OnePlus ACE 3 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 15:42:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-5g-launched-in-china-with-24gb-ram/ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-5g-launched-in-china-with-24gb-ram/#respond Thu, 27 Jun 2024 15:42:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=12259 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనాలో ఏస్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం. OnePlus […]

The post OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 24జిబి ర్యామ్, 6100mAh బ్యాటరీ
  • 8టీ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనాలో ఏస్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro ధర, లభ్యత

OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో 6 వేరియంట్లలో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3199 యువాన్లు (సుమారు రూ.36,700)

16జిబి + 256జిబి మోడల్ ధర 3499 యువాన్లు (సుమారు రూ.40,100)

16జిబి + 512జిబి వేరియంట్ ధర 3799 యువాన్లు (సుమారు రూ.43,600)

24జిబి + 1టిబి వేరియంట్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.50,500)

16జిబి + 512జిబి సిరామిక్ వేరియంట్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,900)

24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ సిరామిక్ మోడల్ ధర 4699 యువాన్లు (సుమారు రూ.53,900)

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

చిప్సెట్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం 750 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: OnePlus Ace 3 Pro డివైజ్ 12జిబి/16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Ace 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Ace 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, యూఎస్బీ టైప్-సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 Pro లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-5g-launched-in-china-with-24gb-ram/feed/ 0
OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో వస్తోన్న ఏస్ 3 ప్రో https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-expected-to-launch-with-24gb-ram-and-1tb-storage/ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-expected-to-launch-with-24gb-ram-and-1tb-storage/#respond Thu, 20 Jun 2024 12:08:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12146 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ జులైలో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ డివైజ్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్‌తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలవుతుంది. నేడు ఈ ఫోన్ యొక్క స్టోరేజీ ఆప్షన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. […]

The post OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో వస్తోన్న ఏస్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • ధర 2,999 యువాన్లు (రూ.34,000)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ జులైలో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ డివైజ్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్‌తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలవుతుంది. నేడు ఈ ఫోన్ యొక్క స్టోరేజీ ఆప్షన్స్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro స్టోరేజీ ఆప్షన్స్ (లీక్)

లీక్ ప్రకారం, OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ అవుతుంది.

OnePlus Ace 3 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ కలెక్టర్స్ ఎడిషన్ కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇది సిరామిక్ వైట్ షేడ్ లో అందుబాటులోకి వస్తుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

కలెక్టర్స్ స్పెషల్ ఎడిషన్ 16జిబి/24జిబి ర్యామ్, 512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

OnePlus Ace 3 Pro డివైజ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గ్రీన్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తుండగా, బ్లాక్ కలర్ మోడల్ గ్లాస్ బ్యాక్ తో వస్తోంది.

ధర విషయానికి వస్తే, OnePlus Ace 3 Pro బేస్ మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,000) గా ఉంటుందని సమాచారం. ఇక 24జిబి ర్యామ్ టాప్ మోడల్ ధర 4000 యువాన్లు (సుమారు రూ.45,954) గా ఉండే అవకాశం ఉంది.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

మెమొరీ: OnePlus Ace 3 Pro డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో వస్తోంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post OnePlus Ace 3 Pro: 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో వస్తోన్న ఏస్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-expected-to-launch-with-24gb-ram-and-1tb-storage/feed/ 0
OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-battery-charging-specs-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-battery-charging-specs-leaked/#respond Fri, 14 Jun 2024 12:49:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12081 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ చైనాలో జులై నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ లీకైన వివరాలు తెలుసుకుందాం. OnePlus Ace 3 Pro బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ (లీక్) […]

The post OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • జులైలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన డివైజ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఏస్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ చైనాలో జులై నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ లీకైన వివరాలు తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ (లీక్)

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3 Pro యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ కెపాసిటీ వివరాలను లీక్ చేశారు. లీక్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-హై-డెన్సిటీ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.

OnePlus Ace 3 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తున్నట్లు లీక్‌స్టర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.7-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ ప్రోఎక్స్‌డీఆర్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ఓఎస్: OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, అలర్ట్ స్లైడర్ ఉన్నాయి.

The post OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-battery-charging-specs-leaked/feed/ 0
OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో రెండర్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-render-image-leaked/ Thu, 06 Jun 2024 14:49:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=11949 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా, ఈ డివైజ్ యొక్క లీక్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయ్యాయి. స్కీమాటిక్ ప్రోటోటైప్ ను టిప్‌స్టర్ సోషల్ మీడియాపై షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. OnePlus Ace 3 Pro డిజైన్ రెండర్ […]

The post OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • తాజాగా లీకైన రెండర్ ఇమేజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా, ఈ డివైజ్ యొక్క లీక్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయ్యాయి. స్కీమాటిక్ ప్రోటోటైప్ ను టిప్‌స్టర్ సోషల్ మీడియాపై షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro డిజైన్ రెండర్ (లీక్)

రెండర్ ఇమేజ్ ద్వారా డివైజ్ యొక్క లుక్స్ ఎలా ఉంటాయో రివీల్ అయ్యింది. ఏస్ 3 మాదిరిగా ఈ డివైజ్ కనిపిస్తోంది.

కొన్ని నివేదికలు, OnePlus Ace 3 Pro డిజైన్ మారుతుందని తెలిపాయి. అయితే, రెండర్ ఇమేజ్ చూస్తే మార్పు లేదని అర్థమవుతోంది.

బ్యాక్ ప్యానెల్ పై, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో నాలుగు చిన్న కెమెరా కటౌట్స్ ఉన్నాయి. మాడ్యూల్ కి పైన ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

డివైజ్ ముందువైపు, పంచ్ హోల్ కటౌట్ ఉంది. పవర్, వాల్యూమ్ బటన్స్ డివైజ్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది.

ఈ డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, గ్లాస్, సిరామిక్, లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోందని గతంలో కొన్ని లీక్స్ తెలిపాయి.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు దస్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Ace 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post OnePlus Ace 3 Pro: లీకైన ఏస్ 3 ప్రో రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-7-and-oneplus-ace-3-pro-price-range-leaked-know-full-details/ Wed, 05 Jun 2024 18:22:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=11932 జులై నెలలో OnePlus, Realme బ్రాండ్స్ కి చెందిన రెండు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ నుంచి Realme GT 7, వన్‌ప్లస్ నుంచి OnePlus Ace 3 Pro లాంచ్ కానున్నాయి. తొలుత ఈ డివైజెస్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క ధర శ్రేణి రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Realme GT […]

The post లీకైన Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7, OnePlus Ace 3 Pro లాంచ్
  • తాజాగా రివీలైన రెండు ఫోన్ల ప్రైస్ రేంజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్లు

జులై నెలలో OnePlus, Realme బ్రాండ్స్ కి చెందిన రెండు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ నుంచి Realme GT 7, వన్‌ప్లస్ నుంచి OnePlus Ace 3 Pro లాంచ్ కానున్నాయి. తొలుత ఈ డివైజెస్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క ధర శ్రేణి రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై రియల్మీ జీటీ 7 మరియు వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో డివైజెస్ యొక్క ధర శ్రేణిని రివీల్ చేశారు.

లీక్ ప్రకారం, జీటీ 7 మరియు ఏస్ 3 ప్రో ఫోన్ల ధరలు ఒకే విధంగా ఉండనున్నాయి. చైనాలో వీటి ధర 3000 యువాన్లు (సుమారు రూ.35,325) గా ఉంటుందని సమాచారం.

ఈ ధర శ్రేణిలో ఉత్తమమైన కెమెరాలతో రెండు ఫోన్లు రానున్నాయని టిప్‌స్టర్ తెలిపారు.

Realme GT 7, OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లేటెస్ట్ లీక్ లో టిప్‌స్టర్ రియల్మీ జీటీ 7, వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని అన్నారు.

ఈ రెండు ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇంకా డిస్ప్లే సైజ్ రివీల్ కాలేదు. అయితే వీటిలో ఒక ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుండగా, మరొక డివైజ్ 1.5కే రెజుల్యూషన్ గల కర్వ్డ్ స్క్రీన్ తో వస్తోంది.

రెండు స్మార్ట్‌ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ డివైజ్ కాస్త పెద్ద బ్యాటరీతో వస్తుండగా, రియల్మీ చార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ రియల్మీ, వన్‌ప్లస్ ఫోన్లు డెడికేటెడ్ గ్రాఫిక్స్ చిప్ మరియు కూలింగ్ సిస్టమ్ ఉంటాయి.

The post లీకైన Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లీకైన Ace 3 Pro కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-color-options-specs-design-leaked/ Tue, 28 May 2024 13:02:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11763 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus 2024 జనవరిలో Ace 3 ని లాంచ్ చేసింది. ఇప్పుడు OnePlus Ace 3 Pro ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్డేట్ లో ఏస్ 3 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. OnePlus Ace 3 Pro డివైజ్ 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post OnePlus: లీకైన Ace 3 Pro కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus 2024 జనవరిలో Ace 3 ని లాంచ్ చేసింది. ఇప్పుడు OnePlus Ace 3 Pro ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్డేట్ లో ఏస్ 3 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. OnePlus Ace 3 Pro డివైజ్ 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన తాజా వివరాలను తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 3 Pro యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలను షేర్ చేసింది.

లీక్ ప్రకారం, OnePlus Ace 3 Pro డివైజ్ సిరామిక్, గ్లాస్ మరియు లెదర్ మెటీరియల్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.

సిరామిక్ మోడల్ వైట్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంటుంది. గ్లాస్ వేరియంట్ సిల్వర్ ఫినిష్ తో రావొచ్చని అంచనా.

డివైజ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో రానుందని టిప్‌స్టర్ తెలిపింది.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు దస్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Ace 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post OnePlus: లీకైన Ace 3 Pro కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-to-feature-100w-fast-charging-specs-leaked/ Fri, 24 May 2024 08:54:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11713 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక ఏస్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ 6100 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. […]

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్
  • ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక ఏస్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ 6100 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro చార్జింగ్ స్పీడ్ వివరాలు (లీక్)

OnePlus Ace 3 Pro డివైజ్ చార్జింగ్ సపోర్ట్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక Weibo పై షేర్ చేసింది.

OnePlus Ace 3 Pro ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని ఈ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. గత మోడల్ OnePlus Ace 2 Pro 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఇదే లీక్ ద్వారా OnePlus Ace 3 Pro డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.6కే రెజుల్యూషన్ (2780*1264 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ దీనికి జతచేయనున్నారు.

మెమొరీ: OnePlus Ace 3 Pro డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Ace 3 Pro లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Ace 3 Pro డివైజ్ 2024 మూడో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ అంచనా వేసింది. గత మోడల్ OnePlus Ace 2 Pro 2023 ఆగస్టులో లాంచ్ అయ్యింది. తన ఏస్ సిరీస్ ఫోన్లను గ్లోబల్ గా టీ-సిరీస్ పేరుతో లాంచ్ చేయడాన్ని వన్‌ప్లస్ ఆపేసింది. చివరగా 2022 లో OnePlus 10T మార్కెట్ లోకి వచ్చింది.

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-to-feature-snapdragon-8-gen-3-chipset-specs-leaked/ Fri, 19 Apr 2024 06:27:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11173 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Ace 3 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. 24జిబి ర్యామ్ పవర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. అంటే 16జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుంది. […]

The post OnePlus: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 24జిబి ర్యామ్ (16జిబి + 8జిబి)
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Ace 3 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. 24జిబి ర్యామ్ పవర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. అంటే 16జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుంది. సరే, ఓసారి OnePlus Ace 3 Pro యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro 8జిబి వర్చువల్ ర్యామ్, 16జిబి ఫిజికల్ ర్యామ్ తో వస్తోంది. 1టిబి వేరియంట్ కూడా లభిస్తుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OnePlus: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-13-details-and-ace-3-pro-specs-leaked/ Thu, 28 Mar 2024 15:21:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10878 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అలాగే మరొక ఫోన్ OnePlus Ace 3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది. ఏస్ 3 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి […]

The post OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13, Ace 3 Pro లాంచ్
  • 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఏస్ 3 ప్రో
  • టెస్టింగ్ దశలో ఉన్న OnePlus 13

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అలాగే మరొక ఫోన్ OnePlus Ace 3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది. ఏస్ 3 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి రెండు ఫోన్లకు సంబంధించి లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 13 వివరాలు (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలను షేర్ చేసింది.

OnePlus 13 డివైజ్ ప్రస్తుతం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కై టెస్టింగ్ దశలో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించి మాట్లాడితే, ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ 2024 చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus Ace 3 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీటిని లీక్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 3 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ని షేర్ చేసింది. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో ఓఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో భారీ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ ఇంకా తెలియదు. అయితే ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: OnePlus Ace 3 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని లీక్ ద్వారా తెలిసింది. అయితే, ఫ్రంట్ కెమెరా సెన్సర్ వివరాలు తెలియలేదు.

The post OnePlus: లీకైన Ace 3 Pro స్పెసిఫికేషన్స్, OnePlus 13 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లీకైన OnePlus Ace 3 Pro చిప్సెట్ వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-pro-chipset-details-leaked/ Mon, 12 Feb 2024 06:08:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=10203 భారత్‌లో ఇటీవలె OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 3 Pro అనే మరొక డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏస్ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన OnePlus Ace 2 Pro కి సక్సెసర్ గా OnePlus Ace 3 Pro మార్కెట్ లోకి రానుంది. తాజాగా OnePlus Ace 3 Pro యొక్క చిప్సెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post OnePlus: లీకైన OnePlus Ace 3 Pro చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3 Pro
  • తాజాగా లీకైన చిప్సెట్ సమాచారం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న డివైజ్

భారత్‌లో ఇటీవలె OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 3 Pro అనే మరొక డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏస్ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన OnePlus Ace 2 Pro కి సక్సెసర్ గా OnePlus Ace 3 Pro మార్కెట్ లోకి రానుంది. తాజాగా OnePlus Ace 3 Pro యొక్క చిప్సెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 Pro ప్రాసెసర్ (లీక్)

  • ప్రాసెసర్: OnePlus Ace 3 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. ఈ ఆక్టా-కోర్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్75 5జీ మోడెమ్ తో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro ర్యామ్, స్టోరేజీ వివరాలను ఒక విదేశీ టిప్‌స్టర్ షేర్ చేశారు. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిజైన్: OnePlus Ace 3 Pro డివైజ్ కర్వ్డ్ స్క్రీన్, మెటల్ మిడిల్ ఫ్రేమ్, టోన్-నాచ్ టెక్షర్ తో వస్తోంది.
  • స్క్రీన్: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Ace 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus Ace 3 Pro కి సంబంధించిన బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే OnePlus Ace 3 Pro అధికార ప్రకటనను వన్‌ప్లస్ రానున్న రోజుల్లో చేయనుంది.

Source: 91mobiles Hindi

The post OnePlus: లీకైన OnePlus Ace 3 Pro చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>