iQOO 13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 23 Sep 2024 14:57:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO 13: లీకైన ఐకూ 13 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-13-india-launch-timeline-price-specs-leaked/ https://www.91mobiles.com/telugu/iqoo-13-india-launch-timeline-price-specs-leaked/#respond Mon, 23 Sep 2024 14:57:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13699 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. iQOO 13 లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్) Smartprix కథనం […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO 13 విడుదల
  • ధర రూ.55,000 ఉండే అవకాశం
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

iQOO 13 లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

Smartprix కథనం ప్రకారం, iQOO 13 స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.55,000 ఉంటుందని తెలుస్తోంది. ఇది బేస్ వేరియంట్ ధర. ఇకపోతే, గత మోడల్ iQOO 12 (12జిబి+256జిబి) రూ.52,999 ధరతో లాంచ్ అయ్యింది.

లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, iQOO 13 డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్య చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత మోడల్ కూడా ఇదే నెలలో భారత్ లో లాంచ్ అయ్యింది. కాబట్టి, ఈసారి కూడా ఇదే టైమ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: iQOO 13 లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2కే ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: iQOO 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ అవ్వనుంది. అక్టోబర్ లో ఈ ప్రాసెసర్ లాంచ్ అవుతుంది. గత మోడల్ iQOO 12 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వచ్చింది.

ర్యామ్, స్టోరేజీ: iQOO 13 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.

రియర్ కెమెరా: iQOO 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: iQOO 13 లో పవర్ బ్యాకప్ కోసం 6,150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

ఇతర ఫీచర్లు: iQOO 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, ఐపీ68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post iQOO 13: లీకైన ఐకూ 13 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-13-india-launch-timeline-price-specs-leaked/feed/ 0
iQOO 13: రివీలైన ఐకూ 13 డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-13-specs-design-details-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/iqoo-13-specs-design-details-revealed-before-launch/#respond Tue, 23 Jul 2024 18:19:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=12641 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్‌ను లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు ఫోన్ యొక్క డిజైన్ మరియు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలు తెలుసుకుందాం. iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్) iQOO 13 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ […]

The post iQOO 13: రివీలైన ఐకూ 13 డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO 13 లాంచ్
  • 2కే బీఓఈ ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్‌ను లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు ఫోన్ యొక్క డిజైన్ మరియు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ బీఓఈ ఫ్లాట్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్ ఉన్నాయి.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కెపాసిటీతో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది. iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO 13: రివీలైన ఐకూ 13 డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-13-specs-design-details-revealed-before-launch/feed/ 0
iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/iqoo-13-specs-leaked-device-might-launch-soon/ Wed, 05 Jun 2024 13:49:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=11924 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. iQOO 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO 13 లాంచ్
  • లీకైన స్పెసిఫికేషన్స్
  • 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. iQOO 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. iQOO 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

iQOO 13 డివైజ్ 1.5కే డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO 13 ప్రో వేరియంట్ 2కే డిస్ప్లేతో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్ ను కలిగి ఉంటుందని సమాచారం. అలాగే, ఈ స్క్రీన్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇంటిగ్రేట్ చేయనున్నారు.

iQOO 13 మాత్రమే భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రో వేరియంట్స్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇతర ఏ మార్కెట్ లోనూ విడుదలవ్వలేదు. దీన్ని బట్టి, ఈసారి కూడా స్టాండర్డ్ మోడల్ iQOO 13 ఒక్కటే భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు. దీనిపై రానున్న రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఇప్పుడు ఒకసారి గత మోడల్ iQOO 12 యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం.

iQOO 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-13-specs-leaked-know-full-details/ Tue, 28 May 2024 16:16:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11768 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన కొత్త నంబర్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. తొలుత చైనా మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవ్వనుంది. తాజాగా ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఓసారి లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. iQOO 13 స్పెసిఫికేషన్స్ […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO 13 లాంచ్
  • ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన కొత్త నంబర్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. తొలుత చైనా మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవ్వనుంది. తాజాగా ఐకూ 13 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఓసారి లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQOO 13 యొక్క స్పెసిఫికేషన్స్‌ను మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా లీక్ చేసింది.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ (1.5కే) రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఐకూ 13 డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో రానున్నట్లు లీక్ ద్వారా అర్థమవుతోంది.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

iQOO 13 డివైజ్ భారీ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

iQOO 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: iQOO 13 స్మార్ట్‌ఫోన్ లో 1.5కే ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. శాంసంగ్ మరియు బీఓఈ కంపెనీలకు చెందిన డిస్ప్లేలను ఐకూ తన ఫోన్లలో వినియోగించే అవకాశం ఉంది.

ప్రాసెసర్: iQOO 13 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ 2024 అక్టోబర్ లో లాంచ్ కానుంది. అంటే ఆ తర్వాతే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.

బ్యాటరీ: iQOO 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. గత మోడల్ iQOO 12 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఇతర ఫీచర్లు: iQOO 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్స్ ఉంటాయి.

The post iQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-13-battery-and-charging-specs-leaked/ Sun, 12 May 2024 17:50:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11487 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 ఆఖర్లో లాంచ్ కానున్న iQOO 13
  • లైనప్‌లో రానున్న iQOO 13, 13 Pro
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై iQOO 13 యొక్ చార్జింగ్ మరియు బ్యాటరీ వివరాలు షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే గత మోడల్ iQOO 12 లో ఇచ్చిన 5000 ఎంఏహెచ్ కంటే ఇది ఎక్కువ.

iQOO 13 యొక్క చార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు.

iQOO 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 బేస్ మోడల్ 1.5కే రెజుల్యూషన్ గల ఫ్లాట్ డిస్ప్లేతో రానుంది. మరోవైపు, iQOO 13 Pro 2కే రెజుల్యూషన్ గల కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోంది.

లీకైన సమాచారం ప్రకారం, iQOO బ్రాండ్ తన కొత్త ఫోన్లకు డిస్ప్లేలను శాంసంగ్ మరియు బీఓఈ కంపెనీల నుంచి కొనే అవకాశం ఉంది.

iQOO 13 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ వాడనున్నారు. క్వాల్కమ్ ఈ ప్రాసెసర్‌ని 2024 అక్టోబర్ నెలలో లాంచ్ చేయనుంది.

iQOO 13 మరియు iQOO 13 Pro ఫోన్లలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం.

iQOO 13 మరియు iQOO 13 ప్రో ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 డివైజ్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ వాడారు.

iQOO 12 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>