iQOO Neo 7 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Dec 2022 06:29:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 16GB ర్యామ్, 120W చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్ తో లాంచైన iQOO Neo 7 SE https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-launched-china-price-specs/ Fri, 09 Dec 2022 06:29:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3900 హైలైట్స్ చైనాలో లాంచైన iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 16జిబి ర్యామ్, 120 వాట్ చార్జింగ్ తో లాంచైన iQOO Neo 7 SE చైనా లో iQOO Neo 7 SE ధర CNY 2799 (రూ.33,000) iQOO 11 సిరీస్ చైనాలో లాంచైంది. దీంతో పాటు iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇవన్నీ 5జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్స్. […]

The post 16GB ర్యామ్, 120W చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్ తో లాంచైన iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 16జిబి ర్యామ్, 120 వాట్ చార్జింగ్ తో లాంచైన iQOO Neo 7 SE
  • చైనా లో iQOO Neo 7 SE ధర CNY 2799 (రూ.33,000)

iQOO 11 సిరీస్ చైనాలో లాంచైంది. దీంతో పాటు iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇవన్నీ 5జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ iQOO Neo 7 SE కావడం విశేషం.

భారత్ లో iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ iQOO Neo 7 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐకూ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సరే, iQOO Neo 7 SE యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 SE ధర, స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 SE చైనాలో 5 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మిగతా ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. iQOO Neo 7 SE 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, సన్నని బెజెల్స్, 93.11 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియోతో వచ్చింది.

iQOO Neo 7 SE లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ అమర్చారు. ఇది 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో అందించారు.

iQOO Neo 7 SE యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. అల్ట్రావైడ్ కెమెరా ఇవ్వలేదు. నియో 6 ఎస్ఈ లో అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇకపోతే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం iQOO Neo 7 SE లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

iQOO Neo 7 SE డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, బ్లూటూత్ 5.3, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. iQOO Neo 7 SE ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భారతీయ వేరియంట్ లో ఫన్‌టచ్ ఓఎస్ 13 ఉంటుంది. 2023 జనవరిలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐకూ 11 సిరీస్ జనవరి 10 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అంటే అదే రోజున నియో 7 ఎస్ఈ కూడా లాంచ్ కావచ్చు.

iQOO Neo 7 SE ధర

  • 8GB RAM/128GB స్టోరేజీ ధర CNY 2,099 (సుమారు రూ. 24,800)
  • 8GB RAM/256GB స్టోరేజీ ధర CNY 2,299 (సుమారు రూ. 27,100)
  • 12GB RAM/256GB స్టోరేజీ ధర CNY 2,499 (సుమారు రూ.29,500)
  • 16GB RAM/256GB స్టోరేజీ ధర CNY 2,799 (సుమారు రూ.33,000)
  • 16GB RAM/512GB స్టోరేజీ ధర CNY 2,899 (సుమారు రూ.34,200)

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 16GB ర్యామ్, 120W చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్ తో లాంచైన iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 7 SE లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; 120W చార్జింగ్, 12GB ర్యామ్ తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-launch-timeline-china-officially-revealed/ Sat, 26 Nov 2022 03:35:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3682 హైలైట్స్ డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్ అదే రోజున లాంచ్ కానున్న ఐకూ 11 5జీ, ఐకూ 11 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్స్ డిసెంబర్ 2 న iQOO 11 సిరీస్ లాంచ్ అవుతుందని ఇటీవలె iQOO ప్రకటించింది. అయితే అదే రోజున iQOO Neo సిరీస్ కూడా లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. నియో […]

The post iQOO Neo 7 SE లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; 120W చార్జింగ్, 12GB ర్యామ్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్
  • అదే రోజున లాంచ్ కానున్న ఐకూ 11 5జీ, ఐకూ 11 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్స్

డిసెంబర్ 2 న iQOO 11 సిరీస్ లాంచ్ అవుతుందని ఇటీవలె iQOO ప్రకటించింది. అయితే అదే రోజున iQOO Neo సిరీస్ కూడా లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. నియో సిరీస్ లో వస్తోన్న iQOO Neo 7 SE డిసెంబర్ 2 న లాంచ్ అవ్వబోతోంది. చాలామంది స్మార్ట్ ఫోన్ లవర్స్ ఈ డివైజ్ కోసం వేచి చూస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Neo 7 SE లాంచ్ తేదీ

నియో సిరీస్ లో భాగంగా త్వరలో రాబోవు iQOO Neo 7 SE ఫోన్ యొక్క లాంచ్ తేదీని ఐకూ కంపెనీ ప్రకటించింది. iQOO Neo 7 SE లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 2 న మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది. తొలుత చైనాలో iQOO Neo 7 SE లాంచ్ అవుతుంది. తర్వాత ఈ డివైజ్ ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ పవర్ఫుల్ చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 SE లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.

iQOO Neo 7 SE కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, ఈ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాతో వస్తుందని అనుకున్నారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ని, తాజా నివేదికలతో పోల్చితే తేడా కనిపిస్తోందని అర్థమవుతోంది. దీన్ని బట్టి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా మారే అవకాశం ఉంది.

iQOO Neo 7 SE డివైజ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, గెలాక్సీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రానున్న రోజుల్లో ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post iQOO Neo 7 SE లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; 120W చార్జింగ్, 12GB ర్యామ్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
6.78-inch అమోలెడ్ డిస్ప్లే, 64MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO Neo 7 SE https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-to-launch-with-120hz-amoled-display-64mp-camera/ Thu, 24 Nov 2022 08:38:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3636 హైలైట్స్ లీకైన iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO Neo 7 SE ఇంకా రివీల్ కావాల్సియున్న లాంచ్ తేదీ iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. తాజాగా లీక్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ చేశాడు. iQOO Neo 7 […]

The post 6.78-inch అమోలెడ్ డిస్ప్లే, 64MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లీకైన iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO Neo 7 SE
  • ఇంకా రివీల్ కావాల్సియున్న లాంచ్ తేదీ

iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. తాజాగా లీక్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ చేశాడు. iQOO Neo 7 SE ఫోన్ కంపెనీ యొక్క మిడ్-రేంజ్ ఆఫరింగ్. ఇది త్వరలోనే చైనాలో లాంచ్ కానుందని సమాచారం. ఈలోపే రీసెంట్ గా లీకైన పోస్టర్ ద్వారా ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ ఏంటో తెలిసిపోయాయి. టిప్‌స్టర్ ఇషాన్ చెబుతున్న దాన్ని బట్టి, iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ రానుంది.

గతంలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి, iQOO Neo 7 SE 50ఎంపి ఓఐఎస్ కెమెరా తో వస్తున్నట్లు తెలిసింది. అయితే ఇషాన్ చెబుతున్న దాన్ని బట్టి, 64ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉండనున్నట్లు వినికిడి.

iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Neo 7 SE లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.

iQOO Neo 7 SE కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, ఈ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాతో వస్తుందని అనుకున్నారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ని, తాజా నివేదికలతో పోల్చితే తేడా కనిపిస్తోందని అర్థమవుతోంది. దీన్ని బట్టి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా మారే అవకాశం ఉంది.

iQOO Neo 7 SE డివైజ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, గెలాక్సీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రానున్న రోజుల్లో ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6.78-inch అమోలెడ్ డిస్ప్లే, 64MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
ప్రోమో ఇమేజ్ ద్వారా లీకైన iQOO Neo 7 SE డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-specs-leaked-via-promo-poster/ Mon, 21 Nov 2022 12:00:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=3562 హైలైట్స్ చైనా సామాజిక మాధ్యమం Weibo పై కనిపించిన iQOO Neo 7 SE ప్రోమో పోస్టర్ iQOO Neo 7 SE ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎంట్రీ ఇవ్వనుందని అంచనా మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న iQOO Neo 7 SE చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన iQOO కంపెనీ త్వరలో ఒక మిడ్ రేంజ్ ప్రీమియమ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. […]

The post ప్రోమో ఇమేజ్ ద్వారా లీకైన iQOO Neo 7 SE డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనా సామాజిక మాధ్యమం Weibo పై కనిపించిన iQOO Neo 7 SE ప్రోమో పోస్టర్
  • iQOO Neo 7 SE ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎంట్రీ ఇవ్వనుందని అంచనా
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న iQOO Neo 7 SE

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన iQOO కంపెనీ త్వరలో ఒక మిడ్ రేంజ్ ప్రీమియమ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Neo సిరీస్ లో రానున్న ఈ ఫోన్ పేరు iQOO Neo 7 SE. చైనీస్ సోషల్ మీడియా వేదిక అయిన వీబో పై iQOO Neo 7 SE యొక్క ప్రోమో ఇమేజ్ కనిపించింది. దీంతో iQOO Neo 7 SE యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కొత్త జనరేషన్ Neo లైనప్ లో iQOO Neo 7 SE ఎంట్రీ లెవెల్ ఫోన్ గా రానుందని అందరూ భావిస్తున్నారు.

రివీల్ అయిన iQOO Neo 7 SE పోస్టర్

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని ఓ పోస్టర్ విడుదలైంది. అయిన లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. డైమెన్సిటీ 8200 చిప్సెట్ టీఎస్ఎంసీ 4 నానో మీటర్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ డైమెన్సిటీ 8100 కి సక్సెసర్ గా చెప్పబడుతోంది. క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ తో ఇది పోటీ పడనుంది.

పెర్ఫామెన్స్ విషయంలో మీడియాటెక్ తయారు చేసిన డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 పోటీ పడలేదు. దీంతో ఈసారి మీడియాటెక్ తీసుకొస్తున్న సబ్-ఫ్లాగ్షిప్ చిప్ తో క్వాల్కమ్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

iQOO Neo 7 SE యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో చూద్దాం. iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన పోస్టర్ ప్రకారం, ఈ ఫోన్ 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇంకా iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. కెమెరా విభాగానికి వస్తే పెద్దగా సమాచారం ఏమీ లేదు. కానీ, మెయిన్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. కచ్చితమైన కలర్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే వీటిలో లెదర్ టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. చైనాలో లాంచ్ అయ్యాక ఇతర మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ప్రవేశించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఐకూ నుంచి ప్రోమో టీజర్స్ రూపంలో మరింత సమాచారం తెలియనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ప్రోమో ఇమేజ్ ద్వారా లీకైన iQOO Neo 7 SE డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-neo-7s-specs-live-image-leaked/ Wed, 16 Nov 2022 07:22:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3465 హైలైట్స్ లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్ సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తోన్న డివైజెస్ త్వరలో రానున్న iQOO Neo 7s, Neo 7 SE లాంచ్ తేదీల ప్రకటన iQOO Neo 7s, Neo 7 SE స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీటి లాంచ్ ఉండనుంది. ఐకూ నియో 7 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ గా ఈ ఫోన్స్ […]

The post లాంచ్ కి ముందు లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్
  • సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తోన్న డివైజెస్
  • త్వరలో రానున్న iQOO Neo 7s, Neo 7 SE లాంచ్ తేదీల ప్రకటన

iQOO Neo 7s, Neo 7 SE స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీటి లాంచ్ ఉండనుంది. ఐకూ నియో 7 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ గా ఈ ఫోన్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఐకూ నియో 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వచ్చింది. తాజాగా చైనీస్ సోషల్ మీడియా వీబో పై కనిపించిన ఓ లీక్ ద్వారా ఫోన్ యొక్క రియల్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో అతి త్వరలో ఫోన్ లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. ఈ ఫోన్స్ భారత్ లో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే iQOO Neo 7 SE చైనా యొక్క 3సీ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ హ్యాండ్సెట్ V2238A అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు ఇదివరకు రూమర్లు వినిపించాయి. అయితే iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానుందని సమాచారం.

iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన ఇమేజ్ ద్వారా iQOO Neo 7s స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. ఇందులో 512జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉండనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇంకా ఈ డివైజ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది.

iQOO Neo 7s కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7s లో 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి.

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. iQOO Neo 7 SE ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

iQOO Neo 7 SE లో 50 ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మ్యాక్రో యూనిట్ ఉంటాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. iQOO Neo 7 SE లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 8200 ప్రాసెసర్ తో వస్తోన్న iQOO Neo 7 SE https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-chipset-info-revealed-before-launch/ Thu, 03 Nov 2022 14:52:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3230 హైలైట్స్ Neo 7 5G పేరుతో లాంచ్ కానున్న iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లాంచ్ కానున్న iQOO Neo 7 SE 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ ని త్వరలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది ఐకూ. iQOO Neo […]

The post MediaTek Dimensity 8200 ప్రాసెసర్ తో వస్తోన్న iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Neo 7 5G పేరుతో లాంచ్ కానున్న iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్
  • నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లాంచ్ కానున్న iQOO Neo 7 SE
  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ ని త్వరలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది ఐకూ. iQOO Neo 7 SE 5G నియో సిరీస్ లో రానున్న రెండో స్మార్ట్ ఫోన్. త్వరలోనే చైనాలో లాంచ్ కాబోయే ఈ ఫోన్ అటు తర్వాత భారత్ కి రానుంది. iQOO Neo 7 SE ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. iQOO 11 సిరీస్ తో పాటు iQOO Neo 7 SE లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీ ఎప్పుడో ఇంకా తెలియదు. ఈలోపు iQOO Neo 7 SE కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ఓ కొత్త రిపోర్ట్ ప్రకారం, iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసిన స్పెసిఫికేషన్స్ ద్వారా iQOO Neo 7 SE యొక్క చిప్సెట్ వివరాలు తెలిసాయి. డైమెన్సిటీ 8200 చిప్ 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.

iQOO Neo 7 SE యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.78-ఇంచ్ డిస్ప్లే తో వస్తోంది. iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ 8 జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. నియో 6 ఎస్ఈ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే నియో 7 బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో చక్కటి అప్‌గ్రేడ్ తో వస్తోందన్న మాట.

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తోంది. అలాగే 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇందులో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం iQOO Neo 7 SE లో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

గత విడుదల పరంపరను గమనిస్తే, నియో 6 ఎస్ఈ 5జీ భారత్ లో iQOO Neo 6 5G గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు కూడా iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ Neo 7 5G గా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 8200 ప్రాసెసర్ తో వస్తోన్న iQOO Neo 7 SE first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్, Neo 7 5G గా భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-se-specs-tipped-before-launch/ Tue, 01 Nov 2022 12:25:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3176 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 SE iQOO Neo 7 5G గా భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న iQOO Neo 7 SE iQOO కంపెనీ రీసెంట్ గా Neo 7 5G ని చైనాలో లాంచ్ చేసింది. ప్రీమియమ్ ఆఫరింగ్ అయిన ఈ ఫోన్ ఐకూ 11 సిరీస్ […]

The post లీకైన iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్, Neo 7 5G గా భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 SE
  • iQOO Neo 7 5G గా భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న iQOO Neo 7 SE

iQOO కంపెనీ రీసెంట్ గా Neo 7 5G ని చైనాలో లాంచ్ చేసింది. ప్రీమియమ్ ఆఫరింగ్ అయిన ఈ ఫోన్ ఐకూ 11 సిరీస్ కి క్రింది వరుసలో ఉంటుంది. రానున్న రోజుల్లో ఐకూ నుంచి నియో 7 సిరీస్ ఫోన్లు రానున్నాయి. ప్రస్తుతం కంపెనీ Neo 7 SE పై పని చేస్తోంది. తాజాగా లీకైన సమాచారాన్ని బట్టి, ఈ విషయం బయటకు వచ్చింది. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. ఈలోపు iQOO Neo 7 SE యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని బయటకు వచ్చాయి.

iQOO Neo 7 SE యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని రివీల్ చేశాడు. ఈ డివైజ్ ప్రీమియమ్ ఫీచర్స్ తో వస్తోంది. iQOO Neo 7 SE క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే భారత్ లో ఈ ఫోన్ Neo 7 5G అనే పేరుతో లాంచ్ కానుంది. ఇప్పుడు iQOO Neo 7 SE ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 SE 5G స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 SE 5G నియో సిరీస్ లో రానున్న రెండో స్మార్ట్ ఫోన్. త్వరలోనే చైనాలో లాంచ్ కాబోయే ఈ ఫోన్ అటు తర్వాత భారత్ కి రానుంది. iQOO Neo 7 SE 5G అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్ తో రానుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని వెల్లడించాడు. కనీసం 8జిబి ర్యామ్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అలాగే 12జిబి ర్యామ్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది.

iQOO Neo 7 SE 5G 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో రానున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించాడు. నియో 6 ఎస్ఈ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే నియో 7 బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో చక్కటి అప్‌గ్రేడ్ తో వస్తోందన్న మాట.

iQOO Neo 7 SE 5G 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఇందులో ఉంటాయి. 50ఎంపి మెయిన్ సెన్సర్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంటుంది. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్, Neo 7 5G గా భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>