Jio 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 28 Aug 2023 06:47:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio 5G Plans: మీ 5జీ ఫోన్ కోసం బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/jio-best-5g-plans-for-your-5g-phone/ Mon, 28 Aug 2023 05:45:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7744 భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో Jio ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోపక్క జియోకి ఎయిర్టెల్ గట్టి పోటీ ఇస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ టెలీకామ్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా విస్తరింపజేసే పనుల్లో నిమగ్నమైంది. దీని తర్వాత 5జీ నెట్వర్క్ ని కూడా అతి త్వరలోనే అందించాలని సదరు సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రిలయన్స్ జియో […]

The post Jio 5G Plans: మీ 5జీ ఫోన్ కోసం బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జియో వద్ద ఉన్న అపరిమిత 5జీ ప్లాన్స్
  • అన్ని బడ్జెట్స్ లో అందుబాటులో ప్లాన్స్
  • బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ వివరాలు మీకోసం

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో Jio ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోపక్క జియోకి ఎయిర్టెల్ గట్టి పోటీ ఇస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ టెలీకామ్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా విస్తరింపజేసే పనుల్లో నిమగ్నమైంది. దీని తర్వాత 5జీ నెట్వర్క్ ని కూడా అతి త్వరలోనే అందించాలని సదరు సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక రిలయన్స్ జియో విషయానికి వస్తే, ఈ సంస్థ తన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో 5జీ ప్లాన్స్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్స్ ధరలు 4జీ ప్లాన్స్ మాదిరే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం 4జీ ప్లాన్స్ పైనే 5జీ సేవలను జియో అందిస్తోంది. అలా అపరిమిత 5జీ సర్వీస్ లభించే బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ ఏంటో ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

బెస్ట్ జియో 5జీ ప్లాన్స్

జియో రూ.239 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.239 ప్లాన్ ద్వారా కస్టమర్ కి అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా ఇంకా 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభించనుంది.

రూ.269 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ యూజర్లకు లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

జియో రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

జియో రూ.349 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.399 ప్లాన్ ద్వారా కస్టమర్ కి అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.666 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే అపరిమిత 5జీ సేవలు ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తాయి.

రూ.719 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

రూ.749 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.749 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

రూ.999 ప్లాన్ ప్రయోజనాలు

జియో ఆఫర్ చేస్తున్న రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

The post Jio 5G Plans: మీ 5జీ ఫోన్ కోసం బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ https://www.91mobiles.com/telugu/reliance-jio-5g-support-for-10-motorola-smartphones/ Thu, 05 Jan 2023 13:36:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4359 హైలైట్స్ Jio 5G కి సపోర్ట్ చేస్తున్న 10 మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ లో ఉన్న ప్రముఖ ఫోన్స్ Motorola Edge 30 Ultra, Motorola Edge 20 Fusion Airtel 5G ప్లస్ హై-స్పీడ్ నెట్వర్క్ సర్వీస్ కి కూడా సపోర్ట్ చేయనున్న మోటోరోలా డివైజెస్ Jio 5G సర్వీసెస్ కి యాక్సెస్ అయ్యేందుకై మోటోరోలా కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన మోటో డివైజెస్ కి కొత్త అప్డేట్ పంపింది. ఈ అప్డేట్ ద్వారా […]

The post Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Jio 5G కి సపోర్ట్ చేస్తున్న 10 మోటోరోలా స్మార్ట్ ఫోన్స్
  • లిస్ట్ లో ఉన్న ప్రముఖ ఫోన్స్ Motorola Edge 30 Ultra, Motorola Edge 20 Fusion
  • Airtel 5G ప్లస్ హై-స్పీడ్ నెట్వర్క్ సర్వీస్ కి కూడా సపోర్ట్ చేయనున్న మోటోరోలా డివైజెస్

Jio 5G సర్వీసెస్ కి యాక్సెస్ అయ్యేందుకై మోటోరోలా కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన మోటో డివైజెస్ కి కొత్త అప్డేట్ పంపింది. ఈ అప్డేట్ ద్వారా సంబంధిత మోడల్స్ వాడుతోన్న యూజర్లు జియో 5జీని వాడుకోవచ్చు. ఈ జాబితాలో మొత్తం 10 మోటోరోలా ఫోన్లు ఉన్నాయి. 4జీ ప్లాన్స్ పై కొనసాగుతోన్న జియో యూజర్లు ఇప్పుడు జియో యొక్క 5జీ వెల్కమ్ ఆఫర్ ని పొందేందుకు ప్రయత్నించవచ్చు.

జియోతో పాటు, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు 21 భారతీయ నగరాల వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను పొందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Jio 5G సేవలను పొందే Motorola స్మార్ట్‌ఫోన్స్

Jio 5G కి సపోర్ట్ చేసే మోటోరోలా ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

  • Motorola Edge 30 Ultra
  • Motorola Edge 30 Fusion
  • Moto G62 5G
  • Motorola Edge 30
  • Moto G82 5G
  • Motorola Edge 30 Pro
  • Moto G71 5G
  • Moto G51 5G
  • Motorola Edge 20
  • Motorola Edge 20 Fusion

మోటోరోలా తో పాటు, రిలయన్స్ జియో సంస్థ జియో 5జీ సేవలను అందించేందుకై పాపులర్ బ్రాండ్స్ అయిన రియల్మీ, వన్‌ప్లస్ మరియు షావోమి లతో జట్టుకట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాలు, నగరాల వ్యాప్తంగా జియో ట్రూ 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.

జియో 5జీ నెట్వర్క్ ని 16 వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వాటిలో వన్ ప్లస్ 10ఆర్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్ 10 ప్రో, వన్ ప్లస్ 9 ఆర్‌టీ, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 8 డివైజెస్ ఉన్నాయి.

ఇకపోతే రియల్మీకి చెందిన 16 స్మార్ట్ ఫోన్లు జియో ట్రూ 5జీకి సపోర్ట్ చేస్తాయి. వాటిలో రియల్మీ జీటీ నియో 2, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ జీటీ 2 ప్రో, రియల్మీ జీటీ నియో 3 తదితర ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ జియో అందించే హై-స్పీడ్ 5జీ డేటాకి యాక్సెస్ కలిగి ఉన్నాయి. ఇక రెడ్మీ, షావోమి విషయానికి వస్తే, రెడ్మీ నోట్ 10టీ 5జీ, రెడ్మీ నోట్ 11టీ 5జీ, షావోమి 12 5జీ, షావోమీ 11ఎక్స్ ప్రో, షావోమి 11ఐ హైపర్ చార్జ్ 5జీ, షావోమి 11 అల్ట్రా 5జీ ఉన్నాయి.

ప్రస్తుతం రిలయన్స్ జియో 5జీ ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో అందుబాటులో ఉంది. జియో 5జీ ఇంకా ఇండోర్, భోపాల్ నగరాల్లో కూడా ఇటీవలె అందుబాటులోకి వచ్చింది. 2023 జనవరిలో జబల్‌పూర్, గ్వాలియర్ నగరాల్లో కూడా అందుబాటులోకి రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G https://www.91mobiles.com/telugu/jio-true-5g-launched-andhrapradesh-4-cities/ Tue, 27 Dec 2022 12:08:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=4197 హైలైట్స్ ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న Jio 5G Welcome Offer ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ సేవలు త్వరలోనే ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరించనున్న జియో 5జీ నెట్వర్క్ రిలయన్స్ జియో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవలను లాంచ్ చేసింది. డిసెంబర్ 26 నుంచి అనగా సోమవారం నుంచి జియో 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే జియో 5జీ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 4 […]

The post ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న Jio 5G Welcome Offer
  • ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ సేవలు
  • త్వరలోనే ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరించనున్న జియో 5జీ నెట్వర్క్

రిలయన్స్ జియో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవలను లాంచ్ చేసింది. డిసెంబర్ 26 నుంచి అనగా సోమవారం నుంచి జియో 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే జియో 5జీ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి: తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు.

అయితే రానున్న రోజుల్లో జియో 5జీ సేవలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. ఇదిలా ఉండగా, హెల్ట్ కేర్ సెక్టర్ లో జియో 5జీ యొక్క ఆవశ్యకత గురించి జియో కమ్యూనిటీ క్లినిక్ మెడికల్ కిట్ మరియు జియో గ్లాస్ ద్వారా జియో కంపెనీ వివరించింది. 2022 ముగిసే నాటికల్లా ప్రధాన నగరాలకు 5జీ నెట్వర్క్ ని అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2023 నాటికల్లా దేశం మొత్తం 5జీ సేవలను విస్తరింపజేయాలని జియో భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవల కోసం జియో సంస్థ రూ.6,500 కోట్ల పెట్టుబడి పెట్టింది.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ పట్టణం, గ్రామానికి వచ్చే ఏడాది చివరి కల్లా 5జీ సేవలను అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ నగరాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

  • ఢిల్లీ
  • ముంబై
  • వారణాసి
  • హైదరాబాద్
  • గురుగ్రామ్
  • బెంగళూరు
  • నొయిడా
  • చెన్నై
  • పుణె
  • నాద్వారా
  • ఘజియాబాద్
  • ఫరిదాబాద్
  • కోల్‌కతా
  • గుజరాత్ లోని 33 జిల్లాలు

Jio 5G వెల్కమ్ ఆఫర్ అంటే ఏంటి?

జియో 5జీ వెల్కమ్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5జీ ఫోన్లను వాడుతోన్న జియో కస్టమర్లకు కంపెనీ నుంచి ఉచితంగా 5జిబి డేటా లభిస్తుంది. కస్టమర్లు 1జీబీపీఎస్ వేగంతో 5జిబి డేటాను ఎటువంటి పరిమితులు లేకుండా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీకు జియో 5జీ ఆహ్వానం రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వెల్కమ్ ఆఫర్ రాకపోతే, మీరు వెల్కమ్ ఆఫర్ ట్రయల్ ని నమోదు చేసుకుని జియో 5జీ ని అనుభూతి చెందవచ్చు. అది ఎలాగో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

ఎట్టకేలకు జియో 5జీ సేవలు ఏపీ రాష్ట్రానికి రావడంతో జియో కస్టమర్లు సంతోషిస్తున్నారు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలంటే కస్టమర్లు కచ్చితంగా 5జీ సామర్థ్యం ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని కలిగి ఉండాలి. వెల్కమ్ ఆఫర్ ట్రయల్ యాక్టివేట్ చేసుకుంటే 5జిబి హై-స్పీడ్ డేటా ఉచితంగా లభిస్తుంది. 5జీ అనుభూతి చెందేందుకు ఇదొక మంచి అవకాశం. తర్వాత ఎలాగూ 5జీ రీచార్జ్ ప్లాన్స్ ని టెలీకామ్ కంపెనీలు ప్రవేశపెడతాయనుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు https://www.91mobiles.com/telugu/fastest-5g-speeds-india-4-cities/ Mon, 19 Dec 2022 14:18:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4069 హైలైట్స్ ఢిల్లీ, కోల్ కాతా, ముంబై మరియు వారణాసి నగరాల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన 5జీ 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఢిల్లీలో ఎయిర్టెల్ కంటే బెటర్ గా ఉన్న జియో 5జీ ఢిల్లీలో ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 ఎంబీపీఎస్ జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలిపిన Ookla నివేదిక భారతదేశంలో మెల్లగా 5జీ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు 2024 మార్చి కల్లా పూర్తిస్థాయిలో దేశ వ్యాప్తంగా […]

The post భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఢిల్లీ, కోల్ కాతా, ముంబై మరియు వారణాసి నగరాల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన 5జీ
  • 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఢిల్లీలో ఎయిర్టెల్ కంటే బెటర్ గా ఉన్న జియో 5జీ
  • ఢిల్లీలో ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 ఎంబీపీఎస్
  • జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలిపిన Ookla నివేదిక

భారతదేశంలో మెల్లగా 5జీ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు 2024 మార్చి కల్లా పూర్తిస్థాయిలో దేశ వ్యాప్తంగా 5జీని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం, 5జీ నెట్వర్క్ ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంది. వీటిలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి తదితర నగరాలున్నాయి. 5జీ నెట్వర్క్ విషయానికి వస్తే నెట్వర్క్ స్పీడ్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది.

ఢిల్లీలో ఎయిర్టెల్ తో పోల్చితే జియో 5జీ మెరుగ్గా ఉన్నట్లు తాజాగా ఊక్లా నివేదికలో తేలింది. అక్కడ జియో డౌన్ లోడ్ స్పీడ్ 598.58 ఎంబీపీఎస్ కాగా, ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 గా ఉంది. ఊక్లా రికార్డ్ చేసిన డౌన్ లోడ్ స్పీడ్స్ ని ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

భారత్ లో 5జీ స్పీడ్స్

ముంబై వంటి ప్రముఖ నగరాల్లో జియో కంటే ఎయిర్టెల్ వెనుకంజలో ఉంది. అక్కడ ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 271.07 ఎంబీపీఎస్ కాగా, జియో డౌన్ లోడ్ స్పీడ్ 515.38 ఎంబీపీఎస్ గా ఉంది. కోల్‌కతా లో అయితే ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 33.83 ఎంబీపీఎస్ ఉండగా, జియో డౌన్ లోడ్ స్పీడ్ 482.02 ఎంబీపీఎస్ గా ఉంది.

వారణాసిలో జియో మరియు ఎయిర్టెల్ నడుమ వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఎయిర్టెల్ 516.57 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ ని కలిగి ఉండగా, జియో 485.22 డౌన్ లోడ్ స్పీడ్ ని కలిగి ఉంది. ఊక్లా రిపోర్ట్ ప్రకారం జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలుస్తోంది. జియో వాడుతోన్న 5జీ బ్యాండ్ అందుకు కారణమని సమాచారం. సీ-బ్యాండ్ (ఎన్78) డౌన్ లోడ్ స్పీడ్ పెర్ఫామెన్స్ 606.53ఎంబీపీఎస్ మరియు 875.26ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది.

700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ (ఎన్28) ద్వారా 5జీ నెట్వర్క్ ని అందిస్తే అప్పుడు డౌన్ లోడ్ స్పీడ్స్ 100 ఎంబీపీఎస్ కంటే తక్కువగా ఉంటాయి. సుమారుగా 78.69 ఎంబీపీఎస్ మరియు 95.13 ఎంబీపీఎస్ మధ్య ఈ స్పీడ్స్ ఉంటాయి.

ఊక్లా నివేదిక ప్రకారం, ఎయిర్టెల్ సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా 365.48 ఎంబీపీఎస్ నుంచి 716.85 ఎంబీపీఎస్ వరకు స్పీడ్స్ ని అందుకోగలిగిందని తెలుస్తోంది. ఇక జియో నెట్వర్క్ విషయానికి వస్తే, గత ఏడాది కాలంలో 5జీ కి సపోర్ట్ చేసే డివైజెస్ లో 67.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 61.6 శాతంతో రెండో స్థానంలో ఎయిర్టెల్, 56 శాతంతో మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. 2022 జూన్ నుంచి నమోదు చేయబడిన 5జీ స్పీడ్స్ ని ఈ నివేదికలో పొందుపరిచారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే https://www.91mobiles.com/telugu/airtel-5g-jio-5g-network-supported-smartphones/ Thu, 01 Dec 2022 09:32:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=3796 హైలైట్స్ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, జియో సంస్థలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసిల్లో 5జీ సేవలను అందిస్తోన్న జియో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిల్లో 5జీ సేవలందిస్తోన్న ఎయిర్టెల్ జియో 5జీ మరియు ఎయిర్టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. మీకోసం కంపెనీ వారిగా, మోడల్స్ తో కూడిన పూర్తి జాబితాను అందిస్తున్నాం. మీ స్మార్ట్ ఫోన్ 5జీ […]

The post Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, జియో సంస్థలు
  • హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసిల్లో 5జీ సేవలను అందిస్తోన్న జియో
  • హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిల్లో 5జీ సేవలందిస్తోన్న ఎయిర్టెల్

జియో 5జీ మరియు ఎయిర్టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. మీకోసం కంపెనీ వారిగా, మోడల్స్ తో కూడిన పూర్తి జాబితాను అందిస్తున్నాం. మీ స్మార్ట్ ఫోన్ 5జీ కాంపాటిబుల్ అయితే, ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో లేదో తెలుసుకోండి.

Jio 5G కి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్

జియో 5G కి సపోర్ట్ చేస్తున్న OnePlus స్మార్ట్ ఫోన్స్

OnePlus 10 Pro

OnePlus 10R

OnePlus 9R

OnePlus 8

OnePlus 8 Pro

OnePlus 8T

OnePlus Nord

OnePlus Nord 2

OnePlus Nord CE

OnePlus Nord CE 2

Jio 5G కి సపోర్ట్ చేసే OPPO స్మార్ట్ ఫోన్స్

Oppo Reno 8 Pro

Oppo Reno 8

Oppo Reno 7

Oppo F21 Pro

Oppo F19 Pro+

Oppo K10

Oppo A53s

Jio 5G కి సపోర్ట్ చేసే iPhones

Apple iPhone 12 mini

Apple iPhone 12

Apple iPhone 12 pro

Apple iPhone 12 pro max

Apple iPhone 13 mini

Apple iPhone 13

Apple iPhone 13 pro

Apple iPhone 13 pro max

Apple iPhone SE (2022)

Apple iPhone 14

Apple iPhone 14 Plus

Apple iPhone 14 pro

Apple iphone 14 pro max

ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్‌ల కోసం iOS 16.2 బీటా అప్డేట్ ని ఆపిల్ విడుదల చేసింది. ఈ అప్డేట్ తో జియో 5జీ సపోర్ట్ ఎనేబుల్ అవుతుంది.

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా జియో 5జీ సేవలను పొందవచ్చు.

Airtel 5G కి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్

ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ సేవలు 9 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లో యూజర్లు 5జీ నెట్వర్క్ ని పొందవచ్చు. అయితే ఇక్కడ ఎయిర్టెల్ 5జీ కి సపోర్ట్ చేసే డివైజెస్ లిస్ట్ కంపెనీల వారిగా ఇస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

Airtel 5G కి సపోర్ట్ చేసే Realme 5G స్మార్ట్ ఫోన్స్

Realme 9i 5G

Realme 8s 5G

Realme X7 Max 5G

Realme Narzo 30pro 5G

Realme X7 5G

Realme X7pro 5G

Realme 8 5G

Realme X50 Pro

Realme GT 5G

Realme GT ME

Realme GT NEO2

Realme 9 5G

Realme 9 Pro

Realme 9 Pro Plus

Realme Narzo 30 5G

Realme Realme 9 SE

Realme GT2

Realme GT 2 pro

Realme GT NEO3

Realme Narzo 50 5G

Realme Narzo 50 pro

Realme GT Neo 3T

Realme GT Neo 3 150W

 

Airtel 5G కి సపోర్ట్ చేసే Xiaomi, Redmi మరియు Poco 5G ఫోన్లు

Xiaomi Mi 10

Xiaomi Mi 10i

Xiaomi Mi 10T

Xiaomi Mi 10Tpro

Xiaomi Mi 11 Ultra

Xiaomi Mi 11X Pro

Xiaomi Mi 11X

Poco M3 Pro 5G

Poco F3 GT

Xiaomi Mi 11 Lite NE

Xiaomi Redmi Note 11T 5G

Xiaomi 11T Pro

Xiaomi 11i HyperCharge

Xiaomi Redmi Note 10T

Xiaomi Redmi Note 11 pro plus

Poco M4 5G

Poco M4 Pro 5G

Xiaomi 12 pro

Xiaomi 11i

Xiaomi Redmi 11 prime+ 5G

Poco F4 5G

Poco X4 pro

Xiaomi Redmi K50i

Airtel 5G కి సపోర్ట్ చేసే Oppo 5G స్మార్ట్ ఫోన్స్

Oppo Reno 5G Pro

Oppo Reno 6

Oppo Reno 6 pro

Oppo F19 pro plus

Oppo A53s

Oppo A74

Oppo Reno 7 Pro 5G

Oppo F21 Pro 5G

Oppo Reno7

Oppo Reno 8

Airtel 5G కి సపోర్ట్ చేసే Vivo 5G స్మార్ట్ ఫోన్స్

vivo X50 Pro

vivo V20 Pro

vivo X60 Pro+

vivo X60

vivo X60 Pro

vivo V21 5G

vivo V21e

vivo X70 Pro

vivo X70 Pro+

vivo Y72 5G

vivo V23 5G

vivo V23 Pro 5G

vivo V23e 5G

vivo T1 5G

vivo Y75 5G

vivo T1 PRO

vivo X80

vivo X80 pro

vivo V25

vivo V25 Pro

Airtel 5G కి సపోర్ట్ చేసే iQOO 5G స్మార్ట్ ఫోన్స్

iQOO Z6 Pro

iQOO Neo 6

iQOO Z6 Lite 5G

iQOO 3 5G

iQOO 7

iQOO 7 Legend

iQOO Z3

iQOO Z5 5G

iQOO 9 Pro

iQOO 9

iQOO 9 SE

iQOO Z6

iQOO 9T

Airtel 5G కి సపోర్ట్ చేసే ఆపిల్ ఫోన్స్

Apple iPhone 12 mini

Apple iPhone 12

Apple iPhone 12 pro

Apple iPhone 12 pro max

Apple iPhone 13 mini

Apple iPhone 13

Apple iPhone 13 pro

Apple iPhone 13 pro max

Apple iPhone SE (2022)

Apple iPhone 14

Apple iPhone 14 Plus

Apple iPhone 14 pro

Apple iphone 14 pro max

Airtel 5G కి సపోర్ట్ చేసే OnePlus 5G స్మార్ట్ ఫోన్స్

OnePlus 8

OnePlus 8T

OnePlus 8pro

OnePlus 9

OnePlus 9R

OnePlus 9pro

OnePlus Nord

OnePlus Nord 2

OnePlus Nord CE

OnePlus Nord CE 2

OnePlus 10 PRO 5G

OnePlus Nord CE Lite 2

OnePlus 10R

OnePlus Nord 2T

OnePlus 10T

OnePlus 9RT

Airtel 5G కి సపోర్ట్ చేసే Samsung 5G స్మార్ట్ ఫోన్స్

Samsung Galaxy Note 20ultra

Samsung M52

Samsung M42

Samsung Galaxy S21

Samsung Galaxy S21 plus

Samsung Galaxy S21 ultra

Samsung Galaxy Z fold 2

Samsung F42

Samsung M32 5G

Samsung A73

Samsung M13

Samsung A22 5G

Samsung A52s

Samsung F23

Samsung S20FE 5G

Samsung M53

Samsung Galaxy A53 5G

Samsung A33 5G

Samsung Galaxy S21 FE

Samsung Galaxy S22 Ultra

Samsung Galaxy M33

Samsung Flip4

Samsung Galaxy S22

Samsung Galaxy S22+

Samsung Fold4

Samsung Flip3

Samsung Fold3

Airtel 5G కి సపోర్ట్ చేసే Motorola 5G స్మార్ట్ ఫోన్స్

Motorola edge 30 pro

Motorola edge 30

Motorola edge 30 ultra

Motorola edge 30 fusion

Moto g62 5G

Moto g82 5G

Moto g71 5G

Moto g51 5G

Motorola edge 20

Motorola edge 20 pro

Motorola edge 20 fusion

Airtel 5G కి సపోర్ట్ చేసే Tecno, Lava, Infinix, Nokia 5G Smartphones

Lava Blaze 5G

Nokia XR20

Nokia G60

Lava Agni

Tecno Camon 19 Pro 5G

Tecno Pova 5G

Tecno Pova Neo 5G

Infinix Zero 5G

Infinix Note 12 5G

Infinix Note 12 pro 5G

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా Airtel 5G నెట్వర్క్ ఎంజాయ్ చేయవచ్చు.

సూచన: ఈ జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. కాబట్టి జాబితాలో మరిన్ని మోడల్స్ జతచేరే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఆర్టికల్ పై ఓ కన్నేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
Jio 5G సర్వీస్ ని మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడం ఎలా? https://www.91mobiles.com/telugu/jio-5g-service-how-to-activate-on-smartphone/ Wed, 30 Nov 2022 12:28:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=3778 హైలైట్స్ ప్రస్తుతం 4జీ సిమ్ పైనే అందుతోన్న 5జీ సేవలు వెల్కమ్ ఆఫర్ తో జియో ట్రూ 5జీ నెట్వర్క్ ని అనుభూతి చెందే అవకాశం దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ జియో కంపెనీ భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం అన్నిచోట్లా ఈ 5జీ సేవలు అందుబాటులో లేవు. ఇంకా ఎన్నో పెద్ద, చిన్న నగరాలకు 5జీ నెట్వర్క్ విస్తరించాల్సి ఉంది. జియో 5జీ […]

The post Jio 5G సర్వీస్ ని మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం 4జీ సిమ్ పైనే అందుతోన్న 5జీ సేవలు
  • వెల్కమ్ ఆఫర్ తో జియో ట్రూ 5జీ నెట్వర్క్ ని అనుభూతి చెందే అవకాశం
  • దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ

ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ జియో కంపెనీ భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం అన్నిచోట్లా ఈ 5జీ సేవలు అందుబాటులో లేవు. ఇంకా ఎన్నో పెద్ద, చిన్న నగరాలకు 5జీ నెట్వర్క్ విస్తరించాల్సి ఉంది. జియో 5జీ సేవలు అందుబాటులోకి రాబోవు ఫోన్ల జాబితాను జియో అప్డేట్ చేసింది. నథింగ్, శాంసంగ్ ల తర్వాత, ఇప్పుడు ఒప్పో ఫోన్ల లిస్ట్ నికూడా రిలీజ్ చేసింది.

ఈ తరుణంలో తమ 5జీ ఫోన్లలో జియో 5జీ సేవలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్నది యూజర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఆర్టికల్ లో మీ ఫోన్లలో జియో 5జీ సర్వీస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరంగా ఇవ్వడం జరిగింది. ఓసారి చదివి తెలుసుకోండి.

ఈ విధంగా Jio 5G నెట్వర్క్ ని మీ ఫోన్లో యాక్టివేట్ చేయండి

మీ ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక, మీ ఫోన్లలో 5జీ నెట్వర్క్ వాడుకునేందుకు కొన్ని సెట్టింగ్స్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

  • ముందుగా మీరు మీ ఫోన్ లో సెట్టింగ్స్ యాప్ ఓఎపెన్ చేయండి
  • తర్వాత, మొబైల్ నెట్వర్క్స్ అనే సెట్టింగ్ ఎంచుకోండి
  • 5జీ ఏ సిమ్ లో అయితే యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ సిమ్ ఎంచుకోండి
  • ఇక్కడ మీరు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అనే ఆప్షన్ ఎంచుకోండి
  • తర్వాత 5జీ నెట్వర్క్ టైప్ పైన ట్యాప్ చేయండి
  • మీ ప్రాంతంలో గనుక 5జీ సేవలు అందుబాటులోకి వస్తే, కొన్ని నిమిషాల్లో మీకు స్టేటస్ బార్ పై 5జీ గుర్తు వస్తుంది.

Jio 5G ఎవరు పొందుతారు?

Jio 5G ట్రయల్ సర్వీస్ ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేయబడిన యూజర్లకు మాత్రమే ఇన్విటేషన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. అలా ఇన్విటేషన్ పొందిన వారు 1జీబీపీఎస్ వేగంతో కూడిన 5జీ ఇంటర్నెట్ ని 5జిబి వరకు వాడుకోవచ్చు. ఈ డేటా ఉచితం. ఎటువంటి చార్జీలు వసూలు చేయబడవు. ఇకపోతే జియో తన 5జీ సేవలను తొలుత ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా, చెన్నై, నద్వారా ల్లో లాంచ్ చేసింది.

Jio True 5G వెల్కమ్ ఆఫర్

  • Jio True 5G వెల్కమ్ ఆఫర్ క్రింద కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను 1జీబీపీఎస్ స్పీడ్ తో పొందుతారు.
  • త్వరలోనే బీటా టెస్టింగ్ సర్వీస్ ఇతర నగరాలకు కూడా విస్తరిస్తుంది.
  • తమ నగరంలో నెట్వర్క్ కవరేజీ బలోపేతం అయ్యే వరకు ఈ బీటా టెస్ట్ సేవలను కస్టమర్లు వినియోగించుకోవచ్చు.
  • జియో ప్రస్తుతం అన్ని హ్యాండ్సెట్స్ బ్రాండ్స్ తో కలిసి పనిచేస్తుంది. దీంతో త్వరలోనే అన్ని 5జీ డివైజెస్ కి జియో 5జీ సేవలు అందుతాయి.

Jio 4G సిమ్ పైన 5జీ సేవలు

జియో ట్రూ 5జీ సేవలను ప్రకటించినప్పుడు, ఈ సేవలను వాడుకునేందుకు కస్టమర్లు తమ సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన పని లేదని చెప్పింది. 4జీ సిమ్ పైనే 5జీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. వెల్కమ్ ఆఫర్ యూజర్లు తమ సిమ్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కావాల్సిందల్లా యూజర్ ఫోన్ 5జీ కాంపాటిబుల్ అయి ఉండాలి అంతే.

Jio 5G బ్యాండ్స్

భారత్ లో 5జీ సేవల కోసం 12 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ పై వేలం పెట్టారు. వీటిలో n71 (600MHz), n28 (700MHz), n20 (800MHz), n5 (850MHz), n8 (900MHz), n3 (1800MHz), n1 (2100MHz), n40 (2300MHz), n41 (2500MHz), n78 (3300 – 3800MHz), n77 (3300 – 4200MHz), n79 (4400 – 5000MHz) and n258 (26GHz (24.25 – 27.5 GHz) బ్యాండ్స్ ని టెలీకామ్ సంస్థలకు ఆక్షన్ ద్వారా కేటాయించారు. ఈ వేలంపాటలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు అదాని గ్రూప్ కూడా పాల్గొంది.

ముకేశ్ అంబాని కంపెనీ జియో వద్ద ఉన్న 5జీ బ్యాండ్స్ ఇవే

  • n28: 700MHz
  • n5: 800MHz
  • n3: 1800MHz
  • n78: 3300MHz
  • n258: 26GHz

n258 (26 GHz) స్పెక్ట్రమ్ బ్యాండ్ ని మిల్లీమీటర్ వేవ్ అని కూడా పిలుస్తారు. రీసెంట్ గా జియో కంపెనీ తన స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్ ని N78 బ్యాండ్ పై లాంచ్ చేసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio 5G సర్వీస్ ని మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>
యాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? https://www.91mobiles.com/telugu/how-to-activate-jio-5g-trial-offer-on-your-phone/ Fri, 25 Nov 2022 08:13:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=3667 హైలైట్స్ మీ నగరంలో జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటే గనుక ఈ కథనం మీకోసమే జియో యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా జియో 5జీ సేవలను యాక్టివేట్ చేయడం ఎలా? జియో 5జీ వెల్కమ్ ఆఫర్ ద్వారా ఉచితంగా లభించనున్న 5జిబి డేటా. 5జీ వేగం: 1జీబీపీఎస్. జనాలు 5జీ కోసం ఎంతగానో ఎదురు చూశారు. అది కాస్తా వచ్చేసింది. దీంతో 5జీ సేవలను పొందేందుకు 5జీ స్మార్ట్ ఫోన్స్ వాడుతోన్న వారు ఆత్రుతగా ఉన్నారు. […]

The post యాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీ నగరంలో జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటే గనుక ఈ కథనం మీకోసమే
  • జియో యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా జియో 5జీ సేవలను యాక్టివేట్ చేయడం ఎలా?
  • జియో 5జీ వెల్కమ్ ఆఫర్ ద్వారా ఉచితంగా లభించనున్న 5జిబి డేటా.
  • 5జీ వేగం: 1జీబీపీఎస్.

జనాలు 5జీ కోసం ఎంతగానో ఎదురు చూశారు. అది కాస్తా వచ్చేసింది. దీంతో 5జీ సేవలను పొందేందుకు 5జీ స్మార్ట్ ఫోన్స్ వాడుతోన్న వారు ఆత్రుతగా ఉన్నారు. మరోపక్క ఎయిర్టెల్, జియో సంస్థలు కొన్ని నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. వెల్కమ్ ఆఫర్ లో భాగంగా 1 జీబీపీఎస్ స్పీడ్ తో 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇక రిలయన్స్ జియో సేవలు ఇటీవలె హైదరాబాద్ లో కూడా ప్రారంభమయ్యాయి. మరి వెల్కమ్ ఆఫర్ ఏంటంటే, ఈ ఆఫర్ ద్వారా యూజర్లు 1జీబీపీఎస్ వేగంతో కూడిన 5జిబి అన్‌లిమిటెడ్ డేటాను పొందుతారు.

Jio 5G వెల్కమ్ ఆఫర్ అంటే ఏంటి?

జియో 5జీ వెల్కమ్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5జీ ఫోన్లను వాడుతోన్న జియో కస్టమర్లకు కంపెనీ నుంచి ఉచితంగా 5జిబి డేటా లభిస్తుంది. కస్టమర్లు 1జీబీపీఎస్ వేగంతో 5జిబి డేటాను ఎటువంటి పరిమితులు లేకుండా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీకు జియో 5జీ ఆహ్వానం రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వెల్కమ్ ఆఫర్ రాకపోతే, మీరు Welcome Offer ట్రయల్ ని నమోదు చేసుకుని జియో 5జీ ని అనుభూతి చెందవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

Jio 5G ఈ విధంగా పొందండి

  • జియో అధికార వెబ్‌సైట్ లేదా మైజియో యాప్ ద్వారా వెల్కమ్ ఆఫర్ కోసం మీరు నమోదు చేసుకోవచ్చు.
  • యాప్ ద్వారా అయితే, మీకు యాప్ పైన ‘జియో వెల్కమ్ ఆఫర్’ అనే బ్యానర్ కనిపిస్తుంది.
  • అక్కడ ‘I am interested’ అనే బటన్ ని క్లిక్ చేయండి
  • తదుపరి స్క్రీన్ పై పైభాగాన ‘Done’ పై క్లిక్ చేయండి.
  • ఆ వెంటనే జియో మీరున్న లొకేషన్ లో 5జీ లభ్యతను చెక్ చేస్తుంది. అలాగే మీరు వాడే ఫోన్ 5జీ డివైజేనా కాదా అనేది చెక్ చేస్తుంది.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక, మీరు 5జీ ట్రయల్ కి ఎంపికయ్యారో లేదో తెలియజేస్తుంది.

వెబ్‌సైట్ నుంచి Jio 5G ఇలా పొందండి

  • కంపెనీ వెబ్‌సైట్ లో Jio Welcome Offer బ్యానర్ పై క్లిక్ చేయండి
  • అక్కడ I’m Interested పై క్లిక్ చేయండి.
  • అక్కడ ట్యాప్ చేశాక, మీ జియో నంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేశాక, Done అనే బటన్ పై క్లిక్ చేయండి.
  • ఈ ప్రక్రియ ముగిశాక, మీరు 5జీ ట్రయల్ కు ఎంపికయ్యారో లేదో మెసేజ్ ద్వారా తెలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post యాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో Jio True 5G సేవలు ప్రారంభం https://www.91mobiles.com/telugu/jio-5g-launched-in-hyderabad-bangalore/ Fri, 11 Nov 2022 05:42:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=3381 హైలైట్స్ హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు విస్తరించిన Jio Welcome Offer 6 నగరాల్లో ఇప్పటికే మొదలైన బీటా ట్రయల్ ప్రోగ్రామ్ విజయవంతమైనట్లు ప్రకటించిన జియో Welcome Offer ఆహ్వానం అందుకున్న వారు 1 జీబీపీఎస్ వరకు 5జీ వేగాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపిన Jio Jio True 5G వెల్కమ్ ఆఫర్ సేవలు తొలిదశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కాతా, వారణాసి, నథ్వారా నగరాల్లో ప్రారంభమయ్యాయి. భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ నెట్వర్క్ అయిన జియో తన […]

The post హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో Jio True 5G సేవలు ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు విస్తరించిన Jio Welcome Offer
  • 6 నగరాల్లో ఇప్పటికే మొదలైన బీటా ట్రయల్ ప్రోగ్రామ్ విజయవంతమైనట్లు ప్రకటించిన జియో
  • Welcome Offer ఆహ్వానం అందుకున్న వారు 1 జీబీపీఎస్ వరకు 5జీ వేగాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపిన Jio

Jio True 5G వెల్కమ్ ఆఫర్ సేవలు తొలిదశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కాతా, వారణాసి, నథ్వారా నగరాల్లో ప్రారంభమయ్యాయి. భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ నెట్వర్క్ అయిన జియో తన బీటా ట్రయల్ ప్రోగ్రామ్ ని ఇతర నగరాలకు కూడా విస్తరింపజేస్తోంది. తాజాగా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు Jio True 5G సేవలు వచ్చేశాయి. ఇప్పటి వరకు జనాల నుంచి స్పందన బాగుందని కంపెనీ తెలిపింది. ఈ ట్రయల్ వల్లన కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడం ద్వారా జియో గ్లోబల్ గా దృఢమైన 5జీ నెట్వర్క్ ని అందించే అవకాశం ఉంటుందని జియో చెబుతోంది.

జియో యూజర్లు 500 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్స్ ని తమ 5జీ స్మార్ట్ ఫోన్స్ పై రిసీవ్ చేసుకుంటున్నారని సమాచారం. మై జియో అప్లికేషన్ ద్వారా ప్రత్యేక ఆహ్వానం పొందిన వారికి జియో ట్రూ 5జీ వెల్కమ్ ఆఫర్ ని వాడుకునే వీలుంది.

హైదరాబాద్ మరియు బెంగళూరుల్లో Jio True 5G

Jio True 5G నెట్వర్క్ హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో 2022 నవంబర్ 10 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ బీటా ట్రయల్ ఆఫర్ కేవలం కొంతమంది ఎంపిక చేయబడిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో వెల్కమ్ ఆఫర్ ద్వారా యూజర్లు 1 జీబీపీఎస్+ వేగంతో అపరిమిత 5జీ డేటాను పొందుతారు. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఈ వెల్కమ్ ఇన్విటేషన్ ని జియో పంపుతున్నట్లు తెలుస్తోంది.

Jio True 5G వల్లన మూడు విధాలుగా లాభాలున్నాయని చెబుతున్నారు. దీంతో ఉత్తమమైన స్పీడ్స్ ని అందించే అవకాశం ఉంటోంది. మొదటిది, జియోకే సొంతమైన స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్ (అంటే ఇప్పటికే ఉన్న 4జీ నెట్వర్క్ పై ఆధారపడకుండా సెపరేట్ గా 5జీ ఆర్కిటెక్చర్ అందే సేవలు), రెండోది: జియో వద్ద ఉన్న 700MHz, 3500MHz, 26MHz బ్యాండ్స్. మూడోది: తేలికగా కరియర్ అగ్రగేషన్ ని 5జీ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మలిచి ఒకే దృఢమైన డేటా హైవే రూపొందించడం. ఈ మూడింటి వల్లన జియో మెరుగైన, నాణ్యమైన 5జీ సేవలను అందించగల్గుతుంది.

ఎవరైతే వెల్కమ్ ఆఫర్ ని రిసీవ్ చేసుకుంటారో వారు జియో 5జీ సేవలు పొందేందుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జియో యాప్ లో పై భాగాన వెల్కమ్ ఇన్విటేషన్ కి సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అది కనుక కనిపించకుంటే మీకు ఇంకా వెల్కమ్ ఇన్విటేషన్ రోలౌట్ చేయలేదని అర్థం. ఇన్విటేషన్ వచ్చిన వారు బ్యానర్ పై క్లిక్ చేసి ఐ యామ్ ఇంటెరెస్టెడ్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో Jio True 5G సేవలు ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు https://www.91mobiles.com/telugu/5g-roll-out-india-5g-prices/ Fri, 23 Sep 2022 05:44:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2528 హైలైట్స్: లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్ వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా […]

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు
  • అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే
  • ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్

వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి మొదలైంది. 5జీ సేవలకు కూడా 4జీ మాదిరే వసూలు చేస్తారని సమాచారం.

ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ సంస్థలు 4జీ సేవలను అందిస్తున్న ధరలకే, 5జీ సేవలను అందించనున్నాయట. తొలి దశలో 5జీ సేవలను 4జీ సేవల ధరలోనే అందించడం వల్లన చాలామంది 5జీ నెట్వర్క్ కి మారేందుకు అవకాశాలు చాలా ఉంటాయని రిపోర్ట్ పేర్కొంది.

5జీ నెట్వర్క్ ని లాంచ్ చేసిన తొలినాళ్ళలో 5జీ సేవలకు టెలీకామ్ సంస్థలు ప్రీమియమ్ ప్రైస్ పెట్టే చాన్స్ లేదని తెలుస్తోంది. అనుకున్న యూజర్ బేస్ వచ్చాక, 5జీ సేవలకు ఎక్కువ ధరలను పెట్టాలని టెలీకామ్ కంపెనీలు భావిస్తున్నట్లు పలువురు ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది అంత త్వరగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, జనాలందరి దగ్గర ఇంకా 5జీ ఫోన్లు లేవు. ఇప్పుడిప్పుడే 5జీ ఫోన్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. 5జీ ఫోన్ల ధరలు కూడా తగ్గడం మొదలైంది. రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.10,000 ధర లోపైతే అసలు లేవు. కాబట్టి టెలీకామ్ సంస్థలు అప్పుడే 5జీ సేవలకు ఓ రేంజ్ లో వసూలు చేయరు.

భారత్ లో 5G ధరలు: నిపుణులు చెబుతున్నదేంటి?

“5జీ ఆపరేటర్లు 4జీ కంటే ఎక్కువ ధరలను వసూలు చేసే అవకాశం లేదు. వారి యొక్క సత్వర లక్ష్యం జనాలు 5జీ కి మారడం, ఎక్కువ మంది 5జీ కస్టమర్లను సంపాదించడం. జనాలు ఎంత ఎక్కువ డేటా వినియోగిస్తే అంత లాభం. ఏఆర్పీయూ వృద్ధి ముఖ్యం.” అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ రోహన్ ధమిజా అన్నారు.

అలాగే ధమీజా యూకే ని ఉదాహరణగా చూపారు. తొలుత 5జీ సేవలను ప్రీమియమ్ ధరకు లాంచ్ చేశారు. వారి ఎత్తుగడ బెడిసి కొట్టడంతో, మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకుని 4జీ ధరలకే 5జీ సేవలను అందించారని ధమీజా తెలిపారు.

5జీ సేవలకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తే, యూజర్లను పొందడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. ప్రస్తుతం 5జీ యూస్ కేస్ సింగిల్ డిజిట్స్ కే పరిమితం కానుంది. అని బీఎన్పీ పరిబాస్ ఈక్వైట్ రీసెర్చ్ హెడ్ ఆఫ్ ఇండియా, కునాల్ వోరా అన్నారు.

4జీ ధరల మాదిరే 5జీ ధరలు ఉంటాయని గతంలో 91మొబైల్స్ తో ఎయిర్టెల్ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.

అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం

తొలి దశలో 5జీ సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నాయని ET రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ లో తమ 5జీ సేవలను లాంచ్ చేస్తామని ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా ఇంకా 5జీ రోలౌట్ కి టైమ్ లైన్ నిర్దేశించుకోలేదు.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Jio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi https://www.91mobiles.com/telugu/jio-gained-29-lakh-subscribers-before-5g-launch/ Tue, 20 Sep 2022 15:25:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2470 హైలైట్స్: అక్టోబర్ లో లాంచ్ కానున్న జియో 5జీ లాంచ్ కి ముందు జియో కి భారీ లాభం, జియోకి మళ్ళుతున్న కస్టమర్లు వెనుకంజలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు Jio 5G Launch: రిలయన్స్ జియో వచ్చే నెలలో 5జీ సేవలను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 24 న దీపావళి రోజున Jio 5G నెట్వర్క్ లాంచ్ కానుంది. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ విషయాన్ని ముకేశ్ అంబాని స్వయంగా వెల్లడించారు. తాజాగా […]

The post Jio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ లో లాంచ్ కానున్న జియో 5జీ
  • లాంచ్ కి ముందు జియో కి భారీ లాభం, జియోకి మళ్ళుతున్న కస్టమర్లు
  • వెనుకంజలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు

Jio 5G Launch: రిలయన్స్ జియో వచ్చే నెలలో 5జీ సేవలను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 24 న దీపావళి రోజున Jio 5G నెట్వర్క్ లాంచ్ కానుంది. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ విషయాన్ని ముకేశ్ అంబాని స్వయంగా వెల్లడించారు. తాజాగా టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెలువరించిన నివేదిక జియోకి శుభవార్తను మోసుకొచ్చింది. జియో సిమ్ కొనేందుకు కస్టమర్లు పోటీ పడుతున్నారని తన నివేదికలో ట్రాయ్ పేర్కొంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

పెరిగిన Jio యూజర్ల సంఖ్య

టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజా నివేదిక ప్రకారం, జులై లో జియో సంస్థ 29 లక్షల 40 వేల మంది కొత్త కస్టమర్లను పొందింది. అదే జూన్ నెలలో 4 లక్షల 20 వేల మంది కొత్త కస్టమర్లను జియో సంపాదించింది. ఈ లెక్కలను బట్టి, జియో సిమ్ కొనేందుకు జనాలు ఎంతగా పోటీ పడుతున్నారో అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇది వరకు ఒక సిమ్ ఉన్నవారు రెండవ సిమ్ గా జియో ని ఎంచుకుంటున్నారు. మరికొందరు జియో కి పోర్ట్ అయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదంతా జియో 5జీ మహిమ అని చెప్పవచ్చు.

వెనకబడ్డ Airtel, Vi

మరోవైపు, మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ జులై లో కేవలం 5 లక్షల కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఈ గణాంకాలు ఎయిర్టెల్ కి గట్టి సవాల్ ని విసురుతున్నాయని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఎయిర్టెల్ సంస్థ ఎటువంటి ప్రణాళికలతో కస్టమర్ల ముందుకు వస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోన్న వొడాఫోన్ ఐడియా, జులై మాసంలో 15 లక్షల కస్టమర్లను కోల్పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 13,27,999 కస్టమర్లను కోల్పోయింది. చివరగా, ఎంటీఎన్ఎల్ సంస్థ 3,038 మంది యూజర్లను కోల్పోయింది.

415 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న Jio

ట్రాయ్ డేటా ప్రకారం, ప్రస్తుతం జియో అత్యదిక టెలీకామ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. జియోకి ప్రస్తుతం 41.59 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక భారతి ఎయిర్టెల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ సంస్థ 363 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. 255 మిలియన్ కస్టమర్లతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Jio 5G బ్యాండ్స్

5జీ స్పెక్ట్రమ్ వేలంలో జియో ఆదిపత్యం కొనసాగిన విషయం తెలిసిందే. 700 MHz లో ప్రీక్వెన్సీ బ్యాండ్ తో పాటు 800 MHz, 1800 MHz, 3300 MHz వంటి మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, 26 GHz హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ని జియో సొంతం చేసుకుంది. దేశంలోని 22 టెలీకామ్ సర్కిల్స్ లో జియో 700 MHz ప్రీమియమ్ స్పెక్ట్రమ్ ని కైవసం చేసుకుని పై చేయి సాధించింది. తొలి దశలో ప్రధాన నగరాల్లో మాత్రమే 5జీ సేవలు మొదలు కానున్నాయి.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Jio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi first appeared on 91Mobiles Telugu.

]]>