HMD Arrow - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jul 2024 05:55:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/#respond Thu, 11 Jul 2024 05:54:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=12458 Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. భారత్ […]

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో హెచ్ఎండి ఫోన్ లాంచ్
  • తాజాగా ఖరారైన లాంచ్ తేదీ
  • జులై 25న హెచ్ఎండి ఫోన్ ఎంట్రీ

Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.

భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్

జులై 25వ తేదీన HMD సంస్థ భారత్ లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించనుందని సమాచారం. అయితే, ఈ ఫోన్ పేరుని ఇంతవరకు HMD సంస్థ ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ ఫోన్ పేరు వెల్లడయ్యే అవకాశం ఉంది.

HMD నుంచి రాబోవు డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన HMD Pulse కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. ఓసారి హెచ్ఎండి పల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Pulse స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Pulse లో 6.65-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Pulse లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: HMD Pulse డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse డివైజ్ 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 256జిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Pulse లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్, ఏఎఫ్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Pulse లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: HMD Pulse లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Pulse లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఓజో ఆడియో, ఐపీ52 రేటింగ్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
HMD Arrow: మరో పేరుతో భారత్‌లో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్ https://www.91mobiles.com/telugu/hmd-arrow-name-to-be-changed-in-india-know-the-details/ https://www.91mobiles.com/telugu/hmd-arrow-name-to-be-changed-in-india-know-the-details/#respond Mon, 08 Jul 2024 08:51:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12400 Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్, హెఎండి స్మార్ట్‌ఫోన్ల తయారీదారు అయిన HMD Global ఐపీఎల్ జరుగుతోన్న సందర్భంగా HMD Arrow అనే స్మార్ట్‌ఫోన్‌ని టీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం యూజర్లు వేచి చూస్తున్నారు. అయితే నేడు హెచ్ఎండి నుంచి ఊహించని ప్రకటన వచ్చింది. HMD Arrow డివైజ్ భారత్ లో లాంచ్ కాబోదని హెచ్ఎండి బ్రాండ్ వెల్లడించింది. అంటే వేరే పేరుతో లాంచ్ అవుతుందని సదరు సంస్థ తెలిపింది. మరి […]

The post HMD Arrow: మరో పేరుతో భారత్‌లో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • HMD Arrow పేరు మార్పు
  • త్వరలో కొత్త పేరు ప్రకటన
  • హెచ్ఎండీ కంపెనీ వెల్లడి

Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్, హెఎండి స్మార్ట్‌ఫోన్ల తయారీదారు అయిన HMD Global ఐపీఎల్ జరుగుతోన్న సందర్భంగా HMD Arrow అనే స్మార్ట్‌ఫోన్‌ని టీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం యూజర్లు వేచి చూస్తున్నారు. అయితే నేడు హెచ్ఎండి నుంచి ఊహించని ప్రకటన వచ్చింది. HMD Arrow డివైజ్ భారత్ లో లాంచ్ కాబోదని హెచ్ఎండి బ్రాండ్ వెల్లడించింది. అంటే వేరే పేరుతో లాంచ్ అవుతుందని సదరు సంస్థ తెలిపింది. మరి పేరు మార్పుకి గల కారణం ఏంటో తెలుసుకుందామా?

HMD Arrow పేరు మార్పు వెనుక కారణం

HMD బ్రాండ్ నేడు సోషల్ మీడియా వేదిక X పై ఓ కీలక ప్రకటన చేసింది. అసలైతే, HMD Arrow ఫోన్ లాంచ్ చేయాల్సి ఉంది. కానీ, కొన్ని న్యాయపరమైన కారణాల వల్లన Arrow అనే పదాన్ని వాడే వీలు లేనందున, HMD Arrow పేరుని మార్చబోతున్నట్లు హెచ్ఎండి సంస్థ తెలిపింది. త్వరలోనే ఈ ఫోన్ యొక్క కొత్త పేరును కంపెనీ ప్రకటించనుంది.

HMD Vibe స్పెసిఫికేషన్స్

స్క్రీన్: HMD Vibe లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1480 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Vibe లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

ర్యామ్, స్టోరేజీ: HMD Vibe డివైజ్ అమెరికాలో 6జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 10జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: HMD Vibe లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Vibe లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: HMD Vibe లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. ఐపీ52 స్ప్లాష్ రేటింగ్, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, 4జీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post HMD Arrow: మరో పేరుతో భారత్‌లో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-arrow-name-to-be-changed-in-india-know-the-details/feed/ 0
HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/hmd-arrow-india-launch-confirmed/ Mon, 13 May 2024 11:16:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11495 Nokia పేరెంట్ కంపెనీ HMD నుంచి త్వరలో పలు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే వాటకి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా HMD సంస్థ HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్‌ని ఖరారు చేసింది. కొన్ని రోజుల నుంచి హెచ్ఎండీ బ్రాండ్ సోషల్ మీడియాలో తమ కొత్త డివైజ్ పేరు సూచించమంటూ ఒక కాంటెస్ట్ రన్ చేస్తోంది. ఇప్పుడు ఆ ఫోన్ పేరు Arrow అని కన్ఫర్మ్ చేసింది. HMD Arrow ఇండియా లాంచ్ వివరాలు, […]

The post HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Arrow లాంచ్
  • ఇండియా లాంచ్ ఖరారు
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Nokia పేరెంట్ కంపెనీ HMD నుంచి త్వరలో పలు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే వాటకి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా HMD సంస్థ HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్‌ని ఖరారు చేసింది. కొన్ని రోజుల నుంచి హెచ్ఎండీ బ్రాండ్ సోషల్ మీడియాలో తమ కొత్త డివైజ్ పేరు సూచించమంటూ ఒక కాంటెస్ట్ రన్ చేస్తోంది. ఇప్పుడు ఆ ఫోన్ పేరు Arrow అని కన్ఫర్మ్ చేసింది. HMD Arrow ఇండియా లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

HMD Arrow ఇండియా లాంచ్ ఖరారు

HMD Arrow స్మార్ట్‌ఫోన్ భారత్ లో మరి కొన్ని వారాల్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని హెచ్ఎండీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా తెలిపింది.

HMD Arrow టీజర్ ని ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

గ్లోబల్ గా లాంచైన HMD Pulse స్మార్ట్‌ఫోన్ కి రీబ్రాండ్ వర్షన్ గా HMD Arrow డివైజ్ మార్కెట్ లోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

HMD Arrow స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: HMD Arrow లో 6.65-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ హై బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: HMD Pulse లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ ఉంటాయి. మరోవైపు హెచ్ఎండీ వైబ్ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, అడ్రెనో జీపీయూ తో వస్తోంది. ఈ రెండింట్లో ఒక చిప్ ని HMD Arrow లో వాడా అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: HMD Arrow ఫోన్ 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

కెమెరా: HMD Arrow లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: HMD Arrow లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: HMD Arrow లో వై-ఫై 5, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ-సీ 2.0, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

ఓఎస్: HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: HMD Arrow లో 3.5 ఎంఎం ఆడియో జాక్, సింగిల్ స్పీకర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post HMD Arrow స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>