iPhone 15 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 16:10:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/#respond Tue, 10 Sep 2024 16:09:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న […]

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఫోన్ 16 సిరీస్ విడుదల
  • పాత మోడల్స్ ధర తగ్గింపు
  • రూ.10,000 వరకు బెనిఫిట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మరి, ఆ ధర తగ్గింపు వివరాలేంటో తెలుసుకుందామా?

పాత ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు తగ్గింపు

ఐఫోన్ 14, 15 సిరీస్ లోని 128జిబి, 256జిబి మరియు 512జిబి మోడల్స్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ ధరతో పోల్చితే పదివేలు తక్కువగా లభిస్తుండటం మంచి విషయం. తగ్గిన ధరల వివరాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం.

గమనిక: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో ధరలు వేరుగా ఉండవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ల నిలిపివేత

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను ఆపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. భారత్ లోనే అసెంబ్లింగ్ అవ్వడం వల్లన, లేటెస్ట్ ఫోన్లైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ల ధరలు 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ కంటే రూ.15,000 తక్కువ. దీంతో గత మోడల్స్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.

ఐఫోన్ 15 లేదా పాత మోడల్స్ ఇప్పుడు కొనవచ్చా?

ఐఫోన్ 15 సిరీస్ కు 2028 వరకు అప్డేట్స్ లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడు వీటిని కొంటే లాభమే తప్ప నష్టం లేదు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే, ప్లస్ వేరియంట్ కొంటే బెటర్. ఎందుకంటే, పెద్ద స్క్రీన్ మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వినియోగానికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/feed/ 0
iPhone 15 Plus: రూ.13,600 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 15 ప్లస్ https://www.91mobiles.com/telugu/iphone-15-plus-is-available-for-discount-of-rs-13600-know-the-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-plus-is-available-for-discount-of-rs-13600-know-the-details/#respond Tue, 03 Sep 2024 08:02:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=13315 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 15 Plus పై డిస్కౌంట్ ప్రకటించింది. పెద్ద స్క్రీన్ గల ఐఫోన్ వాడాలని అనుకునే వారికి ఐఫోన్ 15 ప్లస్ మంచి ఆప్షన్. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.75,000 కి లభిస్తోంది. రూ.13,600 డిస్కౌంట్ తర్వాత ఈ ధరకి ఐఫోన్ 15 ప్లస్ లభిస్తుంది. మరి, ఆ డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందామా? iPhone 15 Plus పై డిస్కౌంట్ […]

The post iPhone 15 Plus: రూ.13,600 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 15 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 15 Plus పై తగ్గింపు
  • రూ.13,600 డిస్కౌంట్
  • ఫ్లిప్‌కార్ట్ పై ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 15 Plus పై డిస్కౌంట్ ప్రకటించింది. పెద్ద స్క్రీన్ గల ఐఫోన్ వాడాలని అనుకునే వారికి ఐఫోన్ 15 ప్లస్ మంచి ఆప్షన్. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.75,000 కి లభిస్తోంది. రూ.13,600 డిస్కౌంట్ తర్వాత ఈ ధరకి ఐఫోన్ 15 ప్లస్ లభిస్తుంది. మరి, ఆ డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందామా?

iPhone 15 Plus పై డిస్కౌంట్

iPhone 15 Plus స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.89,600 గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో దీనిపై 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ధర రూ.75,000 తగ్గనుంది. 128జిబి బేస్ వేరియంట్ ధరను డిస్కౌంట్ ధరకి సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1,500 అదనపు డిస్కౌంట్ మరియు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 15 Plus 256జిబి వేరియంట్ ధర కూడా డిస్కౌంట్ తర్వాత రూ.99,600 నుంచి రూ.85,999 తగ్గుతుంది.

iPhone 15 Plus 1టిబి వేరియంట్ ప్రస్తుతం రూ.1,05,999 కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,19,600 గా ఉంది.

కంపెనీ వెబ్‌సైట్ పై, 128జిబి వేరియంట్ ధర రూ.89,600 గా ఉంది. 256జిబి వేరియంట్ ధర రూ.99,600 గా ఉంది. 512జిబి మోడల్ ధర రూ.1,19,600 గా ఉంది.

iPhone 15 Plus స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iPhone 15 Plus డివైజ్ లో 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్ అందించారు. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కి మరిన్ని మెరుగులు దిద్దినట్లు ఆపిల్ చెబుతోంది.

చిప్సెట్: iPhone 15 Plus లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందించనుంది.

బ్యాటరీ: iPhone 15 Plus లో పవర్ బ్యాకప్ కోసం 4,912 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా: iPhone 15 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ: iPhone 15 Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15 Plus: రూ.13,600 తక్కువకే లభిస్తోన్న ఐఫోన్ 15 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-plus-is-available-for-discount-of-rs-13600-know-the-details/feed/ 0
iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! https://www.91mobiles.com/telugu/iphone-15-series-india-price-sale/ Wed, 13 Sep 2023 05:30:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7995 ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ […]

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 స్మార్ట్‌ఫోన్లు
  • భారత్‌లో iPhone 15 ప్రారంభ ధర రూ.79,900

ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ లోని అన్ని ఫోన్లలో డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ ని తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన మార్పుగా చెప్పవచ్చు. సరే, ఓసారి iPhone 15 సిరీస్ యొక్క ధర, సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 15 సిరీస్ ధర

  • iPhone 15 ధర: స్టాండర్డ్ వేరియంట్ అయిన iPhone 15 యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,900 గా నిర్ణయించారు. ఇకపోతే 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,09,900 గా ఉంది.
  • iPhone 15 Plus ధర: iPhone 15 Plus డివైజ్ 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 256జిబి యూనిట్ ధరను రూ. గా ఉంది. 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,19,900 గా నిర్ణయించారు.
  • iPhone 15 Pro ధర: iPhone 15 Pro డివైజ్ యొక్క 128జిబి మోడల్ ధరను 1,34,900 గా నిర్ణయించారు. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,64,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,84,900 గా ఉంది.
  • iPhone 15 Pro Max ధర: iPhone 15 Pro Max 256జిబి వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. 512జిబి యూనిట్ ధర 1,79,900 గా నిర్ణయించారు. 1టిబి వేరియంట్ ధరను రూ.1,99,900 గా ఉంది.

iPhone 15 సిరీస్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఆపిల్ ఫ్యాన్స్, ఐఫోన్స్ ని సెప్టెంబర్ 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. iPhone 15, iPhone 15 Plus డివైజెస్ పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15 Pro Max బ్లాక్ టైటానియమ్, వైట్ టైటానియమ్, బ్లూ టైటానియమ్, నేచురల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-launched-price-specs/ Tue, 12 Sep 2023 18:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=7987 ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు […]

The post 48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 15 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • 48ఎంపి కెమెరాతో వచ్చిన డివైజెస్

ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు 6.1-ఇంచ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో వచ్చాయి. సరే, iPhone 15, iPhone 15 Plus ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.
  • ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.
  • కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

iPhone 15 Plus స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Plus డివైజ్ లో 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్ అందించారు. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కి మరిన్ని మెరుగులు దిద్దినట్లు ఆపిల్ చెబుతోంది.
  • చిప్సెట్: iPhone 15 Plus లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందించనుంది.
  • బ్యాటరీ: iPhone 15 Plus లో పవర్ బ్యాకప్ కోసం 4,912 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
  • కెమెరా: iPhone 15 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post 48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-camera-specs-leaked-before-launch/ Mon, 31 Jul 2023 05:58:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7382 iPhone 15 సిరీస్ లాంచ్ జాప్యం కానుందని అనలిస్ట్ మింగ్-చీ కువో తెలిపారు. ఆయన తాజాగా iPhone 15 సిరీస్ కి సంబంధించిన అప్డేట్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆయన iPhone 15, iPhone 15 Plus సిరీస్ మోడల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. రీసెంట్ గా వచ్చిన రూమర్లు, తాజాగా మింగ్ చీ కువో షేర్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ కెమెరా సెటప్ వివరాలు ఒకే విధంగా […]

The post 48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iPhone 15, iPhone 15 Plus
  • 12ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన iPhone 14, iPhone 14 Plus
  • తాజాగా లీకైన iPhone 15, iPhone 15 Plus కెమెరా స్పెసిఫికేషన్స్

iPhone 15 సిరీస్ లాంచ్ జాప్యం కానుందని అనలిస్ట్ మింగ్-చీ కువో తెలిపారు. ఆయన తాజాగా iPhone 15 సిరీస్ కి సంబంధించిన అప్డేట్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆయన iPhone 15, iPhone 15 Plus సిరీస్ మోడల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. రీసెంట్ గా వచ్చిన రూమర్లు, తాజాగా మింగ్ చీ కువో షేర్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ కెమెరా సెటప్ వివరాలు ఒకే విధంగా ఉన్నాయి. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

iPhone 15 కెమెరా వివరాలు

  • అనలిస్ట్ ప్రకారం, iPhone 15 48ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఈ కొత్త కెమెరాను iPhone 15 సిరీస్ యొక్క స్టాండర్డ్ మోడల్స్ లో కూడా ఇవ్వనున్నారని అనలిస్ట్ తెలిపారు.
  • ఐఫోన్ 15 ప్రో సహా ఇతర మోడల్స్ కూడా 48ఎంపి కెమెరాతో రానుందని ఇటీవలె రూమర్లు వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరినట్లైంది.

ఇక గత మోడల్స్ iPhone 14, iPhone 14 Plus డివైజెస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. మరోవైపు iPhone 14 Pro, iPhone 14 Pro Max అడ్వాన్స్డ్ 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ తో లాంచ్ అయ్యాయి.

వీబో లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రీసెంట్ గా iPhone 15 బేస్ మోడల్స్ 48ఎంపి కెమెరాతో రానుందని తెలిపింది. ఐఫోన్ 15 డివైజ్ 48ఎంపి కెమెరాతో రానుంది కానీ, అది 1/1.5-ఇంచ్ కలిగిన చిన్న సెన్సర్. ఇకపోతే ప్రో మోడల్స్ భారీ సెన్సర్స్ తో రానున్నాయి.

iPhone 15 Pro ధర పెరిగే అవకాశం

రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, iPhone 15 Pro ధర 100 డాలర్లు పెరగనుందని తెలిసింది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పోల్చితే ఇది 100 నుంచి 200 డాలర్లు అధికం. అయితే స్టాండర్డ్ వేరియంట్స్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే, ధరల పెరుగుదలకి సంబంధించి ఇప్పటి వరకు అన్నీ రూమర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. అధికారికంగా సమాచారం బయటకు రాలేదు. త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ సందర్భంగా ఆపిల్ సంస్థ అఫీషియల్ ప్రైసెస్ రివీల్ చేయనుంది.

The post 48MP ప్రైమరీ కెమెరాతో వస్తోన్న iPhone 15, iPhone 15 Plus first appeared on 91Mobiles Telugu.

]]>