Home News Samsung Flex In And Out: ముందుకి, వెనక్కి మడిచేయచ్చు.. శాంసంగ్ కాన్సెప్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి!

Samsung Flex In And Out: ముందుకి, వెనక్కి మడిచేయచ్చు.. శాంసంగ్ కాన్సెప్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి!

Highlights
  • CES 2024 ఈవెంట్ లో శాంసంగ్ కొత్త ఫోన్ ప్రదర్శన
  • రెండు వైపులా మడవదగిన కాన్సెప్ట్ ఫోన్
  • కఠినమైన పరిస్థితులను తట్టుకోగలదని చెబుతోన్న శాంసంగ్

కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో (CES 2024) సదస్సు ప్రస్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కూడా పాల్గొంది. అలాగే తన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఫోన్ ని శాంసంగ్ ప్రదర్శించింది. ఇదొక కొత్త ఫోల్డబుల్ కాన్సెప్ట్ డివైజ్. ఇది చూడటానికి Galaxy Z Flip 5 మాదిరి కనిపిస్తుంది. కానీ, ఈ కాన్సెప్ట్ ఫోన్ ని ముందుకీ మరియు వెనక్కి ఫోల్డ్ చేయవచ్చు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung ‘Flex In and Out’ కాన్సెప్ట్ డివైజ్