Lava Yuva 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 May 2024 08:06:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-yuva-5g-launched-india-unisoc-t750-chipset/ Thu, 30 May 2024 08:06:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11805 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Lava […]

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Yuva 5G లాంచ్
  • 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్
  • 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G ధర, లభ్యత

Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.9,499 తో ప్రారంభమవుతుంది. జూన్ 5వ తేదీ నుంచి అమెజాన్, లావా ఈస్టోర్, లావా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Lava Yuva 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.

కలర్ ఆప్షన్స్: Lava Yuva 5G డివైజ్ మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లో 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.5డీ కర్వ్డ్ గ్లాస్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Yuva 5G లో యూనిఎస్ఓసీ టీ750 చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Lava Yuva 5G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.

కెమెరా: Lava Yuva 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Yuva 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Lava Yuva 5G 163.36 మి.మీ పొడవు, 76.16 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది.

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Yuva 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-yuva-5g-launch-date-confirmed-know-full-details/ Mon, 27 May 2024 06:28:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=11737 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో ఒక కొత్త యువా సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. మే 30వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Yuva 5G లాంచ్ కానుంది. కంపెనీ ఒక టీజర్ వీడియో ద్వారా Lava Yuva 5G యొక్క డిజైన్ రివీల్ చేసింది. ఓసారి […]

The post Lava Yuva 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 30న భారత్ లో Lava Yuva 5G లాంచ్
  • 50ఎంపి ఏఐ మెయిన్ కెమెరా
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో ఒక కొత్త యువా సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. మే 30వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Yuva 5G లాంచ్ కానుంది. కంపెనీ ఒక టీజర్ వీడియో ద్వారా Lava Yuva 5G యొక్క డిజైన్ రివీల్ చేసింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G లాంచ్ తేదీ, డిజైన్

Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ కంపెనీ యొక్క అధికార X ఖాతా ద్వారా రివీల్ అయ్యింది.

Lava Yuva 5G డివైజ్ మే 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

టీజర్ వీడియోను గమనిస్తే, ముందువైపు పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లే కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 4 కెమెరా కటౌట్స్ ఉన్నాయి. వీటిలో మూడు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 50ఎంపి బ్రాండింగ్ కెమెరా మాడ్యూల్ మధ్యలో ఉంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Lava Yuva 5G లో పంచ్ హోల్ స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ వివరాలు ఇంకా తెలియదు.

ప్రాసెసర్: Lava Yuva 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. చిప్సెట్ పేరు డేటాబేస్‌లో పేర్కొనలేదు. డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 చిప్సెట్స్ లో ఏదో ఒకటి ఈ ఫోన్ లో ఉండవచ్చు.

ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 5G 6జిబి ర్యామ్ మరియు 8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో రానుంది. 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది.

కెమెరా: Lava Yuva 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు టీజర్ వీడియో ద్వారా అర్థమవుతోంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Lava Yuva 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Yuva 5G టీజర్ విడుదల, త్వరలో లాంచ్ https://www.91mobiles.com/telugu/lava-yuva-5g-teaser-released-launch-soon/ Fri, 24 May 2024 16:16:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11720 భారతదేశానికి చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Lava త్వరలో యువా సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నేడు లావా తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Lava Yuva 5G టీజర్ ని షేర్ చేసింది. దీంతో త్వరలో డివైజ్ లాంచ్ ఉండనుందని అధికారికంగా స్పష్టమైంది. అంతేకాదు, ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Lava […]

The post Lava Yuva 5G టీజర్ విడుదల, త్వరలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Yuva 5G టీజర్ విడుదల
  • త్వరలో భారత్ లో లాంచ్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న ఫోన్

భారతదేశానికి చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Lava త్వరలో యువా సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నేడు లావా తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Lava Yuva 5G టీజర్ ని షేర్ చేసింది. దీంతో త్వరలో డివైజ్ లాంచ్ ఉండనుందని అధికారికంగా స్పష్టమైంది. అంతేకాదు, ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Lava Yuva 5G యొక్క గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G టీజర్ విడుదల

లావా విడుదల చేసిన Lava Yuva 5G యొక్క టీజర్ వీడియోను గమనిస్తే, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని అర్థమవుతోంది.

Lava Yuva 5G గీక్‌బెంచ్ వివరాలు

Lava Yuva 5G డివైజ్ ఇటీవలె గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై LXX513 అనే మోడల్ నంబర్ తో ఈ ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా ఖరారైంది.

Lava Yuva 5G డివైజ్ గీక్‌బెంచ్ పై 6జిబి/8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Lava Yuva 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉండవచ్చు. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇస్తారని అంచనా వేస్తున్నారు.

The post Lava Yuva 5G టీజర్ విడుదల, త్వరలో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>