Lava Storm 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 21 Dec 2023 13:41:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G https://www.91mobiles.com/telugu/lava-storm-5g-launched-india-price-specs-availability/ Thu, 21 Dec 2023 13:41:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=9389 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో ఒక చవకైన మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసింది. Lava Storm 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. Lava Storm 5G వర్చువల్ ర్యామ్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ని అందిస్తుంది. ఇంకా 50ఎంపి మెయిన్ కెమెరా, భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఈ […]

The post 8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Lava Storm 5G
  • డైమెన్సిటీ 6080 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Lava Storm 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో ఒక చవకైన మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసింది. Lava Storm 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. Lava Storm 5G వర్చువల్ ర్యామ్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ని అందిస్తుంది. ఇంకా 50ఎంపి మెయిన్ కెమెరా, భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Lava Storm 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్న్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Storm 5G ధర

  • Lava Storm 5G సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంది.
  • అమెజాన్ స్పెషల్ ధర గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ని లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.13,499 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫర్ల ద్వారా Lava Storm 5G పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • అన్ని ఆఫర్లు కలుపుకుని Lava Storm 5G డివైజ్ ని యూజర్లు రూ.11,999 కి సొంతం చేసుకోవచ్చు.
  • డిసెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి Lava Storm 5G సేల్ మొదలవుతుంది.
  • Lava Storm 5G స్మార్ట్‌ఫోన్ గేట్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Storm 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Storm 5G లో 6.78-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Storm 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ వాడారు. ఈ చిప్ అంటుటు స్కోర్ 4,20,000 గా ఉంది. సెగ్మెంట్ పరంగా ఇది మంచి స్కోర్ అని చెప్పవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి ఎక్‌పాండబుల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Lava Storm 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Lava Storm 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Storm 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Lava Storm 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Lava Storm 5G లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, ఫ్రీ హోమ్ సర్వీస్ సౌకర్యం ఉన్నాయి.

The post 8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Lava Storm 5G https://www.91mobiles.com/telugu/lava-storm-5g-india-launch-date-december-21st-2023/ Mon, 18 Dec 2023 14:03:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=9345 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Storm 5G డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీన ప్రకటించింది. డిసెంబర్ 21 వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Storm 5G డివైజ్ లాంచ్ అవుతోంది. అమెజాన్ లో Lava Storm 5G ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Lava […]

The post డిసెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Lava Storm 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Storm 5G లాంచ్ ప్రకటన
  • డిసెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
  • అమెజాన్ ద్వారా Lava Storm 5G సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Storm 5G డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీన ప్రకటించింది. డిసెంబర్ 21 వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Storm 5G డివైజ్ లాంచ్ అవుతోంది. అమెజాన్ లో Lava Storm 5G ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Lava Storm 5G లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Storm 5G లాంచ్ తేదీ

డిసెంబర్ 21 వ తేదీన భారత్ లో Lava Storm 5G లాంచ్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లావా సంస్థ Lava Storm 5G లాంచ్ టీజర్ వీడియోని షేర్ చేసింది. డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో Lava Storm 5G ప్రొడక్ట్ పేజీ లిస్ట్ అవ్వడంతో, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుందని తెలుస్తోంది.

Lava Storm 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Lava Storm 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Storm 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Lava Storm 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Lava Storm 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Lava Storm 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post డిసెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Lava Storm 5G first appeared on 91Mobiles Telugu.

]]>
కొత్త ఫోన్ టీజర్‌ని షేర్ చేసిన లావా; Lava Storm 5G అయ్యుంటుందని అంచనా! https://www.91mobiles.com/telugu/lava-shares-new-phone-teaser-could-be-lava-storm-5g/ Fri, 15 Dec 2023 09:46:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9306 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava ఇటీవలె Yuva 3 Pro డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక ఫోన్ టీజర్ ని సోషల్ మీడియాతో షేర్ చేసింది. అయితే కచ్చితమైన మోడల్ పేరు రివీల్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ Lava Storm 5G అయ్యుంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ అప్‌కమింగ్ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లావా అధికార వెబ్‌సైట్ లో దర్శనమిస్తోంది. లావా […]

The post కొత్త ఫోన్ టీజర్‌ని షేర్ చేసిన లావా; Lava Storm 5G అయ్యుంటుందని అంచనా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Storm 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Lava Storm 5G ధర రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava ఇటీవలె Yuva 3 Pro డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక ఫోన్ టీజర్ ని సోషల్ మీడియాతో షేర్ చేసింది. అయితే కచ్చితమైన మోడల్ పేరు రివీల్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ Lava Storm 5G అయ్యుంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ అప్‌కమింగ్ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లావా అధికార వెబ్‌సైట్ లో దర్శనమిస్తోంది.

లావా షేర్ చేసిన ఫోన్ Lava Storm 5G అని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ చెబుతున్నారు. Lava Storm 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. అలాగే లాంచ్ కి ముందు Lava Storm 5G యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కెమెరా మాడ్యూల్ డిజైన్ రివీల్ అయ్యింది.

Lava Storm 5G ధర

  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Lava Storm 5G డివైజ్ ధర భారత్ లో రూ.15,000 లోపు ఉండవచ్చని తెలుస్తోంది.
  • ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో ఈ డివైజ్ వస్తోందని టిప్‌స్టర్ అంటున్నారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • Lava Storm 5G డివైజ్ మైక్రో-సైట్ అమెజాన్ పై కనిపించడంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లిమ్స్ రివీల్ అయ్యింది.
  • అమెజాన్ లో కనిపించిన టీజర్ ఇమేజ్ ని గమనిస్తే, ఈ డివైజ్ డ్యూయల్ లేదా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • Lava Storm 5G బ్యాక్ ప్యానెల్ పై మూడు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఒక దానిలో ఎల్ఈడీ ఫ్లాష్ ఉండే అవకాశం ఉంది.
  • రానున్న రోజుల్లో టీజర్ల ద్వారా లావా సంస్థ Lava Storm 5G డివైజ్ విశేషాలను పంచుకునే అవకాశం ఉంది. ఈలోపు ఇటీవలె లాంచైన Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post కొత్త ఫోన్ టీజర్‌ని షేర్ చేసిన లావా; Lava Storm 5G అయ్యుంటుందని అంచనా! first appeared on 91Mobiles Telugu.

]]>