Motorola Edge 40 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Oct 2023 17:09:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo https://www.91mobiles.com/telugu/motorola-edge-40-neo-launched-india-price-specs-availability/ Thu, 21 Sep 2023 08:28:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8093 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేసింది. Motorola Edge 40 Neo డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Motorola Edge 40 Neo డిజైన్ […]

The post 12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo
  • వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చిన Motorola Edge 40 Neo
  • 68W ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేసింది. Motorola Edge 40 Neo డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 Neo డిజైన్

  • Motorola Edge 40 Neo డివైజ్ ప్రపంచంలోనే సన్ననైన 5జీ ఫోన్ గా చెప్పబడుతోంది. కేనల్ బే, బ్యూటీ బ్లాక్, సూథింగ్ సీ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ అన్ని కలర్ ఆప్షన్స్ కూడా వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నాయి.
  • Motorola Edge 40 Neo లో భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఇంకా బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి కెమెరా, ఓఐఎస్ ల బ్రాండింగ్ ఉన్నాయి. ఇకపోతే మోటోరోలా లోగో ఫోన్ కి మధ్యలో ఉంది.
  • ఫోన్ ముందు వైపు చూస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఓవరాల్ గా ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • ఐపీ68 రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. అంటే నీటిలో మునిగినా ఫోన్ కి ఏం కాదు. అయితే పరిమిత సమయానికి మించి నీటిలో ఫోన్ ని ఉంచకూడదు.

Motorola Edge 40 Neo ధర, సేల్ వివరాలు

  • Motorola Edge 40 Neo 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు.
  • పండుగ ఆఫర్ లో భాగంగా మోటోరోలా ఈ ఫోన్లపై ప్రత్యేక ధరను ఆఫర్ చేస్తోంది.
  • దీంతో పరిమిత కాలం పాటు 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.20,999 ధరకి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.22,999 ధరకి లభించనున్నాయి.
  • Motorola Edge 40 Neo డివైజ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా.ఇన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా సెప్టెంబర్ 28 వ తేదీన రాత్రి 7 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది.
  • కొనుగోలుదారులు ఎక్స్‌చేంజ్ బోనస్ ఆఫర్ రూ.1,000 లేదా ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000 పొందవచ్చు.

Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Motorola Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 87.70 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పీఓఎల్ఈడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Edge 40 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ1 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 40 Neo లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Motorola Edge 40 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Edge 40 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Edge 40 Neo లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Edge 40 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Motorola Edge 40 Neo https://www.91mobiles.com/telugu/motorola-edge-40-neo-5g-india-launch-date-september-21st-2023/ Fri, 15 Sep 2023 13:12:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8046 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto Edge 40 Neo డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఇప్పుడు Moto Edge 40 Neo ధర మాత్రమే తెలియాల్సి ఉంది. సరే, ఓసారి Moto Edge 40 Neo యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post సెప్టెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Motorola Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Moto Edge 40 Neo
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Moto Edge 40 Neo
  • డైమెన్సిటీ 7030 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto Edge 40 Neo డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఇప్పుడు Moto Edge 40 Neo ధర మాత్రమే తెలియాల్సి ఉంది. సరే, ఓసారి Moto Edge 40 Neo యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto Edge 40 Neo స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 87.70% స్క్రీన్ టు బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీఓఎల్ఈడీ ఎల్ఈడీ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Edge 40 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ1 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ, ర్యామ్: Moto Edge 40 Neo డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది.
  • కెమెరా: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి
  • బ్యాటరీ: Moto Edge 40 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto Edge 40 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Moto Edge 40 Neo ధర (అంచనా)

Moto Edge 40 Neo డివైజ్ ధరను ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. అయితే సెప్టెంబర్ 21 న లాంచ్ రోజున ధర తెలియనుంది. రూ.25,000 లోపే ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే, Moto Edge 40 Neo ఫోన్ కేనల్ బే, బ్యూటీ బ్లాక్, సూథింగ్ సీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post సెప్టెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Motorola Edge 40 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo ధర https://www.91mobiles.com/telugu/motorola-edge-40-neo-price-leaked-before-launch/ Tue, 12 Sep 2023 05:50:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=7967 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. సెప్టెంబర్ 14 న ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా Motorola Edge 40 Neo డివైజ్ ధర లీకైంది. అలాగే ర్యామ్, మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, ర్యామ్, మెమొరీ వేరియంట్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. Motorola Edge 40 Neo ధర […]

The post లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Motorola Edge 40 Neo
  • తాజాగా లీకైన డివైజ్ ధర
  • రివీలైన 12జిబి ర్యామ్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. సెప్టెంబర్ 14 న ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా Motorola Edge 40 Neo డివైజ్ ధర లీకైంది. అలాగే ర్యామ్, మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, ర్యామ్, మెమొరీ వేరియంట్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 Neo ధర (లీక్)

Motorola Edge 40 Neo డివైజ్ యురోపియన్ మార్కెట్ ధర లీకైంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లానికి యురోపియన్ రిటైల్ స్టోర్ నుంచి స్క్రీన్ షాట్ వచ్చింది. ఈ స్క్రీన్‌షాట్ లో మెమొరీ వేరియంట్స్, ధర ఉన్నాయి. లీకైన ఫోటోని బట్టి, Motorola Edge 40 Neo డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ ధర 338.99 యూరోలుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,200. అయితే, లాంచ్ తర్వాతే అసలైన ధర ఎంటో తెలుస్తుంది.

Motorola Edge 40 Neo లాంచ్ వివరాలు

సెప్టెంబర్ 14 న Motorola Edge 40 Neo డివైజ్ లాంచ్ అవుతోంది. తొలుత రొమేనియాలో లాంచ్ అయ్యాక, ఇతర దేశాల్లోకి ప్రవేశించనుంది. కంపెనీ తన కొత్త ఫోన్ ని ‘make a splash’ అనే ట్యాగ్‌లైన్ తో ప్రమోట్ చేస్తోంది. అంటే ఇది ఐపీ68 రేటింగ్ ని సూచిస్తోంది. ఇప్పటికే ఎడ్జ్ సిరీస్ లో Motorola Edge 40, Motorola Edge 40 Pro లాంచ్ అయ్యాయి.

Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Moto Edge 40 Neo 5G లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Edge 40 Neo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 40 Neo 5G 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Moto Edge 40 Neo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto Edge 40 Neo 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Moto Edge 40 Neo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 40 Neo 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo 5G లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • కలర్స్: Moto Edge 40 Neo 5G డివైజ్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo వీడియో https://www.91mobiles.com/telugu/motorola-edge-40-neo-video-leaked-before-launch/ Wed, 30 Aug 2023 15:44:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7803 Motorola యొక్క ఎడ్జ్ 40 సిరీస్ ప్రీమియం విభాగంలో పరిగణించబడుతుంది. దీనిలో, Motorola Edge 40 Neo పేరుతో కొత్త డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మరియు ఇతర లీక్స్ ద్వారా బయటకు వచ్చాయి. తాజాగా, ఇప్పుడు కొత్త వీడియో లీక్‌లో మొబైల్ యొక్క కలర్ ఆప్షన్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. రండి, పూర్తి వివరాలను తెలుసుకుందాం. లీకైన Motorola Edge 40 Neo వీడియో Motorola […]

The post లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Motorola Edge 40
  • తాజాగా లీకైన డివైజ్ వీడియో
  • 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న ఫోన్

Motorola యొక్క ఎడ్జ్ 40 సిరీస్ ప్రీమియం విభాగంలో పరిగణించబడుతుంది. దీనిలో, Motorola Edge 40 Neo పేరుతో కొత్త డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మరియు ఇతర లీక్స్ ద్వారా బయటకు వచ్చాయి. తాజాగా, ఇప్పుడు కొత్త వీడియో లీక్‌లో మొబైల్ యొక్క కలర్ ఆప్షన్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. రండి, పూర్తి వివరాలను తెలుసుకుందాం.

లీకైన Motorola Edge 40 Neo వీడియో

  • Motorola యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి My Smart Price ద్వారా 360 డిగ్రీస్ వీడియో విడుదల చేయబడింది. ఫోన్ డిజైన్ మరియు రంగు ఎంపికను వీడియోలో చూడవచ్చు.
  • Motorola Edge 40 Neoలో కర్వ్డ్ స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, LED ఫ్లాష్ ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోలో ఈ విషయాలను గమనించవచ్చు.
  • వెనుక ప్యానెల్‌లోని కెమెరా మాడ్యూల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా బ్రాండింగ్ ఉంది.
  • ముందు ప్యానెల్ గురించి మాట్లాడితే, డివైజ్ పంచ్ హోల్ కటౌట్ డిజైన్‌తో కనిపిస్తుంది.
  • ఫోన్ యొక్క కుడి వైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్లు అందించబడ్డాయి. దిగువన స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, USB టైప్ C పోర్ట్ మరియు SIM ట్రే ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్‌ల గురించి మాట్లాడితే, వీడియోలో డివైస్ బ్లాక్ బ్యూటీ, కెనాల్ బే మరియు ఓదార్పు సముద్రం వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో కనిపిస్తుంది.

లీకైన Motorola Edge 40 Neo లాంచ్ తేదీ (లీక్)

కొన్ని రోజుల క్రితం, మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ స్పెయిన్ యొక్క అమెజాన్ వెబ్‌సైట్‌లో రివీల్ చేయబడింది. స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి, ఇది వచ్చే నెల సెప్టెంబర్ 15న లాంచ్ అవుతుందని లిస్టింగ్‌లో కనిపించింది. అదే సమయంలో, ఈ విషయంలో కంపెనీ ఏమి ప్రకటిస్తుందో వేచి చూడాలి.

Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Motorola Edge 40 Neo స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Motorola Edge 40 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్ సైట్ ద్వారా తెలిసింది.
  • స్టోరేజీ: Motorola Edge 40 Neo డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Motorola Edge 40 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Motorola Edge 40 Neo డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఫాస్ట్ చార్జింగ్ సమాచారం ఇంకా తెలియదు.
  • ఓఎస్: Motorola Edge 40 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Edge 40 Neo లో ఐపీ68 రేటింగ్, డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>