Lava X3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:23:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేడే Lava X3 ఫస్ట్ సేల్: అమెజాన్ ద్వారా విక్రయం https://www.91mobiles.com/telugu/lava-x3-india-first-sale-today-amazon/ Tue, 27 Dec 2022 07:34:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4187 హైలైట్స్ Lava X3 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఓఎస్ తో వచ్చిన Lava X3 స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా నేటి నుంచి Lava X3 సేల్ ప్రారంభం గతవారం స్వదేశీ కంపెనీ Lava భారత్ లో Lava X3 అనే ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. నిన్నటి వరకు ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి […]

The post నేడే Lava X3 ఫస్ట్ సేల్: అమెజాన్ ద్వారా విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Lava X3 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999
  • ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఓఎస్ తో వచ్చిన Lava X3 స్మార్ట్ ఫోన్
  • అమెజాన్ ద్వారా నేటి నుంచి Lava X3 సేల్ ప్రారంభం

గతవారం స్వదేశీ కంపెనీ Lava భారత్ లో Lava X3 అనే ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. నిన్నటి వరకు ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి ఉచితంగా Lava Probuds N11 నెక్ బ్యాండ్ ని కూడా ఆఫర్ చేశారు. ఇకపోతే Lava X3 నేటి నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చింది.

Lava X3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ వాడారు. 8ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో వచ్చింది. రెడ్మీ ఏ1+, టెక్నో పాప్ 6 ప్రో, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్లలో కూడా ఇదే ఓఎస్ ని ఉపయోగించారు. సరే, ఓసారి Lava X3 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

భారత్ లో Lava X3 ధర, లభ్యత

Lava X3 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుంది. దీని ధరను రూ.6,999 గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Lava X3 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.

Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడే Lava X3 ఫస్ట్ సేల్: అమెజాన్ ద్వారా విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 27 న సేల్‌కి రానున్న Lava X3 స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-x3-sale-date-revealed-via-amazon/ Thu, 22 Dec 2022 05:30:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=4131 హైలైట్స్ గతవారం భారత్ లో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్ Lava X2 కి సక్సెసర్ గా వచ్చిన Lava X3 ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్న Lava X3 మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Lava X3 భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava గతవారం భారత్ లో Lava X3 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కొన్ని నెలల క్రితం లాంచైన Lava X2 […]

The post డిసెంబర్ 27 న సేల్‌కి రానున్న Lava X3 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గతవారం భారత్ లో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్
  • Lava X2 కి సక్సెసర్ గా వచ్చిన Lava X3
  • ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్న Lava X3
  • మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Lava X3

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava గతవారం భారత్ లో Lava X3 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. కొన్ని నెలల క్రితం లాంచైన Lava X2 కి సక్సెసర్ గా Lava X3 మార్కెట్ లోకి వచ్చింది. Lava X3 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇది మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 27 న Lava X3 సేల్ కి వస్తున్నట్లు సమాచారం. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం తెలిసింది. Lava X3 ఫోన్ 3జిబి ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి సెల్పీ కెమెరా తో వచ్చింది. భారత్ లో Lava X3 ఫోన్ లభ్యత, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Lava X3 ధర, లభ్యత

Lava X3 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్స్ మొదలు కానున్నాయి. ప్రస్తుతం Lava X3 ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. ఎవరైతే ప్రీ-ఆర్డర్ చేస్తారో వారికి రూ.2,299 విలువగల Lava Probuds N11 నెక్ బ్యాండ్ ఉచితంగా లభిస్తాయి.

Lava X3 స్పెసిఫికేషన్స్

Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.

Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 27 న సేల్‌కి రానున్న Lava X3 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ Lava X3: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-x3-launched-india-price-specs/ Mon, 19 Dec 2022 04:29:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=4046 హైలైట్స్ శాంసంగ్, ఒప్పో, రియల్మీ, వివో, షావోమి ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న Lava కంపెనీ లో-బడ్జెట్ సెగ్మెంట్ లో తాజాగా భారత్ లో Lava X3 ని లాంచ్ చేసిన లావా కంపెనీ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన మార్కెట్ వాటాను మళ్ళీ సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా ఫోన్లను […]

The post భారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ Lava X3: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • శాంసంగ్, ఒప్పో, రియల్మీ, వివో, షావోమి ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న Lava కంపెనీ
  • లో-బడ్జెట్ సెగ్మెంట్ లో తాజాగా భారత్ లో Lava X3 ని లాంచ్ చేసిన లావా కంపెనీ
  • మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన మార్కెట్ వాటాను మళ్ళీ సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ బడ్జెట్ శ్రేణిలో షావోమి, రియల్మీ, శాంసంగ్, వివో మరియు ఒప్పో ఫోన్లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. లావా సంస్థ బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉంది. ఇటీవలె ఈ సంస్థ Lava Agni 5G, Lava Blaze 5G ఫోన్లను లాంచ్ చేసి జోరు మీద ఉంది.

తాజాగా లావా సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ Lava X3 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెడ్మీ ఏ1+ మరియు రియల్మీ సీ-సిరీస్ ఫోన్లతో పోటీ పడనుంది. Lava X3 మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్ తో లాంచైంది. ఓసారి భారత్ లో Lava X3 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava X3 ధర, స్పెసిఫికేషన్స్

Lava X3 ఒక బడ్జెట్ సెగ్మెంట్ 4జీ స్మార్ట్ ఫోన్. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.6,999. మూడు కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. అవి: చార్కోల్ బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ, లస్టర్ బ్లూ. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచైంది. డిసెంబర్ 20 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు రూ.2,999 విలువజేసే Lava ProBuds N11 నెక్ బ్యాండ్ ని గెలుచుకునే అవకాశం ఉంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.

Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ Lava X3: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Lava X3 స్పెసిఫికేషన్స్, రెండర్స్ https://www.91mobiles.com/telugu/lava-x3-launch-timeline-specs-leaked-before-launch/ Mon, 12 Dec 2022 13:48:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=3946 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Lava X3, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, రెండర్స్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, బాటమ్-ఫైరింగ్ స్పీకర్స్ తో వస్తోన్న Lava X3 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ Lava X3 లో ఉండే అవకాశం స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలో భారత్ లో Lava X3 ఫోన్ ని లాంచ్ చేయనుంది. […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Lava X3 స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Lava X3, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, రెండర్స్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, బాటమ్-ఫైరింగ్
    స్పీకర్స్ తో వస్తోన్న Lava X3
  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ Lava X3 లో ఉండే అవకాశం

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలో భారత్ లో Lava X3 ఫోన్ ని లాంచ్ చేయనుంది. Amazon లో ఈ డివైజ్ యొక్క డెడికేటెడ్ మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇక Pricebaba వెబ్‌సైట్, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో ఈ డివైజ్ యొక్క ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ ని రాబట్టడంలో సఫలమైంది. లీకైన ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. వాటర్ డ్రాప్ నాచ్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి. Lava X3 స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్లను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు.

Lava X3 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 9 మిల్లీ మీటర్ల మందం, 210 గ్రాముల బరువుతో రానుంది. ఈ డివైజ్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తోంది.

Lava X3 డిజైన్

Lava X3 ఇమేజెస్ ని గమనిస్తే, ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక ఎడమ వైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంది. ఫోన్ వెనకాల చూస్తే, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే లావా బ్రాండింగ్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా కనిపిస్తున్నాయి.

Lava X3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Lava X3 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ లో 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన 3జిబి ర్యామ్ మరియు 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఈ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

Lava X3 కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 8 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా Lava X3 బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్స్ ఉంటాయి.

Lava X3 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

భారత్ లో Lava X3 స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. ఇప్పటికే ఈ వెబ్ సైట్ లో Lava X3 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. త్వరలోనే Lava X3 యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ వెలువడనుంది.