Honor Magic 6 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Aug 2024 10:09:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor Magic 6 Pro: 180MP కెమెరా, 512GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన హానర్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/honor-magic-3-pro-launched-india-180mp-camera-512gb-storage/ https://www.91mobiles.com/telugu/honor-magic-3-pro-launched-india-180mp-camera-512gb-storage/#respond Fri, 02 Aug 2024 09:00:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12808 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Honor Magic 6 Pro ని లాంచ్ చేసింది. 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా, 50ఎంపి సెల్పీ కెమెరా, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం. Honor Magic […]

The post Honor Magic 6 Pro: 180MP కెమెరా, 512GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన హానర్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Honor Magic 6 Pro లాంచ్
  • 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్
  • Honor Magic 6 Pro ధర రూ.89,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Honor Magic 6 Pro ని లాంచ్ చేసింది. 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా, 50ఎంపి సెల్పీ కెమెరా, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Honor Magic 6 Pro ధర, సేల్ వివరాలు

Honor Magic 6 Pro డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఎంతో తెలుసుకుందాం.

Honor Magic 6 Pro యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.89,999 గా పెట్టారు.

Honor Magic 6 Pro డివైజ్ బ్లాక్ మరియు ఎపిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్లతో పాటు, బ్యాంక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్స్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.80-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 453 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10.7 మిలియన్ కలర్స్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ వివిడ్ టెక్నాలజీ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor Magic 6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Honor Magic 6 Pro లో 50ఎంపి ప్రైమరీ యాంగిల్ కెమెరా, 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor Magic 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor Magic 6 Pro లో ఐపీ68 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post Honor Magic 6 Pro: 180MP కెమెరా, 512GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన హానర్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-magic-3-pro-launched-india-180mp-camera-512gb-storage/feed/ 0
Honor Magic 6 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-india-launch-date-confirmed-know-full-details/#respond Wed, 31 Jul 2024 08:55:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=12756 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో మ్యాజిక్ సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతదేశ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టులో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. 6.8-ఇంచ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ మరియు పూర్తి […]

The post Honor Magic 6 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Honor Magic 6 Pro లాంచ్ తేదీ కన్ఫర్మ్
  • ఆగస్టు 2వ తేదీన ఫోన్ విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో మ్యాజిక్ సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతదేశ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టులో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. 6.8-ఇంచ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor Magic 6 Pro ధర (అంచనా)

Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో 5699 యువాన్లు (సుమారు రూ.65,000) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.68,000) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6699 యువాన్లు (సుమారు రూ.77,000) గా పెట్టారు.

భారతీయ వేరియంట్ ధర కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 5000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor Magic 6 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

మెమొరీ: Honor Magic 6 Pro 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Honor Magic 6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 180ఎంపి ఓఐఎస్ పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 3డీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Honor Magic 6 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
Honor: లీకైన Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-india-launch-timeline-leaked/ Sun, 26 May 2024 05:15:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11732 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో మ్యాజిక్ సిరీస్ లో ఓ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని దేశాల్లో అందుబాటులో లాంచ్ అయ్యింది. రానున్న కొన్ని నెలల్లో ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, హానర్ కంపెనీ అధికారి షేర్ చేసిన ఓ వీడియోలో ఇండియా […]

The post Honor: లీకైన Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Honor Magic 6 Pro భారత్‌లో లాంచ్
  • లాంచ్ పై హింట్ ఇచ్చిన హానర్ సీఈవో
  • తక్కువ బడ్జెట్‌లో రానున్న మ్యాజిక్ 6 ప్రో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో మ్యాజిక్ సిరీస్ లో ఓ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని దేశాల్లో అందుబాటులో లాంచ్ అయ్యింది. రానున్న కొన్ని నెలల్లో ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, హానర్ కంపెనీ అధికారి షేర్ చేసిన ఓ వీడియోలో ఇండియా లాంచ్ ఉండవచ్చని అన్నారు. మరోవైపు, ఒక టిప్‌స్టర్ Honor Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Honor Magic 6 Pro ఇండియా లాంచ్ వివరాలు

ఎంతోమంది యూజర్లు Honor Magic 6 Pro లాంచ్ గురించి అడిగిన అభ్యర్థనలకు సంబంధించిన వీడియోను కంపెనీకి చెందిన ఒక అధికారి X పై షేర్ చేశారు.

త్వరలో భారత్ లోకి Honor Magic 6 Pro ప్రవేశిస్తుందని హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేత్ X పై ఒక పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు.

Honor Magic సిరీస్ భారతీయ వినియోదారుల అంచనాలను అందుకుంటుందని సేత్ చెప్పారు. జూన్ 6న లాంచ్ అవుతోన్న సన్ననైన Vivo X Fold 3 Pro లాంచ్ టీజర్ కి స్పందనగా సేత్ పై విధంగా మాట్లాడారు.

ఇప్పటివరకు Honor Magic 6 Pro కి సంబంధించిన ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే హానర్ నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Honor Magic 6 Pro డివైజ్ జులైలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే భారత్ లో ఈ ఫోన్ చవకగా ఏమీ ఉండదని గుగ్లాని చెప్పారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Honor Magic 6 Pro ధర, ముఖ్యమైన వివరాలు

Honor Magic 6 Pro డివైజ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో 1299 యూరోల (సుమారు రూ.1,16,800) ధరతో లాంచ్ అయ్యింది. ఇది 12జిబి+512జిబి మోడల్ ధర. డివైజ్ ఎపి గ్రీన్, క్లౌడ్ పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యింది.

Honor Magic 6 Pro డివైజ్ 162.5 మి.మీ పొడవు, 75.8 మి.మీ వెడల్పు, 8.9 మి.మీ మందం ఉంటుంది. వీగన్ లెదర్ వేరియంట్ బరువు 225 గ్రాములు. గ్లాస్ వేరియంట్ బరువు 229 గ్రాములు.

Honor Magic 6 Pro డివైజ్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

The post Honor: లీకైన Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Honor: 180MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Magic 6 Pro https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-globally-launched-with-180mp-periscope-telephoto-camera/ Sun, 25 Feb 2024 16:09:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10409 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమేజింగ్ కెమెరా సెటప్ తో వచ్చింది. Honor Magic 6 Pro లో 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ని కలిగి ఉంది. ఇంకా ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ […]

The post Honor: 180MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు గ్లోబల్‌గా లాంచైన Honor Magic 6 Pro
  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన ఫోన్
  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమేజింగ్ కెమెరా సెటప్ తో వచ్చింది. Honor Magic 6 Pro లో 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ని కలిగి ఉంది. ఇంకా ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 Pro ధర

  • Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది.
  • Honor Magic 6 Pro ధరను 1299 యూరోలు గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.1,16,669 గా ఉంటుంది.
  • Honor Magic 6 Pro డివైజ్ సేల్ మార్చి 1 నుంచి యూరప్ లో మొదలుకానుంది. ఈ ఫోన్ ఎపిక్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor Magic 6 Pro భారత్ లో లభిస్తుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1280*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ఫ్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4320 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor Magic 6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది.
  • ఓఎస్: Honor Magic 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ 3.1 ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Honor Magic 6 Pro లో ఐపీ68 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, 3డీ ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డీటీఎస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Honor: 180MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
180MP కెమెరా, 5,600mAh బ్యాటరీతో లాంచైన Honor Magic 6 Pro https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-launched-in-china-with-180mp-camera/ Fri, 12 Jan 2024 06:44:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=9701 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor చైనాలో Honor Magic 6 సిరీస్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Honor Magic 6, Honor Magic 6 Pro మరియు Honor Magic 6 Lite డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Honor Magic 6 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 180ఎంపి మెయిన్ కెమెరాతో రావడం విశేషం. ఇంకా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి […]

The post 180MP కెమెరా, 5,600mAh బ్యాటరీతో లాంచైన Honor Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Honor Magic 6 Pro
  • Magic 6 సిరీస్‌లో వచ్చిన 3 మోడల్స్
  • 180ఎంపి కెమెరాతో లాంచైన Magic 6 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor చైనాలో Honor Magic 6 సిరీస్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Honor Magic 6, Honor Magic 6 Pro మరియు Honor Magic 6 Lite డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Honor Magic 6 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 180ఎంపి మెయిన్ కెమెరాతో రావడం విశేషం. ఇంకా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 Pro ధర, కలర్, లభ్యత

  • Honor Magic 6 Pro డివైజ్ లేక్ బ్లూ, క్లౌడ్ పర్పుల్, కిల్లియన్ స్నో, బార్లీ గ్రీన్ మరియు వెల్వెట్ బ్లాక్ కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor Magic 6 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధర 5,699 యువాన్లు (సుమారు రూ.67,000) గా ఉంది.
  • Honor Magic 6 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్ ధర 6,199 యువాన్లు (సుమారు రూ.73,000) గా ఉంది.
  • Honor Magic 6 Pro 16జిబి ర్యామ్ మరియు 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 6699 యువాన్లు (సుమారు రూ.79,000) గా ఉంది.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీవో స్క్రీన్, 2800*1280 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ (1-120హెర్ట్జ్ 8టీ ఎల్టీపీవో), డాల్బీ విజన్, జెయింట్ రైనోసారస్ గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor Magic 6 Pro లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Honor Magic 6 Pro డివైజ్ హానర్ మ్యాజిక్ ఓఎస్ 8.0 పై పని చేస్తుంది. ఇది ఏఐ ఎబిలిటీతో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor Magic 6 Pro లో 50ఎంపి అల్ట్రా-డైనమిక్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 180ఎంపి పెరిస్కోప్ అల్ట్రా-టెలీఫోటో 2.5x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి + టీఓఎఫ్ సెన్సర్ ని అందించారు.
  • బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 180MP కెమెరా, 5,600mAh బ్యాటరీతో లాంచైన Honor Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>