OnePlus Nord N30 SE 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Feb 2024 13:53:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/oneplus-nord-n30-se-5g-european-market-price-leaked-before-launch/ Fri, 16 Feb 2024 13:53:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=10305 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord N30 SE 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన తర్వాత OnePlus Nord N30 SE 5G ఐరోపా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది. Appuals కథనం ద్వారా OnePlus Nord N30 SE 5G యొక్క ఐరోపా మార్కెట్స్ ధర రివీల్ అయ్యింది. పూర్తి […]

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord N30 SE 5G
  • లాంచ్‌కి ముందు లీకైన యూరప్ మార్కెట్ ధర
  • డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord N30 SE 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన తర్వాత OnePlus Nord N30 SE 5G ఐరోపా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది. Appuals కథనం ద్వారా OnePlus Nord N30 SE 5G యొక్క ఐరోపా మార్కెట్స్ ధర రివీల్ అయ్యింది. పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G ధర (లీక్)

  • OnePlus Nord N30 SE 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అవుతోందని Appuals వెల్లడించింది.
  • OnePlus Nord N30 SE 5G ధర 229 యూరోలు (సుమారు రూ.20,500) గా ఉంటుందని తెలుస్తోంది. ఇతర మార్కెట్స్ లో ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

OnePlus Nord N30 SE 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord N30 SE 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వస్తుందని సమాచారం.
  • కెమెరా: OnePlus Nord N30 SE 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 2ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Nord N30 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord N30 SE 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్/గ్లొనాస్/బైడూ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OnePlus Nord N30 SE 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో లాంచైన OnePlus Nord N30 SE 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-n30-se-5g-globally-launched-with-mediatek-dimensity-6020-chipset/ Tue, 30 Jan 2024 08:10:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=9975 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus యూఏఈ మార్కెట్ లో OnePlus Nord N30 SE 5G డివైజ్ ని లాంచ్ చేసింది. చవక ధరలో ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. OnePlus Nord N30 SE 5G స్మార్ట్‌ఫోన్ ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post OnePlus: మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో లాంచైన OnePlus Nord N30 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights
  • యూఏఈలో లాంచైన OnePlus Nord N30 SE 5G
  • 6.72-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OnePlus Nord N30 SE 5G ధర AED 599


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus యూఏఈ మార్కెట్ లో OnePlus Nord N30 SE 5G డివైజ్ ని లాంచ్ చేసింది. చవక ధరలో ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. OnePlus Nord N30 SE 5G స్మార్ట్‌ఫోన్ ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి OnePlus Nord N30 SE 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Nord N30 SE 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది.
  • కెమెరా: OnePlus Nord N30 SE 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఛార్జింగ్: OnePlus Nord N30 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Nord N30 SE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Nord N30 SE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OnePlus Nord N30 SE 5G డివైజ్ 165.3 మి.మీ పొడవు, 76మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.

OnePlus Nord N30 SE 5G ధర

  • OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర AED 599 (సుమారు రూ.13,500) గా ఉంది. జనవరి 31 నుంచి ఈ డివైజ్ సేల్స్ మొదలవుతాయి.
  • OnePlus Nord N30 SE 5G డివైజ్ సైయన్ స్పార్క్ల్, బ్లాక్ శాటిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post OnePlus: మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో లాంచైన OnePlus Nord N30 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన OnePlus Nord N30 SE 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-n30-se-5g-listed-on-geekbench/ Wed, 17 Jan 2024 13:40:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9762 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపు మరొక ఫోన్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే OnePlus Nord N30 SE 5G ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. OnePlus Nord N30 SE 5G గీక్‌బెంచ్ […]

The post OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన OnePlus Nord N30 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord N30 SE 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • Dimensity 6020 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపు మరొక ఫోన్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే OnePlus Nord N30 SE 5G ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

 

  • OnePlus Nord N30 SE 5G డివైజ్ గీక్‌బెంచ్ పై CPH2605 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో OnePlus Nord N30 SE 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • OnePlus Nord N30 SE 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • గీక్‌బెంచ్ పై OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ర్యామ్ తో కనిపిస్తోంది.
  • బెంచ్‌మార్కింగ్ స్కోర్ గురించి మాట్లాడితే, OnePlus Nord N30 SE 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 703 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1781 పాయింట్లు స్కోర్ చేసింది.
  • గీక్‌బెంచ్ ద్వారా OnePlus Nord N30 SE 5G కి సంబంధించిన మరే ఇతర వివరాలు తెలియలేదు.

OnePlus Nord N30 5G

అమెరికన్ మార్కెట్ లో ప్రస్తుతం OnePlus Nord N30 5G మోడల్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇదే డివైజ్ భారత్ లో Nord CE 3 Lite 5G అనే పేరుతో లాంచ్ అయ్యింది. Nord CE 3 Lite 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. దీని ధర రూ.19,999 గా ఉంది. ఇక యూఎస్ మార్కెట్ లో OnePlus Nord N30 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 299.99 డాలర్లు (సుమారు రూ.24,800) గా ఉంది.

OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord N30 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord N30 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. OnePlus Nord N30 5G డివైజ్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Nord N30 5G లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord N30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord N30 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: OnePlus Nord N30 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

The post OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన OnePlus Nord N30 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>