Moto e13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 10 Mar 2023 04:53:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 13ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Moto e13 https://www.91mobiles.com/telugu/moto-e13-launched-india-price-specs-availability/ Wed, 08 Feb 2023 08:18:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4845 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారత్ లో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Moto e13 ని లాంచ్ చేసింది. కొన్ని వారాల క్రితం Moto e13 ఫోన్ యూనిసాక్ ప్రాసెసర్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. లేటెస్ట్ ఈ-సిరీస్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చింది. Moto e13 స్మార్ట్ ఫోన్ 13ఎంపి కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ పోర్ట్ […]

The post 13ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Moto e13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto e13 స్మార్ట్ ఫోన్
  • 13ఎంపి రియర్ కెమెరా, 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 10 వాట్ చార్జింగ్ తో వచ్చిన Moto e13
  • భారత్ లో Moto e13 2జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.6,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారత్ లో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Moto e13 ని లాంచ్ చేసింది. కొన్ని వారాల క్రితం Moto e13 ఫోన్ యూనిసాక్ ప్రాసెసర్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. లేటెస్ట్ ఈ-సిరీస్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చింది.

Moto e13 స్మార్ట్ ఫోన్ 13ఎంపి కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ పోర్ట్ తో లాంచ్ అయ్యింది. Moto e13 లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అయితే, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Moto e13 ఇండియా ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto e13 ధర, లభ్యత

Moto e13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర రూ.6,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది. దీని ధర రూ.7,999 గా ఉంది. Moto e13 ఫోన్ ఫిబ్రవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Moto e13 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Moto e13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్), 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది.

Moto e13 స్మార్ట్ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూని కలిగి ఉంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ గో ఎడిషన్ పై పని చేస్తుంది. భవిష్యత్తులో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Moto e13 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. లేటెస్ట్ ఈ-సిరీస్ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్, టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇంకా డాల్బి అట్మాస్ ఆడియో సపోర్ట్ తో ఈ ఫోన్ రావడం విశేషం.

Moto e13 స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.19 మిల్లీ మీటర్ల పొడవు, 74.95 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.47 మిల్లీ మీటర్ల మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ52 ఫ్లాష్ రేటింగ్ తో వస్తోంది. డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 13ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Moto e13 first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.7,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13? https://www.91mobiles.com/telugu/moto-e13-india-price-leaked-before-launch/ Mon, 06 Feb 2023 09:25:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4794 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా రీసెంట్ గా యూరోపియన్ మార్కెట్స్ లో Moto E13 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాబోతోంది. ఇక భారత్ విషయానికి వస్తే, Moto E13 ఈ డివైజ్ ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోంది. భారత్ లోని దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ Moto E13 లాంచ్ తేదీతో పాటు ప్రధాన […]

The post రూ.7,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 8 న భారత్ లో లాంచ్ కానున్న Moto E13 స్మార్ట్ ఫోన్
  • ఇప్పటికే యూరప్ మార్కెట్స్ లో లాంచైన Moto E13 డివైజ్
  • భారత్ లో Moto E13 ధర రూ.7,000 లోపు ఉంటుందని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా రీసెంట్ గా యూరోపియన్ మార్కెట్స్ లో Moto E13 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాబోతోంది. ఇక భారత్ విషయానికి వస్తే, Moto E13 ఈ డివైజ్ ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోంది.

భారత్ లోని దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ Moto E13 లాంచ్ తేదీతో పాటు ప్రధాన స్పెసిఫికేషన్స్ ని మైక్రోసైట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు తాజా లీక్ ద్వారా Moto E13 ధర రూ.7,000 లోపు ఉండనుందని తెలిసింది. టిప్‌స్టర్ దేబయాన్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. Moto E13 ఫోన్ ధర రూ.6,499 నుంచి రూ.6,999 మధ్య ఉంటుందని దేబయాన్ వెల్లడించాడు.

Moto E13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ లో భారత్ లో లాంచ్ కానుంది. దీన్ని బట్టి, లీకైన ప్రైస్ రేంజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ కి సంబంధించినదని అర్థమవుతోంది. Moto E13 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర యూరోపియన్ మార్కెట్ లో 119.99 యూరోలు (సుమారు రూ.10,600) గా ఉంది.

Moto E13 స్పెసిఫికేషన్స్

Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ ని కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ని అందించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ టైగర్ టీ606 చిప్సెట్ ని వాడారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Moto E13 స్మార్ట్ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ని ఇందులో అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto E13 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్ కార్డ్ సౌకర్యం, బ్లూటూత్ 5.0, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Moto E13 స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో ఎడిషన్) పై పని చేస్తుంది. Moto E13 ఫోన్ రెడ్మీ ఏ1+, పోకో సీ50, రియల్మీ సీ33 వంటి ఫోన్లతో పోటీపడనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.7,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13? first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 8 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13 https://www.91mobiles.com/telugu/moto-e13-india-launch-date-february-8th-specs-price/ Wed, 01 Feb 2023 10:12:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=4735 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Moto E13 భారత్ లో ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Moto E13 ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అవుతుందని రివీల్ చేశాడు. భారత్ లో ఈ డివైజ్ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. సరే, ఓసారి Moto E13 ఇండియా ప్రైస్, లాంచ్ […]

The post ఫిబ్రవరి 8 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోన్న Moto E13 స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోన్న Moto E13 డివైజ్
  • భారత్ లో Moto E13 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Moto E13 భారత్ లో ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Moto E13 ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అవుతుందని రివీల్ చేశాడు. భారత్ లో ఈ డివైజ్ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. సరే, ఓసారి Moto E13 ఇండియా ప్రైస్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto E13 లాంచ్ తేదీ, ధర

Moto E13 ధర భారత్ లో రూ.10,000 లోపే ఉంటుందని సమాచారం. అసలైన ధరను వచ్చే వారం ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ధర యూరప్ మార్కెట్ లో 120 యూరోలు (సుమారు రూ.10,670) గా ఉంది. ఇది 2జిబి ర్యామ్ వేరియంట్ ధర. భారత్ లో Moto E13 ధర ఇంతకంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా.

Moto E13 స్పెసిఫికేషన్స్

Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ని అందించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Moto E13 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ టీ606 ప్రాసెసర్ ని వాడారు. ఇదొక ఎంట్రీ లెవెల్ చిప్సెట్. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Moto E13 స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో ఎడిషన్) పై పని చేస్తుంది. సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. 13ఎంపి మెయిన్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా ఇచ్చారు.

Moto E13 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండనుంది. Moto E13 ఫోన్ రెడ్మీ ఏ1+, పోకో సీ50, రియల్మీ సీ33 వంటి ఫోన్లతో పోటీపడనుంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 8 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13 first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో Moto E13 ధర, వేరియంట్స్, లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/moto-e13-india-launch-timeline-price-variant-details/ Fri, 27 Jan 2023 07:58:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4659 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా రీసెంట్ గా Moto E13 అనే స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 60 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది. తాజాగా Pricebaba అనే వెబ్‌సైట్ వెలువరించిన కథనం ప్రకారం, Moto E13 భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి మొదటివారంలో లాంచ్ కానున్నట్లు […]

The post భారత్ లో Moto E13 ధర, వేరియంట్స్, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత మార్కెట్ లో ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న Moto E13
  • యూనిసాక్ టీ606 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో రానున్న Moto E13
  • భారత్ లో Moto E13 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా రీసెంట్ గా Moto E13 అనే స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 60 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది. తాజాగా Pricebaba అనే వెబ్‌సైట్ వెలువరించిన కథనం ప్రకారం, Moto E13 భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి మొదటివారంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

తాజా రిపోర్ట్ ద్వారా Moto E13 యొక్క ధర, వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఆ రిపోర్ట్ ప్రకారం, Moto E13 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండనున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ కన్ఫిగిరేషన్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. యురోపియన్ వేరియంట్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto E13 యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto E13 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర

Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో UniSoC T606 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఉపయోగించారు. అయితే ఈ ఫోన్ భారత్ లో కేవలం 4జిబి వేరియంట్ లో మాత్రమే లాంచ్ కానుంది. Moto E13 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) పై పని చేయనుంది. Moto E13 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి ప్రైమీరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

IP52 రేటింగ్ తో వస్తోన్న Moto E13

ఈ ఫోన్ ఐపీ52 స్ప్లాష్-రెసిస్టన్స్ తో వస్తుండటం విశేషం. అంటే నీటి జల్లులు పడినా ఫోన్ కి ఏమీ కాదు. అయితే ఫోన్ మాత్రం పూర్తిస్థాయి వాటర్ రెసిస్టంట్ కాదని గుర్తుపెట్టుకోవాలి. తేలికపాటి వాన జల్లులు, నీటి చిలకరింపులను ఫోన్ తట్టుకోగలదు. అంతేగానీ, ఫోన్ ని అమాంతం నీటిలో ముంచకూడదు.

Moto E13 స్మార్ట్ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బి అట్మాస్ ఆడియో, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 256జిబి వరకు పెంచుకోవచ్చు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు.

Moto E13 డివైజ్ 164.19 మిల్లీ మీటర్ల పొడవు, 74.95 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.47 మిల్లీ మీటర్ల మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది. Moto E13 స్మార్ట్ ఫోన్ క్రీమీ వైట్, కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 119.99 యూరోలు (సుమారు రూ.10,600) గా ఉంది. భారత్ లో Moto E13 ధర రూ.10,000 లోపే ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో Moto E13 ధర, వేరియంట్స్, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
5000mAh బ్యాటరీ, 6.5-inch డిస్ప్లేతో లాంచైన Moto E13 https://www.91mobiles.com/telugu/moto-e13-launched-globally-price-specs-availablity/ Wed, 25 Jan 2023 13:41:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4648 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా జీ-సిరీస్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అలాగే ఈ సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ Moto E13 ని కూడా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Moto E13 ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో-ఎడిషన్) తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ ఫోన్ లేదా తక్కువ బడ్జెట్ లో […]

The post 5000mAh బ్యాటరీ, 6.5-inch డిస్ప్లేతో లాంచైన Moto E13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Moto E13 ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4జిబి ర్యామ్, యూనిసాక్ టీ606 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • Moto E13 ధర 120 యూరోలు (సుమారు రూ.10,662), కలర్ ఆప్షన్స్: కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా జీ-సిరీస్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అలాగే ఈ సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ Moto E13 ని కూడా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Moto E13 ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో-ఎడిషన్) తో వచ్చింది.

ఎంట్రీ లెవెల్ ఫోన్ లేదా తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తోన్న వారు Moto E13 ఫోన్ ని ప్రయత్నించవచ్చు. ఈ ఫోన్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో ఎడిషన్) తో వచ్చింది. సరే, Moto E13 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto E13 ధర, స్పెసిఫికేషన్స్

Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఈ ఫోన్ లో యూనిసాక్ టీ606 చిప్సెట్ వాడారు. 2జిబి/4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇప్పుడు Moto E13 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 13ఎంపి మెయిన్ కెమెరా మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Moto E13 ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.

Moto E13 ఫోన్ ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం విశేషం. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బి అట్మాస్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ 164.19 మిల్లీ మీటర్ల పొడవు, 74.95 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.47 మిల్లీ మీటర్ల మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా మార్కెట్స్ లో అందుబాటులోకి వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000mAh బ్యాటరీ, 6.5-inch డిస్ప్లేతో లాంచైన Moto E13 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Moto E13 డిజైన్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/motorola-moto-e13-design-image-leaked-before-launch/ Thu, 29 Dec 2022 04:28:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=4228 హైలైట్స్ 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Moto E13 స్మార్ట్ ఫోన్ సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Moto E13 డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ని కలిగి ఉన్న Moto E13 స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే Moto E13 డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ డివైజ్ ఈ-సిరీస్ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే, […]

The post లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Moto E13 డిజైన్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Moto E13 స్మార్ట్ ఫోన్
  • సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Moto E13 డివైజ్
  • వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ని కలిగి ఉన్న Moto E13 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే Moto E13 డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ డివైజ్ ఈ-సిరీస్ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన పలు వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. లేటెస్ట్ లీక్ ద్వారా Moto E13 యొక్క అఫీషియల్ డిజైన్ ఇమేజ్ బయటకు వచ్చింది.

లీకైన డిజైన్ ఇమేజ్ ని బట్టి, Moto E13 డివైజ్ ని మోటోరోలా డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ డిజైన్ ఎలా ఉందో కనిపిస్తోంది. సరే, ఓసారి Moto E13 యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto E13 కి సంబంధించిన వివరాలు

Moto E13 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ కేటగిరీని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2023 మొదటి త్రైమాసికంలో మోటోరోలా సంస్థ Moto E13 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసే చాన్సెస్ ఉన్నాయి. అధికార ప్రకటన కోసం వేచి చూస్తోన్న తరుణంలో, తాజాగా Moto E13 యొక్క డిజైన్ ఇమేజ్ ని Snoopy Tech రివీల్ చేసింది. దీని ద్వారా ఫోన్ ఫ్రంట్, బ్యాక్ డిజైన్ తెలిసాయి. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.

ఇక ఫోన్ కి వెనకాల ఒక చిన్న రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. దానిపై ఏఐ కెమెరా అని రాసి ఉంది. Moto E13 ఫోన్ సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. కెమెరా మాడ్యూల్ లోపల లెన్స్ తో పాటు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

డిజైన్ రెండర్స్ ద్వారా ఫోన్ మందపాటి చిన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్ ఫోన్ కి బాటమ్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Moto E13 డిజైన్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
UniSoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Moto e13 https://www.91mobiles.com/telugu/moto-e13-to-launch-with-unisoc-chipset-android-13-os/ Wed, 14 Dec 2022 04:21:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3975 హైలైట్స్ Geekbench పై కనిపించిన Moto e13 స్మార్ట్ ఫోన్ రివీల్ అయిన ప్రాసెసర్, ఓఎస్, ర్యామ్ ఇతర ప్రధాన స్పెసిఫికేషన్స్ త్వరలో లాంచ్ కానున్న Moto e13 స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఈ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Moto e13 అనే ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. Pricebaba తొలుత Moto […]

The post UniSoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Moto e13 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Geekbench పై కనిపించిన Moto e13 స్మార్ట్ ఫోన్
  • రివీల్ అయిన ప్రాసెసర్, ఓఎస్, ర్యామ్ ఇతర ప్రధాన స్పెసిఫికేషన్స్
  • త్వరలో లాంచ్ కానున్న Moto e13 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఈ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Moto e13 అనే ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. Pricebaba తొలుత Moto e13 ని బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై గుర్తించింది. గీక్ బెంచ్ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Moto e13 కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

లిస్టింగ్ ని గమనిస్తే, Moto e13 యూనిసాక్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది. Moto e13 యొక్క మరిన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

Moto e13 స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ 5 బెంచ్ మార్క్ డేటాబేస్ పై కనిపించింది. ఈ అప్‌కమింగ్ ఈ-సిరీస్ సింగిల్ కోర్ టెస్ట్ లో 318 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 995 పాయింట్లు సాధించింది. Moto e13 యూనిసాక్ ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ప్రాసెసర్ 1.61 గిగాహెర్టజ్ పీక్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది.

Moto e13 యూనిసాక్ టీ606 చిప్సెట్ ని కలిగి ఉండనుంది. ఈ చిప్ 12ఎన్ఎం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ57 జీపీయూ వాడారు. ఇదే ప్రాసెసర్ ని నోకియా జీ11, నోకియా జీ21, టెక్నో స్పార్క్ 8సీ, శాంసంగ్ గెలాక్సీ ఏ03 మరియు మోటో ఈ32 (గ్లోబల్ వేరియంట్) వంటి ఎంట్రీ ఫోన్లలో వాడారు.

Moto e13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. కంపెనీ ఈ ఫోన్ ని ఇతర మెమొరీ ఆప్షన్స్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో లాంచ్ కానున్న Moto e13 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తుండటం విశేషం. ఎంట్రీ లెవెల్ ఫోన్ లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ని అందిస్తుండటం మంచి విషయం.

Moto e32 స్పెసిఫికేషన్స్

Moto e32 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, యూనిసాక్ టీ606 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి.

Moto e32 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్సెస్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ-52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post UniSoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Moto e13 first appeared on 91Mobiles Telugu.

]]>