Honor Play 50 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Oct 2023 18:02:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.8-ఇంచ్ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Honor Play 50 Plus https://www.91mobiles.com/telugu/honor-play-50-plus-launched-china-price-specs-availability/ Tue, 10 Oct 2023 18:02:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=8332 ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor చైనా మార్కెట్ లో తాజాగా Honor Play 50 Plus డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనా లోనే అందుబాటులో ఉంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఇకపోతే, Honor Play 50 Plus డివైజ్ 90 హెర్ట్జ్ ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ […]

The post 6.8-ఇంచ్ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Honor Play 50 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Honor Play 50 Plus
  • 90Hz ఎల్సీడీ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Honor Play 50 Plus ధర 1,399 యువాన్లు

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor చైనా మార్కెట్ లో తాజాగా Honor Play 50 Plus డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనా లోనే అందుబాటులో ఉంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఇకపోతే, Honor Play 50 Plus డివైజ్ 90 హెర్ట్జ్ ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Honor Play 50 Plus పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Honor Play 50 Plus ధర

Honor Play 50 Plus డివైజ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Honor Play 50 Plus డివైజ్ యొక్క 12జిబి వేరియంట్ ధరను 1,399 యువాన్లు (195 డాలర్లు) గా నిర్ణయించారు. Honor Play 50 Plus ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, గ్రీన్, స్టార్ పర్పుల్, స్ట్రీమింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Play 50 Plus లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 850 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Honor Play 50 Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు.
  • మెమొరీ: Honor Play 50 Plus డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Honor Play 50 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి + 8ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
  • ఓఎస్: Honor Play 50 Plus డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor Play 50 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor Play 50 Plus లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Honor Play 50 Plus డివైజ్ 166.7 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.24 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post 6.8-ఇంచ్ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Honor Play 50 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/honor-play-50-plus-spotted-3c-certification-website-key-specs/ Mon, 31 Jul 2023 11:07:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7391 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలో చైనాలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Honor Play 50 Plus పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే భారత్ లోకి మళ్ళీ వస్తోన్న హానర్ బ్రాండ్ Honor 90 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు చైనాలో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది హానర్. అయితే Honor Play 50 Plus డివైజ్ భారత గడ్డపై అడుగుపెడుతుందో లేదో […]

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Play 50 Plus
  • 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలో చైనాలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Honor Play 50 Plus పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే భారత్ లోకి మళ్ళీ వస్తోన్న హానర్ బ్రాండ్ Honor 90 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు చైనాలో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది హానర్. అయితే Honor Play 50 Plus డివైజ్ భారత గడ్డపై అడుగుపెడుతుందో లేదో ఇంకా తెలియదు.

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 3సీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ హానర్ యొక్క ప్లే సిరీస్ లో భాగంగా మార్కెట్ లోకి రానుంది. మరి Honor Play 50 Plus డివైజ్ 3సీ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Honor Play 50 Plus లాంచ్ వివరాలు

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై CLK-AN00 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఒక చైనీస్ టిప్‌స్టర్ ఈ స్మార్ట్ ఫోన్ ప్లే-సిరీస్ లో భాగంగా రానుందని తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో Honor Play 50 Plus డివైజ్ లాంచ్ కానుందని సమాచారం.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • చిప్సెట్: Honor Play 50 Plus డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.
  • బ్యాటరీ: Honor Play 50 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Honor Play 50 Plus డివైజ్ 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, హానర్ సంస్థ ఒక మిడ్-రేంజ్ డివైజ్ పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే Honor Play 50 Plus కి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honor 90 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
  • కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Honor 90 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>