Moto X50 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 May 2024 06:27:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto X50 Ultra: 125W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-x50-ultra-launched-with-125w-fast-charging/ Fri, 17 May 2024 06:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11582 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Moto X50 Ultra డివైజ్‌ని లాంచ్ చేసింది. Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2715*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి Moto X50 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Moto X50 Ultra స్పెసిఫికేషన్స్ […]

The post Moto X50 Ultra: 125W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Moto X50 Ultra లాంచ్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Moto X50 Ultra డివైజ్‌ని లాంచ్ చేసింది. Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2715*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి Moto X50 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto X50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto X50 Ultra లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ సపోర్ట్, డీసీ డిమ్మింగ్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto X50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Moto X50 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Moto X50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Moto X50 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 64ఎంపి 3x టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto X50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto X50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

సెక్యూరిటీ: Moto X50 Ultra లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ ఫోన్ అల్యూమినియమ్ ఫ్రేమ్ తో వచ్చింది.

Moto X50 Ultra ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.47,105) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 4299 యువాన్లు (సుమారు రూ.50,639) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4699 యువాన్లు (సుమారు రూ.55,350) గా ఉంది.

Moto X50 Ultra డివైజ్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. మే 24 నుంచి అఫీషియల్‌గా సేల్ మొదలవుతుంది.

Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే వీగన్ లెదర్ మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Moto X50 Ultra: 125W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/moto-x50-ultra-could-come-with-ai-features-teaser-video/ Fri, 01 Mar 2024 11:18:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=10522 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto X50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా మోటోరోలా సంస్థ ఈ ఫోన్‌ని టీజ్ చేసింది. డివైజ్ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోయే Moto X50 Ultra యొక్క టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి. Moto X50 Ultra టీజర్ వీడియో Moto X50 […]

The post Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto X50 Ultra
  • తాజాగా రివీలైన టీజర్
  • ఏఐ ఫీచర్లతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto X50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా మోటోరోలా సంస్థ ఈ ఫోన్‌ని టీజ్ చేసింది. డివైజ్ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోయే Moto X50 Ultra యొక్క టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Moto X50 Ultra టీజర్ వీడియో

  • Moto X50 Ultra టీజర్ వీడియోను మోటోరోలా సంస్థ షేర్ చేసింది. ఫోన్ తో పాటు వీడియోలో ఫార్ములా 1 కార్ లెనోవో బ్రాండింగ్ తో కనిపిస్తోంది.
  • Moto X50 Ultra డివైజ్ లెదర్ ఫినిషింగ్ (వీగన్ లెదర్) తో వచ్చే అవకాశం ఉంది. పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఇక టాప్ లెఫ్ట్ కార్నర్ లో కెమెరా మాడ్యూల్ ఉంది.
  • Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ బ్లాక్ లేదా డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. టీజర్ ద్వారా Moto X50 Ultra డిజైన్ స్పష్టంగా తెలియలేదు.
  • ఏప్రిల్ 21న Moto X50 Ultra డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే మోటోరోలా నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన రానుంది.

Moto X50 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ఓ కథనం ప్రకారం, Moto X50 Ultra డివైజ్ సరికొత్త రూపంతో రానున్నట్లు తెలుస్తోంది.
  • Moto X50 Ultra లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • టీజర్ వీడియో ద్వారా Moto X50 Ultra కి సంబంధించిన ఇతర వివరాలు ఏమీ తెలియలేదు. అయితే జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • ఇదివరకు ఈ టెక్నాలజీని శాంసంగ్, ఒప్పో మరియు వన్‌ప్లస్ బ్రాండ్స్ తీసుకొచ్చాయి.
  • Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ కేవలం చైనా మార్కెట్ కే పరిమితం అవుతుందా లేదా ఇతర మార్కెట్స్ కి కూడా వస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

The post Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>