Moto G85 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Jul 2024 08:00:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: నేటి నుంచి మోటోరోలా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ సేల్, ధర ఎంతో తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-curved-display-phone-sale-begins-today-india-know-the-price/ https://www.91mobiles.com/telugu/motorola-curved-display-phone-sale-begins-today-india-know-the-price/#respond Tue, 16 Jul 2024 08:00:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=12534 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto G85 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 12జిబి వరకు ర్యామ్, ఓఐఎస్ మెయిన్ కెమెరా Moto G85 5G లో ఉన్నాయి. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభమైంది. ఓసారి ధర, సేల్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి. Moto G85 5G సేల్ Moto G85 5G స్మార్ట్‌ఫోన్ రెండు […]

The post Motorola: నేటి నుంచి మోటోరోలా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ సేల్, ధర ఎంతో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన మోటోరోలా కొత్త ఫోన్
  • కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • నేటి నుంచి మొదలైన సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto G85 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 12జిబి వరకు ర్యామ్, ఓఐఎస్ మెయిన్ కెమెరా Moto G85 5G లో ఉన్నాయి. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభమైంది. ఓసారి ధర, సేల్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G85 5G సేల్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్, కొబాల్ట్ బ్లూ మరియు అర్బన్ గ్రే కలర్స్ లో లభిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలైంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Moto G85 5G ఆఫర్లు

Moto G85 5G కొనే కస్టమర్లకు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. మీకు గనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోలుకి కూడా వర్తిస్తుంది.

మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని 9 నెలల కాల పరిమితితో, నెలకు రూ.1,889 కనీస మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

మీరు గనుక జియో సిమ్ వాడుతున్నట్లయితే, Moto G85 5G పై మీకు రూ.10,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ జియో ఆఫర్ లో భాగంగా రూ.2,000 క్యాష్‌బ్యాక్ మరియు రూ.8,000 విలువగల పార్ట్నర్స్ కూపన్స్ లభిస్తాయి.

Moto G85 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో 24జిబి వరకు ర్యామ్‌ను పెంచుకునే వీలుంది.

కెమెరా: Moto G85 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Moto G85 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 4 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

The post Motorola: నేటి నుంచి మోటోరోలా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ సేల్, ధర ఎంతో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-curved-display-phone-sale-begins-today-india-know-the-price/feed/ 0
Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/#respond Wed, 10 Jul 2024 16:22:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12447 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G85 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇక మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు భారతీయ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ రెండు ఫోన్లలో ఉన్న చెప్పుకోదగిన ఫీచర్లు ఏంటి? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీగా నిలువనుందో ఈ […]

The post Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటో జీ85 ప్రారంభ ధర రూ.17,999
  • రియల్మీ పీ1 ప్రో ప్రారంభ ధర రూ.21,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G85 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇక మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు భారతీయ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ రెండు ఫోన్లలో ఉన్న చెప్పుకోదగిన ఫీచర్లు ఏంటి? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీగా నిలువనుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Motorola G85 5G లోని టాప్ ఫీచర్లు

3డీ కర్వ్ డిస్ప్లే: Motorola G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ 3డీ కర్వ్ స్క్రీన్ అందించారు. ఇది ఫోన్‌కి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ఓఎస్ అప్డేట్స్: Motorola G85 5G డివైజ్‌కి మోటోరోలా కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ అందించనుంది. ఈ ధర శ్రేణిలో ఇన్నేళ్లు అప్డేట్స్ అందించడం మంచి విషయమని చెప్పవచ్చు.

30 వాట్ చార్జింగ్: Motorola G85 5G డివైజ్ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Motorola G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

Realme P1 Pro 5G లోని టాప్ ఫీచర్లు

120Hz OLED స్క్రీన్: Realme P1 Pro 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 6.7-ఇంచ్ భారీ స్క్రీన్ అందించారు. డిస్ప్లే విభాగం కచ్చితంగా బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. సినిమాలు, వీడియోలు చూసేందుకు ఈ భారీ డిస్ప్లే ఎంతో బాగుంటుంది.

IP65 రేటింగ్: Realme P1 Pro 5G ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. భద్రత విషయంలో ఈ ఫోన్ తన సెగ్మెంట్ లో ఉన్న ఫోన్ల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉందని చెప్పవచ్చు.

45W చార్జింగ్: Realme P1 Pro 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

చిప్సెట్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గేమింగ్ మరియు ఇతర పనులకు ఈ ప్రాసెసర్ బాగా సరిపోతుంది. ఈ ఫోన్ లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు.

Rainwater Touch: Realme P1 Pro 5G లో రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్ అందించారు. దీని ద్వారా స్క్రీన్ పై వాటర్ ఉన్నప్పటికీ టచ్ ఆపరేషన్ యథావిధిగా చేసుకోవచ్చు.

Moto G85 5G 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. అయితే Realme P1 Pro 9 5జీ బ్యాండ్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ధర విషయంలో మోటో జీ85 5జీ, రియల్మీ పీ1 ప్రో కంటే చవకగా లభిస్తుంది. అయితే రియల్మీ పీ1 ప్రో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇంకా సోని ప్రైమరీ కెమెరాను ఇందులో అందించారు. మోటో జీ85 5జీ కేవలం 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

రెండు ఫోన్లలోనూ మెరుగైన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి, ధర మరియు ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని మీకు సరైన ఫోన్ ఏదో దాన్ని ఎంపిక చేసుకోండి.

The post Moto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-vs-realme-p1-pro-5g-comparison/feed/ 0
Moto G85 5G: కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటో జీ85 5జీ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-india-curved-display/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-india-curved-display/#respond Wed, 10 Jul 2024 09:02:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12443 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola భారతీయ మార్కెట్ లో Moto G85 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Moto G85 5G ధర, […]

The post Moto G85 5G: కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటో జీ85 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Moto G85 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola భారతీయ మార్కెట్ లో Moto G85 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G85 5G ధర, లభ్యత

Moto G85 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G85 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Moto G85 5G డివైజ్ పై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటిని వరుసగా రూ.16,999 మరియు రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు.

జులై 16వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ మరియు అర్బన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో 24జిబి వరకు ర్యామ్‌ను పెంచుకునే వీలుంది.

కెమెరా: Moto G85 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Moto G85 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 4 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

The post Moto G85 5G: కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటో జీ85 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-india-curved-display/feed/ 0
Moto G85: త్వరలో భారత్‌లో మోటో జీ85 లాంచ్, రివీలైన టీజర్ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launch-india-soon-teaser-revealed/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launch-india-soon-teaser-revealed/#respond Mon, 01 Jul 2024 18:14:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=12314 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G85 ని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ S50 Neo పేరుతో చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌పై మోటో జీ85 టీజర్ ప్రత్యక్షమైంది. అయితే తర్వాత కాసేపటికి లిస్టింగ్‌ను తీసేశారు. దీనికి కారణం తెలియదు. లిస్టింగ్ యూఆర్ఎల్ ద్వారా లాంచ్ కన్ఫర్మ్ అవుతోంది. Moto G85 ఇండియా లాంచ్ టీజర్ (అంచనా) […]

The post Moto G85: త్వరలో భారత్‌లో మోటో జీ85 లాంచ్, రివీలైన టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G85 ని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ S50 Neo పేరుతో చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌పై మోటో జీ85 టీజర్ ప్రత్యక్షమైంది. అయితే తర్వాత కాసేపటికి లిస్టింగ్‌ను తీసేశారు. దీనికి కారణం తెలియదు. లిస్టింగ్ యూఆర్ఎల్ ద్వారా లాంచ్ కన్ఫర్మ్ అవుతోంది.

Moto G85 ఇండియా లాంచ్ టీజర్ (అంచనా)

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపించిన లిస్టింగ్ ప్రకారం, కొత్త మోటోరోలా డివైజ్ జులై 3వ తేదీన లాంచ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన ఇమేజ్ క్రింద చూడవచ్చు. అయితే ఇమేజ్ లో ఫోన్ పేరును పేర్కొనలేదు. కానీ, గత కొన్ని రోజులుగా Moto G85 కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు.

Moto G85 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

స్క్రీన్: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Moto G85 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Moto G85 5G డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Moto G85 5G లో 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 4 ఏళ్ళ దాకా ఓఎస్ అప్డేట్స్ పొందుతుంది.

The post Moto G85: త్వరలో భారత్‌లో మోటో జీ85 లాంచ్, రివీలైన టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launch-india-soon-teaser-revealed/feed/ 0
Moto G85 5G: యూరప్‌లో లాంచైన మోటోరోలా జీ85 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-in-europe-know-full-details/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-in-europe-know-full-details/#respond Wed, 26 Jun 2024 11:58:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=12233 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో Moto G85 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలో భారత్ లో కూడా లాంచ్ కానుంది. ప్రస్తుతం యూరప్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ 3డీ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి […]

The post Moto G85 5G: యూరప్‌లో లాంచైన మోటోరోలా జీ85 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్‌లో Moto G85 5G లాంచ్
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 12జిబి+12జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో Moto G85 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలో భారత్ లో కూడా లాంచ్ కానుంది. ప్రస్తుతం యూరప్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ 3డీ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G85 5G ధర, కలర్ ఆప్షన్స్

గ్లోబల్ మార్కెట్ లో Moto G85 5G ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధరను 299.99 యూరోలు (సుమారు రూ.31,700) గా నిర్ణయించారు. ఈ ఫోన్ అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ మరియు కోబాల్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

స్క్రీన్: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Moto G85 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Moto G85 5G డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Moto G85 5G లో 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 4 ఏళ్ళ దాకా ఓఎస్ అప్డేట్స్ పొందుతుంది.

The post Moto G85 5G: యూరప్‌లో లాంచైన మోటోరోలా జీ85 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-launched-in-europe-know-full-details/feed/ 0
Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/ https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/#respond Tue, 18 Jun 2024 09:21:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12123 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Moto G85 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు Moto G85 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ […]

The post Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్
  • 120 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G85 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై XT2427-2, XT2427-3 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. చైనాలో ఈ ఫోన్ Motorola S50 Neo పేరుతో లాంచ్ కానుంది.

33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 3సీ వెబ్‌సైట్ పై Moto G85 5G డివైజ్ లిస్ట్ అయ్యింది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Moto G85 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ఉంటుంది.

కెమెరా: Moto G85 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా, ఒక థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

మెమొరీ: Moto G85 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉంటాయి.

The post Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/feed/ 0
Moto G85 5G: బీఐఎస్, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్స్ పొందిన మోటో జీ85 5జీ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-received-bis-and-tenaa-certifications/ https://www.91mobiles.com/telugu/moto-g85-5g-received-bis-and-tenaa-certifications/#respond Thu, 13 Jun 2024 14:44:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12053 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే మరొక సర్టిఫికేషన్ సైట్ టీఈఎన్ఏఏ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Moto […]

The post Moto G85 5G: బీఐఎస్, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్స్ పొందిన మోటో జీ85 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • మోడల్ నంబర్ Moto XT2427-3
  • 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే మరొక సర్టిఫికేషన్ సైట్ టీఈఎన్ఏఏ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Moto G85 5G బీఐఎస్, టీఈఎన్ఏఏ లిస్టింగ్స్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై Moto XT 2427-3 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Moto G85 5G డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ సైట్ పై XT2427-4 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే భారత్ లో లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.

Moto G85 5G యొక్క TENAA సర్టిఫికేషన్ ద్వారా 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, 2.3 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఆ లిస్టింగ్ ద్వారా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ రివీల్ అయ్యింది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4850 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇంకా ఈ ఫఓన్ 8జిబి/12జిబి/16జిబి/18జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Moto G85 5G: బీఐఎస్, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్స్ పొందిన మోటో జీ85 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g85-5g-received-bis-and-tenaa-certifications/feed/ 0
Moto G85 5G: లీకైన మోటో జీ85 5జీ డిజైన్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/motorola-g85-design-and-color-options-leaked/ Wed, 29 May 2024 10:11:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=11786 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Moto G84 5G కి సక్సెసర్‌గా జీ85 5జీ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి మోటో జీ85 5జీ యొక్క డిజైన్, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. Moto G85 5G […]

The post Moto G85 5G: లీకైన మోటో జీ85 5జీ డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • తాజాగా లీకైన డిజైన్, కలర్స్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Moto G84 5G కి సక్సెసర్‌గా జీ85 5జీ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి మోటో జీ85 5జీ యొక్క డిజైన్, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G85 5G డిజైన్, కలర్ ఆప్షన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Moto G85 5G యొక్క వివరాలను సోషల్ మీడియా మాధ్యమం X పై షేర్ చేశారు.

లీకైన రెండర్స్‌ని గమనిస్తే, Moto G85 5G బ్రాస్, డార్క్ గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానుందని అర్థమవుతోంది.

Moto G85 5G డివైజ్ లో పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్, కర్వ్డ్ డిజైన్ ఉన్నాయి.

బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ కాస్త పైకి ఉబికినట్లు ఉంది.

పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంది.

లీకైన ఇమేజ్ చూస్తే, ముందు డిస్ప్లేపై ఫోన్ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో మోటోరోలా బ్రాండింగ్ ఉంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: టిప్‌స్టర్ మిస్టరీ లుపిన్ ప్రకారం, Moto G85 5G డివైజ్ లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉంటాయి. ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

కెమెరా: Moto G85 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 9ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

మెమొరీ: Moto G85 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: Moto G85 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

లీక్ ప్రకారం, Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 173 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post Moto G85 5G: లీకైన మోటో జీ85 5జీ డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/moto-g85-5g-geekbench-listing-details/ Thu, 16 May 2024 17:48:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11579 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో జీ-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు లీకైన ధర వివరాలు తెలుసుకుందాం. Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ Moto G85 5G […]

The post Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 చిప్సెట్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో జీ-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు లీకైన ధర వివరాలు తెలుసుకుందాం.

Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని గీక్‌బెంచ్ పై తొలుత MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. లిస్టింగ్ లో డివైజ్ పేరు పేర్కొనబడి ఉంది.

Moto G85 5G ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 939 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2092 పాయింట్లు స్కోర్ చేసింది.

Moto G85 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 2+6 కోర్స్ మరియు Malmo అనే కోడ్ నేమ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ రివీల్ అయ్యింది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.30GHz. లిస్టింగ్ పై అడ్రెనో 619 జీపీయూ కనిపిస్తోంది.

చిప్సెట్ క్లాక్ స్పీడ్‌ని బట్టి, Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Moto G85 5G ధర (లీక్)

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ పై కొన్ని రోజుల క్రితం కనిపించింది. దీంతో ధర రివీల్ అయ్యింది.

యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ ప్రకారం, Moto G85 5G డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 300 యూరోలుగా ఉంది. భారత కరెన్సీలో దీన్ని రూ.26,900 అని చెప్పవచ్చు. భారత్ లో Moto G85 5G యొక్క ధర గ్లోబల్ వేరియంట్ తో పోల్చితే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

నివేదికలను బట్టి, Moto G85 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో రానున్న కొన్ని వారాల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto G85 5G యురోపియన్ రిటైల్ ధర https://www.91mobiles.com/telugu/moto-g85-5g-european-market-price-leaked/ Mon, 06 May 2024 08:58:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11369 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 6.55-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా మోటో జీ85 5జీ యొక్క ధర యూరోపియన్ రిటైలర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలను తెలుసుకుందాం. Moto G85 […]

The post Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto G85 5G యురోపియన్ రిటైల్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • లీకైన ఐరోపా మార్కెట్ ధర
  • ప్రారంభ ధర 300 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 6.55-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా మోటో జీ85 5జీ యొక్క ధర యూరోపియన్ రిటైలర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

Moto G85 5G ధర (లీక్)

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ యురోపియన్ రిటైలర్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీని ధర 300 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని రూ.26,900 గా చెప్పవచ్చు. ఇంతకంటే తక్కువ ధరకే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వనుంది. భారత్ లో జీ85 ప్రీడెస్ససర్ Moto G84 5G 12జిబి+256జిబి మోడల్ ధర రూ.18,999 గా ఉంది.

Moto G84 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G84 5G లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, పీఓఎల్ఈడీ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G84 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 619 జీపీయూ వాడారు.

ఓఎస్: Moto G84 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: Moto G84 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో f/2.45 అపర్చర్ గల 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G84 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ టర్బో ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G84 5G లో ఐపీ54 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, 5GHz వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి.

The post Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto G85 5G యురోపియన్ రిటైల్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>