Lava Agni 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 09:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/#respond Fri, 04 Oct 2024 09:35:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13917 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, […]

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Agni 3 5G విడుదల
  • ప్రధానాకర్షణగా డ్యూయల్ డిస్ప్లే
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Lava Agni 3 5G డిజైన్

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు డిస్ప్లేలతో రావడం విశేషం. ముందువైపు భారీ అమోలెడ్ స్క్రీన్, బ్యాక్ ప్యానెల్ పై చిన్న అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఈ బ్యాక్ ప్యానెల్ పై గల స్క్రీన్‌కి కంపెనీ ఇన్‌స్టా స్క్రీన్ అని పేరు పెట్టింది.

Lava Agni 3 5G సెకండరీ స్క్రీన్ ద్వారా మెసేజెస్, నోటిఫికేషన్స్ చెక్ చేయవచ్చు. కెమెరాను కూడా ఈ స్క్రీన్ తో ఆపరేట్ చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క కుడివైపు ఫ్రేమ్ పై యాక్షన్ కీ కూడా ఇచ్చారు.

Lava Agni 3 5G ధర

  • Lava Agni 3 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను చార్జర్ లేకుండా రూ.20,999 గా పెట్టారు.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ లేకుండా రూ.22,999 గా ఉంది.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.

అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. హీథర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు Lava Agni 3 5G ప్రీ-బుకింగ్స్ కొనసాగుతాయి. ప్రీ-బుకింగ్స్ చేసుకునే వారికి రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

అగ్ని 1 ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.4,000, అగ్ని 2 ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, 2652*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్ లో వెబ్‌సిరీస్ లేదా సినిమాలను హెచ్డీలో చూడవచ్చు.

సెకండరీ డిస్ప్లే: Lava Agni 3 5G ఫోన్‌కి బ్యాక్ ప్యానెల్ పై 1.74-ఇంచ్ 2డీ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 336*480 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఈ డిస్ప్లే ద్వారా బ్యాక్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఇంకా కాల్స్, మెసేజెస్, నోటిఫికేషణ్స్, మ్యూజిక్ కంట్రోల్, అలారమ్, టైమర్, స్టాప్ వాచ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. భారీ వేపర్ చాంబర్ కూలింగ్ ను ఇందులో అందించారు.

మెమొరీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, నావిక్, ఓటీజీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G ఐపీ64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/feed/ 0
Lava Agni 3 5G: డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న అగ్ని 3 https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-to-feature-dual-amoled-display-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-to-feature-dual-amoled-display-know-full-details/#respond Tue, 01 Oct 2024 14:32:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13869 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ అక్టోబర్ 4వ తేదీన విడుదలవుతోంది. నిన్నే ఈ ఫోన్ యొక్క గ్లిమ్స్ రివీల్ అయ్యింది. నేడు మరో కొత్త టీజర్ వీడియో ద్వారా కంపెనీ పూర్తి డిజైన్ ను రివీల్ చేసింది. ధర శ్రేణి కూడా ఖరారైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Lava Agni 3 […]

The post Lava Agni 3 5G: డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న అగ్ని 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Agni 3 5G ధర శ్రేణి ఖరారు
  • అక్టోబర్ 4వ తేదీన లాంచ్
  • ప్రత్యేకాకర్షణగా డ్యూయల్ స్క్రీన్స్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ అక్టోబర్ 4వ తేదీన విడుదలవుతోంది. నిన్నే ఈ ఫోన్ యొక్క గ్లిమ్స్ రివీల్ అయ్యింది. నేడు మరో కొత్త టీజర్ వీడియో ద్వారా కంపెనీ పూర్తి డిజైన్ ను రివీల్ చేసింది. ధర శ్రేణి కూడా ఖరారైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Lava Agni 3 5G డిజైన్

టీజర్ వీడియోలో Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.

ఫోన్ ముందువైపు డిజైన్ చూస్తే, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది చూడటానికి ఎంతో ప్రీమియమ్ లుక్ అందిస్తోంది.

బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరాలు రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో కనిపిస్తున్నాయి. ఇదే మాడ్యూల్ లో సెకండరీ డిస్ప్లే కూడా ఉండటం విశేషం.

సెకండరీ డిస్ప్లే ద్వారా ప్రైమరీ కెమెరాను సెల్ఫీల కోసం వాడుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్స్ చెక్ చేయడం, కాల్స్ ఆన్సర్ చేయడం వంటి పనులు చేయవచ్చు.

ఫోన్‌కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాటమ్ లో బ్రాండింగ్ కనిపిస్తోంది.

Lava Agni 3 5G ధర శ్రేణి

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర శ్రేణిని లావా నేడు అధికారికంగా టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది. రూ.30,000 లోపు భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్ అంటూ తన వీడియో పోస్ట్ లో లావా పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తుందని కంపెనీ తెలిపింది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉంటాయి.

The post Lava Agni 3 5G: డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న అగ్ని 3 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-to-feature-dual-amoled-display-know-full-details/feed/ 0
Lava Agni 3: రివీలైన లావా అగ్ని 3 వీడియో, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-video-revealed-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-video-revealed-know-full-details/#respond Mon, 30 Sep 2024 09:56:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=13837 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో తన తదుపరి ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించిన లావా సంస్థ, ఆ తర్వాత Lava Agni 3 వీడియోను రివీల్ చేసింది. సరికొత్త లుక్ తో వస్తోన్న ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉంది. కర్వ్డ్ డిస్ప్లే, అద్భుతమైన బ్యాక్ ప్యానెల్ […]

The post Lava Agni 3: రివీలైన లావా అగ్ని 3 వీడియో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4న లావా అగ్ని 3 విడుదల
  • తాజాగా వీడియో విడుదల
  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో తన తదుపరి ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించిన లావా సంస్థ, ఆ తర్వాత Lava Agni 3 వీడియోను రివీల్ చేసింది. సరికొత్త లుక్ తో వస్తోన్న ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉంది. కర్వ్డ్ డిస్ప్లే, అద్భుతమైన బ్యాక్ ప్యానెల్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరే, ఓసారి అగ్ని 3 వీడియో విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lava Agni 3 వీడియో విడుదల

Lava Agni 3 కి సంబంధించిన వీడియోలో డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరాలు కనిపిస్తున్నాయి. 50ఎంపి ఓఐఎస్ కెమెరా అని కూడా రాసి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తోంది.

లౌడ్ స్పీకర్ గ్రిల్, సిమ్ స్లాట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఫోన్‌కి బాటమ్ లో ఉన్నాయి. డిస్ప్లే సైజ్ వివరాలు ఇంకా తెలియదు. అయితే కర్వ్డ్ స్క్రీన్ ఉన్నట్లు తెలుస్తోంది.

టీజర్ వీడియో ప్రకారం, Lava Agni 3 డివైజ్ గోల్డెన్, బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది.

Lava Agni 3 స్పెసిఫికేషన్స్

Lava Agni 3 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇంకా అధికార సమాచారం లేదీ లేదు. కానీ, వీడియోను గమనిస్తే, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుందని టీజర్ ద్వారా రీవీల్ అయ్యింది.

లావా సంస్థ ఇంకా స్పెసిఫికేషన్స్ రివీల్ చేయాల్సి ఉంది. అయితే లీక్స్ ప్రకారం, Lava Agni 3 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్సెట్‌ను ఇటీవలె లాంచైన Nothing CMF Phone 1 లో కూడా వాడారు.

Lava Agni 3 స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఒక డిస్ప్లేతో వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లో అందించబోయే సెకండరీ స్క్రీన్ ద్వారా నోటిఫికేషన్స్, ఇమేజ్ క్లికింగ్ వంటి ఎన్నో ఇతర పనులను చేసుకునే అవకాశం ఉంటుంది.

మెమొరీ విషయానికి వస్తే, Lava Agni 3 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం.

Lava Agni 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post Lava Agni 3: రివీలైన లావా అగ్ని 3 వీడియో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-video-revealed-know-full-details/feed/ 0
Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/#respond Sat, 28 Sep 2024 14:41:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13818 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 6.78-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఓసారి […]

The post Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4న Lava Agni 3 విడుదల
  • 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్
  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 6.78-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. లావా అగ్ని 3 5జీ యొక్క ధర, సేల్ మరియు స్పెసిఫికేషన్స్ ఇదే ఈవెంట్ లో రివీల్ కానున్నాయి.

అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు అగ్ని 3 5జీ యొక్క లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. లావా కంపెనీ వెబ్‌సైట్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మరియు కంపెనీకి చెందిన ఇతర అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాంచ్ ఈవెంట్ చూడవచ్చు.

Lava Agni 3 5G భారత మార్కెట్ ధర

Lava Agni 3 5G భారత మార్కెట్ ధర వివరాలు లావా కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే అంచనా ప్రకారం, Lava Agni 3 5G ప్రారంభ ధర రూ.21,990 ఉంటుందని తెలుస్తోంది. డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ.19,999 కే లభించనుంది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

పైన పేర్కొనబడిన స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు లీక్స్ ఆధారంగా అందించినవి. సరైన వివరాలు అక్టోబర్ 4వ తేదీన ఫోన్ లాంచ్ అయ్యాక తెలుస్తాయి.

The post Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/#respond Wed, 25 Sep 2024 13:29:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=13748 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ నెలలోనే Blaze 3 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు Lava Agni 3 పేరుతో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతోంది. ఇది లావా అగ్ని 2 కి సక్సెసర్ గా రానుంది. తాజాగా Lava Agni 3 యొక్క టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. టీజర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. Lava […]

The post Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Agni 3 టీజర్ లాంచ్
  • పవర్ఫుల్ స్పెక్స్ తో వస్తోన్న డివైజ్
  • త్వరలోనే వెల్లడి కానున్న లాంచ్ తేదీ

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ నెలలోనే Blaze 3 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు Lava Agni 3 పేరుతో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతోంది. ఇది లావా అగ్ని 2 కి సక్సెసర్ గా రానుంది. తాజాగా Lava Agni 3 యొక్క టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. టీజర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lava Agni 3 టీజర్

Lava Agni 3 టీజర్‌ను లావా బ్రాండ్ హెడ్ సునీల్ రైనా తన X ఖాతాలో షేర్ చేశారు. పోస్ట్ గమనిస్తే, అందులో ఫైర్ ఎమోజీలు, పవర్ సింబల్ ఉన్నాయి.

Lava Agni 3 స్మార్ట్‌ఫోన్ గత మోడల్ అగ్ని 2 కి సక్సెసర్ గా లాంచ్ కానుంది. అగ్ని 2 కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది.

Lava Agni 3 కి సంబంధించిన మరొక పోస్ట్ లావా అఫీషియల్ హ్యాండిల్ పై కూడా కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Lava Agni 3 డివైజ్ యొక్క లాంచ్ తేదీ, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రానున్న రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో మాదిరే, Lava Agni 3 కూడా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడొకసారి, ఇటీవలె లాంచైన లావా బ్లేజ్ 3 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం.

Lava Blaze 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze 3 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు స్కోర్ 4,10,000.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze 3 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Blaze 3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఏఐ లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Blaze 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Blaze 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Lava Blaze 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/feed/ 0