iQOO Neo 7 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Feb 2024 18:26:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-price-reduced-know-the-details/ Fri, 02 Feb 2024 18:24:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10053 Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలోనే iQOO Neo 9 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ iQOO Neo 7 Pro ధరను కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం iQOO Neo 7 Pro పై రూ.4,000 తగ్గింపుతో ఫోన్ ధర యూజర్ కి మరింత అందుబాటులోకి వచ్చింది. iQOO Neo 7 Pro డివైజ్ 8జిబి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro […]

The post iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 7 Pro ధర తగ్గింపు
  • రూ.4,000 తగ్గించిన కంపెనీ
  • iQOO Neo 7 Pro ప్రారంభ ధర రూ.34,999

Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలోనే iQOO Neo 9 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ iQOO Neo 7 Pro ధరను కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం iQOO Neo 7 Pro పై రూ.4,000 తగ్గింపుతో ఫోన్ ధర యూజర్ కి మరింత అందుబాటులోకి వచ్చింది. iQOO Neo 7 Pro డివైజ్ 8జిబి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro యొక్క కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

iQOO Neo 7 Pro ధర

  • iQOO Neo 7 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • iQOO Neo 7 Pro 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.34,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.30,999 కి చేరుకుంది.
  • iQOO Neo 7 Pro 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.37,999 తో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ తో దీని ధర రూ.33,999 కి చేరుకుంది.
  • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు iQOO Neo 7 Pro కొనుగోలుపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
  • iQOO అధికార వెబ్‌సైట్ లో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని కలిగి ఉంది.
  • ఓఎస్: iQOO Neo 7 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 7 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
    అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO Neo 7 Pro ధరను తగ్గించిన కంపెనీ; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్‌, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 Pro 5G https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-5g-launched-india-price-specs-availability/ Tue, 04 Jul 2023 12:12:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7058 iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ నియో-సిరీస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న iQOO Neo 7 కంటే ఎక్కువ ధరతో వచ్చింది. స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, iQOO Neo 7 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8.5 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది. సరే, ఓసారి […]

The post Snapdragon 8+ Gen 1 చిప్‌, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో iQOO Neo 7 Pro 5G ప్రారంభ ధర రూ.34,999
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వచ్చిన డివైజ్
  • iQOO Neo 7 Pro 5G డివైజ్ బరువు 197 గ్రాములు

iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ నియో-సిరీస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న iQOO Neo 7 కంటే ఎక్కువ ధరతో వచ్చింది. స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, iQOO Neo 7 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8.5 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro 5G పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

iQOO Neo 7 Pro 5G ధర, సేల్ వివరాలు

  • iQOO Neo 7 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధరను రూ.37,999 గా నిర్ణయించారు.
  • జులై 18 దాకా అందుబాటులో ఉండనున్న రూ.1000 డిస్కౌంట్
  • ఎస్బీఐ, ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ పై లభించనున్న రూ.2,000 అదనపు డిస్కౌంట్
  • 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ని ఆఫర్ చేస్తోన్న కంపెనీ
  • ఐకూ లాయల్ కస్టమర్లకు లభించనున్న రూ.1,000 డిస్కౌంట్ మరియు రూ.2,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్.
  • ఫోన్ పై 2 ఏళ్ళ అదనపు వ్యారంటీని ఆఫర్ చేస్తోన్న ఐకూ సంస్థ

iQOO Neo 7 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని కలిగి ఉంది.
  • ఓఎస్: iQOO Neo 7 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 7 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Snapdragon 8+ Gen 1 చిప్‌, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 4న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 Pro; 120W చార్జింగ్, 16GB ర్యామ్‌తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-5g-india-launch-date-july-4/ Fri, 09 Jun 2023 16:25:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=6708 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం ఐకూ లవర్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా iQOO Neo 7 Pro ఫోన్ వివరాలు లీక్ అవుతూ వస్తున్నాయి. నేడు కంపెనీ iQOO Neo 7 Pro డివైజ్ లాంచ్ తేదీని రివీల్ చేసింది. జులై 4 న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. […]

The post జులై 4న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 Pro; 120W చార్జింగ్, 16GB ర్యామ్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 4 న భారత్ లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • iQOO Neo 7 Pro ప్రారంభ ధర రూ.32,000 గా ఉండే చాన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం ఐకూ లవర్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా iQOO Neo 7 Pro ఫోన్ వివరాలు లీక్ అవుతూ వస్తున్నాయి. నేడు కంపెనీ iQOO Neo 7 Pro డివైజ్ లాంచ్ తేదీని రివీల్ చేసింది. జులై 4 న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ వివరాలు

iQOO ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ బ్యానర్ ని మార్చింది. మార్చిన ఫోటోలో iQOO Neo 7 Pro లాంచ్ తేదీ ఉంది. దాని ప్రకారం iQOO Neo 7 Pro డివైజ్ జులై 4 న లాంచ్ కానుందని తెలిసింది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ గురించి ప్రెస్ రిలీజ్, సోషల్ మీడియా పోస్ట్ ని ఐకూ వెలువరించలేదు. ఈ ఫోన్ ని పవర్ టు విన్ అనే టైటిల్ తో కంపెనీ ప్రమోట్ చేస్తోంది.

iQOO Neo 7 Pro ఇండియా ధర (లీక్)

రీసెంట్ లీక్స్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ భారత్ లో 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లాంచ్ కానుంది. దీని ధర రూ.40,000 గా ఉంటుందని అంచనా. బేస్ వేరియంట్ ధర రూ.32,000 నుంచి మొదలవుతుందని సమాచారం.

iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్ వేర్: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.
  • కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 7 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • కలర్స్, ఆడియో: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 7 Pro 5G డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.

The post జులై 4న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 Pro; 120W చార్జింగ్, 16GB ర్యామ్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 7 Pro 5G ఇండియా వేరియంట్‌ని టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-5g-teaser-officially-revealed/ Mon, 05 Jun 2023 11:43:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=6623 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని కంపెనీ ఖరారు చేసింది. అంతేకాదు, ఇటీవలె iQOO Neo 7 Pro 5G ప్రధాన స్పెసిఫికేషన్స్, అంచనా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యాయి. గత నెలలో iQOO Neo 7 Pro 5G డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇప్పుడు, ఐకూ ఇండియా సీఈవో నిపుణ్ […]

The post iQOO Neo 7 Pro 5G ఇండియా వేరియంట్‌ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ ఆఖర్లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro 5G
  • అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో రానున్న డివైజ్
  • Neo 7 Pro 5G లో 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని కంపెనీ ఖరారు చేసింది. అంతేకాదు, ఇటీవలె iQOO Neo 7 Pro 5G ప్రధాన స్పెసిఫికేషన్స్, అంచనా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యాయి. గత నెలలో iQOO Neo 7 Pro 5G డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇప్పుడు, ఐకూ ఇండియా సీఈవో నిపుణ్ మార్య డివైజ్ ని టీజ్ చేశారు.

ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro 5G

రీసెంట్ గా ఐకూ సీఈవో షేర్ చేసిన టీజర్ ద్వారా iQOO Neo 7 Pro 5G పేరు కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా టీజర్ ని బట్టి డివైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్ లో లాంచ్ కానుందని తెలిసింది. అందుబాటులో ఉన్న సమచారాన్ని బట్టి, iQOO Neo 7 Pro 5G డివైజ్ గత నెలలో చైనాలో లాంచైన iQOO Neo 8 5G కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇకపోతే iQOO Neo 7 Pro 5G డివైజ్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

iQOO Neo 7 Pro 5G ధర

iQOO Neo 7 Pro 5G ధర భారత్ లో రూ.38,000 నుంచి రూ.42,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. అయితే డివైజ్ జూన్ ఆఖర్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. రానున్న కొన్ని రోజుల్లో iQOO Neo 7 Pro 5G అఫీషియల్ లాంచ్ తేదీ బయటకు రానుంది.

iQOO Neo 7 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్ వేర్: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.

కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 7 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

కలర్స్, ఆడియో: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 7 Pro 5G డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.

The post iQOO Neo 7 Pro 5G ఇండియా వేరియంట్‌ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>