Android - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jan 2024 13:04:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Android OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్ https://www.91mobiles.com/telugu/fire-boltt-dream-smartwatch-launched-india-with-android-os-4g-lte/ Thu, 11 Jan 2024 13:04:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9686 Fire-Boltt కంపెనీ భారతదేశపు మొట్టమొదటి రిస్ట్‌ఫోన్ Fire-Boltt Dream ని లాంచ్ చేసింది. ఈ రిస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ అందించే అన్ని ఫంక్షన్స్ ని ఆఫర్ చేస్తున్నందున కంపెనీ తమ స్మార్ట్‌వాచ్ ని రిస్ట్ ఫోన్ అని చెబుతోంది. Fire-Boltt Dream ద్వారా యూజర్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, ఓటీటీ కంటెంట్ చూడటం.. వంటి పనులను చేయవచ్చు. సరే, ఓసారి Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ యొక్క ధర, […]

The post Android OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Fire-Boltt Dream
  • భారతదేశపు తొలి రిస్ట్‌ఫోన్‌గా చెబుతోన్న కంపెనీ
  • Fire-Boltt Dream ప్రారంభ ధర రూ.5,999

Fire-Boltt కంపెనీ భారతదేశపు మొట్టమొదటి రిస్ట్‌ఫోన్ Fire-Boltt Dream ని లాంచ్ చేసింది. ఈ రిస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ అందించే అన్ని ఫంక్షన్స్ ని ఆఫర్ చేస్తున్నందున కంపెనీ తమ స్మార్ట్‌వాచ్ ని రిస్ట్ ఫోన్ అని చెబుతోంది. Fire-Boltt Dream ద్వారా యూజర్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, ఓటీటీ కంటెంట్ చూడటం.. వంటి పనులను చేయవచ్చు. సరే, ఓసారి Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Fire-Boltt Dream ధర, లభ్యత

  • Fire-Boltt Dream 12 కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • Fire-Boltt Dream కలర్ ఆప్షన్స్: ఆక్వా సర్జ్, చెర్రీ హగ్, కోరల్ బ్రీజ్, ఫారెస్ట్ ఫ్రింజ్, ఫ్యూజన్ ఫ్లికర్ మరియు షాడో గ్లైడ్.
  • లెదర్ స్ట్రాప్ వేరియంట్ వచ్చి కొకొవా కౌచర్ మరియు మిడ్నైట్ గ్రేస్ కలర్స్ లో లభిస్తుంది.
  • మెటాలిక్ స్ట్రాప్ వేరియంట్‌ని ఐరిష్ గ్లామ్, మిడ్నైట్ స్టీల్ మరియు స్కై సిజ్‌ల్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
  • Fire-Boltt Dream డెనిమ్, సిలికాన్, ఓషన్ బ్యాండ్ వేరియంట్స్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు.
  • Fire-Boltt Dream లెదర్ వేరియంట్ ధర రూ.6,299 గా ఉంది.
  • Fire-Boltt Dream మెటాలిక్ వేరియంట్ ధర రూ.6,499 గా ఉంది.
  • Fire-Boltt Dream రిస్ట్‌ఫోన్ విక్రయాలు భారత్ లో ఇప్పటికే మొదలయ్యాయి. ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Fire-Boltt Dream స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Fire-Boltt Dream లో 2.02-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 320*386 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • వాచ్‌ఫేస్‌లు: Fire-Boltt Dream లో క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉంటాయి.
  • డిజైన్: Fire-Boltt Dream లో స్క్వేర్ డయల్ డిజైన్, రొటేటింగ్ క్రౌన్, ఫంక్షన్ బటన్ ఉన్నాయి.
  • స్ట్రాప్స్: Fire-Boltt Dream డెనిమ్, సిలికాన్, ఓషన్ బ్యాండ్, లెదర్ మరియు మెటల్ స్ట్రాప్స్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
  • ప్రాసెసర్: Fire-Boltt Dream లో క్వాడ్-కోర్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ7ఎంపి సీపీయూ, మాలి-టీ820 ఎంపీ1 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Fire-Boltt Dream లో 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Fire-Boltt Dream ఆండ్రాయిడ్ 8.1 పై పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Fire-Boltt Dream లో 4జీ ఎల్టీఈ (నానో సిమ్), బిల్ట్-ఇన్ మైక్ మరియు స్పీకర్ సాయంతో ఎల్టీఈ కాలింగ్, జీపీఎస్, బ్లూటూత్ మరియు వై-ఫై సపోర్ట్ ఉన్నాయి.
  • యాక్టివిటీ: Fire-Boltt Dream లో 300+ స్పోర్ట్స్ మోడ్స్, వీఆర్ వర్కవుట్ సపోర్ట్ ఉన్నాయి.
  • హెల్త్ అండ్ ఫిట్నెస్: Fire-Boltt Dream లో ఫైర్-బోల్ట్ హెల్త్ సూట్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్పీఓ2 సెన్సర్, కెలొరీ మానిటర్, ఫిట్నెస్ యాప్స్ (ప్లే స్టోర్ నుంచి) ఉన్నాయి.
  • డ్యూరబులిటీ: Fire-Boltt Dream వాచ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.
  • బ్యాటరీ: Fire-Boltt Dream లో పవర్ బ్యాకప్ కోసం 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 36 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. అలాగే నిరవధికంగా వాడితే 4 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ 49.5 మి.మీ పొడవు, 13.5 మి.మీ వెడల్పు, 13.5 మి.మీ మందం, 50 గ్రాముల బరువు ఉంటుంది.

The post Android OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/how-to-convert-image-to-pdf-android-ios-windows/ Thu, 12 Oct 2023 19:02:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8375 మీరు ఫోటోను PDF (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్)కి మార్చాలనుకుంటున్నారా? ఇది చాలా సులభం. మీరు ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మరియు మాక్ డివైజెస్ లో ఫోటోలను సులభంగా PDFకి మార్చవచ్చు. ఫోటోను PDFకి మార్చడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇమేజ్‌లో కాకుండా PDF ఫార్మాట్‌లో విషయాలను చదవడం సులభం. అంతేకాదు, PDF ఫైల్ యొక్క అసలు నాణ్యత అలాగే ఉంటుంది. ఫోటోను PDFకి ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోటోని పీడీఎఫ్ […]

The post ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు ఫోటోను PDF (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్)కి మార్చాలనుకుంటున్నారా? ఇది చాలా సులభం. మీరు ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మరియు మాక్ డివైజెస్ లో ఫోటోలను సులభంగా PDFకి మార్చవచ్చు. ఫోటోను PDFకి మార్చడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇమేజ్‌లో కాకుండా PDF ఫార్మాట్‌లో విషయాలను చదవడం సులభం. అంతేకాదు, PDF ఫైల్ యొక్క అసలు నాణ్యత అలాగే ఉంటుంది. ఫోటోను PDFకి ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?

మీరు గనుక ఆండ్రాయిడ్ డివైజ్ లో జెపిజి లేదా పిఎన్‌జి ఫోటోని పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: ఆండ్రాయిడ్ డివైజ్ లో గ్యాలరీ యాప్ ఓపెన్ చేయండి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • స్టెప్ 3: దీని తర్వాత మీరు మూడు చుక్కల ఐకన్ పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 4: ఇప్పుడు మెనూ క్రింద మీకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • స్టెప్ 5: ఇప్పుడు మీకు సేవ్ యాజ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీకు డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: ఇప్పుడు మీరు ఫైల్ ని సేవ్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి లొకేషన్ ఎంచుకోవాలి. ఫోటో నుంచి పీడీఎఫ్ కి కన్వర్ట్ కాబడిన ఫైల్ ని సేవ్ చేయడానికి మీకు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏదైనా ఒకదానిని ఎంచుకుని క్రింద కనిపించే సేవ్ బటన్ ని నొక్కండి.

ఐఫోన్ లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?

ఆండ్రాయిడ్ డివైజెస్ లో మాదిరిగానే, ఐఫోన్ లో కూడా ఫోటోలను పీడీఎఫ్ గా మార్చడం తేలికే. అందుకోసం మీరు ఈ క్రింద కనిపిస్తున్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: తొలుత మీరు ఐఫోన్ లో ఫోటోస్ యాప్ కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు షేర్ బటన్ పై క్లిక్ చేయండి. ట్యాప్ చేశాక, ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3: ఒక్కసారి మీరు ప్రింట్ పై క్లిక్ చేయగానే, ఫోటో పీడీఎఫ్ కి కన్వర్ట్ అయిపోతుంది.
  • స్టెప్ 4: ఇప్పుడు మీకు పైన కుడివైపున షేర్ బటన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ ఐఫోన్ లో సేవ్ టు ఫైల్స్ పై ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

విండోస్ లో JPG, GIF, PNG ఫోటోలను PDF కి కన్వర్ట్ చేయడం ఎలా?

విండోస్ ల్యాప్ టాప్ మరియు డెస్క్‌టాప్ లో మీరు జెపిజి, జిఐఎఫ్, పిఎన్‌జి ఫోటోలను జిఫ్ఫీలో పీడీఎఫ్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఆ విధానం ఎంతో తేలికే. క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: విండోస్ కంప్యూటర్ లో ఫోటోలను పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, మీరు తొలుత పీడీఎఫ్ గా మార్చాలనుకుంటోన్న ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు ఆ ఫోటోని విండోస్ పిక్చర్స్ యాప్ లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు చుక్కల మెను టాప్ లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: ఇక్కడ మీకు టాప్ లో ప్రింటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇప్పుడు మీరు బాటమ్ లో కనిపించే ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఫోటో, పీడీఎఫ్ కి కన్వర్ట్ అవుతుంది. ఆ పీడీఎఫ్ ని సేవ్ చేసేందుకు లొకేషన్ ని ఎంచుకోండి. మీరు కావాలనుకుంటే, ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ డెస్క్‌టాప్ పై కూడా సేవ్ చేయవచ్చు.

Source: 91mobiles Hindi

The post ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/how-to-connect-smartphone-to-smart-tv-wirelessly-screen-mirroring-android-ios/ Tue, 04 Jul 2023 11:22:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=7055 స్మార్ట్‌ఫోన్‌లు సంవత్సరాలుగా పెద్దవిగా మరియు మెరుగ్గా మారాయి. ఇందులో, మీరు మెరుగైన ప్యానెల్‌లతో పాటు స్టీరియో స్పీకర్లు మొదలైనవాటిని పొందడం సాధరణమైన విషయమైపోయింది. అయితే ఇంట్లో కూర్చొని సినిమాలు లేదా వీడియోలు చూడటం విషయానికి వస్తే, టీవీ పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం ఇప్పటికీ మానలేకపోయాం. అయితే, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు టీవీకి కనెక్ట్ చేసుకుని కంటెంట్ ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు మొదలైనవాటిని టీవీలో చూడాలనుకుంటే, దానిని […]

The post మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్‌లు సంవత్సరాలుగా పెద్దవిగా మరియు మెరుగ్గా మారాయి. ఇందులో, మీరు మెరుగైన ప్యానెల్‌లతో పాటు స్టీరియో స్పీకర్లు మొదలైనవాటిని పొందడం సాధరణమైన విషయమైపోయింది. అయితే ఇంట్లో కూర్చొని సినిమాలు లేదా వీడియోలు చూడటం విషయానికి వస్తే, టీవీ పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం ఇప్పటికీ మానలేకపోయాం. అయితే, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు టీవీకి కనెక్ట్ చేసుకుని కంటెంట్ ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు మొదలైనవాటిని టీవీలో చూడాలనుకుంటే, దానిని వైర్‌లెస్‌గా ఎలా కనెక్ట్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్ ని స్మార్ట్ టీవీ (2023) కి కనెక్ట్ చేయడం ఎలా?

ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లలో స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ అనేది ఉంటోంది. మీ Android ఫోన్ స్క్రీన్‌ని స్మార్ట్ టీవీకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి, ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • స్మార్ట్‌ఫోన్ యొక్క క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్‌కు వెళ్లడం దీనికి సులభమైన మార్గం. ఇక్కడ మీకు Cast ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీకు క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ లో ఈ ఆప్షన్ కనిపించకుంటే, ఎడిట్ బటన్‌ను నొక్కి, స్క్రీన్ కాస్ట్ టోగుల్ కోసం చూడండి.
  • Cast బటన్‌ను నొక్కి పట్టుకుని, దాన్ని క్విక్ సెట్టింగ్స్ ట్రే మీదకు లాగండి.
  • స్క్రీన్ కాస్ట్ బటన్‌ను ఆన్ చేసి, మీ స్మార్ట్ టీవీ ఆ జాబితాలో కనిపిస్తుందో లేదో చూడండి.
  • ఇప్పుడు మీ Android ఫోన్‌ను మిర్రర్ చేసేందుకై మీ టీవీ పేరుపై నొక్కండి.

మీరు Android స్క్రీన్ కాస్టింగ్‌ని నిలిపివేయాలనుకుంటే, క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ లో Cast టోగుల్‌ను నొక్కండి. ఆండ్రాయిడ్ స్క్రీన్ మిర్రరింగ్ ఆండ్రాయిడ్ 5.0 లేదా తర్వాతి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ స్క్రీన్ కాస్ట్ ఆప్షన్ కనిపించకపోతే, ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసే ఆప్షన్ కి మీ డివైజ్ సెట్టింగ్స్ వేరే పేరును కలిగి ఉన్నాయో లేదో చూడండి. ఉదాహరణకు, Xiaomi డివైజెస్, స్క్రీన్ మిర్రరింగ్‌ని అందించే సెట్టింగ్స్ లో రెండు ఆప్షన్స్‌ని కలిగి ఉంటాయి – Cast మరియు Wireless Display. చాలా మంది వినియోగదారులు వైర్‌లెస్ డిస్‌ప్లే సహాయంతో తమ Xiaomi స్క్రీన్‌ను కాస్ట్ చేయవచ్చు. దీని కోసం, మీరు Xiaomi ఫోన్‌లో సెట్టింగ్‌లు > కనెక్షన్ & షేరింగ్ > వైర్‌లెస్ డిస్ప్లేకి వెళ్లాలి.

ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ ని గూగుల్ హోమ్ యాప్ తో మిర్రర్ చేయడం ఎలా?

ఫోన్ స్క్రీన్ కాస్ట్ ఫీచర్ సహాయంతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేయలేకపోతే, మీరు Google హోమ్ యాప్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్క్రీన్‌ని మీ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయడానికి ఇది కూడా మంచి మార్గం. మీరు Chromecastని కలిగి ఉంటే లేదా Chromecast ఇన్‌బిల్ట్ Android TVని కలిగి ఉంటే ఈ పద్ధతి పని చేస్తుంది.

  • Google Play Store నుండి Google Home యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
  • మీరు ఇప్పటికే Google Chromecastని సెటప్ చేయకుంటే, ముందుగా దాన్ని సెటప్ చేయండి. మీ స్మార్ట్ టీవీలో Chromecast ఇన్‌బిల్ట్ గా ఉంటే, అది ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపబడుతుంది.
  • డివైజ్ పై నొక్కండి, ఆపై దిగువన మీరు Cast my screen ఆప్షన్‌ని చూస్తారు. దానిపై నొక్కండి.
  • Cast స్క్రీన్‌పై నొక్కిన తర్వాత, ఇప్పుడు ప్రారంభించుపై క్లిక్ చేయండి. దీని తరువాత, స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ టీవీలో కనిపిస్తుంది.
  • మీరు స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ ఫోన్‌ మిర్రరింగ్ ని ఆపివేయాలనుకుంటే, స్టాప్ మిర్రరింగ్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.

ఐఫోన్స్, స్మార్ట్ టీవీలను కనెక్ట్ చేయడం ఎలా (2023)?

మీరు మీ ఐఫోన్‌లు మరియు ఐప్యాడ్‌లను మీ టీవీకి సులభంగా మిర్రరింగ్ చేయవచ్చు. కానీ మీకు AirPlay 2కి సపోర్ట్ చేసే Apple TV లేదా Smart TV అవసరం. మీ టీవీకి iPhoneని వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • ముందుగా మీ iPhone/iPad మరియు Smart TVని ఒకే WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.
  • కంట్రోల్ సెంటర్ కి వెళ్లడానికి టాప్ రైట్ కార్నర్ నుంచి క్రిందికి స్వైప్ చేయండి.
  • స్క్రీన్ మిర్రరింగ్‌పై నొక్కండి మరియు జాబితా నుండి స్మార్ట్ టీవీ ఆప్షన్ ని ఎంచుకోండి.

మీకు Apple TV లేదా AirPlay 2 సపోర్ట్ ఉన్న స్మార్ట్ టీవీ లేకుంటే, మీరు ఇప్పటికీ మీ iOS డివైజ్ లో Chromecast ప్రారంభించబడిన యాప్‌ల నుండి కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. యాప్‌ని తెరవండి (ఉదా. YouTube), Cast బటన్‌ను నొక్కండి మరియు జాబితా నుండి మీ టీవీని ఎంచుకోండి. ఈ ఫీచర్ iOS 13 మరియు ఆపైన వచ్చిన ఓఎస్‌లు ఉన్న డివైజెస్ లో మాత్రమే పని చేస్తుంది.

తరచూ అడగబడే ప్రశ్నలు (FAQ)

స్క్రీన్ మిర్రరింగ్ అంటే ఏంటి?

ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు స్క్రీన్ మిర్రరింగ్ (కాస్టింగ్) ఫీచర్‌తో వస్తున్నాయి. దీని సహాయంతో మీరు స్మార్ట్ టీవీలో స్మార్ట్‌ఫోన్ కంటెంట్ ని వైర్‌లెస్‌గా చూడవచ్చు. మీరు పెద్ద స్క్రీన్‌పై చిత్రాలను చూడాలనుకునే, గేమ్‌లు ఆడాలనుకునే మరియు సినిమాలను చూడాలనుకునే సందర్భాల్లో ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్ టీవీలు స్క్రీన్ మిర్రరింగ్ ఫంక్షనాలిటీని ఇన్‌బిల్ట్ గా కలిగి ఉంటాయి. అయితే పాత టీవీలకు మీడియా స్టిక్ లేదా మీడియా ప్లేయర్ అవసరం. ఉదాహరణకు Google Chromecast, Amazon Fire Stick, Roku మొదలైనవి. అయినప్పటికీ, స్మార్ట్ టీవీకి స్మార్ట్‌ఫోన్‌ కంటెంట్ ని ప్రసారం చేయడం చాలా ముఖ్యం. మీ స్మార్ట్‌ఫోన్ మరియు టీవీ రెండూ ఒకే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడాలి. అలాగే, మీ స్మార్ట్ టీవీలో తప్పనిసరిగా Chromecast ఇన్‌బిల్ట్ గా ఉండాలి. లేదా మీరు స్క్రీన్ మిర్రరింగ్‌కు సపోర్ట్ చేసే స్ట్రీమింగ్ డివైజ్ ని కలిగి ఉండాలి.

మీ పాత టీవీకి ఆండ్రాయిడ్ ఫోన్‌ని కనెక్ట్ చేయడం ఎలా?

సాధారణంగా, సాంప్రదాయ టీవీలు స్క్రీన్ మిర్రరింగ్ లేదా స్క్రీన్‌కాస్టింగ్ ఫీచర్‌తో రావు. ఎందుకంటే వాటిలో Wi-Fi ఇంటిగ్రేషన్ ఉండదు. అయితే, Google Chromecast, Apple Fire TV Stick లేదా ఏదైనా ఇతర ఆండ్రాయిడ్ ఆధారిత డాంగిల్‌ని స్మార్ట్‌ఫోన్‌ను సంప్రదాయ టీవీలో మిర్రరింగ్ చేసేందుకై ఉపయోగించవచ్చు. నాన్-స్మార్ట్ టీవీలలో డాంగిల్‌ని HDMI పోర్ట్‌కి కనెక్ట్ చేయాలి. ఆపై పైన తెలిపిన స్టెప్స్ ని ఫాలో అయ్యి ప్రసారం చేయండి.

స్మార్ట్ టీవీకి స్మార్ట్ ఫోన్ ని కనెక్ట్ చేయడం ఎలా?

మీరు మీ టీవీలో మీ స్మార్ట్‌ఫోన్‌ను మిర్రరింగ్ చేయలేకపోతే, ముందుగా మీ టీవీ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటినీ రిస్టార్ట్ చేయండి. మీ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యాయని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇప్పటికీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీ Wi-Fi రూటర్‌ని రీబూట్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి.

The post మొబైల్ ఫోన్‌ని చిటికెలో టీవీతో కనెక్ట్ చేయవచ్చు; ఎలాగో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>