OnePlus Nord CE 4 Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Jun 2024 09:43:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-nbtc-certification-details-device-could-launch-soon/ Tue, 04 Jun 2024 09:43:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=11887 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నార్డ్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ […]

The post OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నార్డ్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ లిస్టింగ్

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్‌ని గమనిస్తే, డివైజ్ పేరు OnePlus Nord CE 4 Lite కనిపిస్తోంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 Lite 5G 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-sirim-certification-details/ Mon, 27 May 2024 15:16:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11748 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ మలేషియాకు చెందిన ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ వివరాలు OnePlus Nord CE […]

The post OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ మలేషియాకు చెందిన ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ వివరాలు

OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ మలేషియాకు చెందిన SIRIM సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై CPH2621 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ ఎప్పుడు?

OnePlus Nord CE 4 Lite 5G కొన్ని రోజుల క్రితం భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలో భారత్ లో కూడా లాంచ్ కానుందని అర్థమవుతోంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6GHz.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-listed-on-imda-website/ Sat, 11 May 2024 18:19:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=11481 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి ఐఎండీఏ లిస్టింగ్ వివరాలు, అంచనా […]

The post OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త నార్డ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి ఐఎండీఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite ఐఎండీఏ లిస్టింగ్

OnePlus యొక్క కొత్త ఫోన్ ఐఎండీఏ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తొలుత MySmartPrice గుర్తించింది.

ఐఎండీఏ లిస్టింగ్‌ని గమనిస్తే, OnePlus Nord CE 4 Lite పేరు స్పష్టంగా కనిపిస్తోంది.

ఐఎండీఏ లిస్టింగ్ ద్వారా OnePlus Nord CE 4 Lite కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. కానీ, ఈ ఫోన్ లాంచ్ త్వరలో ఉంటుందని స్పష్టమైంది.

OnePlus Nord CE 4 Lite స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ సంజు చౌదరి ద్వారా ఇటీవలె OnePlus Nord CE 4 Lite యొక్క ఇమేజ్‌ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post OnePlus: ఐఎండీఏ వెబ్‌సైట్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: బీఐఎస్‌పై లిస్టైన Nord CE 4 Lite https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-listed-on-bis/ Mon, 06 May 2024 06:25:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=11366 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Nord CE 4 Lite అనే డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. ఓసారి OnePlus Nord CE 4 Lite యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus Nord CE 4 Lite బీఐఎస్ లిస్టింగ్ టిప్‌స్టర్ సంజు […]

The post OnePlus: బీఐఎస్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2619
  • 6.67-ఇంచ్ 120Hz అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో Nord CE 4 Lite అనే డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. ఓసారి OnePlus Nord CE 4 Lite యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 Lite బీఐఎస్ లిస్టింగ్

టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus Nord CE 4 Lite ని బీఐఎస్ వెబ్‌సైట్ పై గుర్తించారు.

బీఐఎస్ పై OnePlus Nord CE 4 Lite డివైజ్ CPH2619 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus Nord CE 4 Lite డివైజ్ OPPO A3 కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తోందని టిప్‌స్టర్ తెలిపారు.

OnePlus Nord CE 4 Lite స్పెసిఫికేషన్స్ (లీక్)

టిప్‌స్టర్ చౌదరి ద్వారా OnePlus Nord CE 4 Lite యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ తో భారత్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

OPPO A3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord CE 4 Lite లాంచ్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post OnePlus: బీఐఎస్‌పై లిస్టైన Nord CE 4 Lite first appeared on 91Mobiles Telugu.

]]>