itel P55+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Feb 2024 10:31:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 itel: UniSoc T606 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచైన itel P55, itel P55+ https://www.91mobiles.com/telugu/itel-p55-itel-p55-plus-launched-india-unisoc-t606-processor/ Thu, 08 Feb 2024 10:29:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=10156 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel P55 మరియు itel P55+ అనే డివైజెస్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఐటెల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటెల్ స్మార్ట్‌ఫోన్లు 6.6-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్, ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ టెక్నాలజీతో 16జిబి ర్యామ్, రూ.7,499 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి వచ్చాయి. సరే, ఓసారి itel P55 మరియు itel P55+ […]

The post itel: UniSoc T606 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచైన itel P55, itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన itel P55, P55+
  • రెండు ఫోన్ల ప్రారంభ ధర రూ.7,499
  • ఫోన్స్ పై రూ.500 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel P55 మరియు itel P55+ అనే డివైజెస్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఐటెల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటెల్ స్మార్ట్‌ఫోన్లు 6.6-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్, ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ టెక్నాలజీతో 16జిబి ర్యామ్, రూ.7,499 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి వచ్చాయి. సరే, ఓసారి itel P55 మరియు itel P55+ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

itel P55 ధర

  • itel P55 స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • itel P55 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది.
  • itel P55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,499 గా ఉంది.
  • itel P55 కొనుగోలుపై రూ.500 డిస్కౌంట్ ని కంపెనీ ప్రకటించింది. దీంతో రెండు వేరియంట్స్ వరుసగా రూ.6,999 మరియు రూ.8,999 ధరలకు లభించనున్నాయి.

itel P55+ ధర

  • itel P55+ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • itel P55+ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు.
  • ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.9,499 కి చేరుతుంది.
  • ఫిబ్రవరి 13 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

itel P55 మరియు itel P55+ స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: itel P55 మరియు itel P55+ డివైజెస్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55 మరియు itel P55+ డివైజెస్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్.
  • కెమెరా: itel P55, itel P55+ ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ర్యామ్: itel P55+ డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, itel P55 డివైజ్ 4జిబి ర్యామ్/8జిబి ర్యామ్, 8జిబి వరకు ఎక్స్‌పాండబుల్ ర్యామ్ తో వచ్చాయి.
  • స్టోరేజీ: itel P55 ఫోన్ 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, itel P55+ డివైజ్ 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో లాంచ్ అయ్యాయి.
  • కెమెరా: itel P55, itel P55+ డివైజెస్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: itel P55 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం రెండు ఫోన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • కనెక్టివిటీ: itel P55, itel P55+ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: itel P55+ రాయల్ గ్రీన్, మీటియోర్ పర్పుల్ మరియు మీటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. itel P55 మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ మరియు బ్రిలియంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post itel: UniSoc T606 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచైన itel P55, itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>
itel P55+ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/itel-p55-plus-india-launch-date-confirmed-key-specs-revealed/ Mon, 05 Feb 2024 13:39:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10088 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ itel త్వరలో భారతీయ మార్కెట్ లో itel P55+ అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. అలాగే ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. itel P55+ స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ వీగన్ లెదర్ ఫినిష్ 3డీ స్టిచింగ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరా వంటి […]

The post itel P55+ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 8న లాంచ్ కానున్న itel P55+
  • వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తోన్న డివైజ్
  • itel P55+ ధర రూ.10,000 లోపు ఉండే ఛాన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ itel త్వరలో భారతీయ మార్కెట్ లో itel P55+ అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. అలాగే ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. itel P55+ స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ వీగన్ లెదర్ ఫినిష్ 3డీ స్టిచింగ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లతో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel P55+ ఇండియా లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్

  • itel P55+ స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
  • itel P55+ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి మెయిన్ కెమెరా, వీగన్ లెదర్ ఫినిషింగ్, మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో 16జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుందని అమెజాన్ మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యింది.
  • itel P55+ ఇప్పటికే గ్లోబల్ గా గత నెలలో లాంచ్ అయ్యింది. సౌతాఫ్రికన్ మార్కెట్ లో itel P55+ కొనుగోలుకి అందుబాటులో ఉంది.
  • itel P55+ ఇండియన్ వేరియంట్ గ్లోబల్ మోడల్ మాదిరే ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • itel P55+ యొక్క గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

itel P55+ గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55+ లో Unisoc T606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: itel P55+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా పనోరమా మోడ్, సూపర్ నైట్ మోడ్, ఏఐ క్లియర్ పొట్రెయిట్, ప్రో మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel P55+ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post itel P55+ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Unisoc T606 చిప్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel P55+ https://www.91mobiles.com/telugu/itel-p55-plus-globally-launched-with-unisoc-t606-chip-50mp-camera/ Tue, 02 Jan 2024 14:29:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9523 తక్కువ బడ్జెట్ లో ఫోన్లను లాంచ్ చేస్తూ జనాల్లో itel సంస్థ గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ కంపెనీ itel P55+ డివైజ్ ని సౌతాఫ్రికా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. కానీ, గత మోడల్ itel P55 లో 5జీ కనెక్టివిటీ ఉంది. itel P55+ స్మార్ట్‌ఫోన్ లో Unisoc చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. […]

The post Unisoc T606 చిప్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా లాంచైన itel P55+
  • 4జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజ్
  • itel P55+ ధర 140 డాలర్లు

తక్కువ బడ్జెట్ లో ఫోన్లను లాంచ్ చేస్తూ జనాల్లో itel సంస్థ గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ కంపెనీ itel P55+ డివైజ్ ని సౌతాఫ్రికా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. కానీ, గత మోడల్ itel P55 లో 5జీ కనెక్టివిటీ ఉంది. itel P55+ స్మార్ట్‌ఫోన్ లో Unisoc చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సరే, ఓసారి itel P55+ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

itel P55+ ధర, లభ్యత

  • itel P55+ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ బ్లూ, రాయల్ గ్రీన్ మరియు మిటియోర్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • itel P55+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర 140 డాలర్లు (సుమారు రూ.11,700) గా ఉంది.
  • itel P55+ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel P55+ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55+ లో Unisoc T606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: itel P55+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా పనోరమా మోడ్, సూపర్ నైట్ మోడ్, ఏఐ క్లియర్ పొట్రెయిట్, ప్రో మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel P55+ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Unisoc T606 చిప్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>
Spreadtrum T606 చిప్‌తో Google Play కన్సోల్ పై కనిపించిన itel P55+ https://www.91mobiles.com/telugu/itel-p55-plus-google-play-console-listing-key-specs/ Thu, 16 Nov 2023 14:05:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=8863 స్మార్ట్‌ఫోన్ మేకర్ itel త్వరలో itel P55+ డివైజ్ ని లాంచ్ చేసే పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి itel P55 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది చవకైన 5జీ ఫోన్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు itel P55+ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో itel P55+ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. itel P55+ గూగుల్ ప్లే […]

The post Spreadtrum T606 చిప్‌తో Google Play కన్సోల్ పై కనిపించిన itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న itel P55+
  • 4జిబి ర్యామ్‌తో వస్తోన్న డివైజ్
  • ఇంకా వెల్లడి కావాల్సిన లాంచ్ ప్రకటన

స్మార్ట్‌ఫోన్ మేకర్ itel త్వరలో itel P55+ డివైజ్ ని లాంచ్ చేసే పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి itel P55 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది చవకైన 5జీ ఫోన్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు itel P55+ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో itel P55+ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

itel P55+ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • గూగుల్ ప్లే కన్సోల్ పై itel P55+ డివైజ్ P663L అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • itel P55+ డివైజ్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • స్ప్రెడ్‌ట్రమ్ టీ606 చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో itel P55+ డివైజ్ రానున్నట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న itel P55 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ మరోసారి తెలుసుకుందాం.

itel P55 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Itel P55 5G లో 6.6-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Itel P55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Itel P55 5G లో 12జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Itel P55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఏఐ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Itel P55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Itel P55 5G డివైజ్ 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post Spreadtrum T606 చిప్‌తో Google Play కన్సోల్ పై కనిపించిన itel P55+ first appeared on 91Mobiles Telugu.

]]>