OPPO F25 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 19 Feb 2024 06:36:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: లీకైన OPPO F25 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-f25-5g-launch-date-specs-leaked/ Mon, 19 Feb 2024 06:36:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=10328 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO F25 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజా అప్డేట్ ద్వారా OPPO F25 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. భారత్ లో ఒప్పో ఎఫ్-సిరీస్ కి ప్రజాదరణ బాగానే ఉంది. దీంతో యూజర్లు ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఓసారి OPPO F25 యొక్క లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO F25 […]

The post OPPO: లీకైన OPPO F25 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO F25
  • మార్చి 5 న లాంచ్ అయ్యే అవకాశం
  • F23 కి సక్సెసర్ గా వస్తోన్న OPPO F25

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO F25 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజా అప్డేట్ ద్వారా OPPO F25 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. భారత్ లో ఒప్పో ఎఫ్-సిరీస్ కి ప్రజాదరణ బాగానే ఉంది. దీంతో యూజర్లు ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఓసారి OPPO F25 యొక్క లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO F25 లాంచ్ తేదీ (లీక్)

  • OPPO F25 డివైజ్ లాంచ్ తేదీ లీకైంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ఈ వివరాలను షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం, 2024 మార్చి 5 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
  • రానున్న రోజుల్లో ఒప్పో సంస్థ నుంచి OPPO F25 యొక్క లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

OPPO Reno 11F కి రీబ్రాండ్‌గా వస్తోన్న OPPO F25?

  • OPPO F25 స్మార్ట్‌ఫోన్ Reno 11F కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని తెలుస్తోంది. ఈ రెనో 11ఎఫ్ ఇటీవలె థాయిలాండ్ మార్కెట్ లో లాంచైంది.
  • అయితే, కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

OPPO F25 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO F25 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO F25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 6జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
  • రియర్ కెమెరా: OPPO F25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్64బి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO F25 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐంఎంఎక్స్615 కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO F25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO F25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO F25 5G లో ఐపీ65 రేటింగ్, డ్యూయల్ సిమ్ 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post OPPO: లీకైన OPPO F25 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/oppo-f25-5g-india-launch-timeline-leaked/ Wed, 17 Jan 2024 10:04:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9758 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO […]

The post OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO F25
  • Reno 11F కి రీబ్రాండ్‌గా వస్తోన్న OPPO F25
  • 64ఎంపి కెమెరాతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO F25 అనే పేరుతో రీబ్రాండ్ అయ్యి రానుందని తాజాగా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. OPPO F25 ఫోన్ భారత్ లో వచ్చే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

ఫిబ్రవరిలో లాంచ్ కానున్న OPPO F25

  • ఫిబ్రవరి 24న ఇండోనేషియాలో OPPO Reno 11F లాంచ్ కానుంది. అదే ఫోన్ భారతీయ మార్కెట్ లో OPPO F25 పేరుతో విడుదలవ్వనుంది.
  • గతేడాది మే నెలలో లాంచైన OPPO F23 కి సక్సెసర్ గా OPPO F25 డివైజ్ మార్కెట్ లోకి రానుంది.
  • ఇండోనేషియాలో OPPO Reno 11F ప్రీ ఆర్డర్లు ఇప్పటికే మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన X ఖాతాపై OPPO F25 లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు.
  • OPPO Reno 11F భారత్ లో OPPO F25 పేరుతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

OPPO F25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OPPO F25 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO F25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO F25 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేయనుంది.
  • కెమెరా: OPPO F25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్64బి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: OPPO F25 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO F25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO F25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>