OnePlus 13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 13:28:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/ https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/#respond Tue, 24 Sep 2024 13:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13717 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus 13 […]

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 3సీ సైట్ పై లిస్టైన డివైజ్
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 3సీ సర్టిఫికేషన్ వివరాలు

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై PJZ110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. అంటే ఏ విధమైన అప్‌గ్రేడ్ లేదని తెలుస్తోంది. గత మోడల్ OnePlus 12 కూడా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

లేటెస్ట్ ప్రాసెసర్ తో రానున్న OnePlus 13 శక్తివంతమైన ఫోన్ గా నిలవనుంది.

బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, OnePlus 13 డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది గత మోడల్ (5,500mAh) తో పోల్చితే 500ఎంఏహెచ్ ఎక్కువ. అలాగే OnePlus 13 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్, 10-బిట్ ఎల్టీపీవో బీఓఈ ఎక్స్2 మైక్రో-కర్డ్ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే వివరాలను వన్‌ప్లస్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

ప్రాసెసర్: OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ లో విడుదలవుతుంది.

కెమెరా: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఎల్‌వైటీ600 పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. వన్‌ప్లస్ 13 డివైజ్ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

అక్టోబర్ నెలలో OnePlus 13 చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ లో OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/feed/ 0
OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/#respond Wed, 18 Sep 2024 05:59:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. OnePlus 13 డిజైన్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 […]

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus 13 డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 13 ఫోన్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

టిప్‌స్టర్ తన పోస్ట్ లో వన్‌ప్లస్ 13 యొక్క రెండర్ కూడా షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.

యూనిక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్

కొన్ని రోజుల క్రితం, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయీస్ లీ OnePlus 13 యొక్క లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. వచ్చే నెలలో వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చిప్సెట్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/feed/ 0
OnePlus 13: బీఓఈ ఎక్స్2 క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్ 13 https://www.91mobiles.com/telugu/oneplus-13-to-feature-boe-x2-quad-curved-display/ https://www.91mobiles.com/telugu/oneplus-13-to-feature-boe-x2-quad-curved-display/#respond Thu, 05 Sep 2024 12:08:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13363 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా, వన్‌ప్లస్ కంపెనీ ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ OnePlus 13 యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్‌ను కన్ఫర్మ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus 13 డిస్ప్లే వివరాలు బీఓఈ ఎక్స్2 డిస్ప్లే BOE గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ లో లాంచ్ అయ్యింది. చైనాలో […]

The post OnePlus 13: బీఓఈ ఎక్స్2 క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు
  • బీఓఈ ఎక్స్2 డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా, వన్‌ప్లస్ కంపెనీ ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ OnePlus 13 యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్‌ను కన్ఫర్మ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 డిస్ప్లే వివరాలు

బీఓఈ ఎక్స్2 డిస్ప్లే BOE గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ లో లాంచ్ అయ్యింది. చైనాలో ఈ సదస్సు జరిగింది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లో ఈ బీఓఈ ఎక్స్2 డిస్ప్లే వాడనున్నట్లు వన్‌ప్లస్ ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ తెలిపారు.

ఈ BOE X2 డిస్ప్లే ద్వారా హై బ్రైట్నెస్ మరియు బెటర్ ఐ ప్రొటెక్షన్ లభిస్తాయి.

OnePlus 12 లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 600 నిట్స్ సాధారణ బ్రైట్నెస్, 1600 నిట్స్ హై బ్రైట్నెస్ అందించారు.

OnePlus 13 లో వన్‌ప్లస్ 12 కంటే బెటర్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని సమాచారం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

The post OnePlus 13: బీఓఈ ఎక్స్2 క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-to-feature-boe-x2-quad-curved-display/feed/ 0
OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/oneplus-13-specs-leaked-before-launch/#respond Tue, 27 Aug 2024 11:55:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13185 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus 13 స్పెసిఫికేషన్స్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, […]

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 లాంచ్
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • సోని ఎల్‌వైటీ-808 మెయిన్ సెన్సర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై OnePlus 13 యొక్క సమాచారాన్ని షేర్ చేశారు.

లీక్ ప్రకారం, OnePlus 13 స్మార్ట్‌ఫోన్ సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, ఎఫ్/1.6 అపర్చర్ తో రానుందని తెలుస్తోంది.

గతంలో ఒక లీక్ ద్వారా ఇదే టిప్‌స్టర్, OnePlus 13 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ తో రానుందని తెలిపారు.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది గత మోడల్ OnePlus 12 కంటే ఎక్కువ. ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేసేందుకు 100 వాట్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు.

OnePlus 13 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, మైక్రో-కర్వేచర్ డిజైన్, 1440*3168 పిక్సెల్స్ 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ నెలలో లాంచ్ కానుంది. ఇది ఒ916టి హాప్టిక్ మోటర్ తో వస్తోంది.

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్882 పెరిస్కోప్ 3ఎక్స్ జూమ్ లెన్స్ ఉంటాయి.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 15 తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: OnePlus 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

ఇతర ఫీచర్లు: OnePlus 13 లో ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటుందని అంచనా.

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-specs-leaked-before-launch/feed/ 0
Oneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-camera-specs-leaked/ Wed, 12 Jun 2024 14:39:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=12034 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oneplus నుంచి త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Oneplus 13 లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి బ్రాండ్ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Oneplus 13 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం. Oneplus 13 కెమెరా స్పెసిఫికేషన్స్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Oneplus 13 యొక్క […]

The post Oneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Oneplus 13 లాంచ్
  • 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oneplus నుంచి త్వరలో ఫ్లాగ్షిప్ డివైజ్ Oneplus 13 లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి బ్రాండ్ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈలోపు Oneplus 13 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం.

Oneplus 13 కెమెరా స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Oneplus 13 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ Weibo పై టిప్‌స్టర్ ఈ వివరాలను షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Oneplus 13 డివైజ్ సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం.

ఈ ఫోన్ లో ఉండే కెమెరా సెటప్ లో అన్నీ 50ఎంపి సెన్సర్స్ ఉంటాయి. హాజల్‌బ్లడ్ కంపెనీచే ఈ సెన్సర్స్ ట్యూన్ చేయబడ్డాయి.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. అక్టోబర్ నెలలో ఈ ప్రాసెసర్ లాంచ్ కానుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 13 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తోంది.

బ్యాటరీ: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే స్క్రీన్, ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా, 5జీ, 4జీ వొల్టీ, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Oneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 13: లీకైన వన్‌ప్లస్ 13 డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-display-battery-camera-specs-leaked/ Tue, 04 Jun 2024 16:39:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11897 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus రానున్న కొన్ని నెలల్లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉంది. ఈలోపు ఫోన్ కి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. OnePlus 13 భారీ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. అలాగే 2కే 8టీ ఎల్టీపీవో కస్టమ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. […]

The post OnePlus 13: లీకైన వన్‌ప్లస్ 13 డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 లాంచ్
  • 50ఎంపి టెలీస్కోప్ కెమెరా
  • 2కే 8టీ ఎల్టీపీవో డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus రానున్న కొన్ని నెలల్లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉంది. ఈలోపు ఫోన్ కి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. OnePlus 13 భారీ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. అలాగే 2కే 8టీ ఎల్టీపీవో కస్టమ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (లీక్)

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, OnePlus 13 డివైజ్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 2కే 8టీ ఎల్టీపీవో కస్టమ్ డిస్ప్లేతో రానున్నట్లు లీక్ ద్వారా అర్థమవుతోంది.

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ మరియు కర్వ్డ్ గ్లాస్ కవర్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus 13 కెమెరా సిస్టమ్ లో స్వల్ప మార్పు ఉండనుంది. 50ఎంపి పెరిస్కోప్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.

OnePlus 13 లో కెమెరా సిస్టమ్‌ని హాజెల్‌బ్లడ్ తో కలిసి వన్‌ప్లస్ అభివృద్ధి చేస్తోంది.

OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ 2024 అక్టోబర్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ 8 జెన్ 4 చిప్ తో వచ్చే మొట్టమొదటి ఫోన్లుగా నిలవనున్నాయి.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ పై స్పష్టత రానుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2కే 120 హెర్ట్జ్ ప్రోఎక్స్‌డీఆర్ ఎల్టీపీవో+ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, హైపర్ రెండరింగ్+హైపర్ టచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వచ్చింది.

ఓఎస్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3x టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం OnePlus 12 లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా అందించారు.

ఇతర ఫీచర్లు: OnePlus 12 లో 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ క్రయో-వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్, 3డీ స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.

The post OnePlus 13: లీకైన వన్‌ప్లస్ 13 డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: రెండర్ ఇమేజ్ ద్వారా రివీలైన OnePlus 13 డిజైన్ https://www.91mobiles.com/telugu/oneplus-13-design-revealed-via-mock-render/ Mon, 06 May 2024 14:21:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=11376 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus 13 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ యొక్క మాకప్ రెండర్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ప్రస్తుతం ఉన్న OnePlus 12 సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో రాగా, OnePlus 13 స్క్విరికల్ కెమెరా మాడ్యూల్ తో రాబోతున్నట్లు రెండర్ ద్వారా రివీల్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus […]

The post OnePlus: రెండర్ ఇమేజ్ ద్వారా రివీలైన OnePlus 13 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 లాంచ్
  • లీకైన మాకప్ రెండర్
  • 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్‌‌ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus 13 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ యొక్క మాకప్ రెండర్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ప్రస్తుతం ఉన్న OnePlus 12 సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో రాగా, OnePlus 13 స్క్విరికల్ కెమెరా మాడ్యూల్ తో రాబోతున్నట్లు రెండర్ ద్వారా రివీల్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 మాకప్ రెండర్ (లీక్)

OnePlus డివైజ్ యొక్క మాకప్ రెండర్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై షేర్ అయ్యింది. ఇది OnePlus 13 అయ్యుంటుందని అందరూ భావిస్తున్నారు.

కొత్త రెండర్ ని గమనిస్తే, OnePlus 13 బ్యాక్ ప్యానెల్ పై స్క్విరికల్ కెమెరా ఐల్యాండ్ కనిపిస్తోంది.

కెమెరా మాడ్యూల్ లో 4 కటౌట్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఫ్లాష్ లైట్ కాగా, మిగతావి కెమెరా లెన్సెస్.

కెమెరా మాడ్యూల్ పై హాజల్‌బ్లడ్ బ్రాండింగ్ కూడా ఉంది. అలాగే ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది.

ఫోన్ వెనుకవైపు నుంచి చూస్తే కాస్త కర్వ్డ్ గా కనిపిస్తోంది. కార్నర్స్ లో స్టెయిన్‌లెస్ స్టీల్ హింజ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది మాక్ రెండర్ కావున బ్యాక్ ప్యానెల్ పై వన్‌ప్లస్ లోగో లేదు.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus 13 లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో వస్తోందని సమాచారం. ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.0GHz.

OnePlus 12 లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.39GHz.

2024 అక్టోబర్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ లాంచ్ అవుతుంది. అంటే ఫోన్ డిసెంబర్ లో లాంచ్ అవ్వవచ్చు.

The post OnePlus: రెండర్ ఇమేజ్ ద్వారా రివీలైన OnePlus 13 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-13-details-and-ace-3-pro-specs-leaked/ Thu, 28 Mar 2024 15:21:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10878 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అలాగే మరొక ఫోన్ OnePlus Ace 3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది. ఏస్ 3 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి […]

The post OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13, Ace 3 Pro లాంచ్
  • 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఏస్ 3 ప్రో
  • టెస్టింగ్ దశలో ఉన్న OnePlus 13

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అలాగే మరొక ఫోన్ OnePlus Ace 3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది. ఏస్ 3 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి రెండు ఫోన్లకు సంబంధించి లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 13 వివరాలు (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలను షేర్ చేసింది.

OnePlus 13 డివైజ్ ప్రస్తుతం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కై టెస్టింగ్ దశలో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించి మాట్లాడితే, ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ 2024 చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus Ace 3 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీటిని లీక్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 3 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ని షేర్ చేసింది. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో భారీ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ ఇంకా తెలియదు. అయితే ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని లీక్ ద్వారా తెలిసింది. అయితే, ఫ్రంట్ కెమెరా సెన్సర్ వివరాలు తెలియలేదు.

The post OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>