Motorola Edge 50 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Jun 2024 07:51:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Edge 50 Ultra: IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 అల్ట్రా https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-launched-india-ip-68-rating/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-launched-india-ip-68-rating/#respond Tue, 18 Jun 2024 07:51:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=12119 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఐపీ68 రేటింగ్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, వుడెన్ ఫినిష్డ్ సిలికాన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Motorola Edge 50 Ultra యొక్క ధర, […]

The post Motorola Edge 50 Ultra: IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola Edge 50 Ultra లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఐపీ68 రేటింగ్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, వుడెన్ ఫినిష్డ్ సిలికాన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Motorola Edge 50 Ultra యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra ధర, లభ్యత

Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది. ధర వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.54,999 గా నిర్ణయించారు.

Motorola Edge 50 Ultra ఫారెస్ట్ గ్రే, నార్డిక్ వుడ్ మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ లో భాగంగా, Motorola Edge 50 Ultra కొనుగోలుపై కంపెనీ రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్ రూ.49,999 కే లభించనుంది.

జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మోటోరోలా అధికార వెబ్‌సైట్, రిటైల్ ఔట్‌లెట్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా Motorola Edge 50 Ultra ని కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ 3డీ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Motorola Edge 50 Ultra లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Edge 50 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. 100ఎక్స్ ఏఐ సూపర్ జూమ్ ఫీచర్ ను టెలీఫోటో కెమెరాలో అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post Motorola Edge 50 Ultra: IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-launched-india-ip-68-rating/feed/ 0
Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-india-launch-date-confirmed/ Mon, 10 Jun 2024 16:13:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=11983 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన ఫ్లాగ్షిప్ ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ ఫోన్ వస్తోంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. జూన్ 18వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. 100ఎక్స్ ఏఐ సూపర్ జూమ్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. […]

The post Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 18న Motorola Edge 50 Ultra లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్
  • 100x ఏఐ సూపర్ జూమ్ కెపాసిటీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన ఫ్లాగ్షిప్ ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ ఫోన్ వస్తోంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. జూన్ 18వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. 100ఎక్స్ ఏఐ సూపర్ జూమ్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క లాంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra లాంచ్ మరియు ధర వివరాలు

Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జూన్ 18వ తేదీన విడుదలవుతోంది. ఈ విషయాన్ని నేడు మోటోరోలా సంస్థ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం బ్రాండ్ యొక్క అధికార వెబ్‌సైట్ లో ప్రొడక్ట్ పేజీ కనిపిస్తోంది. ఇకపోతే, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. జూన్ 18న జరిగే లాంచ్ ఈవెంట్ ను కంపెనీ యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

Motorola Edge 50 Ultra 16జిబి ర్యామ్ వేరియంట్ ధర భారతీయ మార్కెట్ లో రూ.50,000 పైనే ఉంటుందని సమాచారం. ఇక, 12జిబి ర్యామ్ మోడల్ ధరను రూ.42,000 వద్ద పెట్టే అవకాశం ఉంది.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో కూడా దాదాపుగా ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓసారి గ్లోబల్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Motorola Edge 50 Ultra డివైజ్ గ్లోబల్ గా 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని అందించారు. భారతీయ వేరియంట్ లో కూడా 16జిబి ర్యామ్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Motorola Edge 50 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ సెన్సర్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: Motorola Edge 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 3 మైక్రోఫోన్లు, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి.

The post Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-india-launch-confirmed/ Fri, 07 Jun 2024 14:42:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11960 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీజర్‌ను కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. కాగా, ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Motorola Edge 50 Ultra యొక్క […]

The post Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Moto Edge 50 Ultra లాంచ్ ఖరారు
  • టీజర్ విడుదల చేసిన మోటోరోలా
  • త్వరలో లాంచ్ తేదీ ప్రకటన

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీజర్‌ను కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారైంది. కాగా, ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Motorola Edge 50 Ultra యొక్క ఇండియా లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్

Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు మోటోరోలా ఇండియా అఫీషియల్ గా ప్రకటించింది. టీజర్ ఇమేజ్ ను గమనిస్తే, అందులో Motorola Edge 50 Ultra కనిపిస్తోంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జూన్ ఆఖర్లో ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్సెట్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్. ఇండియన్ వేరియంట్ లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మెమొరీ: Motorola Edge 50 Ultra డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. భారత్ లో కూడా ఇదే ర్యామ్ వేరియంట్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

కెమెరా: Motorola Edge 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో ఒమ్నివిజన్ ఒవి64బి లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ టర్బోపవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో ఐపీ68 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, 3 మైక్రోఫోన్స్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

Motorola Edge 50 Ultra భారత మార్కెట్ ధర (అంచనా)

Motorola Edge 50 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.50,000 పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. Motorola Edge 50 Ultra 12జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.42,000 గా ఉండవచ్చు.

The post Motorola Edge 50 Ultra ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion https://www.91mobiles.com/telugu/motorola-edge-50-ultra-edge-50-fusion-globally-launched/ Wed, 17 Apr 2024 06:30:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11137 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్‌గా Edge 50 Ultra మరియు Edge 50 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటోరోలా ఏప్రిల్ 3న Edge 50 Pro 5G ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్స్ లోకి వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు కర్వ్డ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Motorola Edge 50 […]

The post Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ఎడ్జ్ 50 ఫ్యూజన్
  • Snapdragon 8s Gen 3 చిప్‌తో వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్‌గా Edge 50 Ultra మరియు Edge 50 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటోరోలా ఏప్రిల్ 3న Edge 50 Pro 5G ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్స్ లోకి వచ్చిన ఎడ్జ్ 50 అల్ట్రా మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు కర్వ్డ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Ultra లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Motorola Edge 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్ ఉన్నాయి.

Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంది. లాటిన్ అమెరికా ఎడిషన్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.

కెమెరా: Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఎల్‌వైటీ-700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ టర్బో‌పవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

Moto Edge 50 Ultra, Motorola Edge 50 Fusion ధరలు

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా రానున్న రోజుల్లో యురోపియన్ మార్కెట్స్ లోకి సేల్‌కి రానుంది. బేస్ మోడల్ ధర 1000 యూరోలు (సుమారు రూ.88,993) గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా డివైజ్ నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండింట్లో ఒకటి వుడ్ ఫినిష్ బ్యాక్‌తో వస్తోంది. మరొకటి వీగన్ లెదర్ బ్యాక్ తో వస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర 349 యూరోలు (సుమారు రూ.31,057) గా ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్ మరియు మార్ష్‌మాలో బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: గ్లోబల్‌గా లాంచైన Moto Edge 50 Ultra, Edge 50 Fusion first appeared on 91Mobiles Telugu.

]]>