Moto G34 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jan 2024 10:53:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto G34 5G: 120Hz డిస్ప్లే, Snapdragon 695 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటో జీ34 5జీ https://www.91mobiles.com/telugu/moto-g34-5g-launched-india-with-120hz-display-snapdragon-695-chipset/ Tue, 09 Jan 2024 10:53:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=9629 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Moto G34 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Moto G34 5G […]

The post Moto G34 5G: 120Hz డిస్ప్లే, Snapdragon 695 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటో జీ34 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Moto G34 5G
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • Moto G34 5G ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Moto G34 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G34 5G ధర, లభ్యత, ఆఫర్లు

  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
  • Moto G34 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
  • Moto G34 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది.
  • Moto G34 5G డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా జనవరి 17 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా పాత ఫోన్ పై రూ.1,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో డివైజ్ ని రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • ఇంకా కస్టమర్లు రూ.399 విలువగల జియో ప్రీపెయిడ్ ప్లాన్ పై రూ.50 క్యాష్‌బ్యాక్ వోచర్ (40) పొందవచ్చు. అలాగే అజియో పై రూ.500 డిస్కౌంట్, యాత్ర ద్వారా ఫ్లయిట్ బుకింగ్స్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 19:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బైడూ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 180 గ్రాముల బరువు ఉంటుంది.

The post Moto G34 5G: 120Hz డిస్ప్లే, Snapdragon 695 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటో జీ34 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G34 5G: లీకైన మోటోరోలా జీ34 5జీ ఇండియా లాంచ్ ధర https://www.91mobiles.com/telugu/moto-g34-5g-india-price-leaked-before-launch/ Fri, 05 Jan 2024 10:30:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=9577 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G34 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జనవరి 9న లాంచ్ అవుతోంది. Moto G34 5G ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ , 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోంది. తాజాగా Moto G34 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి […]

The post Moto G34 5G: లీకైన మోటోరోలా జీ34 5జీ ఇండియా లాంచ్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 9న లాంచ్ కానున్న Moto G34 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • Moto G34 5G ధర రూ.10,999 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G34 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జనవరి 9న లాంచ్ అవుతోంది. Moto G34 5G ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ , 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోంది. తాజాగా Moto G34 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G34 5G భారత మార్కెట్ ధర (అంచనా)

  • రిటైల్ వర్గాల నుంచి Moto G34 5G ధర రివీల్ అయ్యింది. ఆ వివరాలు చూద్దాం.
  • Moto G34 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంటుందని తెలుస్తోంది.
  • Moto G34 5G డివైజ్ యొక్క టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, చార్కోల్ బ్లాక్ మరియు ఓషన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న డెడికేటెడ్ మైక్రోసైట్ మరియు మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా Moto G34 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G రెండు స్టోరేజీ మోడల్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి+128జిబి మరియు 8జిబి+128జిబి. ఈ ఫోన్ మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ తో వస్తోంది.
  • ఓఎస్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఒక మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ మరియు 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతుంది.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 20 వాట్ చార్జర్ ని కూడా అందించనున్నారు.
  • ఇతర ఫీచర్లు: Moto G34 5G లో ఐపీ52 రేటింగ్, వీగన్ లెదర్/3డీ పీఎంఎంఏ బ్యాక్ ప్యానెల్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 8.0 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.

The post Moto G34 5G: లీకైన మోటోరోలా జీ34 5జీ ఇండియా లాంచ్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Moto G34 5G ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/moto-g34-5g-india-launch-date-leaked/ Tue, 02 Jan 2024 16:20:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=9530 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G34 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన లాంచ్ వివరాలు అధికారికంగా వెలువడలేదు. కానీ, ఈలోపు Moto G34 5G లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 9వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Moto G34 5G ఎంట్రీ ఇవ్వనుందంటూ ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Moto G34 […]

The post లీకైన Moto G34 5G ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G34 5G
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన లాంచ్ తేదీ
  • జనవరి 9న G34 5G విడుదలయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G34 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన లాంచ్ వివరాలు అధికారికంగా వెలువడలేదు. కానీ, ఈలోపు Moto G34 5G లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 9వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Moto G34 5G ఎంట్రీ ఇవ్వనుందంటూ ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G34 5G భారత్ లాంచ్ తేదీ (లీక్)

  • Moto G34 5G యొక్క టీజర్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది.
  • ఈ టీజర్ లో Moto G34 5G డివైజ్ ప్రీమియమ్ వీగన్ లెదర్ ఫినిష్ తో పాటు ఇతర కలర్ డిజైన్స్ లో కనిపిస్తోంది.
  • జనవరి 9 వ తేదీన Moto G34 5G భారత్ లో లాంచ్ అవుతోందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా తెలిపారు.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో రానుంది.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, గ్లొనాస్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto G34 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎల్డీఏసీ, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.

Moto G34 5G ధర (అంచనా)

Moto G34 5G డివైజ్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. అక్కడ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధరను 999 యువాన్లు (సుమారు రూ.11,990) గా నిర్ణయించారు. భారత్ లో కూడా ఇదే రేంజ్ లో ధర ఉండే అవకాశం ఉంది.

The post లీకైన Moto G34 5G ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Moto G34 5G https://www.91mobiles.com/telugu/moto-g34-5g-launched-china-price-specs-availability/ Fri, 22 Dec 2023 06:23:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9398 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola చైనాలో Moto G34 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. Moto G34 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Moto G34 […]

The post 120Hz రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Moto G34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Moto G34 5G
  • స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Moto G34 5G ప్రారంభ ధర 999 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola చైనాలో Moto G34 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. Moto G34 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Moto G34 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. అంతేకాదు, మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది.

Moto G34 5G ధర

  • Moto G34 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ (8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ) లో లాంచ్ అయ్యింది.
  • Moto G34 5G 8జిబి+128జిబి ధరను 999 యువాన్లు (సుమారు రూ.11,990) గా నిర్ణయించారు.
  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ స్టార్ బ్లాక్, సీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 120Hz రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Moto G34 5G first appeared on 91Mobiles Telugu.

]]>