Moto G04s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 May 2024 10:34:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola G04s: 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-g04s-launched-india-50mp-camera/ Thu, 30 May 2024 10:34:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=11808 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola G04s అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇదివరకే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Motorola G04s ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్ Motorola G04s స్మార్ట్‌ఫోన్ సింగిల్ […]

The post Motorola G04s: 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola G04s లాంచ్
  • యూనిఓఎస్ఓసీ టీ606 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.6,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola G04s అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇదివరకే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola G04s ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Motorola G04s స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర ఎంతో తెలుసుకుందాం.

Motorola G04s 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. జూన్ 5 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా.ఇన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ విక్రయానికి రానుంది. కాన్‌కర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola G04s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola G04s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola G04s లో UniSoc T606 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola G04s డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా 4జిబి వరకు ర్యామ్‌ని పెంచుకోవచ్చు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Motorola G04s డివైజ్ లో 50ఎంపి ఏఐ కెమెరా ఉంది. ఇది పొట్రెయిట్ మోడల్, ఆటో నైట్ విజన్ సపోర్ట్ కలిగి ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola G04s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola G04s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. తదుపరి ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola G04s లో డాల్బీ అట్మాస్ ఆడియో, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉంటాయి.

The post Motorola G04s: 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G04s: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-g04s-launching-next-week-india-official/ Fri, 24 May 2024 16:40:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11724 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. Moto G04s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ భారత్ లో విక్రయానికి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ మైక్రో-సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. ఓసారి Moto G04s యొక్క లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Moto G04s లాంచ్ తేదీ Moto G04s […]

The post Moto G04s: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గత నెలలో యూరప్‌లో లాంచైన Moto G04s
  • మే 30న భారత్ లో Moto G04s లాంచ్
  • భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. Moto G04s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ భారత్ లో విక్రయానికి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ మైక్రో-సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. ఓసారి Moto G04s యొక్క లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G04s లాంచ్ తేదీ

Moto G04s స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 30వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ 4జీ హ్యాండ్సెట్ ఎంట్రీ-లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. ఓసారి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G04s స్పెసిఫికేషన్స్

Moto G04s డివైజ్ 6.6-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోల్ కటౌట్ తో వస్తోంది.

Moto G04s డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం దీనికి మాలి జీ57 జీపీయూ జత చేశారు.

Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది పొట్రెయిట్ మోడల్ మరియు నైట్ విజన్ సపోర్ట్ తో వస్తోంది.

మోటో జీ04ఎస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

మోటో జీ04ఎస్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీ ఆప్షన్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇంకా ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ ఆడియో, మోటో జెశ్చర్స్ ఉంటాయి.

Moto G04s ధర (అంచనా)

Moto G04s స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.8000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Moto G04s స్మార్ట్‌ఫోన్ ఆరెంజ్, గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G04s డివైజ్ 178.8 గ్రాముల బరువు, 7.99 మి.మీ మందం ఉంటుందని సమాచారం.

The post Moto G04s: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G04s ధరను ప్రకటించిన Motorola https://www.91mobiles.com/telugu/moto-g04s-price-announced-by-motorola/ Thu, 11 Apr 2024 11:34:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=11041 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola కొత్త జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ Moto G04s ని ఇటీవలె లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఈ ఫోన్ ధరను నేడు కంపెనీ ప్రకటించింది. రూ.10,000 ధర శ్రేణిలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4జిబి వర్చువల్ ర్యామ్, యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క ధర మరియు పూర్తి […]

The post Moto G04s ధరను ప్రకటించిన Motorola first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె గ్లోబల్‌గా Moto G04s లాంచ్
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ
  • Moto G04s ధర 119 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola కొత్త జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ Moto G04s ని ఇటీవలె లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఈ ఫోన్ ధరను నేడు కంపెనీ ప్రకటించింది. రూ.10,000 ధర శ్రేణిలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4జిబి వర్చువల్ ర్యామ్, యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G04s ధర, కలర్ ఆప్షన్స్

Moto G04s స్మార్ట్‌ఫోన్ జర్మనీలో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను 119 యూరోలుగా నిర్ణయించారు. దీన్ని భారతీయ కరెన్సీలోకి మార్చితే దాదాపు రూ.10,650 అవుతుంది. జర్మనీలో ఈ ఫోన్ కాన్‌కార్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది.

Moto G04s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04s లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చిప్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6Ghz.
  • మెమొరీ: Moto G04s డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Moto G04s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G04s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్పీకర్, వాటర్-రిపెల్లెంట్ డిజైన్ ఉన్నాయి.

The post Moto G04s ధరను ప్రకటించిన Motorola first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto G04s https://www.91mobiles.com/telugu/moto-g04s-globally-launched-with-90hz-display/ Tue, 09 Apr 2024 05:36:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=10989 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G04s పేరుతో వచ్చిన ఈ డివైజ్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. మోటో జీ04ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 4జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Moto G04s ధర, […]

The post Motorola: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto G04s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Moto G04s లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • UniSoc T606 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G04s పేరుతో వచ్చిన ఈ డివైజ్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. మోటో జీ04ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 4జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G04s ధర, కలర్ ఆప్షన్స్

Moto G04s స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూ.10,000 శ్రేణిలో ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోటో జీ04ఎస్ డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G04s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04s లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చిప్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6Ghz.
  • మెమొరీ: Moto G04s డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Moto G04s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G04s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్పీకర్, వాటర్-రిపెల్లెంట్ డిజైన్ ఉన్నాయి.

The post Motorola: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto G04s first appeared on 91Mobiles Telugu.

]]>