BSNL - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Feb 2024 18:21:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BSNL అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌పై 3జిబి డేటా ఉచితం; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/bsnl-offering-3gb-free-data-with-these-plans-know-the-details/ Fri, 09 Feb 2024 18:20:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=10189 పండుగల సమయంలో టెలీకామ్ కంపెనీలు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కానీ, బీఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే, ఏ సీజన్ లోనైనా ఆఫర్లు కొనసాగుతూనే ఉంటాయని చెప్పవచ్చు. కంపెనీ తాజాగా ఒక ఆఫర్ ని సోషల్ మీడియా వేదిక X పై షేర్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్ కి 3జిబి ఉచిత డేటా లభిస్తుంది. రూ.498, రూ.299, రూ.398 రీచార్జ్ ప్లాన్స్ ద్వారా ఈ ఉచిత డేటా లభిస్తుంది. సరే, ఓసారి […]

The post BSNL అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌పై 3జిబి డేటా ఉచితం; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

పండుగల సమయంలో టెలీకామ్ కంపెనీలు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కానీ, బీఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే, ఏ సీజన్ లోనైనా ఆఫర్లు కొనసాగుతూనే ఉంటాయని చెప్పవచ్చు. కంపెనీ తాజాగా ఒక ఆఫర్ ని సోషల్ మీడియా వేదిక X పై షేర్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్ కి 3జిబి ఉచిత డేటా లభిస్తుంది. రూ.498, రూ.299, రూ.398 రీచార్జ్ ప్లాన్స్ ద్వారా ఈ ఉచిత డేటా లభిస్తుంది. సరే, ఓసారి ఈ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

3జిబి డేటా పొందడం ఎలా?

ఆఫర్ పొందాలనుకునే వారు, BSNL సెల్ఫ్-కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ప్లాన్స్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఓసారి ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

BSNL రూ.499 ప్లాన్

BSNL తీసుకొచ్చిన రూ.499 ప్లాన్ ద్వారా యూజర్ కి 75 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా యూరజ్ కి అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 2జిబి డెయిలీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే కంపెనీ ఈ ప్లాన్ పై అదనంగా 3జిబి ఉచిత డేటా అందిస్తోంది. అంటే యూజర్ కి మొత్తంగా 153జిబి డేటా లభిస్తుంది. అంతేకాదు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, గేమీయమ్ ప్రీమియమ్ గేమింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

BSNL రూ.299 ప్లాన్

BSNL అందిస్తోన్న రూ.299 ప్లాన్ ద్వారా యూజర్ కి డెయిలీ 3జిబి డేటా, ఏ నెట్వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా BSNL 3జిబి ఉచిత డేటా అందిస్తోంది. అంటే మొత్తంగా యూజర్ కి 93జిబి డేటా లభిస్తుంది.

BSNL రూ.398 ప్లాన్

BSNL అందిస్తోన్న రూ.398 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 3జిబి ఉచిత డేటా లభిస్తుంది. దీంతో యూజర్లకు మొత్తంగా 123జిబి డేటా లభిస్తుంది.

BSNL సంస్థ ఏయే ప్లాన్స్ ద్వారా 3జిబి ఉచిత డేటాను అందిస్తుందో తెలుసుకున్నారు కదా. ఈ ప్లాన్స్ లో మీకు సరిపోయే ప్లాన్ ని ఎంపిక చేసుకుని రీచార్జ్ చేసుకుని ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి.

Source: 91mobiles Hindi

The post BSNL అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌పై 3జిబి డేటా ఉచితం; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
BSNL దీపావళి ఆఫర్స్: రీచార్జ్ ప్లాన్స్ పై 3GB డేటా ఉచితం, పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/bsnl-deepavali-offers-3gb-free-data/ Mon, 06 Nov 2023 05:19:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8706 పండుగ సీజన్లో వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు యూజర్లను ఆకర్షిస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ కొనసాగుతున్నాయి. తాజాగా టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం దీపావళి ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా పలు రీచార్జ్ ప్లాన్స్ పై ఉచిత డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్ కి 3జిబి డేటా లభిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్స్ పై 3జిబి ఉచిత డేటా లభిస్తుంది. […]

The post BSNL దీపావళి ఆఫర్స్: రీచార్జ్ ప్లాన్స్ పై 3GB డేటా ఉచితం, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • దీపావళి ఆఫర్స్ ప్రకటించిన BSNL
  • రూ.251, రూ.299, రూ.398 ప్లాన్స్‌పై ఉచిత డేటా
  • 3జిబి ఉచిత డేటా బెనిఫిట్స్ అందిస్తోన్న BSNL

పండుగ సీజన్లో వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు యూజర్లను ఆకర్షిస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ కొనసాగుతున్నాయి. తాజాగా టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం దీపావళి ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా పలు రీచార్జ్ ప్లాన్స్ పై ఉచిత డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్ కి 3జిబి డేటా లభిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్స్ పై 3జిబి ఉచిత డేటా లభిస్తుంది. సరే, BSNL తీసుకొచ్చిన దీపావళి పండుగ ఆఫర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

BSNL దీపావళి బొనాంజా డీల్స్

BSNL తీసుకొచ్చిన దీపావళి బొనాంజా డీల్స్ లో భాగంగా ఉచిత డేటాను అందిస్తోంది. రూ.251, రూ.299 మరియు రూ.398 రీచార్జ్ ప్లాన్స్ పై 3జిబి డేటాను ఉచితంగా అందించనున్నారు. అయితే యూజర్లు BSNL సెల్ఫ్-కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఆఫర్లను పొందవచ్చు. BSNL తన ఆఫర్ ప్రకటనను X ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసింది.

BSNL రూ.251 ప్లాన్

BSNL అందిస్తోన్న రూ.251 ప్లాన్ ద్వారా యూజర్లకు 70జిబి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీనికి అదనంగా పండుగ ఆఫర్ లో భాగంగా 3జిబి ఉచిత డేటా లభిస్తుంది.

BSNL రూ.299 ప్లాన్

BSNL తన రూ.299 ప్లాన్ పై 3జిబి ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ ద్వారా ఇప్పటికే 3జిబి డెయిలీ డేటా ప్రయోజనంతో పాటు, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 30 రోజుల వ్యాలిడిటీ వంటి ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి.

BSNL రూ.398 ప్లాన్

BSNL రూ.398 ప్లాన్ ద్వారా యూజర్లకు 120జిబి డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత ఉచిత కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే పండుగ ఆఫర్ లో భాగంగా అదనంగా 3జిబి డేటాను కంపెనీ అందిస్తోంది. అంటే యూజర్ కి మొత్తం 123జిబి డేటా లభిస్తుంది.

The post BSNL దీపావళి ఆఫర్స్: రీచార్జ్ ప్లాన్స్ పై 3GB డేటా ఉచితం, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
BSNL Plans: రూ.300 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/bsnl-best-plans-under-rs-300-budget/ Wed, 30 Aug 2023 18:25:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7810 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో ఒకే ఒక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. చవకైన ప్లాన్స్ ని అందించడంలో BSNL ముందుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందించే ప్లాన్స్ BSNL వద్ద ఉన్నాయి. BSNL తన కస్టమర్ల కోసం వివిధ బడ్జెట్స్ సెగ్మెంట్స్ లో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ BSNL ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. రూ.300 లోపు ధరలో BSNL బెస్ట్ ప్లాన్స్ […]

The post BSNL Plans: రూ.300 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎన్నో చవకైన ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
  • త్వరలో లాంచ్ కానున్న బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ నెట్వర్క్స్
  • రూ.300 లోపు ధరలో లభించే బెస్ట్ ప్లాన్స్ మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో ఒకే ఒక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. చవకైన ప్లాన్స్ ని అందించడంలో BSNL ముందుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందించే ప్లాన్స్ BSNL వద్ద ఉన్నాయి. BSNL తన కస్టమర్ల కోసం వివిధ బడ్జెట్స్ సెగ్మెంట్స్ లో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ BSNL ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

రూ.300 లోపు ధరలో BSNL బెస్ట్ ప్లాన్స్

Voice 319 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL ఆఫర్ చేస్తున్న రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 64 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 10జిబి డేటా లభిస్తుంది.

STV 347 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి.
  • అలాగే డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. 2జిబి పరిధి పూర్తయ్యాక, 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ని ఉచితంగా బ్రౌజ్ చేయవచ్చు.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. చాలెంజెస్ ఎరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ని ప్రొగ్రెసివ్ వెబ్ యాప్ పై పొందవచ్చు.

STV 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL తీసుకొచ్చిన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిసాక, 40 కేబీపీఎస్ వేగంపై ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ఉచిత BSNL ట్యూన్స్ తో పాటు లోక్‌ధన్ కంటెంట్ ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

STV 299 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత లోకల్/ఎస్టీడీ వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
  • ఇంకా డెయిలీ 3జిబి డేటా లభిస్తుంది. 3జిబి డేటా పరిమితి ముగిసాక 40కేబీపీఎస్ వేగంపై ఉచితంగా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేయవచ్చు.

The post BSNL Plans: రూ.300 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
BSNL Prepaid Plans: రూ.200 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ STV ప్లాన్స్; Jio, Airtel కంటే ఉత్తమమేనా? https://www.91mobiles.com/telugu/bsnl-stv-plans-under-rs-200/ Fri, 18 Aug 2023 18:25:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=7658 ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎన్నో చక్కటి ప్లాన్స్ ని తన వినియోగదారుల కోసం అందిస్తోంది. అగ్ర టెలీకామ్ సంస్థలైన ఎయిర్టెల్, జియో లకు బీఎస్ఎన్ఎల్ తన వద్ద ఉన్న చవకైన ప్లాన్స్ తో గట్టి పోటీ ఇస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ కి చెప్పుకోదగిన రేంజ్ లో కస్టమర్లు ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ కి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో, బీఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్ తో జట్టుకట్టి 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరింపజేసేందుకు కృషి […]

The post BSNL Prepaid Plans: రూ.200 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ STV ప్లాన్స్; Jio, Airtel కంటే ఉత్తమమేనా? first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎన్నో చక్కటి ప్లాన్స్ ని తన వినియోగదారుల కోసం అందిస్తోంది. అగ్ర టెలీకామ్ సంస్థలైన ఎయిర్టెల్, జియో లకు బీఎస్ఎన్ఎల్ తన వద్ద ఉన్న చవకైన ప్లాన్స్ తో గట్టి పోటీ ఇస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ కి చెప్పుకోదగిన రేంజ్ లో కస్టమర్లు ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ కి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో, బీఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్ తో జట్టుకట్టి 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరింపజేసేందుకు కృషి చేస్తోంది. అలాగే త్వరలోనే 5జీ నెట్వర్క్ ని కూడా ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టకుంది.

బీఎస్ఎన్ఎల్ వద్ద ఎన్నో చవకైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఈ ప్లాన్స్ ద్వారా పొందవచ్చు. వివిధ బడ్జెట్ శ్రేణుల్లో ఈ ప్లాన్స్ లభిస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో రూ.200 లోపు ధరలో లభించే ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

రూ.200 లోపు ధరలో లభించే BSNL STV (స్పెషల్ ట్యారిఫ్ వోచర్) ప్లాన్స్

STV 184 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
  • ఇంకా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది. లిమిట్ తర్వాత 40కేబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
  • ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజం కూడా ఉంది. రూ.184 ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి 28 రోజుల పాటు BSNL ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి.

STV 185 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.185 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 1జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా డేటా పరిధి ముగిసాక 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
  • అలాగే ఈ ప్లాన్ ద్వారా అదనంగా BSNL ట్యూన్స్ కూడా 28 రోజుల పాటు లభిస్తాయి.

STV 186 ప్లాన్ ప్రయోజనాలు

  • రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది.
  • అలాగే 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. డెయిలీ డేటా లిమిట్ దాటాక, 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
  • ఈ ప్లాన్ ద్వారా హార్డీ గేమ్స్ సర్వీస్ మరియు BSNL ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

PRBT STV 187 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.187 ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా లభిస్తాయి. ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఉచిత పీఆర్బీటీ లభిస్తుంది.

The post BSNL Prepaid Plans: రూ.200 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ STV ప్లాన్స్; Jio, Airtel కంటే ఉత్తమమేనా? first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? https://www.91mobiles.com/telugu/best-rs-199-prepaid-plan-available-india/ Wed, 12 Jul 2023 14:36:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=7175 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు. ఇలా నెలవారీ రీచార్జ్ […]

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.200 లోపు ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోన్న టెలీకామ్ సంస్థలు
  • ప్లాన్ తో లభించనున్న నెల రోజుల వ్యాలిడిటీ, కాలింగ్ ప్రయోజనాలు
  • టెలీకామ్ సంస్థలు అందిస్తోన్న రూ.199 ప్లాన్స్ లో ఉత్తమమైనది మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు.

ఇలా నెలవారీ రీచార్జ్ చేసుకునేందుకు కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే, వినియోగదారులు నెలవారీ బడ్జెట్ ప్లాన్ ని కలిగి ఉంటారు. తమ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం, ప్రతీ నెలా తమకు సరిపడే రీచార్జ్ ని ఎంచుకుంటారు. ఇది సాధారణమైన విషయం. అయితే టెలీకామ్ సంస్థల వద్ద ఉన్న రూ.200 లోపు ప్లాన్స్ కి మాంచి గిరాకీ ఉంటుంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అందించే ఏ ప్లాన్ బెటర్ గా ఉంటుందో తెలుసుకోండి.

బెస్ట్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel రూ.199 ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ రూ.199 విలువజేసే ప్లాన్ ని తన కస్టమర్ల కోసం అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, 3జిబి డేటా లభిస్తాయి. అంతే కాదు, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి రూ.5 టాక్ టైమ్ కూడా లభిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ రీచార్జ్ చేసే వారికి ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా సంగీతం, హలోట్యూన్స్, లైవ్ కన్సర్ట్స్, పాడ్‌కాస్ట్స్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్

జియో సంస్థ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా యూజర్ కి వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసే వారికి 23 రోజుల వ్యాలిడిటీ, 34.5జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా డెయిలీ 1.5జిబి వంతున 23 రోజుల వరకు ఇవ్వబడుతుంది. ఇంకా అపరిమితంగా ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి.

Vodafone Idea రూ.199 ప్లాన్

వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

వీఐ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్ కి వీఐ మూవీస్ అండ్ టీవీ కి ఉచిత బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ప్లాన్ రీచార్జ్ చేశాక 2జిబి ఎక్స్‌ట్రా డేటా లభిస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ 3 రోజులు మాత్రమే. ఈ ఎక్స్‌ట్రా 2జిబి డేటా బెనిఫిట్ పొందాలంటే వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL రూ.199 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.199 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 2జిబి డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డేటా పరిమితి దాటాక ప్రతి ఎంబి కి 25 పైసా ఖర్చవుతుంది.

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
Jio vs Airtel vs Vi vs BSNL: రూ. 400 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్! https://www.91mobiles.com/telugu/jio-vs-airtel-vs-vi-vs-bsnl-recharge-plans-under-rs-400/ Mon, 19 Jun 2023 08:32:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=6833 మీరు వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కోసం వెతుకుతున్నట్లయితే, ఈ కథనం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా మరియు BSNL యొక్క కొత్త వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ గురించి మేము మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం. రూ. 400 కంటే తక్కువ ధర కలిగిన ప్లాన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్యాక్‌లన్నింటికీ దాదాపు ఒక నెల వాలిడిటీ ఉంటుంది మరియు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. రూ.400 […]

The post Jio vs Airtel vs Vi vs BSNL: రూ. 400 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కోసం వెతుకుతున్నట్లయితే, ఈ కథనం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా మరియు BSNL యొక్క కొత్త వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ గురించి మేము మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం. రూ. 400 కంటే తక్కువ ధర కలిగిన ప్లాన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్యాక్‌లన్నింటికీ దాదాపు ఒక నెల వాలిడిటీ ఉంటుంది మరియు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి.

రూ.400 లోపు రీచార్జ్ ప్లాన్స్

  • జియో రూ.349 ప్లాన్
  • ఎయిర్టెల్ రూ.399 ప్లాన్
  • వొడాఫోన్ ఐడియా రూ.399 ప్లాన్
  • బీఎస్ఎన్ఎల్ రూ.397 ప్లాన్

1. Jio రూ.349 ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్లకు రూ. 349 ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ ని అందిస్తోంది. అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఉచిత SMS లు ఈ ప్లాన్ తో లభిస్తాయి. ఇంకా Jio యాప్స్ మరియు సేవలకు సభ్యత్వం లభిస్తుంది.

  • రీఛార్జ్ ప్యాక్‌లో రోజువారీ 2.5GB మొబైల్ డేటా అందుబాటులో ఉంది.
  • ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీని పొందుతారు.

2. Airtel రూ.399 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ. 399 రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు లభిస్తాయి. ఇది కాకుండా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ కూడా లభిస్తుంది.

  • రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా మొత్తం 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది.
  • ఇది కాకుండా, ప్లాన్‌లో రోజువారీ 2.5GB డేటా అందుబాటులో ఉంది.

3. Vi యొక్క రూ. 399 ప్లాన్

Vodafone-Idea (Vi) కూడా రూ. 399 ప్లాన్‌ని కలిగి ఉంది. ఈ ప్లాన్ అపరిమిత ఉచిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది. ఈ రీఛార్జ్‌తో డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా యూజర్ కి లభిస్తుంది.

  • కస్టమర్లకు రోజూ 2.5GB మొబైల్ డేటా లభిస్తుంది.
  • ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

4. BSNL యొక్క రూ. 397 ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రూ. 400 లోపు రూ. 397 రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉంది. దీని వాలిడిటీ 60 రోజులు. ఇది కాకుండా, ఉచిత అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు ప్లాన్‌ ద్వారా లభిస్తాయి.

  • ఈ రీఛార్జ్‌ ప్లాన్ తో రోజువారీ 2 GB డేటా లభిస్తుంది.
  • ఈ ప్లాన్ వాలిడిటీ 200 రోజులు.

ముగింపు

చూస్తే, రిలయన్స్ జియో ఈ శ్రేణిలో డబ్బు కోసం ఉత్తమమైన రీఛార్జ్‌ను అందిస్తోంది. మరోవైపు, Airtel, Vi మరియు BSNL యొక్క ప్లాన్‌లు కూడా బాగున్నాయి. కానీ, నెట్‌వర్క్ కవరేజ్ మరియు విశ్వసనీయత విషయానికి వస్తే, అక్కడ జియోదే పైచేయిగా ఉంది.

The post Jio vs Airtel vs Vi vs BSNL: రూ. 400 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
డెయిలీ 2GB డేటా అందించే BSNL ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/bsnl-daily-2gb-data-plans-list/ Sun, 18 Jun 2023 18:23:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=6823 ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అనేక ప్లాన్‌లను (ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్) కలిగి ఉంది, ఇవి తక్కువ ధరకు మరిన్ని ప్రయోజనాలతో వస్తాయి. అదే సమయంలో, ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడానికి BSNL ప్రతిరోజూ తన కొత్త ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉంది. మీరు కూడా BSNL సిమ్ వినియోగదారులు అయితే, ఈ రోజు మేము మీకు రోజువారీ 2GB డేటాతో వచ్చే BSNL (BSNL డేటా ప్లాన్‌లు […]

The post డెయిలీ 2GB డేటా అందించే BSNL ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అనేక ప్లాన్‌లను (ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్) కలిగి ఉంది, ఇవి తక్కువ ధరకు మరిన్ని ప్రయోజనాలతో వస్తాయి. అదే సమయంలో, ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడానికి BSNL ప్రతిరోజూ తన కొత్త ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉంది. మీరు కూడా BSNL సిమ్ వినియోగదారులు అయితే, ఈ రోజు మేము మీకు రోజువారీ 2GB డేటాతో వచ్చే BSNL (BSNL డేటా ప్లాన్‌లు మరియు నెట్ ప్యాక్స్) యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. చౌకైన మరియు రోజువారీ 2GB డేటాతో BSNL యొక్క టాప్ 5 ప్లాన్‌ల గురించి మీకు మరింత సమాచారాన్ని అందజేద్దాం.

BSNL డెయిలీ 2జిబి డేటా రీచార్జ్

  • BSNL STV రూ.97
  • BSNL వాయిస్ రూ.187
  • BSNL STV రూ.347
  • BSNL STV రూ.395
  • BSNL STV రూ.499

1. BSNL రూ.97 ప్లాన్

  • BSNL యొక్క ఈ ప్లాన్‌లో, వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB మొబైల్ డేటా ఇవ్వబడుతుంది.
  • అదే సమయంలో, రీఛార్జ్‌లో ఉన్న అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
  • దీంతోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు.
  • ఇది కాకుండా, ప్లాన్ యొక్క వాలిడిటీ 18 రోజులు. ఈ విధంగా కస్టమర్లు మొత్తం 36GB డేటాను పొందుతారు. అదే సమయంలో, డేటా కోటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 80Kbpsకి తగ్గుతుంది.

2. BSNL రూ.187 ప్లాన్

  • BSNL యొక్క రూ. 187 ప్లాన్ గురించి మాట్లాడితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో, కస్టమర్‌లు అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్‌లు, రోజువారీ 2 GB హై-స్పీడ్ డేటా మరియు 28 రోజుల చెల్లుబాటుతో రోజువారీ 100 SMS ల ప్రయోజనాన్ని పొందుతారు.
  • ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు PRBT యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది. డేటా కోటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది.

3. BSNL రూ.347 ప్లాన్

  • 347 రూపాయల BSNL ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే, దీనిలో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం, 100 రోజువారీ SMS మరియు 2 GB హై-స్పీడ్ డేటా ప్రతిరోజూ అందుబాటులో ఉన్నాయి.
  • ఇంకా, ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ 56 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంది.
  • డేటా కోటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 80Kbpsకి తగ్గుతుంది. ఇది కాకుండా, ఢిల్లీ ముంబైతో సహా జాతీయ రోమింగ్‌లో అపరిమిత కాలింగ్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.

4. BSNL రూ.395 ప్లాన్

  • BSNL యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.395. ఈ ప్లాన్‌లో 71 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంటుంది.
  • ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ వినియోగం కోసం రోజువారీ 2GB డేటా అందుబాటులో ఉంది.
  • రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత, వేగం 40 kbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌లో, మీరు 3000 నిమిషాల BSNL నుండి BSNL వాయిస్ కాల్స్ ని (లోకల్/నేషనల్) అలాగే 1800 నిమిషాల BSNL నుండి ఇతర వాయిస్ కాల్స్ ని (స్థానిక/జాతీయ) పొందుతున్నారు.
  • అదే సమయంలో, ఉచిత నిమిషం ముగిసిన తర్వాత, 20 పైసా నిమిషాల ఛార్జీని చెల్లించాలి.

5. BSNL రూ.499 ప్లాన్

  • BSNL యొక్క రూ. 499 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటును పొందుతోంది. ఇది కాకుండా, ప్లాన్‌లో ప్రతిరోజూ 2 GB డేటా అందుబాటులో ఉంది.
  • అంటే 90 రోజుల్లో మొత్తం 180 జీబీ డేటా వినియోగంలోకి రానుంది. అయితే, మీరు 2GB రోజువారీ డేటా పరిమితిని పూర్తి చేస్తే, మీరు 40Kbps వేగం పొందుతారు.
  • అదే సమయంలో, ఉచిత జాతీయ రోమింగ్ సేవ కూడా అపరిమిత కాలింగ్‌తో అందించబడుతుంది. వీటన్నింటితో, వినియోగదారులు ప్రతిరోజూ 100 SMS, PRBT సేవ మరియు జింక్ మ్యూజిక్ సేవను ఉచితంగా పొందుతున్నారు.

గమనిక: BSNL ప్లాన్‌లు దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్‌లలో విభిన్న ప్రయోజనాలతో వస్తాయి. రీఛార్జ్ చేయడానికి ముందు కంపెనీ సైట్ లేదా BSNL కస్టమర్ కేర్ నుండి ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాల గురించి సమాచారాన్ని పొందాలని 91Mobiles మీకు సలహా ఇస్తోంది.

The post డెయిలీ 2GB డేటా అందించే BSNL ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL https://www.91mobiles.com/telugu/bsnl-new-broadband-plan-rs-329-details/ Thu, 25 May 2023 16:39:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=6488 మీరు గనుక కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే మీకొక శుభవార్త. ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL చవకైన రూ.329 ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ ధరలో కనెక్షన్ తీసుకోవాలని భావించే యూజర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కంపెనీ ప్రకారం, జులై 30 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి ఈ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం పదండి. BSNL 329 ప్లాన్ వివరాలు ప్లాన్ […]

The post రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్
  • ఈ ప్లాన్ తో యూజర్ కి లభించనున్న డేటా 1000జిబి
  • బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ.329

మీరు గనుక కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే మీకొక శుభవార్త. ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL చవకైన రూ.329 ప్లాన్ ని తీసుకొచ్చింది. తక్కువ ధరలో కనెక్షన్ తీసుకోవాలని భావించే యూజర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కంపెనీ ప్రకారం, జులై 30 వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి ఈ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం పదండి.

BSNL 329 ప్లాన్ వివరాలు

  • ప్లాన్ ద్వారా లభించనున్న 1000జిబి డేటా, స్పీడ్ 20ఎంబీపీఎస్
  • కస్టమర్లకు లభించనున్న 20ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్
  • 1టిబి డేటా పరిధి దాటాక, కస్టమర్లు పొందే వేగం 4 ఎంబీపీఎస్
  • దీంతోపాటు అన్ని నెట్వర్క్స్ కి అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం

నోట్: ఏలురు, గుంటూరు, రాజమండ్రి మరియు విశాఖపట్నం నగరాల్లోని కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్న ఫైబర్ ఎంట్రీ ప్లాన్.

ప్లాన్ తో పాటు జీఎస్టీ అదనం

వినియోగదారులకు తెలిపేదేంటంటే, ఈ ప్లాన్ లో జీఎస్టీ జతచేయబడలేదు. అంటే 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే, ప్లాన్ ధర రూ.388.22 కి చేరుతుంది. అంటే ఈ ప్లాన్ రూ.400 లోపు ధరలోనే లభిస్తోంది. ఈ ప్లాన్ తో పాటు కస్టమర్ కి 1000జిబి డేటా, ఉచిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యూజర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఆప్షన్

దేశంలో ఇంకా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ తరుణంలో, ఈ BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ వారికి ఎంతో ఉపయోగపడనుంది. స్పీడ్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ సింగిల్ యూజర్లకు ఎంతో ఉత్తమం.

నవంబర్-డిసెంబర్ సమయంలో 4జీ నుంచి 5జీ కి మారనున్న BSNL

కేంద్ర ఐటీ శాఖ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య BSNL 4జీ నుంచి 5జీకి మారుతుందని తెలిపారు. 4జీ-5జీ టెలీకామ్ స్టాక్ ని దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు వైష్ణవ్ చెప్పారు. BSNL తో ఈ స్టాక్స్ పంపిణీ మొదలైందని, ఛండీఘర్, డెహ్రాడున్ ప్రాంతాల్లో 200 సైట్స్ ఏర్పాటవుతాయన్నారు. ఈ సైట్స్ రెండు వారాల్లో విపణిలోకి వస్తాయని ఆయన చెప్పారు.

The post రూ.329 కే 1000జిబి డేటా; కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! https://www.91mobiles.com/telugu/bsnl-launches-cinemaplus-ott-entertainment-packs/ Wed, 17 May 2023 12:41:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6351 BSNL సంస్థ తాజాగా 3 కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను కంపెనీ Cinemaplus OTT Entertainment Packs అనే పేరుతో తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL ఓటీటీ సైట్స్ లయన్స్‌గేట్స్, షెమారూమీ, హంగామా మరియు ఎపిక్‌ఆన్ లతో జట్టుకట్టింది. సరే, ఓసారి BSNL తీసుకొచ్చిన ప్లాన్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం పదండి. BSNL కొత్త ఓటీటీ ప్యాక్స్ ధర BSNL సినిమాప్లస్ రూ.49 ప్లాన్ BSNL […]

The post Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3 కొత్త ప్యాక్స్ ని లాంచ్ చేసిన BSNL
  • ఈ ప్యాక్స్‌తో లభించనున్న ఓటీటీ యాప్స్ ప్రయోజనాలు
  • ప్లాన్ పేరు: సినిమాప్లస్ ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్

BSNL సంస్థ తాజాగా 3 కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను కంపెనీ Cinemaplus OTT Entertainment Packs అనే పేరుతో తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL ఓటీటీ సైట్స్ లయన్స్‌గేట్స్, షెమారూమీ, హంగామా మరియు ఎపిక్‌ఆన్ లతో జట్టుకట్టింది. సరే, ఓసారి BSNL తీసుకొచ్చిన ప్లాన్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం పదండి.

BSNL కొత్త ఓటీటీ ప్యాక్స్ ధర

  • BSNL సినిమాప్లస్ రూ.49 ప్లాన్
  • BSNL సినిమాప్లస్ రూ.199 ప్లాన్
  • BSNL సినిమాప్లస్ రూ.249 ప్లాన్

1. BSNL సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్: ఈ స్టార్టర్ ప్యాక్ ప్రస్తుతం రూ.49 ల డిస్కౌంట్ ధరకి లభిస్తోంది. దీని అసలు ధర రూ.99 గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా షిమారో, హంగామా, లయన్స్‌గేట్ మరియు ఎపిక్‌ఆన్ ఓటీటీ సేవలను పొందవచ్చు.

2. BSNL సినిమాప్లస్ ఫుల్ ప్యాక్: రూ.199 ధరకి లభించే ఈ ప్యాక్ ద్వారా జీ5 ప్రీమియమ్, సోనిలివ్ ప్రీమియమ్, యప్‌టీవీ మరియు హాట్‌స్టార్ ఓటీటీ సేవలు లభిస్తాయి.

3. BSNL సినిమాప్లస్ ప్రీమియమ్ ప్యాక్: ఈ ప్రీమియమ్ ప్యాక్ రూ.249 లకి లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా జీ5 ప్రీమియమ్, సోనిలివ్ ప్రీమియమ్, యప్‌టీవీ, షిమారో, హంగామా, లయన్స్‌గేట్ మరియు హాట్‌స్టార్ సేవలను పొందవచ్చు.

విభిన్న ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్ కాంబినేషన్లతో BSNL తన యూజర్ల కోసం 3 ప్యాక్స్ ని అందిస్తోంది. ఈ ప్యాక్స్ వివరాలను మనం పైన తెలుసుకున్నాం. మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఏ నంబర్ తో అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ నంబర్ పై మీరు ఎంచుకునే ప్యాక్ ని బట్టి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అప్లై అవుతుంది. మీ బ్రాడ్‌బ్యాండ్ బిల్ కి ప్యాక్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు యాడ్ చేయబడుతుంది.

BSNL సినిమాప్లస్ ప్యాక్స్ ఎంటర్టెయిన్మెంట్ కి అడ్డాగా నిలుస్తున్నాయి. సెపరేట్ గా ఓటీటీ లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకునే బదులు, BSNL ప్యాక్స్ లో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

The post Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.269, రూ.769 ప్లాన్స్‌ని లాంచ్ చేసిన BSNL https://www.91mobiles.com/telugu/bsnl-launched-rs-269-rs-769-special-tariff-vochers/ Tue, 28 Feb 2023 09:34:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5136 భారతదేశ ప్రభుత్వంచే నడపబడుతోన్న ఏకైన టెలీకామ్ సంస్థ BSNL ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే BSNL కి జనాల్లో మంచి పేరుంది. కొన్నాళ్ళుగా ప్రయివేటు టెలీకామ్ ఆపరేటర్లతో పోల్చితే BSNL వెనకబడి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందించిన ప్యాకేజీతో మళ్ళీ తన పునర్వైభవాన్ని పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు పాత్ర ప్లాన్స్ ని తీసేసి, కొత్త ప్లాన్స్ ని తన యూజర్ల […]

The post రూ.269, రూ.769 ప్లాన్స్‌ని లాంచ్ చేసిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ ఏడాది 4జీ నెట్వర్క్ ని లాంచ్ చేయనున్న ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL
  • కస్టమర్ల కోసం ఫెస్టివల్ ధమాకా ఆఫర్ తీసుకొచ్చిన BSNL
  • BSNL తీసుకొచ్చిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు రూ.269, రూ.769

భారతదేశ ప్రభుత్వంచే నడపబడుతోన్న ఏకైన టెలీకామ్ సంస్థ BSNL ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే BSNL కి జనాల్లో మంచి పేరుంది. కొన్నాళ్ళుగా ప్రయివేటు టెలీకామ్ ఆపరేటర్లతో పోల్చితే BSNL వెనకబడి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందించిన ప్యాకేజీతో మళ్ళీ తన పునర్వైభవాన్ని పొందే దిశగా అడుగులు వేస్తోంది.

ఎప్పటికప్పుడు పాత్ర ప్లాన్స్ ని తీసేసి, కొత్త ప్లాన్స్ ని తన యూజర్ల కోసం తీసుకొస్తూ BSNL తనదైన శైలిలో దూసుకెళ్తోంది. తాజాగా రూ.71, రూ.104, రూ.135, రూ.395 ప్లాన్స్ కి స్వస్తి పలికిన BSNL తన కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్స్ ని తీసుకొచ్చింది. BSNL లాంచ్ చేసిన STV 269, STV 769 ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

BSNL STV 269 ప్రయోజనాలు

BSNL తీసుకొచ్చిన రూ.269 స్పెషల్ ట్యారిఫ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్ తో కస్టమర్ కి అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ నాన్ లోకల్ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్, డెయిలీ 2జిబి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు కస్టమర్ కి లభిస్తాయి.

BSNL రూ.269 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

BSNL రూ.269 స్పెషల్ ట్యారిఫ్ ప్లాన్ తో కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఇరోజ్ నౌ సర్వీస్, హార్డీ మొబైల్ గేమ్స్ సర్వీస్, చాలెంజ్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్, లిస్ట్‌న్ మ్యూజిక్ సేవలు, లోక్‌ధన్, జింగ్, ఆస్ట్రోటెల్ కంటెంట్ ఉచితంగా లభిస్తాయి.

BSNL STV 769 ప్రయోజనాలు

BSNL తీసుకొచ్చిన రూ.769 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిశాక ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం యూజర్ కి లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

BSNL రూ.769 అదనపు బెనిఫిట్స్

BSNL రూ.769 ప్లాన్ ద్వారా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ ప్రయోజనాలే కాకుండా, ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి ఉచిత BSNL ట్యూన్స్, ఇరోజ్ నౌ ఎంటర్టెయిన్మెంట్ సర్వీస్, హార్డీ మొబైల్ గేమ్స్ సర్వీస్, చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్, లిస్ట్‌న్ మ్యూజిక్ సర్వీస్, లోక్‌ధన్, జింగ్, ఆస్ట్రోటెల్ డిజిటల్ కంటెంట్ కస్టమర్ కి లభిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.269, రూ.769 ప్లాన్స్‌ని లాంచ్ చేసిన BSNL first appeared on 91Mobiles Telugu.

]]>