Infinix Zero Ultra 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 08:56:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో లాంచైన Infinix Zero Ultra https://www.91mobiles.com/telugu/infinix-zero-ultra-5g-launched-india-price-specs-sale-details/ Tue, 20 Dec 2022 13:49:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4094 హైలైట్స్ భారత్ లో నేడు లాంచైన Infinix Zero Ultra 5జీ స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 200ఎంపి కెమెరా, 180వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Infinix Zero Ultra భారత్ లో Infinix Zero Ultra 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.29,999 Infinix Zero Ultra మరియు Infinix Zero 20 స్మార్ట్ ఫోన్స్ నేడు భారత్ లో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ల […]

The post 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో లాంచైన Infinix Zero Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో నేడు లాంచైన Infinix Zero Ultra 5జీ స్మార్ట్ ఫోన్
  • 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 200ఎంపి కెమెరా, 180వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Infinix Zero Ultra
  • భారత్ లో Infinix Zero Ultra 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.29,999

Infinix Zero Ultra మరియు Infinix Zero 20 స్మార్ట్ ఫోన్స్ నేడు భారత్ లో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్, ధర, విక్రయ తేదీలను ప్రకటించింది. అసలైతే ఈ ఫోన్లు అక్టోబర్ నెలలో గ్లోబల్ గా లాచ్ అయ్యాయి. తాజాగా భారతగడ్డపై అడుగు పెట్టాయి. అయితే మార్పు ఏంటంటే, Infinix Zero 20 ఇండియా వేరియంట్ పలు హార్డ్‌వేర్ మార్పులతో వచ్చింది.

ఇప్పుడు మనం Infinix Zero Ultra గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 180 వాట్ థండర్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. కేవలం 11 నిమిషాల్లో ఫోన్ వందశాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వచ్చింది. ఓసారి Infinix Zero Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Zero Ultra ధర, విక్రయ తేదీ

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా డిసెంబర్ 25 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కాజ్‌లైట్ సిల్వర్ మరియు జెనెసిస్ నొయిర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Zero Ultra స్పెసిఫికేషన్స్

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 460 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 6ఎన్ఎం ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Infinix Zero Ultra లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 180 వాట్ థండర్ చార్జ్ సిస్టమ్ తో వస్తోంది. ఈ థండర్ చార్జ్ సిస్టమ్ 111 సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ని కలిగి ఉండటం చేత ఆప్టిమల్ చార్జింగ్ ని అందించడంతో పాటు, ఓవర్ హీటింగ్ ని నిరోధిస్తుంది.

Infinix Zero Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. మెయిన్ సెన్సర్ తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని డ్యూయల్ ఫ్లాష్ తో అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో లాంచైన Infinix Zero Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 20 న లాంచ్ అవుతోన్న Infinix Zero Ultra https://www.91mobiles.com/telugu/infinix-zero-ultra-5g-india-launch-timeline/ Mon, 12 Dec 2022 07:09:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3934 హైలైట్స్ 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో వస్తోన్న Infinix Zero Ultra డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix Zero Ultra Infinix సంస్థ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ తన బ్రాండ్ కంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకుంది. జనాల్లో ఈ బ్రాండ్ ఫోన్లకు రోజురోజుకీ డిమాండ్ […]

The post డిసెంబర్ 20 న లాంచ్ అవుతోన్న Infinix Zero Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో వస్తోన్న Infinix Zero Ultra
  • డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix Zero Ultra

Infinix సంస్థ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ తన బ్రాండ్ కంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకుంది. జనాల్లో ఈ బ్రాండ్ ఫోన్లకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. తమకు అందుబాటు బడ్జెట్ లో ఫోన్లను తీసుకొస్తున్న ఇన్ఫినిక్స్ నుంచి ఎప్పుడు కొత్త ఫోన్ వస్తుందా అని యూజర్లు వేచి చూస్తుంటారు. తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి Infinix Zero Ultra వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Infinix Zero Ultra డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక Infinix Zero Ultra లాంచ్ ఈవెంట్ లోనే Infinix Zero 20 ఫోన్ ని కూడా కంపెనీ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక Infinix Zero Ultra 5జీ డివైజ్ కాగా, Infinix Zero 20 4జీ డివైజ్.

ఈ ఏడాది అక్టోబర్ లో Infinix Zero Ultra గ్లోబల్ మార్కెట్స్ లో ఎంట్రీ ఇచ్చింది. సరే ఓసారి Infinix Zero Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Infinix Zero Ultra స్పెసిఫికేషన్స్

Infinix Zero Ultra 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ68 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. Infinix Zero Ultra ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Zero Ultra యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 200 ఎంపి ప్రైమరీ 1/1.22-ఇంచ్ సెన్సర్, 13 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్, డ్యూయల్-ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ ఫ్లాష్ తో కూడిన 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. అయితే ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో ఈ ఫోన్ వస్తోంది.

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ కాజ్‌లైట్ సిల్వర్, జెనెసిస్ నొయిర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సిల్వర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 74.50 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.76 మిల్లీ మీటర్ల మందం, 231 గ్రాముల బరువు ఉంటుంది. నొయిర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 75.08 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.16 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. బరువు 231 గ్రాములు.

Infinix Zero Ultra లో 5జీ, డ్యూయల్-సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. Infinix Zero Ultra 8జిబి+256జిబి వేరియంట్ ధర 520 డాలర్లు (సుమారు రూ.42,500) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 20 న లాంచ్ అవుతోన్న Infinix Zero Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-ultra-5g-globally-launched-price-specs/ Thu, 06 Oct 2022 06:38:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2761 హైలైట్స్: 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 520 డాలర్లు (దాదాపు రూ.42,500) Infinix కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ Infinix Zero Ultra 5G ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ […]

The post 200MP కెమెరా, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G
  • 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 520 డాలర్లు (దాదాపు రూ.42,500)

Infinix కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ Infinix Zero Ultra 5G ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్టీరియో స్పీకర్స్ సెటప్, కర్వ్డ్ డిస్ప్లే ని కలిగి ఉంది.

రిటైల్ బాక్స్ లో ఫోన్ తో పాటు చార్జర్ ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది. మరి Infinix Zero Ultra 5G యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero Ultra 5G ధర

Infinix Zero Ultra 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది. దీని ధర 520 డాలర్లు (సుమారు రూ.42,500).

Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ Infinix Zero Ultra 5G లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిస్ప్లే, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ఇకపోతే, Infinix Zero Ultra 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అమర్చారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ కలిగి ఉంది. Infinix Zero Ultra 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Infinix Zero Ultra 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగా పిక్సెల్ (ఓఐఎస్) భారీ కెమెరా ఉంది. ఇది 1/1.22-ఇంచ్ సెన్సర్ ని కలిగి ఉంది. 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కూడా ఉన్నాయి. వీటికి తోడు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

Infinix Zero Ultra 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 180 వాట్ థండర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. డేటా ట్రాన్స్‌ఫర్, చార్జింగ్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ హ్యాండ్సెట్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ లేదు. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. Infinix Zero Ultra 5G లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

Infinix Zero Ultra 5G రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: కాస్‌లైట్ సిల్వర్, జెనెసిస్ నొయిర్. కాస్‌లైట్ సిల్వర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 74.50 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.76 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. జెనెసిస్ నొయిర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 75.08 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.16 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కాగా Infinix Zero Ultra 5G ఫోన్ బరువు 231 గ్రాములు. Infinix Zero Ultra 5G లో 5జీ, డ్యూయల్-సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 200MP కెమెరా, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్: అదిరిపోయిన లుక్ https://www.91mobiles.com/telugu/infinix-zero-ultra-5g-live-images-leaked-before-launch/ Tue, 27 Sep 2022 11:44:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2599 హైలైట్స్: అక్టోబర్ 5 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్న Infinix Zero Ultra 5G బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Infinix Zero Ultra 5G అక్టోబర్ 5 న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ఇటీవలె Infinix కంపెనీ ట్విట్టర్ […]

The post లీకైన Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్: అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 5 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్
  • కర్వ్డ్ స్క్రీన్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్న Infinix Zero Ultra 5G
  • బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Infinix Zero Ultra 5G

అక్టోబర్ 5 న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ఇటీవలె Infinix కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ కి ముందు ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్, రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Newzonly, పారస్ గుగ్లాని ద్వారా ఇవి బయటకు వచ్చాయి. ఇకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ ఈ నెల మొదట్లోనే లీక్ అయ్యాయి.

Infinix Zero Ultra 5G లాంచ్ కోసం రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్‌విచ్ తో తమ కార్పొరేట్ పార్ట్నర్షిప్ ని రెనివల్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. లండన్ లోని గ్రీన్‌విచ్ లో నాలుగు మ్యూజియమ్స్ కలిగిన కంపెనీయే ఈ రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్ విచ్. ఈ కంపెనీ యొక్క మ్యూజియమ్ అయిన రాయల్ అబ్జర్వేటరీ, గ్రీన్‌విచ్ కి ప్రైమ్ మెరిడియన్ గా ప్రాముఖ్యత ఉంది. సున్నా డిగ్రీల రేఖాంశం ఈ మ్యూజియమ్ గుండా వెళ్తుంది.

లైవ్ ఇమేజెస్ ద్వారా Infinix Zero Ultra 5G పంచ్-హోల్ కటౌట్, బాటమ్ బెజెల్స్ రివీల్ అయ్యాయి. ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. 200ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. వైట్, బ్లాక్ కలర్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుందని రెండర్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ వద్ద ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ టెక్నాలజీ 180 వాట్ థండర్ చార్జ్ సిస్టమ్ ని Infinix Zero Ultra 5G లో వాడారు. మరి త్వరలో లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Infinix Zero Ultra 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ ఉండనుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. Infinix Zero Ultra 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Infinix Zero Ultra 5G లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. ఈ ఫోన్ కి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మిడ్-రేంజ్ ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లేను అందిస్తోన్న ఫోన్లు ఒకట్రెండుకి మించి లేవు. కాబట్టి ఈ భారీ కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ కి మంచి సెల్లింగ్ పాయింట్ అవుతుంది. అలాగే ఇందులో 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది కూడా Infinix Zero Ultra 5G ఫోన్ ని ఓ మెట్టు పైనే నిలబెడుతుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero Ultra 5G లో 200ఎంపి భారీ కెమెరా ఉంది. ఇది ఈ ఫోన్ కే హైలైట్ ఫీచర్ అని చెప్పాలి. అందుబాటు ధరలో 200ఎంపి కెమెరా ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంకా ఇందులో 8ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

లాంచ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ Infinix Zero Ultra 5G కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు తెలిసే అవకాశం ఉంది.

The post లీకైన Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్: అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Infinix Zero Ultra 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-ultra-5g-launch-date-specs-tipped/ Mon, 26 Sep 2022 07:53:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=2562 హైలైట్స్: 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, కర్వ్డ్ డిస్ప్లే తో రానున్న Infinix Zero Ultra 5G Infinix Zero Ultra 5G అక్టోబర్ 5 న లాంచ్ అవుతుందని సమాచారం న్యూజ్‌ఓన్లీ వెబ్ సైట్, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్ ఇన్ఫినిక్స్ కంపెనీ త్వరలోనే కొత్త ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5 న సదరు కంపెనీ ఒక ఈవెంట్ ని […]

The post 200MP కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Infinix Zero Ultra 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, కర్వ్డ్ డిస్ప్లే తో రానున్న Infinix Zero Ultra 5G
  • Infinix Zero Ultra 5G అక్టోబర్ 5 న లాంచ్ అవుతుందని సమాచారం
  • న్యూజ్‌ఓన్లీ వెబ్ సైట్, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్

ఇన్ఫినిక్స్ కంపెనీ త్వరలోనే కొత్త ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5 న సదరు కంపెనీ ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే ఈవెంట్ లో Infinix Zero Ultra 5G ఫోన్ ని ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుందని టాక్. ఈలోపు NewsOnly వెబ్‌సైట్, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ల ద్వారా Infinix Zero Ultra 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్ రివీల్ అయ్యాయి.

Infinix Zero Ultra 5G 200ఎంపి కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే ధర వివరాలు ఇంకా తెలియలేదు. 200ఎంపి మెయిన్ కెమెరా కలిగిన అత్యంత సరసమైన ధరలో లభించే ఫోన్ గా Infinix Zero Ultra 5G నిలవనుంది. మరి Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్

అక్టోబర్ 5 న Infinix Zero Ultra 5G ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు లాంచ్ కి ముందు, ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని రివీల్ చేశాడు. Infinix Zero Ultra 5G కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉందని లీకైన ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ సెంటర్ పంచ్-హోల్ డిస్ప్లే తో వస్తోంది.

లైవ్ ఇమేజెస్, రెండర్స్ ని బట్టి చూస్తే, ఈ ఫోన్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. బ్లాక్ కలర్ మోడల్ డ్యూయల్-టోన్ ఫినిష్ ని కలిగి ఉండనుంది. ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Infinix Zero Ultra 5G మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ ని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 8జిబి, 12జిబి ర్యామ్ ఆప్షన్స్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ ఫోన్లో వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బ్యాటరీ గురించి మాట్లాడితే, Infinix Zero Ultra 5G లో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుండటం విశేషం.

Infinix Zero Ultra 5G లో హైలైట్ పాయింట్ ఏంటంటే అది 200ఎంపి మెయిన్ కెమెరా. దీంతో పాటు 8ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. Infinix Zero Ultra 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్, XOS కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 200MP కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Infinix Zero Ultra 5G first appeared on 91Mobiles Telugu.

]]>