IMDA - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Jun 2024 15:39:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/ https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/#respond Thu, 20 Jun 2024 15:39:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12151 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో 14T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే షావోమి నుంచి ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Xiaomi 14T డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం. Xiaomi 14T ఐఎండీఏ లిస్టింగ్ Xiaomi 14T […]

The post Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 14T లాంచ్
  • మోడల్ నంబర్ 2406APNFAG
  • ఇంకా వెల్లడికాని లాంచ్ టైమ్‌లైన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో 14T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే షావోమి నుంచి ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Xiaomi 14T డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

Xiaomi 14T ఐఎండీఏ లిస్టింగ్

Xiaomi 14T డివైజ్‌ను ఐఎండీఏ డేటాబేస్ పై తొలుత MySmartPrice గుర్తించింది.

Xiaomi 14T డివైజ్ 2406APNFAG అనే మోడల్ నంబర్‌తో ఐఎండీఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ ప్లాట్పామ్ పై కూడా కనిపించింది. ఫోన్ పేరు కూడా ఈ లిస్టింగ్ లో పేర్కొనబడింది.

మోడల్ నంబర్ లో ఉన్న 2406 ని గమనిస్తే, ఇది జూన్ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.

Xiaomi 14T డివైజ్ గత మోడల్ Xiaomi 13T కి సక్సెసర్‌గా వస్తోంది. ఓసారి 13టీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Xiaomi 13T డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ.

కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఒక థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi 13T లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14t-received-imda-certification-might-launch-soon/feed/ 0
Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-listed-on-imda-and-geekbench-sites/ Fri, 17 May 2024 14:29:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11593 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్ Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ […]

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • హీలియో జీ85 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఐఎండీఏ లిస్టింగ్స్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y28 4G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 412 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1266 పాయింట్లు స్కోర్ చేసింది.

2+6 కోర్స్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ పై ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0GHz.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ వివరాను బట్టి, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

స్టోరేజీ విషయానికి వస్తే, Vivo Y28 4G డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ FCC ప్లాట్ఫామ్ పై V2352 అనే మోడల్ నంబర్ ద్వారా లిస్ట్ అయ్యింది.

BA45 అనే మోడల్ నంబర్ తో ఒక బ్యాటరీ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. 5870ఎంఏహెచ్ బ్యాటరీ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే దీన్ని కంపెనీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీగా మార్కెట్ చేయవచ్చు.

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ సపోర్ట్ తో వస్తోంది.

Vivo Y28 4G డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo Y28 4G బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.

Vivo Y28 4G డివైజ్ యొక్క బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తోంది.

రానున్న రోజుల్లో Vivo Y28 4G యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ వివరాలు వెల్లడి కానున్నాయి.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-listed-on-imda-website/ Sat, 11 May 2024 18:19:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=11481 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి ఐఎండీఏ లిస్టింగ్ వివరాలు, అంచనా […]

The post OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి ఐఎండీఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite ఐఎండీఏ లిస్టింగ్

OnePlus యొక్క కొత్త ఫోన్ ఐఎండీఏ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత MySmartPrice గుర్తించింది.

ఐఎండీఏ లిస్టింగ్‌ని గమనిస్తే, OnePlus Nord CE 4 Lite పేరు స్పష్టంగా కనిపిస్తోంది.

ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా OnePlus Nord CE 4 Lite కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. కానీ, ఈ ఫోన్ లాంచ్ త్వరలో ఉంటుందని స్పష్టమైంది.

OnePlus Nord CE 4 Lite స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ సంజు చౌదరి ద్వారా ఇటీవలె OnePlus Nord CE 4 Lite యొక్క ఇమేజ్‌ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 https://www.91mobiles.com/telugu/poco-f6-listed-on-imda-website/ Wed, 08 May 2024 10:29:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11410 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సింగపూర్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఓసారి పోకో ఎఫ్6 యొక్క సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. POCO F6 ఐఎండీఏ లిస్టింగ్ POCO […]

The post POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • మోడల్ నంబర్ 24069PC21G
  • 1.5k 120Hz OLED డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సింగపూర్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఓసారి పోకో ఎఫ్6 యొక్క సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO F6 ఐఎండీఏ లిస్టింగ్

POCO F6 స్మార్ట్‌ఫోన్ ఐఎండీఏ వెబ్‌సైట్ పై 24069PC21G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందు ఎన్బీటీసీ లిస్టింగ్ పై కూడా ఇదే మోడల్ నంబర్ కనిపించింది.

మరో విషయం ఏంటంటే, గతంలో Redmi Turbo 3 కూడా ఇదే మోడల్ నంబర్ (24069PC21C) తో కనిపించింది. దీన్ని బట్టి, POCO F6, రెడ్మీ టర్బో 3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO F6 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: POCO F6 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వేరియంట్స్ కూడా లాంచ్ అవ్వవచ్చు.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇతర ఫీచర్లు: POCO F6 లో స్టీరియో స్పీకర్స్, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, యూఎస్బీ-సీ 2.0 పోర్ట్, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉంది. అంటే POCO F6 ధర కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post POCO: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 https://www.91mobiles.com/telugu/vivo-v30-listed-on-fcc-imda-certification-websites/ Wed, 10 Jan 2024 08:52:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9648 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. రీసెంట్ గా Vivo V30 టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎఫ్‌సీసీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. Vivo V30 స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1150 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ వంటి […]

The post FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30
  • 4895ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్
  • ఎఫ్‌సీసీ, ఐఎండీఏ సైట్స్ పై లిస్టైన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. రీసెంట్ గా Vivo V30 టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎఫ్‌సీసీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. Vivo V30 స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1150 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి, FCC, IMDA సర్టిఫికేషన్ వివరాలు చూద్దాం.

Vivo V30 ఎఫ్‌సీసీ, ఐఎండీఏ సర్టిఫికేషన్ వివరాలు

 

  • Vivo V30 డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ లో V8073L0A0 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 డివైజ్ 4895ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కార్డ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • మరోవైపు, ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా Vivo V30 కి సంబంధించిన ఎటువంటి వివరాలు రివీల్ కాలేదు.
  • ఇక గీక్‌బెంచ్ డేటాబేస్ ప్రకారం, Vivo V30 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రాబోతుందని తెలిసింది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post FCC, IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్టైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-spotted-imda-website-before-launch/ Mon, 19 Jun 2023 15:01:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=6842 Oppo A78 5G ఇప్పటికే భారతీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. దాదాపు $230 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లో లభిస్తోంది. అయితే, Oppo కొత్త 4G వెర్షన్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Oppo A78 4G స్మార్ట్ ఫోన్ IMDA వెబ్ సైట్ పై కనిపించిందని Gizmochina […]

The post IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే భారత మార్కెట్ లో లాంచైన Oppo A78 5G వర్షన్
  • 4జీ వర్షన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న ఒప్పో
  • 4జీ వర్షన్ ధర రూ.18,999 గా ఉండే అవకాశం

Oppo A78 5G ఇప్పటికే భారతీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. దాదాపు $230 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లో లభిస్తోంది. అయితే, Oppo కొత్త 4G వెర్షన్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Oppo A78 4G స్మార్ట్ ఫోన్ IMDA వెబ్ సైట్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసింది. దీంతో Oppo A78 4G త్వరలోనే లాంచ్ కానుందని తెలిసిపోయింది.

Oppo A78 4G IMDA సర్టిఫికేషన్ వివరాలు

Oppo A78 4G వేరియంట్ మోడల్ నంబర్ CPH2565 తో IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. జాబితా ప్రత్యేకంగా ఆసక్తికరమైన విషయాలను ఏమీ వెల్లడించలేదు. ఇది WCDMA, LTE, బ్లూటూత్, Wi-Fi, NFC మరియు GPS వంటి వివరాలను రివీల్ చేసింది. ఈ వివరాలు కాకుండా, ఈ రాబోయే డివైజ్ గురించి మరేమీ వెల్లడించలేదు.

డివైజ్ పేరులో ఉన్న 4G, ఇది Oppo A78 5G కంటే తక్కువ ధరను కలిగి ఉంటుందని తెలియజేస్తోంది. ఇది అమెజాన్ ఇండియాలో రూ.18,999 ($230) ధరతో లాంచ్ అనంతరం లభ్యమవ్వనుంది. ఈ ఫోన్ లో వాడబడిన ప్రాసెసర్, తదితర వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒప్పో నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

ఇప్పుడు ఒకసారి Oppo A78 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • డిస్ప్లే: Oppo A78 5G లో 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.56-అంగుళాల LCD HD+ డిస్‌ప్లే ఉన్నాయి.
  • చిప్సెట్: Oppo A78 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ర్యామ్: Oppo A78 5G లో 8GB LPDDR4x RAM అందించారు.
  • ఫ్రంట్ కెమెరా: Oppo A78 5G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • రియర్ కెమెరా: Oppo A78 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ షూటర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED ఫ్లాష్‌ ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్: Oppo A78 5G డివైజ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని అందించారు.
  • ఓఎస్: Oppo A78 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ColorOS 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 188 గ్రాముల బరువు, 7.99mm మందం ఉంటుంది.

The post IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 https://www.91mobiles.com/telugu/poco-c55-imda-certification-key-specs-redmi12c-rebrand/ Tue, 17 Jan 2023 05:53:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=4484   కొన్ని వారాల క్రితం పోకో సంస్థ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ POCO C50 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ త్వరలో రాబోవు POCO C55 స్మార్ట్ ఫోన్ గురించి ఓ సమాచారాన్ని బయటకు వదిలాడు. POCO C55 స్మార్ట్ ఫోన్ 221227PC5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అయితే ఇది గ్లోబల్ వేరియంట్ కాబట్టి, భారత […]

The post IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi 12C ఫోన్ కి రీబ్రాండ్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్
  • అత్యధిక ఫీచర్లతో వస్తోన్న సీ-సిరీస్ ఫోన్ గా నిలవనున్న POCO C55
  • భారత మార్కెట్ లో POCO C55 లాంచ్ పై ఇంకా రావాల్సిన అధికార ప్రకటన

 

కొన్ని వారాల క్రితం పోకో సంస్థ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ POCO C50 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ త్వరలో రాబోవు POCO C55 స్మార్ట్ ఫోన్ గురించి ఓ సమాచారాన్ని బయటకు వదిలాడు. POCO C55 స్మార్ట్ ఫోన్ 221227PC5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అయితే ఇది గ్లోబల్ వేరియంట్ కాబట్టి, భారత మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియదు.

IMDA సర్టిఫికేషన్ ద్వారా POCO C55 బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఇంకా ఇతర వివరాలు ఏవీ తెలియలేదు. సరే POCO C55 కి సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారంపై ఓ లుక్ వేద్దాం పదండి.

POCO C55 స్మార్ట్ ఫోన్ 22127PC95G మోడల్ నంబర్ తో ఐఎండీఏ సర్టిఫికేషన్ పై కనిపించింది. అయితే ఈ పోకో స్మార్ట్ ఫోన్ కి చెందిన విషయాలేవీ పెద్దగా బయటకు రాలేదు. అయితే టిప్‌స్టర్ క్యాస్పర్ ప్రకారం, Redmi 12C ఫోన్ POCO C55 పేరుతో రీబ్రాండ్ అయి వస్తోందని సమాచారం. ఇక రెడ్మీ 12సీ విషయానికి వస్తే, ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో గత నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి రెడ్మీ 12సీ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర గురించి తెలుసుకుందాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

Redmi 12C స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ ఉపయోగించారు. హీలియో జీ85 చిప్సెట్ మూడేళ్ళ క్రితం ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎన్నో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో దీన్ని వాడారు. రెడ్మీ నోట్ 9, రియల్మీ నార్జో 20, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మోటో జీ31 తదితర ఫోన్లలో ఈ చిప్ ని ఉపయోగించారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో మైక్రో యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేశారు.

Redmi 12C స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు. మైక్రోఎస్డీ కార్డ్ సౌకర్యం, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi 12C స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి+64జిబి వేరియంట్ ధర RMB 699 (సుమారు రూ.8,500), 4జిబి+128జిబి వేరియంట్ ధర RMB 799 (సుమారు రూ.9,700), 6జిబి+128జిబి వేరియంట్ ధర RMB 899 (సుమారు రూ.11,000) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>