Infinix Note 30 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 May 2023 13:22:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 సిరీస్ https://www.91mobiles.com/telugu/infinix-note-30-series-launched-globally-specs-features/ Tue, 23 May 2023 13:22:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6451 ఇన్ఫినిక్స్ బ్రాండ్ తాజాగా నోట్ 30 సిరీస్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో వచ్చిన Note 30, Note 30 5G, Note 30 Pro గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీ రివీల్ కాలేదు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో ఈ సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Infinix Note 30, Infinix […]

The post 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Infinix Note 30 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Note 30, Note 30 5G, Note 30 Pro
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన నోట్ 30 సిరీస్

ఇన్ఫినిక్స్ బ్రాండ్ తాజాగా నోట్ 30 సిరీస్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో వచ్చిన Note 30, Note 30 5G, Note 30 Pro గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీ రివీల్ కాలేదు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో ఈ సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది.

సరే, ఓసారి Infinix Note 30, Infinix Note 30 5G, Infinix Note 30 Pro స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Infinix Note 30 స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • హీలియో జీ99 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Infinix Note 30 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. Infinix Note 30 లో 64ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

Infinix Note 30 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, జేబీఎల్ స్పీకర్స్ ఉన్నాయి.

Infinix Note 30 5G స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 6080 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 6.78-ఇంచ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ కెమెరా

Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Infinix Note 30 5G లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Note 30 5G లో ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, జేబీఎల్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

Infinix Note 30 Pro స్పెసిఫికేషన్స్

  • హీలియో జీ99 చిప్
  • 8జిబి ర్యామ్
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Infinix Note 30 Pro డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది.

The post 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన Infinix Note 30 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-note-30-key-specs-revealed-via-google-play-console/ Thu, 06 Apr 2023 15:06:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5786 ఇన్ఫినిక్స్ సంస్థ త్వరలోనే Infinix Note 30 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Infinix Note 30 డివైజ్ స్పెసిఫికేషన్స్, ఇమేజ్ డివైజ్ రివీల్ అయ్యాయి. ఇక్కడ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ సమాచారాన్ని అందిస్తున్నాం. ఓసారి చూసేయండి. గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Note 30 […]

The post గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన Infinix Note 30 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న Infinix Note 30 స్మార్ట్ ఫోన్
  • గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించిన డివైజ్
  • లిస్టింగ్ ద్వారా రివీలైన Infinix Note 30 స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ సంస్థ త్వరలోనే Infinix Note 30 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Infinix Note 30 డివైజ్ స్పెసిఫికేషన్స్, ఇమేజ్ డివైజ్ రివీల్ అయ్యాయి. ఇక్కడ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ సమాచారాన్ని అందిస్తున్నాం. ఓసారి చూసేయండి.

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Note 30

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా Infinix Note 30 డివైజ్ X6833B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ Infinix Note 12 (2023) ని రిప్లేస్ చేయనుంది. ఈ లిస్టింగ్ ద్వారా డిస్ప్లే రెజుల్యూషన్, ర్యామ్, ఓఎస్ తదితర విషయాలు బయటకు వచ్చాయి. ఓసారి లీకైన Infinix Note 30 స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Infinix Note 30 స్పెసిఫికేషన్స్

  • 6.71-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్
  • 8జిబి ర్యామ్
  • ఆండ్రాయిడ్ 13ఓఎస్, ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్

లిస్టింగ్ ప్రకారం, Infinix Note 30 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ డివైజ్ 6.71-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. లిస్టింగ్ లో అందుబాటులో ఉన్న ఇమేజ్ ని బట్టి, డివైజ్ పంచ్-హోల్ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Infinix Note 30 లైనప్ లో వివిధ మోడల్స్ ఉండే అవకాశం ఉంది. వీటిలో ఒకటి Infinix Note 30 VIP (మోడల్ నంబర్ X6710) గత నెలలో బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై కనిపించింది. ఇప్పటి వరకు రివీలైన సమాచారాన్ని బట్టి, Infinix Note 30 VIP డివైజ్ బ్లూటూత్ 5.3, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Infinix Note 12 డివైజ్ 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన Infinix Note 30 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>