OPPO F25 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 29 Mar 2024 18:25:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: భారత్‌లో లాంచైన F25 Pro 5G కొత్త కలర్ వేరియంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-f25-pro-5g-new-color-variant-launched-in-india/ Fri, 29 Mar 2024 18:25:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=10901 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం F25 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఓషన్ బ్లూ మరియు లావా రెడ్ కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా కోరల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్ ని ఒప్పో లాంచ్ చేసింది. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా […]

The post OPPO: భారత్‌లో లాంచైన F25 Pro 5G కొత్త కలర్ వేరియంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F25 Pro 5G కొత్త కలర్ వేరియంట్ లాంచ్
  • కోరల్ పర్పుల్ కలర్ లో లభించనున్న డివైజ్
  • కోరల్ పర్పుల్ మోడల్ ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం F25 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఓషన్ బ్లూ మరియు లావా రెడ్ కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా కోరల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్ ని ఒప్పో లాంచ్ చేసింది. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO F25 Pro 5G కోరల్ పర్పుల్ వేరియంట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO F25 Pro 5G ధర, లభ్యత

OPPO F25 Pro 5G కోరల్ పర్పుల్ కలర్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఒప్పో ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ మరియు హోమ్ క్రెడిట్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్‌ని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.

The post OPPO: భారత్‌లో లాంచైన F25 Pro 5G కొత్త కలర్ వేరియంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G https://www.91mobiles.com/telugu/oppo-f25-pro-5g-launched-in-india-with-ip65-rating/ Thu, 29 Feb 2024 11:11:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10493 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో F25 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో వచ్చింది. OPPO F25 Pro 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post OPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • OPPO F25 Pro 5G ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో F25 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో వచ్చింది. OPPO F25 Pro 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO F25 Pro 5G ధర, లభ్యత

  • OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఒప్పో స్టోర్ ద్వారా మార్చి 5 నుంచి ఓపెన్ సేల్ మొదలవుతుంది.
  • OPPO F25 Pro 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • OPPO F25 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.
  • OPPO F25 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ని ఒప్పో ఆఫర్ చేస్తోంది.
  • OPPO F25 Pro 5G డివైజ్ లావా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.

The post OPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లాంచ్‌కి ముందు OPPO F25 Pro 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-f25-pro-5g-india-price-specs-know-the-details/ Wed, 21 Feb 2024 18:28:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=10362 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో F25 Pro 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం భారతీయ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 2024 ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని సమాచారం. ఒప్పో నుంచి రాబోవు ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO F25 Pro 5G ధర OPPO F25 Pro 5G […]

The post OPPO: లాంచ్‌కి ముందు OPPO F25 Pro 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 29న లాంచ్ కానున్న OPPO F25 Pro 5G
  • తాజాగా రివీలైన ఇండియన్ మార్కెట్ ధర
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో F25 Pro 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం భారతీయ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 2024 ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని సమాచారం. ఒప్పో నుంచి రాబోవు ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO F25 Pro 5G ధర

  • OPPO F25 Pro 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO F25 Pro 5G యొక్క బేస్ వేరియంట్ ధర రూ.22,999 మరియు టాప్‌ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంటుందని అంచనా.

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OPPO F25 Pro 5G లో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO F25 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: OPPO F25 Pro 5G లో 64ఎంపి ఒమ్నివిజన్ వొవి64బి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కెమెరా ఫీచర్స్: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ మరియు బ్యాక్ 4కే అల్ట్రా-క్లియర్ వీడియోతో ఈ ఫోన్ వస్తోందని కంపెనీ చెబుతోంది. అంటే సెల్ఫీ కెమెరా మరియు రియర్ కెమెరా ద్వారా యూజర్ 4కే వీడియోని రికార్డ్ చేయవచ్చు.
  • బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: లాంచ్‌కి ముందు OPPO F25 Pro 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>