itel S24 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Apr 2024 18:32:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Itel: మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన itel S24 https://www.91mobiles.com/telugu/itel-s24-launched-in-india-with-mediatek-helio-g91-chipset/ Tue, 23 Apr 2024 18:29:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=11207 చవకగా స్మార్ట్‌ఫోన్లను అందించే itel సంస్థ తాజాగా itel S24 అనే స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇటీవలె గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. గతేడాది లాంచైన ఐటెల్ ఎస్23 కి సక్సెసర్‌గా itel S24 మార్కెట్ లోకి వస్తోంది. itel S24 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి ఐటెల్ ఎస్24 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి. […]

The post Itel: మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన itel S24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో itel S24 లాంచ్
  • ఫోన్ ధర రూ.10,999
  • డివైజ్‌తో స్మార్ట్‌వాచ్ ఉచితం

చవకగా స్మార్ట్‌ఫోన్లను అందించే itel సంస్థ తాజాగా itel S24 అనే స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇటీవలె గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. గతేడాది లాంచైన ఐటెల్ ఎస్23 కి సక్సెసర్‌గా itel S24 మార్కెట్ లోకి వస్తోంది. itel S24 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి ఐటెల్ ఎస్24 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

itel S24 ధర, లభ్యత

itel S24 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది. ఐటెల్ ఎస్24 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.10,999 గా నిర్ణయించింది. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

itel S24 కొనుగోలుపై ఐటెల్ సంస్థ, ICON స్మార్ట్‌వాచ్‌ని 500 కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. దీంతో డివైజ్ ధర రూ.9,999 కి చేరనుంది. ఏప్రిల్ 23 నుంచి itel S24 స్మార్ట్‌ఫోన్ మరియు T11 Pro TWS అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. వచ్చే వారం నుంచి రిటైల్ స్టోర్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.

itel S24 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel S24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి.

చిప్సెట్: itel S24 లో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: itel S24 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: itel S24 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ఓఎస్ 13.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: itel S24 డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 మెయిన్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: itel S24 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel S24 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Itel: మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన itel S24 first appeared on 91Mobiles Telugu.

]]>
itel S24 ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/itel-s24-india-launch-confirmed/ Fri, 19 Apr 2024 18:27:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=11191 స్మార్ట్‌ఫోన్ తయారీదారు itel త్వరలో ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. itel S24 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే itel S24 డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, అమెజాన్ లో మైక్రో-సైట్ ద్వారా itel S24 లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అలాగే డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. itel S24 స్పెసిఫికేషన్స్, […]

The post itel S24 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో itel S24 భారత్‌లో లాంచ్
  • ధర రూ.10 వేల లోపు ఉండే అవకాశం
  • అమెజాన్ ద్వారా itel S24 సేల్

స్మార్ట్‌ఫోన్ తయారీదారు itel త్వరలో ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. itel S24 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే itel S24 డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, అమెజాన్ లో మైక్రో-సైట్ ద్వారా itel S24 లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అలాగే డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

itel S24 స్పెసిఫికేషన్స్, లాంచ్ డే ఆఫర్

itel S24 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని ఐటెల్ వెల్లడించింది. లాంచ్ రోజున డివైజ్‌ని కొనేవారికి itel Icon స్మార్ట్‌వాచ్ ఉచితంగా లభించనుంది.

itel S24 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వాడారు. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.

itel S24 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్ వేరియంట్)

డిస్ప్లే: itel S24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: itel S24 లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్, మాలి-జీ52 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: itel S24 డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి ఈఎంఎంసీ స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: itel S24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 3x ఇన్-సెన్సర్ జూమ్ ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: itel S24 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel S24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బీడీఎస్, యూఎస్బీ 2.0, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: itel S24 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: itel S24 డివైజ్ 160మి.మీ పొడవు, 77.25 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post itel S24 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
itel: 108MP శాంసంగ్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel S24 https://www.91mobiles.com/telugu/itel-s24-globally-launched-with-108mp-samsung-camera/ Fri, 29 Mar 2024 10:15:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=10889 itel సంస్థ తాజాగా ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. itel S24 పేరుతో వచ్చిన ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్ డిజైన్ మరియు కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ వచ్చింది. అలాగే ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి itel S24 డివైజ్ […]

The post itel: 108MP శాంసంగ్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel S24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • itel S24 గ్లోబల్ లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

itel సంస్థ తాజాగా ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. itel S24 పేరుతో వచ్చిన ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్ డిజైన్ మరియు కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ వచ్చింది. అలాగే ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి itel S24 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

itel S24 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

itel S24 స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే ధరల ప్రకటన రానుంది.

itel S24 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel S24 స్మార్ట్‌ఫోన్ డాన్ వైట్, కోస్ట్‌లైన్ బ్లూ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel S24 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పటి నుంచి లభించనుందో ఇంకా తెలియదు.

itel S24 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: itel S24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel S24 లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్, మాలి-జీ52 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: itel S24 డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి ఈఎంఎంసీ స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: itel S24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 3x ఇన్-సెన్సర్ జూమ్ ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: itel S24 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: itel S24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బీడీఎస్, యూఎస్బీ 2.0, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: itel S24 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: itel S24 డివైజ్ 160మి.మీ పొడవు, 77.25 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post itel: 108MP శాంసంగ్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel S24 first appeared on 91Mobiles Telugu.

]]>