iQOO Neo 9s Pro Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 Jul 2024 06:24:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Neo 9s Pro Plus: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన ఐకూ ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-launched-in-china-with-120w-fast-charging/ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-launched-in-china-with-120w-fast-charging/#respond Fri, 12 Jul 2024 06:24:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=12480 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro Plus పేరుతో ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. iQOO […]

The post iQOO Neo 9s Pro Plus: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన ఐకూ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9s Pro Plus లాంచ్
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro Plus పేరుతో ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro Plus స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro Plus లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro Plus లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: iQOO Neo 9s Pro Plus డివైజ్ 12జిబి ర్యామ్/16జిబి ర్యామ్, 256జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: iQOO Neo 9s Pro Plus లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ S5KJN1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: iQOO Neo 9s Pro Plus లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Neo 9s Pro Plus లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

iQOO Neo 9s Pro Plus ధర

iQOO Neo 9s Pro Plus 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 2999 యువాన్లు (సుమారు రూ.34,500) గా నిర్ణయించారు.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3399 యువాన్లు (సుమారు రూ.39,100) గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,900) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3699 యువాన్లు (సుమారు రూ.42,500) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 4099 యువాన్లు (సుమారు రూ.47,100) గా ఉంది.

iQOO Neo 9s Pro Plus స్మార్ట్‌ఫోన్ చైనాలో బఫ్ బ్లూ, స్టార్ వైట్ మరియు ఫైటింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iQOO Neo 9s Pro Plus: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన ఐకూ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-launched-in-china-with-120w-fast-charging/feed/ 0
iQOO Neo 9S Pro Plus: లాంచ్‌కి ముందు ఖరారైన నియో 9ఎస్ ప్రో+ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-specs-confirmed-officially/ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-specs-confirmed-officially/#respond Tue, 02 Jul 2024 10:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=12328 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 11న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. సంస్థ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ ఈ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. iQOO Neo 9S Pro+ […]

The post iQOO Neo 9S Pro Plus: లాంచ్‌కి ముందు ఖరారైన నియో 9ఎస్ ప్రో+ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9S Pro+ లాంచ్
  • జులై 11న లాంచ్ అయ్యే అవకాశం
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 11న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. సంస్థ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ ఈ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

iQOO Neo 9S Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు

iQOO Neo 9S Pro+ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను ఐకూ బ్రాండ్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ Weibo పై షేర్ చేశారు.

iQOO Neo 9S Pro+ డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో తో వస్తోంది. క్యూ1 గ్రాఫిక్స్ చిప్ ను గేమింగ్ కోసం అందిస్తున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటాయి.

iQOO Neo 9S Pro+ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వస్తోంది.

iQOO Neo 9S Pro+ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

iQOO Neo 9S Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్, క్యూ1 గేమింగ్ చిప్, 6కే వీసీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9s Pro లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: iQOO Neo 9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: iQOO Neo 9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

ఓఎస్: iQOO Neo 9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Neo 9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO Neo 9S Pro Plus: లాంచ్‌కి ముందు ఖరారైన నియో 9ఎస్ ప్రో+ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-specs-confirmed-officially/feed/ 0
iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-miit-certification-details/ Wed, 12 Jun 2024 13:47:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=12030 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. iQOO Neo […]

The post iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9S Pro+ లాంచ్
  • మోడల్ నంబర్ V2403A
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ లిస్టింగ్

iQOO Neo 9S Pro+ స్మార్ట్‌ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2403A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ కాకుండా, ఎంఐఐటీ లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ రివీల్ అయ్యింది. ఇంకా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో iQOO Neo 9S Pro+ లాంచ్ అవుతోందని లిస్టింగ్ పై ఉంది.

ఎంఐఐటీ ప్లాట్ఫామ్ పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అవ్వడంతో, త్వరలోనే చైనాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టమవుతోంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదలవ్వనుంది.

iQOO Neo 9S Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Neo 9S Pro+ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Neo 9S Pro+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9S Pro+ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఓఎస్: iQOO Neo 9S Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

బ్యాటరీ: iQOO Neo 9S Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో లాంచ్ కానున్న Neo 9s Pro+, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-to-feature-snapdragon-8-gen-3-chip-specs-leaked/ Thu, 09 May 2024 17:22:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11444 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో నియో సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: iQOO Neo 9s Pro మరియు iQOO Neo 9s Pro+. తాజాగా iQOO Neo 9s Pro+ డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఐకూ నియో 9ఎస్ ప్రో ప్లస్ Snapdragon 8 Gen 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post iQOO: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో లాంచ్ కానున్న Neo 9s Pro+, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9s Pro+ లాంచ్
  • 6.78-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో నియో సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: iQOO Neo 9s Pro మరియు iQOO Neo 9s Pro+. తాజాగా iQOO Neo 9s Pro+ డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఐకూ నియో 9ఎస్ ప్రో ప్లస్ Snapdragon 8 Gen 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9s Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO Neo 9s Pro+ స్పెసిఫికేషన్స్‌ని చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.

లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro+ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇంకా ఈ ఫోన్ 6.78-ఇంచ్ ఫ్లాట్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్, డీసీ డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తోంది.

iQOO Neo 9s Pro+ డివైజ్ 16జిబి ర్యామ్ +512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.

iQOO Neo 9s Pro+ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. గ్రాఫిక్స్ కోసం డెడికేటెడ్ చిప్‌ని ఈ ఫోన్ లో అందించనున్నారని తెలుస్తోంది.

ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్ లోనే స్ట్రాంగ్ ఫీచర్లతో రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

iQOO Neo 9s Pro వివరాలు

iQOO Neo 9s Pro డివైజ్ ఇటీవలె లాంచైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో రానుంది.

టీజర్ ద్వారా iQOO Neo 9s Pro యొక్క డిజైన్ కూడా రివీల్ అయ్యింది. ఇది చూసేందుకు iQOO Neo 9 Pro మాదిరి కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా సెన్సర్ ఉంది.

iQOO Neo 9s Pro ఫోన్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తుందని సమాచారం. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

iQOO Neo 9s Pro యొక్క లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే రానుంది.

The post iQOO: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో లాంచ్ కానున్న Neo 9s Pro+, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>