Lava Yuva 3 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Dec 2023 13:37:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro https://www.91mobiles.com/telugu/lava-yuva-3-pro-launched-india-price-specs-availability/ Thu, 14 Dec 2023 13:37:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=9275 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నేడు భారత్ లో Lava Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. చవకైన ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి Lava Yuva 3 Pro సరైన ఎంపిక అని చెప్పవచ్చు. సరే, ఓసారి Lava Yuva […]

The post 90Hz డిస్ప్లే, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Lava Yuva 3 Pro ధర రూ.8,999

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నేడు భారత్ లో Lava Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. చవకైన ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి Lava Yuva 3 Pro సరైన ఎంపిక అని చెప్పవచ్చు. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 Pro ధర, కలర్ ఆప్షన్స్

Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా Lava Yuva 3 Pro ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డెజర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్ మరియు మీడో పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 90Hz డిస్ప్లే, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Lava Yuva 3 Pro https://www.91mobiles.com/telugu/lava-yuva-3-pro-india-launch-date-december-14th-2023/ Tue, 12 Dec 2023 09:57:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=9233 స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 ఆరంభంలో లాంచైన Lava Yuva 2 Pro కి Lava Yuva 3 Pro సక్సెసర్ గా వస్తోంది. తాజాగా లావా సంస్థ Lava Yuva 3 Pro లాంచ్ తేదీని ప్రకటించింది. Lava Yuva 3 Pro డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మార్కెట్ లోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Lava Yuva […]

The post డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Lava Yuva 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Yuva 3 Pro లాంచ్ తేదీ ప్రకటన
  • డిసెంబర్ 14 న లాంచ్ అవ్వనున్న డివైజ్
  • ఇంకా వెల్లడి కాని Lava Yuva 3 Pro ధర

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 ఆరంభంలో లాంచైన Lava Yuva 2 Pro కి Lava Yuva 3 Pro సక్సెసర్ గా వస్తోంది. తాజాగా లావా సంస్థ Lava Yuva 3 Pro లాంచ్ తేదీని ప్రకటించింది. Lava Yuva 3 Pro డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మార్కెట్ లోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 Pro లాంచ్ వివరాలు

Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 14 న భారత్ లో లాంచ్ అవుతోంది. టీజర్ వీడియో ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ఖరారు చేసింది. లావా ఇండియా సోషల్ ప్లాట్ఫామ్స్ పై వర్చువల్ ఈవెంట్ ద్వారా Lava Yuva 3 Pro ఫోన్ లాంచ్ కానుంది. డిసెంబర్ 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Lava Yuva 3 Pro ధర, సేల్ వివరాలు, స్పెసిఫికేషన్స్ వెల్లడవుతాయి.

Lava Yuva 3 Pro ధర (లీక్)

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Lava Yuva 3 Pro ధరను X ప్లాట్ఫామ్ ద్వారా లీక్ చేశారు. భారత్ లో రూ.10,999 ధరతో Lava Yuva 3 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. డిసెంబర్ 14 న డివైజ్ యొక్క అసలు ధర ఏంటో తెలిసిపోనుంది.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Lava Yuva 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>