OPPO Find N3 Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 12 Oct 2023 19:16:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 9200 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO Find N3 Flip https://www.91mobiles.com/telugu/oppo-find-n3-flip-launched-india-price-specs-availability/ Thu, 12 Oct 2023 18:24:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8373 ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో నేడు OPPO Find N3 Flip డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఒప్పో నుంచి భారతగడ్డపై లాంచైన రెండో ఫ్లిప్ ఫోన్ OPPO Find N3 Flip. వర్టికల్ కవర్ స్క్రీన్ తో వచ్చిన ఈ డివైజ్ 40 యాప్స్ కి సపోర్ట్ చేయనుంది. అంతేకాదు, భారీ ఇన్నర్ డిస్ప్లేతో పాటు OPPO Find N3 Flip డివైజ్ హాజల్‌బ్లడ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 […]

The post MediaTek Dimensity 9200 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO Find N3 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన OPPO Find N3 Flip
  • OPPO Find N3 Flip ధర రూ.94,999
  • గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌తో పోటీపడనున్న Find N3 Flip

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో నేడు OPPO Find N3 Flip డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఒప్పో నుంచి భారతగడ్డపై లాంచైన రెండో ఫ్లిప్ ఫోన్ OPPO Find N3 Flip. వర్టికల్ కవర్ స్క్రీన్ తో వచ్చిన ఈ డివైజ్ 40 యాప్స్ కి సపోర్ట్ చేయనుంది. అంతేకాదు, భారీ ఇన్నర్ డిస్ప్లేతో పాటు OPPO Find N3 Flip డివైజ్ హాజల్‌బ్లడ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

భారత్ లో OPPO Find N3 Flip ధర, సేల్ వివరాలు

  • OPPO Find N3 Flip డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది.
  • అక్టోబర్ 22 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో స్టోర్స్ ద్వారా OPPO Find N3 Flip సేల్ మొదలుకానుంది.
  • ఎంపిక చేయబడిన బ్యాంక్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.12,000 క్యాష్‌బ్యాక్ మరియు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని ఒప్పో ప్రకటించింది. అలాగే వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్, ఇంకా రూ.8,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభించనున్నాయి.
  • OPPO Find N3 Flip డివైజ్ క్రీమ్ గోల్డ్ మరియు స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Find N3 Flip లో 6.8-ఇంచ్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ ఇమ్మొర్టాలిస్-జీ715 ఎంసీ11 జీపీయూ వాడారు.
  • మెమొరీ: OPPO Find N3 Flip డివైజ్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: OPPO Find N3 Flip లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Find N3 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip లో 5జీ, డ్యూయల్ సిమ్, డాల్బీ అట్మాస్, వై-ఫై 7, డ్యూయల్ స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post MediaTek Dimensity 9200 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO Find N3 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన OPPO Find N3 Flip గ్లోబల్ మోడల్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-flip-global-variant-geekbench-listing-key-details/ Tue, 03 Oct 2023 10:55:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=8249 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO తన స్వదేశం చైనాలో OPPO Find N3 Flip డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయ్యింది. తర్వాత నుంచి గ్లోబల్ మరియు భారత్ లాంచ్ కి సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం గ్లోబల్ వేరియంట్ యొక్క ఫోటో లీకైంది. తాజాగా, OPPO Find N3 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ప్రాసెసర్, ఓఎస్ వర్షన్, […]

The post Geekbench పై కనిపించిన OPPO Find N3 Flip గ్లోబల్ మోడల్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OPPO Find N3 Flip
  • త్వరలో గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న OPPO Find N3 Flip

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO తన స్వదేశం చైనాలో OPPO Find N3 Flip డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయ్యింది. తర్వాత నుంచి గ్లోబల్ మరియు భారత్ లాంచ్ కి సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం గ్లోబల్ వేరియంట్ యొక్క ఫోటో లీకైంది. తాజాగా, OPPO Find N3 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ప్రాసెసర్, ఓఎస్ వర్షన్, ర్యామ్ వంటి వివరాలు తెలిసాయి. సరే, ఓసారి OPPO Find N3 Flip డివైజ్ గ్లోబల్ వేరియంట్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Find N3 Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

  • OPPO Find N3 Flip డివైజ్ ఒప్పో నుంచి వస్తోన్న కొత్త ఫోల్డబుల్ ఫోన్. బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై CPH2519 అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • లిస్టింగ్ లో OPPO Find N3 Flip డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1895 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 4655 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది.
  • ఫోన్ ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ 1.80 గిగాహెర్ట్జ్ బేస్ క్లాక్ స్పీడ్, 3.05గిగాహెర్ట్జ్ మ్యాగ్జిమ్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • కంపెనీ OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • OPPO Find N3 Flip డివైజ్ 12జిబి వరకు ర్యామ్ ని ఆఫర్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది.

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్ (చైనా)

  • స్క్రీన్: OPPO Find N3 Flip లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: OPPO Find N3 Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • కెమెరా: OPPO Find N3 Flip లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Find N3 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఆప్షన్స్: OPPO Find N3 Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Geekbench పై కనిపించిన OPPO Find N3 Flip గ్లోబల్ మోడల్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N3 Flip ఫోటో; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-flip-5g-indian-model-photo-leaked/ Thu, 28 Sep 2023 17:35:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=8215 OPPO సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ OPPO Find N3 Flip ని చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు, OPPO Find N3 Flip డివైజ్ ఇండియన్ వేరియంట్ ఫ్రంట్ స్క్రీన్ ఫోటో లీక్ […]

The post లీకైన ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N3 Flip ఫోటో; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో OPPO Find N3 Flip లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా రివీలైన ఇండియన్ మోడల్ ఫోటో
  • కవర్ స్క్రీన్ పై కనిపించిన యాప్స్

OPPO సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ OPPO Find N3 Flip ని చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు, OPPO Find N3 Flip డివైజ్ ఇండియన్ వేరియంట్ ఫ్రంట్ స్క్రీన్ ఫోటో లీక్ అయ్యింది. భారత్ లో వాడబడే యాప్స్ ఆ ఫోటో లో కనిపిస్తున్నాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Find N3 Flip 5G లైవ్ ఫోటో

  • OPPO Find N3 Flip 5G డివైజ్ ఫోటో ఇండియన్ మోడల్‌దేనని 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసాయి.
  • త్వరలోనే OPPO Find N3 Flip 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని క్లారిటీ వచ్చింది.
  • OPPO Find N3 Flip 5G ఫోన్ సిల్వర్ కలర్ ఆప్షన్ లో లభించనుందని తెలుస్తోంది. ఇది చైనాలో అందుబాటులో లేదు. అంటే భారత్ లో మాత్రమే ఈ కలర్ వేరియంట్ లభించనుందని తెలుస్తోంది.
  • ఇక లీకైన OPPO Find N3 Flip 5G ఫోటో లో చూసినట్లయితే జొమాటో, ఎమ్ఆధార్, జెరోదా వంటి ఇండియన్ యాప్స్ ఉన్నాయి.
  • ఇంకా వాట్సాప్, యూట్యూబ్, ఉబర్, గూగుల్ పే వంటి గ్లోబల్ యాప్స్ కూడా ఉన్నాయి.

OPPO Find N3 Flip 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: OPPO Find N3 Flip 5G లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Find N3 Flip 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎమ్‌పీ11 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: OPPO Find N3 Flip 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Find N3 Flip 5G లో పవర్ బ్యాకప్ కోసం 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Find N3 Flip 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post లీకైన ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N3 Flip ఫోటో; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
NBTC, BIS వెబ్‌సైట్స్ పై కనిపించిన OPPO Find N3 Flip; త్వరలోనే భారత్ సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-flip-spotted-bis-and-nbtc-websites/ Thu, 31 Aug 2023 10:05:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7823 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవల చైనాలో OPPO Find N3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మరోవైపు అందరూ గ్లోబల్ మరియు ఇండియన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ డివైజ్ NBTC మరియు BIS సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి ఈ డివైజ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post NBTC, BIS వెబ్‌సైట్స్ పై కనిపించిన OPPO Find N3 Flip; త్వరలోనే భారత్ సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనీస్ మోడల్ మాదిరి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్న డివైజ్
  • డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోన్న OPPO Find N3 Flip
  • త్వరలో గ్లోబల్, ఇండియన్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవల చైనాలో OPPO Find N3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మరోవైపు అందరూ గ్లోబల్ మరియు ఇండియన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ డివైజ్ NBTC మరియు BIS సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి ఈ డివైజ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

NBTC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన OPPO Find N3 Flip

ఒకే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్స్ పై OPPO Find N3 Flip కనిపించింది.

  • OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ CPH2519 మోడల్ నంబర్‌ తో బీఐఎస్ మరియు ఎన్బీటీసీ వెబ్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • TKDN, IMDA వంటి ఇతర మార్కెట్‌ల సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లలో కూడా ఇదే మోడల్ నంబర్ కనిపించింది.
  • లిస్టింగ్‌లో ఇతర స్పెసిఫికేషన్ వివరాలు లేనప్పటికీ, ఈ ఫోన్ త్వరలో భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లలోకి ప్రవేశిస్తుందని స్పష్టమవుతోంది.
  • OPPO Find N3 Flip యొక్క స్పెసిఫికేషన్‌లు చైనీస్ మోడల్‌కు సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. ఓసారి OPPO Find N3 Flip యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Find N3 Flip లో 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ స్క్రీన్, 6.80-ఇంచ్ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO Find N3 Flip లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post NBTC, BIS వెబ్‌సైట్స్ పై కనిపించిన OPPO Find N3 Flip; త్వరలోనే భారత్ సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz డిస్ప్లే, Dimensity 9200 చిప్‌తో చైనాలో లాంచైన OPPO Find N3 Flip https://www.91mobiles.com/telugu/oppo-find-n3-flip-5g-launched-china-price-specs-availability/ Tue, 29 Aug 2023 11:15:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=7781 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Find N3 Flip అనే ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. గతంలో వచ్చిన OPPO Find N2 Flip కి ఇది సక్సెసర్ గా వచ్చింది. త్వరలోనే OPPO Find N3 Flip కూడా భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన OPPO Find N3 Flip డివైజ్ క్లామ్‌షెల్ ఫోల్డింగ్ మెకానిజమ్ తో కూడిన భారీ కవర్ డిస్ప్లేతో […]

The post 120Hz డిస్ప్లే, Dimensity 9200 చిప్‌తో చైనాలో లాంచైన OPPO Find N3 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OPPO Find N3 Flip
  • 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OPPO Find N3 Flip ప్రారంభ ధర CNY 6,799

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Find N3 Flip అనే ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. గతంలో వచ్చిన OPPO Find N2 Flip కి ఇది సక్సెసర్ గా వచ్చింది. త్వరలోనే OPPO Find N3 Flip కూడా భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన OPPO Find N3 Flip డివైజ్ క్లామ్‌షెల్ ఫోల్డింగ్ మెకానిజమ్ తో కూడిన భారీ కవర్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ధర, సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Find N3 Flip ధర, సేల్ వివరాలు

OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను CNY 6,799 (సుమారు రూ.77,200) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 7,599 (సుమారు రూ.86,200) గా ఉంది. OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ని చైనాలో సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుందని ఖరారైంది. OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ మూన్‌లైట్ మ్యూజ్, మిస్ట్ రోజ్, మిర్రర్ నైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ స్క్రీన్ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Find N3 Flip డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Find N3 Flip డివైజ్ లో 16జిబి వరకు ర్యామ్ 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, 5జీ ఉన్నాయి.

The post 120Hz డిస్ప్లే, Dimensity 9200 చిప్‌తో చైనాలో లాంచైన OPPO Find N3 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/oppo-find-n3-expected-to-feature-24gb-ram-variant-specs-leak/ Tue, 22 Aug 2023 05:50:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=7682 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO త్వరలో OPPO Find N3 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా OPPO Find N3, OPPO Find N3 Flip డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. ఇప్పుడు OPPO Find N3 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి OPPO Find N3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. లీకైన […]

The post 24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Find N3 సిరీస్ లో రానున్న రెండు ఫోన్లు
  • 7.82-ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Find N3
  • 8 జెన్ 2 చిప్సెట్ ని ఆఫర్ చేస్తున్న OPPO Find N3

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OPPO త్వరలో OPPO Find N3 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా OPPO Find N3, OPPO Find N3 Flip డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. ఇప్పుడు OPPO Find N3 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి OPPO Find N3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన OPPO Find N3 స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find N3 స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది. ఆ విశేషాలను క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

  • స్క్రీన్: OPPO Find N3 లో 7.82-ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 2268*2440 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంటుంది. ఇక ఔటర్ డిస్ప్లే 6.3-ఇంచెస్ సైజులో ఉంటుంది. ఇది 2484*1116 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉంటుంది. ఈ ఫోల్డింగ్ స్క్రీన్ హయ్యస్ట్ లెవెల్ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OPPO Find N3 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO Find N3 లో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి. కంపెనీ 24జిబి ర్యామ్ వేరియంట్ ని కూడా మార్కెట్ లో లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: OPPO Find N3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: OPPO Find N3 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post 24GB ర్యామ్ పవర్ తో వస్తోన్న OPPO Find N3; లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>