Honor X9b - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 12 Sep 2024 08:13:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/ https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/#respond Thu, 12 Sep 2024 08:13:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=13454 Honor X9b స్మార్ట్‌ఫోన్ అల్ట్రాబౌన్స్ 360 డిగ్రీ-యాంటీ డ్రాప్ రెసిస్టన్స్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్ లో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ లో ఈ ఫోన్ పై రూ.6,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో Honor X9b ఫోన్‌ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి పూర్తి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. Honor X9b 5G ఆఫర్ వివరాలు Honor X9b […]

The post Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Honor X9b పై డిస్కౌంట్
  • ప్రస్తుత ధర రూ.25,998
  • 5800 ఎంఏహెచ్ బ్యాటరీ

Honor X9b స్మార్ట్‌ఫోన్ అల్ట్రాబౌన్స్ 360 డిగ్రీ-యాంటీ డ్రాప్ రెసిస్టన్స్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్ లో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ లో ఈ ఫోన్ పై రూ.6,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో Honor X9b ఫోన్‌ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి పూర్తి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Honor X9b 5G ఆఫర్ వివరాలు

Honor X9b 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, రూ.25,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.6,000 డిస్కౌంట్ ఈ ఫోన్ పై లభిస్తోంది.

రూ.6,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్‌ని రూ.19,998 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌ని మీరు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా పొందవచ్చు.

Honor X9b 5G పై 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.23,600 బోనస్ అందుబాటులో ఉంది. పాత ఫోన్ మార్చుకుని ఈ బోనస్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.

Honor X9b 5G స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Honor X9b 5G మీరు కొనవచ్చా?

Honor X9b 5G భారతీయ మార్కెట్ లో 2024 ఫిబ్రవరిలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 1.5కే అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా-బౌన్స్ 360-డిగ్రీ యాంటీ-డ్రాప్ రెసిస్టన్స్, స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్ కుషనింగ్ టెక్నాలజీ ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మంచి ఎంపికే అవుతుంది.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ స్క్రీన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యాంటీ-డ్రాప్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Honor X9b లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Honor X9b డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి టర్బో ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Honor X9b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Honor X9b లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor X9b డివైజ్ ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మ్యాజిక్ టెక్స్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.

The post Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/feed/ 0
Honor: 108MP కెమెరా, 5,800mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Honor X9b https://www.91mobiles.com/telugu/honor-x9b-launched-india-108mp-camera-5800mah-battery/ Thu, 15 Feb 2024 09:59:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=10281 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 1.5కే రెజుల్యూషన్ తో Honor X9b మార్కెట్ లోకి వచ్చింది. హానర్ సంస్థ గతేడాది Honor 90 తో ఇండియన్ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే, ఓసారి Honor X9b ధర, […]

The post Honor: 108MP కెమెరా, 5,800mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Honor X9b
  • కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • 8జిబి టర్బో ర్యామ్ + 8జిబి ఫిజికల్ ర్యామ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 1.5కే రెజుల్యూషన్ తో Honor X9b మార్కెట్ లోకి వచ్చింది. హానర్ సంస్థ గతేడాది Honor 90 తో ఇండియన్ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే, ఓసారి Honor X9b ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Honor X9b ధర, లభ్యత

  • Honor X9b డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ ధర వివరాలు మరియు లభ్యత గురించి తెలుసుకుందాం.
  • Honor X9b ధరను భారతీయ మార్కెట్ లో రూ.25,999 గా నిర్ణయించారు.
  • ఫిబ్రవరి 16 నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా Honor X9b స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 5,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ ని మిడ్నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది.

Honor X9b స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ స్క్రీన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యాంటీ-డ్రాప్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి టర్బో ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Honor X9b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Honor X9b డివైజ్ ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మ్యాజిక్ టెక్స్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.

The post Honor: 108MP కెమెరా, 5,800mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>
Honor: లాంచ్‌కి ముందు లీకైన Honor X9b ఎంఆర్‌పి మరియు విక్రయ ధర https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-mrp-and-sale-price-leaked-before-launch/ Mon, 12 Feb 2024 17:49:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10221 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ దృఢమైన స్క్రీన్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో Honor X9b ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి వార్తలు వచ్చాయి. ఇప్పుడు Honor X9b ఇండియా ఎంఆర్‌పీ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Honor X9b ధర (లీకైన ఎంఆర్‌పీ) లీక్ ప్రకారం, Honor X9b […]

The post Honor: లాంచ్‌కి ముందు లీకైన Honor X9b ఎంఆర్‌పి మరియు విక్రయ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానున్న Honor X9b
  • స్టాంగెస్ట్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • Honor X9b లీకైన ధర రూ.30,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ దృఢమైన స్క్రీన్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో Honor X9b ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి వార్తలు వచ్చాయి. ఇప్పుడు Honor X9b ఇండియా ఎంఆర్‌పీ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor X9b ధర (లీకైన ఎంఆర్‌పీ)

  • లీక్ ప్రకారం, Honor X9b స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ఎంఆర్‌పీ ధర రూ.30,999 గా ఉంది.
  • Honor X9b ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుందని ఓ వార్త రివీల్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత Honor X9b ధర రూ.25,000 నుంచి రూ.26,000 మధ్య ఉంటుంది.

Honor X9b భారత్ లాంచ్ వివరాలు

  • Honor X9b స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 15వ తేదీన లాంచ్ అవుతోంది.
  • ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. హానర్ బ్రాండ్ యొక్క అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.

Honor X9b స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor: లాంచ్‌కి ముందు లీకైన Honor X9b ఎంఆర్‌పి మరియు విక్రయ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Honor: ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానున్న Honor X9b https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-february-15/ Thu, 01 Feb 2024 12:43:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10029 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honortech త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 15న భారత్ లో Honor X9b లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే Honor X9b గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. సరే, ఓసారి Honor X9b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Honor X9b 5G ఇండియా లాంచ్ […]

The post Honor: ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానున్న Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Honor X9b
  • ఫిబ్రవరి 15న భారత్ లో లాంచ్
  • డివైజ్ ధర రూ.30,000 లోపు ఉండే అవకాశం

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honortech త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 15న భారత్ లో Honor X9b లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే Honor X9b గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. సరే, ఓసారి Honor X9b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor X9b 5G ఇండియా లాంచ్ వివరాలు

హానర్‌టెక్ భారత్ లో ఫిబ్రవరి 15న ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించబోతోంది. ఇదే ఈవెంట్ లో Honor X9b 5G డివైజ్ లాంచ్ కానుంది. మరో విషయం ఏంటంటే, భారతీయ సింగ్ బి ప్రాక్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు.

Honor X9b ధర

  • భారతీయ మార్కెట్ లో Honor X9b ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుందని సమాచారం.
  • Honor X9b డివైజ్ ని అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.23,000 కి కొనుగోలు చేసే వీలుంటుందని పలు కథనాల ద్వారా స్పష్టమవుతోంది.
  • Honor X9b తో పాటు ఫిబ్రవరి 15న Honor Choice ఇయర్ బడ్స్ కూడా లాంచ్ అవుతోంది.

Honor X9b స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor: ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానున్న Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>
Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-date-confirmed-and-amazon-listing-leaked/ Mon, 29 Jan 2024 18:07:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9967 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor భారత మార్కెట్ లోకి Honor 90 అనే డివైజ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సిద్ధమవుతోంది. Honor X9b పేరుతో రాబోవు ఈ ఫోన్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Honor X9b డివైజ్ అమెజాన్ ఇండియా పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా […]

The post Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ఇండియాపై లిస్టైన Honor X9b
  • ఫిబ్రవరి 15న లాంచ్ కానున్న డివైజ్
  • సన్‌రైజ్ ఆరెంజ్ కలర్‌లో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor భారత మార్కెట్ లోకి Honor 90 అనే డివైజ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సిద్ధమవుతోంది. Honor X9b పేరుతో రాబోవు ఈ ఫోన్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Honor X9b డివైజ్ అమెజాన్ ఇండియా పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సరే, ఓసారి Honor X9b లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ తేదీ

  • Honor X9b స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ తన ‘ఎక్స్‌ప్లోర్ హానర్’ తన X ఖాతా ద్వారా ప్రకటించింది.
  • ఎక్స్‌ప్లోర్ హానర్ పోస్ట్ ప్రకారం, Honor X9b డివైజ్ ఫిబ్రవరి 15 న లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • పోస్ట్ లో షేర్ చేయబడిన డివైజ్ ని గమనిస్తే, కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది.
  • బౌన్స్ డిస్ప్లే ఫీచర్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తొలిసారిగా హానర్ ఇండియాలో ఈ డివైజ్ ద్వారా పరిచయం చేస్తోంది.
  • ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్ క్రింద పడిపోయినప్పటికీ సురక్షితంగానే ఉంటుంది.

Honor X9b అమెజాన్ లిస్టింగ్ (లీక్)

  • Honor X9b స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ పై టిప్‌స్టర్ పారస్ గుగ్లాని గుర్తించారు. ఆ వెనువెంటనే స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
  • ఇకపోతే, అమెజాన్ లిస్టింగ్ ద్వారా Honor X9b యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.
  • Honor X9b డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లభించనుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం.
  • Honor X9b డివైజ్ కర్వ్డ్ డిస్పలే, పంచ్ హోల్ కటౌట్, సర్క్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, మెటల్ కేసింగ్ ని కలిగి ఉంది.
  • Honor X9b తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు అవే స్పెసిఫికేషన్స్ తో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Honor X9b స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-date-price-leaked-before-launch/ Tue, 23 Jan 2024 05:58:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=9869 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. తమ ఫోన్ ఎంత పటిష్టమైనదో తెలిపేందుకు పలు పరీక్షలు చేస్తున్న హానర్, ఆ వీడియోలను గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. ఇకపోతే, Honor X9b డివైజ్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. తాజాగా Honor X9b యొక్క భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ […]

The post Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో Honor X9b లాంచ్ అయ్యే ఛాన్స్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో రానున్న Honor X9b
  • డివైజ్ ధర రూ.30 వేల లోపు ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. తమ ఫోన్ ఎంత పటిష్టమైనదో తెలిపేందుకు పలు పరీక్షలు చేస్తున్న హానర్, ఆ వీడియోలను గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. ఇకపోతే, Honor X9b డివైజ్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. తాజాగా Honor X9b యొక్క భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ తేదీ, ధర (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Honor X9b భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీని లీక్ చేశారు.
  • Honor X9b డివైజ్ భారత్ లో ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • అయితే రానున్న రోజుల్లో Honor X9b డివైజ్ యొక్క అసలైన లాంచ్ తేదీ రివీల్ కానుంది.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని టిప్‌స్టర్ పారస్ తెలిపారు.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Honor X9b ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-confirmed-know-the-full-details/ Sat, 13 Jan 2024 18:24:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=9719 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor కొన్ని రోజుల క్రితం చైనాలో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా Honor X9b ఇండియా లాంచ్ ఖరారైంది. ఇక హానర్ తన రీఎంట్రీలో భారతీయ మార్కెట్ లో Honor 90 ని పరిచయం చేసింది. ఇప్పుడు Honor X9b ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Honor X9b ఇండియా లాంచ్‌ని హానర్ కంపెనీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు. […]

The post Honor X9b ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Honor X9b ఇండియా లాంచ్ ఖరారు
  • చైనాలో కొన్ని రోజుల క్రితం లాంచైన ఫోన్
  • Snapdragon 6 Gen 1 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor కొన్ని రోజుల క్రితం చైనాలో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా Honor X9b ఇండియా లాంచ్ ఖరారైంది. ఇక హానర్ తన రీఎంట్రీలో భారతీయ మార్కెట్ లో Honor 90 ని పరిచయం చేసింది. ఇప్పుడు Honor X9b ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Honor X9b ఇండియా లాంచ్‌ని హానర్ కంపెనీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ ఖరారు

  • Honor ఇండియా హెడ్ మాధవ్ సేథ్ Honor X9b ఇండియా లాంచ్‌ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా కన్ఫర్మ్ చేశారు.
  • మాధవ్ సేథ్ షేర్ చేసిన వీడియోని గమనిస్తే కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచైన Honor X9b అని అర్థమవుతోంది.
  • Honor X9b ఇండియా లాంచ్ తేదీని త్వరలోనే కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ ఒక మిడ్-రేంజ్ ఫోన్ లో ఉండాల్సిన అన్ని ఫీచర్లతో మార్కెట్ లోకి రానుంది.

Honor X9b స్పెసిఫికేషన్స్ (చైనా)

  • స్క్రీన్: Honor X9B 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 డిగ్రీస్ యాంటీ-డ్రాప్ ప్రొటెక్షన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Honor X9B 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9B 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9B 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9B 5G డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Honor X9B 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Honor X9B 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9B 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్, టైటానియమ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెక్యూరిటీ: Honor X9B 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కాన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Honor X9B 5G డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Honor X9b ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ పొందిన Honor X9B 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/honor-x9b-bis-certification-india-launch-imminent/ Tue, 19 Dec 2023 06:09:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9354 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని రోజుల క్రితం Honor X9B 5G ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే Honor X9B 5G భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post BIS సర్టిఫికేషన్ పొందిన Honor X9B 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor X9B 5G
  • బీఐఎస్ పై లిస్టైన స్మార్ట్‌ఫోన్
  • 5,800mAh బ్యాటరీతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని రోజుల క్రితం Honor X9B 5G ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే Honor X9B 5G భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్

Honor X9B 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. ALI-NX అనే మోడల్ నంబర్ తో Honor X9B 5G బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఒక యూజర్ సోషల్ మీడియా మాధ్యమం X ద్వారా Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్ యొక్క స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Honor X9B 5G అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor X9B 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor X9B 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 డిగ్రీస్ యాంటీ-డ్రాప్ ప్రొటెక్షన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Honor X9B 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9B 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9B 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9B 5G డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Honor X9B 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Honor X9B 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9B 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్, టైటానియమ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెక్యూరిటీ: Honor X9B 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కాన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Honor X9B 5G డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post BIS సర్టిఫికేషన్ పొందిన Honor X9B 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 6 Gen 1 చిప్, 108MP కెమెరాతో వస్తోన్న Honor X9b https://www.91mobiles.com/telugu/honor-x9b-listed-honor-uae-website-specs/ Fri, 20 Oct 2023 13:49:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8490 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ త్వరలో Honor X9b డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఇటీవలె మలేషియన్ మార్కెట్ లో Honor X9b లాంచ్ ని హానర్ సంస్థ ఖరారు చేసింది. తాజాగా హానర్ యూఏఈ వెబ్‌సైట్ లో కూడా Honor X9b డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Honor X9b డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గతంలో వచ్చిన Honor X9a డివైజ్ కి Honor X9b సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి […]

The post Snapdragon 6 Gen 1 చిప్, 108MP కెమెరాతో వస్తోన్న Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor X9b
  • యూఏఈ సైట్ లో లిస్టైన డివైజ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ త్వరలో Honor X9b డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఇటీవలె మలేషియన్ మార్కెట్ లో Honor X9b లాంచ్ ని హానర్ సంస్థ ఖరారు చేసింది. తాజాగా హానర్ యూఏఈ వెబ్‌సైట్ లో కూడా Honor X9b డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Honor X9b డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గతంలో వచ్చిన Honor X9a డివైజ్ కి Honor X9b సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి Honor X9b స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X9b ధర, లభ్యత

Honor X9b స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ డివైజ్ మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Honor X9b డివైజ్ వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ ని కలిగి ఉంది. ఏయే మార్కెట్స్ లో Honor X9b ఫోన్ లాంచ్ అవ్వనుందో ఇంకా తెలియదు.

Honor X9b స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ (1200*2652 పిక్సెల్స్), 19.9:9 యాస్పెక్ట్ రేషియో, 10-బిట్ కలర్, 360-డిగ్రీ యాంటీ-డ్రాప్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
  • మెమొరీ: Honor X9b డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • ఓఎస్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Honor X9b లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: Honor X9b లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

The post Snapdragon 6 Gen 1 చిప్, 108MP కెమెరాతో వస్తోన్న Honor X9b first appeared on 91Mobiles Telugu.

]]>