Realme C51 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 04 Sep 2023 14:42:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51 https://www.91mobiles.com/telugu/realme-c51-launched-india-price-specs-availability/ Mon, 04 Sep 2023 14:42:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=7857 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme C51 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టెక్షర్ డిజైన్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఐఫోన్ లో మాదిరి ఈ రియల్మీ ఫోన్ లో మినీ-క్యాప్సూల్ డిజైన్ అందించారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్, స్టెప్ కౌంట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Realme C51 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ […]

The post Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme C51
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme C51 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టెక్షర్ డిజైన్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఐఫోన్ లో మాదిరి ఈ రియల్మీ ఫోన్ లో మినీ-క్యాప్సూల్ డిజైన్ అందించారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్, స్టెప్ కౌంట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Realme C51 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది.

భారత్ లో Realme C51 ధర, సేల్

  • భారత్ లో Realme C51 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు.
  • Realme C51 స్మార్ట్ ఫోన్ కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెప్టెంబర్ 4 వ తేదీ అనగా నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఎర్లీ బర్డ్ సేల్ అందుబాటులో ఉంటుంది.
  • ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్స్ ద్వారా Realme C51 డివైజ్ సేల్ కి అందుబాటులో ఉంటుంది.
  • Realme C51 ఫోన్ పై ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ కార్డ్స్ ద్వారా రూ.5,00 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Realme C51 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12 నానోమీటర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C51 డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C51 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: Realme C51 డివైజ్ 167.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంది.
  • కనెక్టివిటీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme C51 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా అల్ట్రాబూమ్ స్పీకర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

The post Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme C51 లాంచ్‌ని టీజర్ ద్వారా ఖరారు చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/realme-c51-india-launch-confirmed-official-new-teaser/ Fri, 25 Aug 2023 17:07:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7733 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే ఒక చవకైన స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme C51 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా రియల్మీ కంపెనీ Realme C51 ఇండియా లాంచ్ ని ప్రకటించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఐఫోన్ లో మాదిరి డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ Realme C51 లో కనిపించనుంది. సరే, Realme […]

The post Realme C51 లాంచ్‌ని టీజర్ ద్వారా ఖరారు చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Realme C51
  • 33W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్
  • భారత్ లో Realme C51 ధర రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే ఒక చవకైన స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme C51 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా రియల్మీ కంపెనీ Realme C51 ఇండియా లాంచ్ ని ప్రకటించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఐఫోన్ లో మాదిరి డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ Realme C51 లో కనిపించనుంది. సరే, Realme C51 యొక్క కొత్త టీజర్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme C51 ఇండియా లాంచ్ టీజర్

రియల్మీ కంపెనీ నేడు Realme C51 యొక్క కొత్త టీజర్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది. ఆ పోస్ట్ లో ద ఛాంపియన్ ఈజ్ కమింగ్ అని రాసి ఉంది. ఐఫోన్ లో మాదిరి నాచ్ స్క్రీన్ ని Realme C51 లో చూడవచ్చు.

Realme C51 ధర (అంచనా)

Realme C51 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీంతో ధరను అంచనా వేయడం సులభమవుతోంది. తైవాన్ లో లాంచైన Realme C51 యొక్క బేస్ మోడల్ ధర రూ.10,430 గా ఉంది. భారత్ లో ఈ ఫోన్ రూ.15,000 లోపు ధరతో తీసుకురానున్నట్లు సమాచారం.

Realme C51 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme C51 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉండనుంది. ఇది 12 ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 2టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Realme C51 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Realme C51 లాంచ్‌ని టీజర్ ద్వారా ఖరారు చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme C51 https://www.91mobiles.com/telugu/realme-c51-launched-taiwan-price-specs-availability/ Mon, 24 Jul 2023 11:43:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7298 గత కొన్ని రోజులుగా Realme C51 కి సంబంధించిన వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఎట్టకేలకు Realme C51 డివైజ్ టెక్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్మీ తైవాన్ అధికార వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు బయటకు వచ్చాయి. సీ-సిరీస్ లో వచ్చిన Realme C51 ఫోన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి: 50ఎంపి కెమెరా, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్. […]

The post 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme C51 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తైవాన్ లో లాంచైన Realme C51
  • UniSoC T612 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Realme C51 ధర NT$ 3,990 (సుమారు రూ.10,430)

గత కొన్ని రోజులుగా Realme C51 కి సంబంధించిన వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఎట్టకేలకు Realme C51 డివైజ్ టెక్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్మీ తైవాన్ అధికార వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు బయటకు వచ్చాయి. సీ-సిరీస్ లో వచ్చిన Realme C51 ఫోన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి: 50ఎంపి కెమెరా, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్. సరే, ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C51 ధర, లభ్యత

Realme C51 స్మార్ట్ ఫోన్ మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ మోడల్ ధర NT$ 3,990 (రూ.10,430) గా ఉంది. తైవాన్ లో జులై 25 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియా లాంచ్ పై ఇంకా సమాచారం లేదు. కానీ, త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి కూడా Realme C51 ఫోన్ ప్రవేశించనుందని ఆశిస్తున్నాం.

Realme C51 స్పెసిఫికేషన్స్

Realme C51 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme C51 డివైజ్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. సరే, పూర్తి స్పెసిఫికేషన్స్ పాయింట్ల రూపంలో క్రింద చూడండి.

  • డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12ఎన్ఎమ్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 హ్యాండ్సెట్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C51 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme C51 డివైజ్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme C51 first appeared on 91Mobiles Telugu.

]]>
50MP డ్యూయల్-కెమెరా సెటప్, 6.7-ఇంచ్ డిస్ప్లే తో రానున్న Realme C51 https://www.91mobiles.com/telugu/realme-c51-specs-design-leaked-before-launch/ Sat, 22 Jul 2023 17:00:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7283 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి Realme C51 అనే ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. రియల్మీ ఇంకా ఏ వివరాలను ఖరారు చేయలేదు. అయితే, Realme C51 ఇండియాలో లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఒక కొత్త లీక్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme […]

The post 50MP డ్యూయల్-కెమెరా సెటప్, 6.7-ఇంచ్ డిస్ప్లే తో రానున్న Realme C51 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న రియల్మీ
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme C51
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న Realme C51

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి Realme C51 అనే ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. రియల్మీ ఇంకా ఏ వివరాలను ఖరారు చేయలేదు. అయితే, Realme C51 ఇండియాలో లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఒక కొత్త లీక్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme C51 ధర భారత్ లో రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది.

సరే, ఓసారి Realme C51 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డిజైన్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C51 ఇండియా లాంచ్ విశేషాలు

  • 108ఎంపి కెమెరాతో Realme C53 ని లాంచ్ చేసిన రియల్మీ సంస్థ Realme C51 అనే బడ్జెట్ ఫోన్ ని రూ.10,000 లోపు ధరలో భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme C51 డివైజ్ భారత్ లో మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, Realme C51 డివైజ్ ఇండియా లాంచ్ వివరాలు, కలర్ ఆప్షన్స్ ని రివీల్ చేశారు. అలాగే డిజైన్ ఇమేజెస్ కూడా షేర్ చేశారు. Realme C51 డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్ కలిగి ఉంది. Realme C51 డివైజ్ రియర్ ప్యానెల్ పై భాగంలో కెమెరా రింగ్స్ చుట్టూ గ్లాసీ ఫినిషింగ్ ఉంది. మిగతాదంతా మ్యాట్ ఫినిషింగ్ ఉంది.
  • Realme C51 ఫ్రంట్ లో, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. డిస్ప్లేకి చుట్టూ బెజెల్స్ సన్నగా ఉన్నాయి. అయితే బాటమ్ లో చిన్ మందంగా ఉంది. ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Realme C51 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Realme C51 డివైజ్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme C51 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ612 ప్రాసెసర్ ఉండవచ్చు. ఎన్నో బడ్జెట్ రేంజ్ ఫోన్లలో ఈ చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయని సమాచారం. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
  • కెమెరా: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
  • బ్యాటరీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • కనెక్టివిటీ: Realme C51 లో సైడ్-మౌటెండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి.

The post 50MP డ్యూయల్-కెమెరా సెటప్, 6.7-ఇంచ్ డిస్ప్లే తో రానున్న Realme C51 first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Realme C51; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-c51-spotted-tdra-certification-website-might-launch-soon/ Wed, 14 Jun 2023 12:12:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=6768 రియల్మీ సంస్థ తన సీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. ఇటీవలె, రియల్మీ కంపెనీ Realme C55, Realme C53 ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme C51 లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. బీఐఎస్ మరియు థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్ సైట్స్ పై లిస్ట్ అయిన తర్వాత తాజాగా Realme C51 డివైజ్ టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Realme C51 టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, ఇతర స్పెసిఫికేషన్స్ […]

The post TDRA సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Realme C51; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న Realme C51
  • బీఐఎస్ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • 4880 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న హ్యాండ్సెట్

రియల్మీ సంస్థ తన సీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. ఇటీవలె, రియల్మీ కంపెనీ Realme C55, Realme C53 ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme C51 లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. బీఐఎస్ మరియు థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్ సైట్స్ పై లిస్ట్ అయిన తర్వాత తాజాగా Realme C51 డివైజ్ టీడీఆర్ఏ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Realme C51 టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme C51 TDRA లిస్టింగ్ వివరాలు

లిస్టింగ్ ప్రకారం, Realme C51 డివైజ్ RMX3830 మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ డివైజ్ ఇదే మోడల్ నంబర్ తో ఇతర సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో పాటు, బీఐఎస్ సర్టిఫికేషన్ ని కూడా క్లియర్ చేసింది. దీంతో Realme C51 త్వరలోనే భారత్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది.

Realme C51 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • లిస్టింగ్‌లో ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ బయటకు రాలేదు. అయితే లిస్టింగ్‌కు ముందు డివైజ్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ వెల్లడించబడ్డాయి.
  • ఈ డివైజ్ 4G సపోర్ట్‌తో వస్తోందిన లీక్స్ ద్వారా తెలిసింది. ఇందులో డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే, ఇది 4880 mAh బ్యాటరీ మరియు 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే, Realme C51 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. కెమెరా సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 పై రన్ అవుతుంది.
  • ఫోన్ డిస్‌ప్లే గురించి చెప్పాలంటే, ఫోన్‌లో హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజ్ విషయానికొస్తే, Realme C51 డివైజ్ 4GB మరియు 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని సమాచారం.

Realme C51 ధర ఎంత ఉండవచ్చు?

ఇక ధర విషయానికి వస్తే, Realme C51 స్మార్ట్ ఫోన్ ధర వివరాలను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కంపెనీ తన తదుపరి అనౌన్స్‌మెంట్ లేదా టీజర్ ద్వారా Realme C51 కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post TDRA సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Realme C51; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>