Realme 12 Pro Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 02 Jul 2024 18:24:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/#respond Tue, 02 Jul 2024 18:24:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12340 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన రియల్మీ 12 సిరీస్ ఫోన్ ధరను తగ్గించింది. Realme 12 Pro+ 5G ఫోన్ ఇప్పుడు యూజర్లకు చవకగా లభించనుంది. ఈ ఫోన్ పై రూ.3,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ యూజర్లకు మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. సరే, ఓసారి రియల్మీ 12 ప్రో+ 5జీ యొక్క కొత్త ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 12 Pro+ 5G ధర రియల్మీ […]

The post Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 Pro+ 5G ధర తగ్గింపు
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రస్తుతం డివైజ్ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన రియల్మీ 12 సిరీస్ ఫోన్ ధరను తగ్గించింది. Realme 12 Pro+ 5G ఫోన్ ఇప్పుడు యూజర్లకు చవకగా లభించనుంది. ఈ ఫోన్ పై రూ.3,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ యూజర్లకు మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. సరే, ఓసారి రియల్మీ 12 ప్రో+ 5జీ యొక్క కొత్త ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 12 Pro+ 5G ధర

రియల్మీ కొత్త ఆఫర్ గమనిస్తే, Realme 12 Pro+ 5G డివైజ్ ధర రూ.3,000 తగ్గింది. ఈ ఆఫర్ అన్ని మెమొరీ వేరియంట్స్ కి వర్తిస్తుంది.

తగ్గింపు తర్వాత కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది.

ఇదివరకు వీటి ధరలు వరుసగా, రూ.29,999, 31,999 మరియు రూ.33,999 గా ఉన్నాయి.

Realme 12 Pro+ 5G పై ఆఫర్ అన్ని రిటైల్ ఔట్‌లెట్స్ లో జులై 1 నుంచి జులై 10 వరకు అందుబాటులో ఉంటుంది.

Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్ మరియు ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 12 Pro+ 5G: రియల్మీ 12 ప్రో+ 5జీ ఫోన్‌ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-price-drop-know-full-details/feed/ 0
Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-transparent-phone-to-launch-soon/ Thu, 08 Feb 2024 16:07:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=10164 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme 12 Pro+ 5G డివైజ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని షేర్ చేశారు. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme 12 Pro+ 5G ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ టీజర్ రియల్మీ యూరప్ […]

The post Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్
  • తాజాగా టీజర్ ని విడుదల చేసిన కంపెనీ
  • Realme 12 Pro+ 5G కొత్త ఎడిషన్ అని సమాచారం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme 12 Pro+ 5G డివైజ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని షేర్ చేశారు. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ టీజర్

  • రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై కొత్త ట్రాన్స్‌పరెంట్ ఫోన్‌ని టీజ్ చేశారు.
  • అయితే రియల్మీ బ్రాండ్ హెడ్ తాను షేర్ చేసిన ఫోన్ పేరుని రివీల్ చేయలేదు. కానీ, దాని డిజైన్ చూస్తే Realme 12 Pro+ 5G గా కనిపిస్తోంది.
  • Realme 12 Pro+ 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఒక పెరిస్కోప్ లెన్స్ మరియు గోల్డెన్ డయల్ కనిపిస్తున్నాయి.
  • రియల్మీ నుంచి రాబోవు ట్రాన్స్‌పరెంట్ ఫోన్ తొలుత గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ స్క్రీన్, పుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% పర్సెంట్ డీసీఐ-పీ3, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: Realme 12 Pro+ 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro+ 5G లో ఐపీ65, 3డీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: 64MP పెరిస్కోప్ కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-launched-in-india-with-64mp-periscope-camera/ Mon, 29 Jan 2024 10:57:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9954 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G మరియు Realme 12 Pro+ 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 12 Pro+ 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ […]

The post Realme: 64MP పెరిస్కోప్ కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G
  • ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • Realme 12 Pro+ 5G ప్రారంభ ధర రూ.31,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G మరియు Realme 12 Pro+ 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 12 Pro+ 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 Pro+ 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G ధర

  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు.
  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.31,999 గా పెట్టారు.
  • Realme 12 Pro+ 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ స్క్రీన్, పుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% పర్సెంట్ డీసీఐ-పీ3, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: Realme 12 Pro+ 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro+ 5G లో ఐపీ65, 3డీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: 64MP పెరిస్కోప్ కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లాంచ్‌కి ముందు లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-retail-box-photo-leaked-before-launch/ Wed, 24 Jan 2024 15:06:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9903 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో లీక్ అయ్యింది. పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోటో బయటకు వచ్చింది. దీంతో Realme 12 Pro+ 5G కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు […]

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 29న లాంచ్ కానున్న Realme 12 Pro+ 5G
  • తాజాగా లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో
  • రివీలైన నేవిగేటర్ బీజ్ కలర్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో లీక్ అయ్యింది. పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోటో బయటకు వచ్చింది. దీంతో Realme 12 Pro+ 5G కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్

  • Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యింది.
  • Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ మాత్రం కనిపిస్తోంది. ఫోటో ద్వారా స్పెసిఫికేషన్స్ ని మనం గమనించవచ్చు.
  • Realme 12 Pro+ 5G డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ రిటైల్ బాక్స్ అని అర్థమవుతోంది. నేవిగేటర్ బీజ్ కలర్ బాక్స్ పై పేర్కొనబడి ఉంది.
  • Realme 12 Pro+ 5G డివైజ్ పెరిస్కోప్ పొట్రెయిట్ ఓఐఎస్ కెమెరా, సోని ఐఎంఎక్స్ ఐఎంఎక్స్890 సెన్సర్, 120 హెర్ట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 13 5జీ బ్యాండ్స్.. వంటి స్పెసిఫికేషన్స్ రిటైల్ బాక్స్ పై రాసి ఉన్నాయి.

Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు

  • Realme 12 Pro సిరీస్ భారత్ లో జనవరి 29న లాంచ్ కానుంది. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంటుందని కంపెనీ అధికార ప్రకటన చేసింది.
  • Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G డివైజెస్ ఈ సిరీస్ లో లాంచ్ కానున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈవెంట్ ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు.

Realme 12 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లలో కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • కెమెరా: Realme 12 Pro సిరీస్ 200ఎంపి పెరిస్కోప్ కెమెరా, 120ఎక్స్ జూమ్, 3ఎక్స్ జూమ్ ఫీచర్స్ ఉంటాయి. Realme 12 Pro+ 5G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ప్రో మోడల్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దాని పేరు ఇంకా తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లలోనూ 4 స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డివైజెస్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Realme 12 Pro, Realme 12 Pro+ 5G ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-listed-on-geekbench/ Thu, 18 Jan 2024 11:29:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9786 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారత్ తో పాటు గ్లోబల్ గా ఈ సిరీస్ జనవరి 29న లాంచ్ కానుంది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus 5G డివైజెస్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Realme 12 […]

The post Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 29న లాంచ్ కానున్న Realme 12 Pro Plus 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Realme 12 Pro Plus 5G
  • కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారత్ తో పాటు గ్లోబల్ గా ఈ సిరీస్ జనవరి 29న లాంచ్ కానుంది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus 5G డివైజెస్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro Plus 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme 12 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై RMX3840 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Realme 12 Pro Plus 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1025 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2915 పాయింట్లు స్కోర్ చేసింది.
  • లిస్టింగ్ ప్రకారం, Realme 12 Pro Plus 5G డివైజ్ ఆక్టాకోర్ సీపీయూ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • Realme 12 Pro Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయని లిస్టింగ్ లో ఉన్న వివరాల ఆధారంగా తెలుస్తోంది.
  • Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై 12జిబి వరకు ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • అలాగే Realme 12 Pro Plus 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme 12 Pro Plus 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme 12 Pro Plus 5G లో కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 10-బిట్ కలర్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro Plus 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro Plus 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా.
  • కెమెరా: Realme 12 Pro Plus 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12 Pro Plus 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>