OPPO A59 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 25 Dec 2023 14:36:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేడు భారత్‌లో Oppo A59 5G ఫస్ట్ సేల్; లాంచ్ ఆఫర్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-a59-5g-india-first-sale-today-launch-offers-sale-details/ Mon, 25 Dec 2023 14:36:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9425 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవలె Oppo A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో Oppo A59 5G ఫోన్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. […]

The post నేడు భారత్‌లో Oppo A59 5G ఫస్ట్ సేల్; లాంచ్ ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడే భారత్ లో Oppo A59 5G సేల్
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Oppo A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవలె Oppo A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో Oppo A59 5G ఫోన్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Oppo A59 5G సేల్ వివరాలు, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Oppo A59 5G ధర, లాంచ్ ఆఫర్లు, లభ్యత

  • Oppo A59 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
  • Oppo A59 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Oppo A59 5G ని కొనుగోలు చేయవచ్చు.
  • ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఒప్పో రూ1,500 డిస్కౌంట్ మరియు 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది.

Oppo A59 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post నేడు భారత్‌లో Oppo A59 5G ఫస్ట్ సేల్; లాంచ్ ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6020 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A59 5G https://www.91mobiles.com/telugu/oppo-a59-5g-featuring-dimensity-6020-chip-6gb-ram-launched-india-price-specs-availability/ Fri, 22 Dec 2023 18:03:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=9413 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఫోన్ స్టైలిష్ లుక్ తో పాటు చక్కటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. OPPO […]

The post Dimensity 6020 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A59 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO A59 5G
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన డివైజ్
  • OPPO A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఫోన్ స్టైలిష్ లుక్ తో పాటు చక్కటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G ధర, సేల్, కలర్ ఆప్షన్స్

  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • OPPO A59 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
  • OPPO A59 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వేరియంట్ ధరను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ సిల్క్ గోల్డ్ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • OPPO A59 5G డివైజ్ ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO A59 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post Dimensity 6020 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A59 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a59-5g-specs-price-leaked-before-launch/ Thu, 21 Dec 2023 14:32:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=9392 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A59 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే లాంచ్ కి ముందు OPPO A59 5G ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. మరోవైపు OPPO A59 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ ద్వారా డివైజ్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు […]

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A59 5G
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వస్తోన్న OPPO A59 5G
  • OPPO A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A59 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే లాంచ్ కి ముందు OPPO A59 5G ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. మరోవైపు OPPO A59 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ ద్వారా డివైజ్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G ధర (లీక్)

  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.14,999 గా ఉంటుందని.. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంటుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ X ఖాతా ద్వారా తెలిపారు.
  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లాక్ మరియు సిల్క్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • టిప్‌స్టర్ OPPO A59 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని కూడా షేర్ చేశారు. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A59 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO A59 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A59 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS, Bluetooth SIG సైట్స్‌లో లిస్టైన OPPO A59 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-a59-5g-bis-bluetooth-sig-listings-key-details/ Thu, 19 Oct 2023 07:34:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=8472 OPPO సంస్థ త్వరలో ఒక బడ్జెట్ 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. OPPO A58 కి సక్సెసర్ గా వస్తోన్న ఈ డివైజ్ OPPO A59 5G పేరుతో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. దీంతో భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, OPPO A59 […]

The post BIS, Bluetooth SIG సైట్స్‌లో లిస్టైన OPPO A59 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A59 5G
  • OPPO A58 కి సక్సెసర్‌గా వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 700 చిప్‌తో వస్తోన్న OPPO A59 5G

OPPO సంస్థ త్వరలో ఒక బడ్జెట్ 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. OPPO A58 కి సక్సెసర్ గా వస్తోన్న ఈ డివైజ్ OPPO A59 5G పేరుతో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. దీంతో భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, OPPO A59 5G డివైజ్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తో పాటు సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G సర్టిఫికేషన్ లిస్టింగ్

  • బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై CPH2617 మోడల్ నంబర్ తో OPPO A59 5G కనిపించింది.
  • మోడల్ నంబర్ కాకుండా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
  • అయితే బీఐఎస్ పై కనిపించింది కాబట్టి, ఇండియాలో లాంచ్ త్వరలోనే ఉంటుందని అనుకోవచ్చు.
  • ఇక బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే, ఈ సైట్ లో కూడా CPH2617 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా OPPO A59 5G డివైజ్ 5.3 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తోందని తెలిసింది.
  • OPPO A59 5G స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు కావున, గత మోడల్ OPPO A58 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

OPPO A58 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A58 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1612 పిక్సెల్స్) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A58 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • మెమొరీ: OPPO A58 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OPPO A58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO A58 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post BIS, Bluetooth SIG సైట్స్‌లో లిస్టైన OPPO A59 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>