Honor 90 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 14 Jan 2024 09:40:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-5g-gets-huge-discount-know-the-details/ Sun, 14 Jan 2024 09:40:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=9723 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా […]

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరకి లభిస్తోన్న Honor 90 5G
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డీల్
  • 200ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G డివైజ్‌ అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.20,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 90 5G పై భారీ డిస్కౌంట్

  • అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకి లభిస్తోంది. క్రింద అందించిన ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
  • Honor 90 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.28,999 గా ఉంది.
  • Honor 90 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.30,999 గా ఉంది.
  • అంతేకాదు, దీనికి తోడు అమెజాన్ Honor 90 5G పై రూ.6,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధరలు వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 గా ఉంది.
  • ఎస్బీఐ యూజర్లు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.3,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.19,249 కి చేరుతుంది.
  • Honor 90 5G బాక్స్ లో ఛార్జర్‌ని హానర్ ప్రొవైడ్ చేయడం లేదు. కానీ, 30 వాట్ అడాప్టర్ ని అమెజాన్ ద్వారా హానర్ సంస్థ ఉచితంగా అందిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ దీపావళి సీజన్ తర్వాత రెండో భారీ డిస్కౌంట్ తో యూజర్ల ముందుకు వచ్చింది. కానీ, మొదటిసారిగా రూ.20,000 లోపు ధరతో లభిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ అందిస్తోన్న ఫీచర్లను గమనిస్తే, ఈ ధర సరైనదేననిపిస్తోంది. ఓసారి Honor 90 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor 90 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 5G లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 90 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Honor 90 5G స్మార్ట్‌ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Honor 90 పై ఆఫర్ ప్రకటించిన సంస్థ; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-offer-honor-days-sale/ Wed, 06 Dec 2023 17:18:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=9152 Honor 90 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక ప్రస్తుతం హానర్ డేస్ సేల్ ని కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా Honor 90 ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Honor 90 డివైజ్ 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చింది. […]

The post Honor 90 పై ఆఫర్ ప్రకటించిన సంస్థ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • హానర్ డేస్ సేల్ మొదలుపెట్టిన కంపెనీ
  • Honor 90 పై భారీ డిస్కౌంట్
  • 200ఎంపి కెమెరా కలిగిన Honor 90

Honor 90 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక ప్రస్తుతం హానర్ డేస్ సేల్ ని కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా Honor 90 ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Honor 90 డివైజ్ 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చింది. సరే, ఓసారి Honor 90 ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 90 ఆఫర్స్

  • Honor 90 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని కేవలం రూ.31,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • Honor 90 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ని సేల్ లో రూ.33,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • హానర్ డేస్ సేల్ లో Honor 90 పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై కస్టమర్లకు రూ.3,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది.
  • ఇంకా Honor 90 ఫోన్ ని 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • అమెజాన్.ఇన్ ద్వారా Honor 90 ని కొనుగోలు చేయవచ్చు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 పై ఆఫర్ ప్రకటించిన సంస్థ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/honor-100-spotted-3c-certification-website-might-launch-soon/ Thu, 09 Nov 2023 15:44:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8787 Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Honor […]

The post త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో Honor 100 లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో రానున్న Honor 100, 100 Pro
  • 100W చార్జింగ్ సపోర్ట్ తో రానున్న మొబైల్స్

Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ (అంచనా)

  • కొత్త Honor డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఇది MAA-AN10 మరియు MAA-AN00 అనే మోడల్ నంబర్స్ కలిగి ఉంది.
  • ఈ మోడల్ నంబర్ గల మొబైల్స్ Honor 100 సిరీస్ కి సంబంధించినవేనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
  • ఇకవేళ, ఇది నిజమే అయితే Honor 100 సిరీస్ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఎంట్రీ ఇవ్వనుంది.
  • ఈ హానర్ ఫోన్లు 5జీ సపోర్ట్ కలిగి ఉన్నట్లు 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఈ వివరాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ 3సీ సర్టిఫికేషన్ ద్వారా వెల్లడి కాలేదు.

Honor 100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • లేటెస్ట్ లీక్ ప్రకారం, Honor 100 స్మార్ట్‌ఫోన్ 1.5కే డిస్ప్లే, హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.
  • సరే, ఓసారి ఇప్పటికే లాంచైన Honor 90 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Honor 100; 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Honor 90 పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-discount-sale-bank-offer-amazon/ Wed, 08 Nov 2023 15:38:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8764 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఆమధ్య మళ్ళీ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Honor 90 డివైజ్ తో హానర్ సంస్థ రీఎంట్రీ ఇచ్చింది. రూ.39,999 ధరతో Honor 90 లాంచ్ అయ్యింది. 5జీ కనెక్టివిటీ, 19జిబి వరకు ర్యామ్ పవర్, 200ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ Honor 90 లో ఉన్నాయి. అయితే ఇప్పుడు హానర్ కంపెనీ Honor 90 పై డిస్కౌంట్స్ […]

The post Honor 90 పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 200ఎంపి కెమెరాతో వచ్చిన Honor 90
  • సెప్టెంబర్‌లో భారత్‌లో లాంచైన డివైజ్
  • అమెజాన్ లో Honor 90 పై బ్యాంక్ ఆఫర్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఆమధ్య మళ్ళీ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Honor 90 డివైజ్ తో హానర్ సంస్థ రీఎంట్రీ ఇచ్చింది. రూ.39,999 ధరతో Honor 90 లాంచ్ అయ్యింది. 5జీ కనెక్టివిటీ, 19జిబి వరకు ర్యామ్ పవర్, 200ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ Honor 90 లో ఉన్నాయి. అయితే ఇప్పుడు హానర్ కంపెనీ Honor 90 పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 90 డిస్కౌంట్ వివరాలు

Honor 90 పై ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో చక్కటి ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ ద్వారా Honor 90 ధర చాలా తక్కువకి వచ్చి చేరింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ పై ప్రస్తుతం రూ.31,999 గా ఉంది. అంతకు ముందు ఈ వేరియంట్ ధర రూ.37,999 గా ఉండేది. ఇక బ్యాంక్ ఆఫర్ రూ.4,000 తో Honor 90 డివైజ్‌ని రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల Honor 90 టాప్ మోడల్ గురించి మాట్లాడితే, దీని ధర రూ.33,999 గా ఉంది. రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్ ని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. లాంచ్ సమయంతో ఈ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. మీరు గనుక ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే ఓసారి Honor 90 స్పెసిఫికేషన్స్ చదివి, నచ్చితే ప్రయత్నించండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Honor 90 పై రూ.11,000 వరకు డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-discount-offer-amazon-great-indian-festival-sale-2023/ Fri, 06 Oct 2023 05:39:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=8286 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఇటీవలె భారతీయ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. మొదటగా Honor 90 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.37,999 నుంచి మొదలవుతుంది. Honor 90 రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. అయితే Honor 90 ఫోన్ కొనాలని భావించే వారికి శుభవార్త […]

The post Honor 90 పై రూ.11,000 వరకు డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Honor 90 పై భారీ డిస్కౌంట్
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్
  • అక్టోబర్ 8 నుంచి ఫెస్టివల్ సేల్ ప్రారంభం

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఇటీవలె భారతీయ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. మొదటగా Honor 90 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.37,999 నుంచి మొదలవుతుంది. Honor 90 రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. అయితే Honor 90 ఫోన్ కొనాలని భావించే వారికి శుభవార్త వచ్చింది. ఈ ఫోన్ పై రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Honor 90 ధర, డిస్కౌంట్ ఆఫర్

Honor 90 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 512జిబి మోడల్ ధర రూ.39,999 గా ఉంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా వీటిపై రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బేస్ వేరియంట్ పై రూ.7,000 డిస్కౌంట్ లభిస్తుండగా, టాప్ మోడల్ పై రూ.6,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ రెండు వేరియంట్స్ పై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఆఫర్స్ తర్వాత, Honor 90 8జిబి + 256జిబి మోడల్ రూ.26,999 కి లభిస్తుంది. 12జిబి + 512జిబి మోడల్‌ రూ.29,999 కి లభిస్తుంది. కొనుగోలుదారులు రూ.699 విలువగల 30 వాట్ టైప్-సీ చార్జర్ ని సొంతం చేసుకోవచ్చు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 పై రూ.11,000 వరకు డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
200MP మెయిన్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Honor 90 https://www.91mobiles.com/telugu/honor-90-launched-india-price-specs-availability/ Thu, 14 Sep 2023 11:10:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8022 కొన్నాళ్ళగా భారత మార్కెట్ లో ఫోన్ ని లాంచ్ చేయని Honor సంస్థ తిరిగి ఇండియన్ మార్కెట్ కి ఎంట్రీ ఇచ్చింది. నేడు ఈ సంస్థ Honor 90 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Honor 90 ఫోన్ ఘనమైన ఫీచర్లతో రెడీ అయి హానర్ అభిమానుల ముందుకు వచ్చింది. హానర్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి నేడు […]

The post 200MP మెయిన్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత గడ్డపై మళ్ళీ అడుగుపెట్టిన Honor
  • Honor 90 తో ఎంట్రీ ఇచ్చిన హానర్ సంస్థ
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్

కొన్నాళ్ళగా భారత మార్కెట్ లో ఫోన్ ని లాంచ్ చేయని Honor సంస్థ తిరిగి ఇండియన్ మార్కెట్ కి ఎంట్రీ ఇచ్చింది. నేడు ఈ సంస్థ Honor 90 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Honor 90 ఫోన్ ఘనమైన ఫీచర్లతో రెడీ అయి హానర్ అభిమానుల ముందుకు వచ్చింది. హానర్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి నేడు పండుగేనని చెప్పాలి.

Honor 90 స్మార్ట్ ఫోన్ 200 ఎంపి మెయిన్ కెమెరా, 50 ఎంపి ఫ్రంట్ కెమెరాతో రావడం విశేషం. 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ ఎక్విప్ అయి ఉంది. సరే, Honor 90 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 90 ధర, సేల్ వివరాలు

Honor 90 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.37,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.39,999 గా ఉంది. ఇకపోతే హానర్ సంస్థ రెండు మోడల్స్ కి కూడా ఇంట్రడక్టరీ ధర రూ.27,999 గా నిర్ణయించింది.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 200MP మెయిన్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon ద్వారా సేల్ కి రానున్న Honor 90 https://www.91mobiles.com/telugu/honor-90-amazon-india-availability-confirmed/ Fri, 01 Sep 2023 13:55:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=7844 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor కొన్నేళ్ళ తర్వాత తిరిగి భారతగడ్డపై ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తన రీఎంట్రీని హానర్ సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. అద్భుతమైన ఫోన్ తో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు హానర్ రెడీగా ఉంది. Honor 90 డివైజ్ ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు. తాజాగా Honor 90 డివైజ్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా […]

The post Amazon ద్వారా సేల్ కి రానున్న Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో లాంచ్ కానున్న Honor 90
  • అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Honor 90

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor కొన్నేళ్ళ తర్వాత తిరిగి భారతగడ్డపై ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తన రీఎంట్రీని హానర్ సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. అద్భుతమైన ఫోన్ తో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు హానర్ రెడీగా ఉంది. Honor 90 డివైజ్ ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు.

తాజాగా Honor 90 డివైజ్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అమెజాన్ సైట్ లో ఒక మైక్రోసైట్ ద్వారా Honor 90 స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.

భారత్ లో అమెజాన్ ద్వారా లభ్యం కానున్న Honor 90

అమెజాన్ లో Honor 90 యొక్క మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. Honor 90 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 1600 నిట్స్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ తో వస్తోంది. ఇంకా Honor 90 గూగుల్ యాప్స్ తో వస్తున్నట్లు ఇప్పటికే హానర్ కంపెనీ స్పష్టం చేసింది.

Honor 90 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1200*2664 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 435 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 644 జీపీయూ ఉండనుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 90 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200 ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • సాఫ్ట్ వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Amazon ద్వారా సేల్ కి రానున్న Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్! https://www.91mobiles.com/telugu/honor-90-spotted-bis-website-india-launch-imminent/ Wed, 30 Aug 2023 10:31:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=7799 ఈసారి Honor సంస్థ భారత మార్కెట్ లోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రీఎంట్రీలో Honor 90 తో హానర్ కంపెనీ భారత్ కి రాబోతోంది. మాధవ్ షేత్ హానర్ ఇండియాకి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన రియల్మీ ఇండియా బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు సెప్టెంబర్ లాంచ్ కి ముందు Honor 90 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. REA-NX9 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై Honor 90 […]

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • REA-NX9 మోడల్ నంబర్‌తో బీఐఎస్ పై కనిపించిన Honor 90
  • బీఐఎస్ ద్వారా రివీల్ కాని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్
  • త్వరలోనే Honor 90 ఇండియా లాంచ్ తేదీ ప్రకటన

ఈసారి Honor సంస్థ భారత మార్కెట్ లోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రీఎంట్రీలో Honor 90 తో హానర్ కంపెనీ భారత్ కి రాబోతోంది. మాధవ్ షేత్ హానర్ ఇండియాకి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన రియల్మీ ఇండియా బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు సెప్టెంబర్ లాంచ్ కి ముందు Honor 90 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. REA-NX9 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై Honor 90 కనిపించింది. దీంతో అతి త్వరలో Honor 90 లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Honor 90

  • Honor 90 డివైజ్ ని బీఐఎస్ లిస్టింగ్ పై తొలుత టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. అయితే హానర్ బ్రాండింగ్, మోడల్ నంబర్ తప్పితే లిస్టింగ్ ద్వారా ఇంకా ఏమీ రివీల్ కాలేదు.
  • భారత్ లో లాంచ్ కాబోవు Honor 90 స్మార్ట్ ఫోన్ మ్యాప్స్, క్రోమ్ వంటి తదితర గూగుల్ యాప్స్ తో వస్తుందని మాధవ్ షేత్ స్పష్టం చేసారు.
  • Honor 90 స్మార్ట్ ఫోన్ 2 మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అలాగే ప్రీ-ఇన్‌స్టాల్డ్ బ్లోట్‌వేర్ యాప్స్ ఉండబోవని తెలిపింది.
  • భారత్ లో Honor 90 ధర రూ.40,000 వద్ద ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి.
  • Honor 90 గ్లోబల్ వేరియంట్ కి ఇండియన్ వర్షన్ కి తేడా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
  • భారత్ లో Honor 90 డివైజ్ సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓసారి హానర్ 90 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • చిప్సెట్: Honor 90 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ (4ఎన్ఎమ్) చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor 90 డివైజ్ లో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: Honor 90 స్మార్ట్ ఫోన్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి.
  • బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Google సర్వీసెస్ తో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90 https://www.91mobiles.com/telugu/honor-india-relaunch-details-150-service-centers-google-apps-android-13/ Fri, 25 Aug 2023 15:32:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=7730 భారత్ లో Honor రీలాంచ్ అధికార ప్రకటనకు ముందే, కంపెనీ ఏ ప్రొడక్ట్ తో ఎంట్రీ ఇవ్వనుందన్న దానిపై మాంచి బజ్ నెలకొంది. అయితే Honor 90 డివైజ్ తో హానర్ రీ-ఎంట్రీ ఇవ్వనుందని కన్ఫర్మ్ అయిపోయింది. Honor 90 అతి త్వరలో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. అదనంగా, హానర్ ప్రారంభ దశ నుండి భారతదేశంలో 150 సేవా కేంద్రాల భారీ నెట్‌వర్క్‌ను ప్లాన్ చేస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మాధవ్ షేత్ హానర్ ఇండియా […]

The post Google సర్వీసెస్ తో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2020 లో చివరగా ఫోన్‌ని లాంచ్ చేసిన Honor
  • హానర్ ఇండియాకి నేతృత్వం వహిస్తోన్న మాధవ్ షేత్
  • Honor 90 తో మళ్ళీ ఇండియాకి వస్తోన్న Honor

భారత్ లో Honor రీలాంచ్ అధికార ప్రకటనకు ముందే, కంపెనీ ఏ ప్రొడక్ట్ తో ఎంట్రీ ఇవ్వనుందన్న దానిపై మాంచి బజ్ నెలకొంది. అయితే Honor 90 డివైజ్ తో హానర్ రీ-ఎంట్రీ ఇవ్వనుందని కన్ఫర్మ్ అయిపోయింది. Honor 90 అతి త్వరలో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెడుతోంది.

అదనంగా, హానర్ ప్రారంభ దశ నుండి భారతదేశంలో 150 సేవా కేంద్రాల భారీ నెట్‌వర్క్‌ను ప్లాన్ చేస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మాధవ్ షేత్ హానర్ ఇండియా స్ట్రాటజీని నిలకడగా వెల్లడిస్తున్నారు మరియు అతని ప్రసిద్ధ టాక్ సిరీస్ #AskMadhavలో, ఇప్పుడు హానర్‌తో, హానర్ 90 ఇండియా వేరియంట్ నుండి మనం ఏమి ఆశించవచ్చో ఆయన వెల్లడించారు. 91మొబైల్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ దీపక్ ధింగ్రాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో, కంపెనీ నుండి రాబోవు ఇతర ఉత్పత్తులు ఎలా ఉండనున్నాయోననే విషయాలను కూడా షెత్ పంచుకున్నారు. AskMadhav ఇంటర్వ్యూ విశేషాలను ఇక్కడ చదివి తెలుసుకోండి.

  • భారతదేశంలోని హానర్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13తో వస్తాయని మరియు గూగుల్ మ్యాప్స్, డ్రైవ్, మీట్‌తో సహా గూగుల్ యాప్‌లను కలిగి ఉంటాయని మాధవ్ ధృవీకరించారు. అదనంగా, హానర్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను నిర్ధారిస్తోంది.
  • Honor 90 ఎప్పుడు లాంచ్ కానుందన్న విషయంపై స్పందించిన మాధవ్ షేత్.. త్వరలోనే లాంచ్ ఉంటుందని చెప్పారు. అయితే కచ్చితంగా అసలైన ఫ్లాగ్షిప్ అనుభూతి Honor 90 తో కల్గుతుందని తెలిపారు.
  • Honor 90 ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. కానీ, భారత వేరియంట్ పలు మార్పులు చేర్పులతో రానుందని సమాచారం. భారత్ లో Honor 90 ధర రూ.40,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నూతన టెక్నాలజీతో భారత్ లో లాంచ్ కానున్న Honor ఉత్పత్తులు

భవిష్యత్తులో భారతీయ మార్కెట్ లోకి రాబోవు హానర్ ఉత్పత్తుల నుంచి ఇమ్మర్సివ్ డిస్ప్లేస్, ఏఐ డ్రైవెన్ ఎన్హాస్‌మెంట్స్, అడ్వాన్స్డ్ కెమెరా టెక్నాలజీ, నాన్-ఇంట్రూసివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ వంటి వాటిని ఆశించవచ్చని మాధవ్ షేత్ తెలిపారు. Honor 90 అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్-కర్వ్, ఫ్లోటింగ్ డిస్ప్లే తో రానున్నట్లు మాధవ్ చెప్పారు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
  • రియర్ కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Honor 90 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ వాడారు.
  • స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కనెక్టివిటీ: Honor 90 లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Google సర్వీసెస్ తో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Honor 90 భారత మార్కెట్ ధర! https://www.91mobiles.com/telugu/honor-90-india-price-leaked-before-launch/ Sat, 29 Jul 2023 16:57:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7376 చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారత మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. Honor 90 అనే డివైజ్ తో చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత హానర్ బ్రాండ్ మళ్ళీ ఇండియాకి వస్తోంది. Honor 90 గురించి అప్పుడే పలు రకాల రూమర్లు బయటకు వస్తున్నాయి. లాంచ్ టైమ్ లైన్, ధర పై లీక్స్ వెల్లువెత్తుతున్నాయి. Honor 90 డివైజ్ ధర, లాంచ్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. Honor 90 భారత మార్కెట్ ధర […]

The post లాంచ్‌కి ముందు లీకైన Honor 90 భారత మార్కెట్ ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honor 90
  • సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ అయ్యే అవకాశం
  • Honor 90 ధర రూ.50,000 లోపు ఉంటుందని సమాచారం

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారత మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. Honor 90 అనే డివైజ్ తో చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత హానర్ బ్రాండ్ మళ్ళీ ఇండియాకి వస్తోంది. Honor 90 గురించి అప్పుడే పలు రకాల రూమర్లు బయటకు వస్తున్నాయి. లాంచ్ టైమ్ లైన్, ధర పై లీక్స్ వెల్లువెత్తుతున్నాయి. Honor 90 డివైజ్ ధర, లాంచ్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Honor 90 భారత మార్కెట్ ధర

IANS రిపోర్ట్ ప్రకారం, Honor 90 డివైజ్ భారతీయ మార్కెట్ లో రూ.45,000 ధరతో లాంచ్ కానుంది. అయితే ఇది ప్రారంభ ధరా? లేదా ఈ డివైజ్ సింగిల్ స్టోరేజీతో లాంచ్ అవుతుందా? అనే విషయాలు ఇంకా తెలియదు.

Honor 90 స్మార్ట్ ఫోన్ చైనాలో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 12జిబి+256జిబి, 16జిబి+256జిబి మరియు 16జిబి+512జిబి. వీటి ధరలు వరుసగా CNY 2,499 (సుమారు రూ.28,705), CNY 2,799 (సుమారు రూ.32,163), CNY 2,999 (సుమారు రూ.34,447) గా ఉన్నాయి.

Honor 90 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Honor 90 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి మాత్రం ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Honor 90 స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

Honor 90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా 4 కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్.