Infinix Hot 40i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Feb 2024 10:57:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Hot 40i https://www.91mobiles.com/telugu/infinix-hot-40i-launched-india-32mp-selfie-camera/ Fri, 16 Feb 2024 10:57:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=10298 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Hot 40i డివైజ్ ని లాంచ్ చేసింది. సెగ్మెంట్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా గల మొదటి ఫోన్ గా Infinix Hot 40i నిలిచింది. Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ పవర్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి ఏఐ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Hot 40i డివైజ్ ధర, లభ్యత […]

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Infinix Hot 40i
  • 16జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Infinix Hot 40i ధర రూ.9,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Hot 40i డివైజ్ ని లాంచ్ చేసింది. సెగ్మెంట్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా గల మొదటి ఫోన్ గా Infinix Hot 40i నిలిచింది. Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ పవర్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి ఏఐ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Hot 40i డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40i ధర, లభ్యత

  • Infinix Hot 40i డివైజ్ ధర భారతీయ మార్కెట్ లో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని రూ.8,999 కి లభిస్తుంది.
  • Infinix Hot 40i డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 21 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • Infinix Hot 40i హ్యాండ్సెట్ పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, హరైజన్ గోల్డ్ మరియు స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Hot 40i లో 6.5-ఇంచ్ ఐపీఎల్సీడీ స్క్రీన్, 1612*712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 89.7% స్క్రీన్-టు-బాడీ రేషియో, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ1 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 40i డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 16జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ ద్వారా 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, క్వాడ్ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix Hot 40i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Infinix Hot 40i డివైజ్ 163.59 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 8.30 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
  • కలర్స్: Infinix Hot 40i డివైజ్ పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, హరైజన్ గోల్డ్ మరియు స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Hot 40i లో మ్యాజిక్ రింగ్, డీటీఎస్ 200% సూపర్ వాల్యూమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్‌బూస్ట్ గేమింగ్ ఇంజన్, అల్ట్రా పవర్ సేవింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix Hot 40i ఇండియా లాంచ్ తేదీ ఖరారు; ఫ్లిప్‌కార్ట్‌పై కనిపిస్తోన్న మైక్రో-సైట్ https://www.91mobiles.com/telugu/infinix-hot-40i-india-launch-date-confirmed-micro-site-flipkart/ Tue, 13 Feb 2024 08:37:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10227 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా Infinix Hot 40i లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఫిబ్రవరి 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. 16జిబి వరకు ర్యామ్ పవర్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post Infinix Hot 40i ఇండియా లాంచ్ తేదీ ఖరారు; ఫ్లిప్‌కార్ట్‌పై కనిపిస్తోన్న మైక్రో-సైట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Hot 40i ఇండియా లాంచ్ ఖరారు
  • ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న మైక్రో-సైట్
  • 16జిబి ర్యామ్ పవర్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా Infinix Hot 40i లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఫిబ్రవరి 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. 16జిబి వరకు ర్యామ్ పవర్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.

Infinix Hot 40i లాంచ్ భారత్ తేదీ

  • Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 16న లాంచ్ అవుతోంది.
  • Infinix Hot 40i డివైజ్ యొక్క మైక్రో-సైట్ లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది.
  • Infinix Hot 40i డివైజ్ 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ (8జిబి వర్చువల్ ర్యామ్), మైక్రోఎస్డీ కార్డ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Infinix Hot 40i మైక్రో-సైట్ ద్వారా డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ రివీల్ అయ్యాయి.
  • Infinix Hot 40i డివైజ్ 8జిబి+256జిబి సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • భారత్ లో Infinix Hot 40i డివైజ్ ధర రూ.8,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న తొలి ఫోన్ గా Infinix Hot 40i నిలవనుంది.
  • Infinix Hot 40i స్మార్ట్‌పోన్ 90 హెర్ట్జ్ డిస్ప్లేను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • Infinix Hot 40i డివైజ్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 2023 నవంబర్ లో సౌదీ అరేబియాలో లాంచ్ అయ్యింది.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ (1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్), మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
  • కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి ఏఐ లెన్స్, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 40i లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

The post Infinix Hot 40i ఇండియా లాంచ్ తేదీ ఖరారు; ఫ్లిప్‌కార్ట్‌పై కనిపిస్తోన్న మైక్రో-సైట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: 32MP ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Infinix Hot 40i https://www.91mobiles.com/telugu/infinix-hot-40i-to-launch-with-32mp-front-camera-50mp-rear-camera-leaked-info/ Thu, 08 Feb 2024 07:11:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=10152 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ కొన్ని రోజుల క్రితం ఎక్స్‌క్లూజివ్ గా వెల్లడించింది. ఇప్పుడు Infinix Hot 40i యొక్క రియల్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ ద్వారా ఈ ఇమేజ్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Infinix Hot 40i తాజా సమాచారం మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి. Infinix Hot […]

The post Infinix: 32MP ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40i
  • తాజాగా లీకైన Infinix Hot 40i రియల్ ఇమేజ్
  • పామ్ బ్లూ కలర్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ కొన్ని రోజుల క్రితం ఎక్స్‌క్లూజివ్ గా వెల్లడించింది. ఇప్పుడు Infinix Hot 40i యొక్క రియల్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ ద్వారా ఈ ఇమేజ్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Infinix Hot 40i తాజా సమాచారం మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40i ఇమేజ్ (లీక్)

  • Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ ఫోటోని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతాలో షేర్ చేశారు.
  • లీకైన Infinix Hot 40i ఫోటోని గమనిస్తే, డివైజ్ పామ్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది. ఇది కాకుండా మరో 3 కలర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
  • లీక్ ప్రకారం, Infinix Hot 40i డివైజ్ 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Infinix Hot 40i లాంచ్ తేదీ మరియు ధర (సోర్స్)

  • 91మొబైల్స్ కి అందిన సమాచారం ప్రకారం, Infinix Hot 40i డివైజ్ ఫిబ్రవరి మూడో వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • Infinix Hot 40i తక్కువ బడ్జెట్ లో లాంచ్ అవుతుందని లీకైన వార్తల ద్వారా తెలుస్తోంది.
  • Infinix Hot 40i డివైజ్ రూ.9,999 ధరతో లాంచ్ కావొచ్చని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
  • Infinix Hot 40i డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని సమాచారం.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ (1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్), మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
  • కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి ఏఐ లెన్స్, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 40i లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

Source: 91mobiles Hindi

The post Infinix: 32MP ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Infinix Hot 40i https://www.91mobiles.com/telugu/infinix-hot-40i-india-launch-soon-with-32mp-selfie-camera/ Fri, 02 Feb 2024 15:03:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=10048 Infinix సంస్థ డిసెంబర్ 2023 లో Hot 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Hot 40, Infinix Hot 40i మరియు Infinix Hot 40 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. త్వరలోనే Infinix Hot 40i భారత్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. సరే, ఓసారి […]

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40i
  • డిసెంబర్ 2023 లో లాంచైన Hot 40 సిరీస్
  • ఇంకా వెల్లడి కాని ఇండియా లాంచ్ తేదీ

Infinix సంస్థ డిసెంబర్ 2023 లో Hot 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Hot 40, Infinix Hot 40i మరియు Infinix Hot 40 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. త్వరలోనే Infinix Hot 40i భారత్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40i ఇండియా లాంచ్

  • రిటైల్ వర్గాల నుంచి 91మొబైల్స్ కి Infinix Hot 40 సిరీస్ కి సంబంధించిన లాంచ్ సమాచారం అందింది.
  • సిరీస్ లో భాగంగా తొలుత Infinix Hot 40i డివైజ్ కొన్ని రోజుల్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది.
  • ప్రస్తుతానికి Infinix Hot 40i యొక్క లాంచ్ తేదీ రివీల్ కాలేదు. అయితే ఫిబ్రవరిలోనే లాంచ్ మరియు సేల్ ఉంటుందని తెలుస్తోంది.

Infinix Hot 40i ఇండియా ధర

  • భారతీయ మార్కెట్ లో Infinix Hot 40i ధర రూ.9,999 గా ఉంటుందని రిటైల్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
  • Infinix Hot 40i 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేయనుంది.
  • భారత్ లో 256జిబి స్టోరేజీ గల చవకైన స్మార్ట్‌ఫోన్ల జాబితాలోకి Infinix Hot 40i చేరిపోనుంది.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. దీని క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 వాడారు.
  • ఓఎస్: Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Hot 40i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix Hot 40i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Infinix Hot 40i first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Infinix Hot 40 https://www.91mobiles.com/telugu/infinix-hot-40-launch-date-december-9th-2023/ Tue, 28 Nov 2023 17:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=9027 Infinix సంస్థ తన చవకైన స్మార్ట్‌ఫోన్ల పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తూ పోతోంది. ఈసారి కంపెనీ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Hot 40 సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఇందులో Infinix Hot 40 ఫోన్ డిసెంబర్ 9 న లాంచ్ కానున్నట్లు సమాచారం. Infinix Hot 40 లైవ్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. ఇక మరొక ఫోన్ Infinix Hot 40i రెండర్స్ ఓ టిప్‌స్టర్ ద్వారా రివీల్ అయ్యాయి. సరే, ఆ […]

The post డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Infinix Hot 40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 9న Infinix Hot 40 లాంచ్
  • రివీలైన Infinix Hot 40 లైవ్ ఇమేజ్
  • లీకైన Infinix Hot 40i రెండర్స్

Infinix సంస్థ తన చవకైన స్మార్ట్‌ఫోన్ల పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తూ పోతోంది. ఈసారి కంపెనీ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Hot 40 సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఇందులో Infinix Hot 40 ఫోన్ డిసెంబర్ 9 న లాంచ్ కానున్నట్లు సమాచారం. Infinix Hot 40 లైవ్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. ఇక మరొక ఫోన్ Infinix Hot 40i రెండర్స్ ఓ టిప్‌స్టర్ ద్వారా రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40 లైవ్ ఇమేజెస్ (లీక్)

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Infinix Hot 40 యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.
  • క్రింద ఉన్న ఇమేజెస్ చూస్తే మీకు బాక్స్ మరియు డివైజ్ కనిపిస్తుంది.
  • Infinix Hot 40 యొక్క స్పెసిఫికేషన్స్ క్లియర్ గా బాక్స్ పైన కనిపిస్తున్నాయి.
  • Infinix Hot 40 బ్యాక్ ప్యానెల్ పైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • Infinix Hot 40 డివైజ్ తెలుపు వర్ణంలో ఉన్నట్లు అర్థమవుతోంది. పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి.

Infinix Hot 40 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Infinix Hot 40 లో 6.76-ఇంచ్ ఐపీఎస్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది 12ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైని చిప్.
  • స్టోరేజీ: Infinix Hot 40 లో 128జిబి స్టోరేజీ, 4జిబి/8జిబి ర్యామ్ ఉంటాయి.
  • కెమెరా: Infinix Hot 40 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix Hot 40 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Hot 40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Hot 40i రెండర్స్ (లీక్)

  • Infinix Hot 40i గురించి మాట్లాడితే, ఈ ఫోన్ రెండర్ తాజాగా లీకైంది. రెండర్ ని గమనిస్తే, ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ ప్యానెల్ పై ఉన్నాయి.
  • Infinix Hot 40i డివైజ్ గోల్డెన్, బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.
  • Infinix Hot 40i ఫ్రంట్ ప్యానెల్ చూస్తే, పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.
  • Infinix Hot 40i లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉన్నాయి.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Infinix Hot 40i లో 6.55-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 40i లో 4జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Infinix Hot 40i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Infinix Hot 40 first appeared on 91Mobiles Telugu.

]]>
Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/infinix-hot-40-hot-40-pro-hot-40i-google-play-console-listing-key-details/ Fri, 03 Nov 2023 18:23:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=8692 Infinix సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. హాట్ సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఈ Hot 40 లైనప్ లో Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ ఫోన్లు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది. Infinix Hot 40 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ Infinix Hot […]

The post Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Infinix లో-బడ్జెట్ ఫోన్లు
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెక్స్
  • మీడియాటెక్ హీలియో చిప్‌తో వస్తోన్న డివైజెస్

Infinix సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. హాట్ సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఈ Hot 40 లైనప్ లో Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ ఫోన్లు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

Infinix Hot 40 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40 మీడియాటెక్ ఎమ్‌టీ6769హెచ్ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఈ చిప్సెట్ హీలియో జీ88 అని ప్రాథమికంగా నిర్దారిస్తున్నారు. అంటే ఈ ఫోన్ 4జీ డివైజ్ అని అర్థమవుతోంది.
  • ఇతర వివరాలను చూస్తే, Infinix Hot 40 ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది.
  • ఇంకా Infinix Hot 40 డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

Infinix Hot 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40 Pro డివైజ్ ఈ లైనప్ లో టాప్ మోడల్ అని తెలుస్తోంది.
  • ఈ డివైజ్ మీడియాటెక్ ఎమ్‌టి6789వి/సీడీ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది. అంటే ఇది హీలియో జీ99 చిప్ అని భావిస్తున్నారు.
  • ఇంకా Infinix Hot 40 Pro డివైజ్ 8జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2460*1080 రెజుల్యూషన్ వంటి స్పెసిఫికేషన్స్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

Infinix Hot 40i గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40i డివైజ్ ఈ లైనప్ లో చీపెస్ట్ మోడల్. గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
  • Infinix Hot 40i డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తోంది.
  • Infinix Hot 40i ఫోన్ హెచ్డీ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.

The post Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40, Hot 40i; FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్! https://www.91mobiles.com/telugu/infinix-hot-40-hot-40i-fcc-listing-key-details/ Wed, 18 Oct 2023 11:19:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=8456 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలోనే Infinix Hot 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Hot 40, Hot 40i ఫోన్లు రానున్నాయి. తక్కువ ధరలోనే ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు తాజాగా FCC సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించాయి. దీంతో Infinix Hot 40, Infinix Hot 40i ఫోన్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Infinix […]

The post త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40, Hot 40i; FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Hot 40, Hot 40i
  • FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలోనే Infinix Hot 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Hot 40, Hot 40i ఫోన్లు రానున్నాయి. తక్కువ ధరలోనే ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు తాజాగా FCC సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించాయి. దీంతో Infinix Hot 40, Infinix Hot 40i ఫోన్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40 FCC లిస్టింగ్ వివరాలు

  • Infinix Hot 40 డివైజ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై 4జీ ఎల్టీఈ సపోర్ట్ తో కనిపించింది.
  • ఇంకా ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ దవ్ారా డివైజ్ యొక్క స్కీమాటిక్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలిసింది.
  • Infinix Hot 40 డివైజ్ స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు రివీలైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 40i FCC లిస్టింగ్

  • Infinix Hot 40i స్మార్ట్ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై కనిపించింది.
  • అంతేకాదు, Infinix Hot 40i డివైజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఇంకా త్వరలో రాబోవు రెండు హాట్ 40 సిరీస్ ఫోన్లు 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.

ఇప్పటికైతే, Infinix Hot 40 సిరీస్ డివైజెస్ యొక్క మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. కాబట్టి, ఓసారి గత మోడల్ Infinix Hot 30 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Hot 30 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 30 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • మెమొరీ: Infinix Hot 30 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Infinix Hot 30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Hot 30 లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Hot 30 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Hot 30 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Infinix Hot 40, Hot 40i; FCC లిస్టింగ్ పై కనిపించిన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>