Realme C55 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 21 Mar 2023 11:58:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55 https://www.91mobiles.com/telugu/realme-c55-launched-india-price-specifications/ Tue, 21 Mar 2023 11:58:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=5574 Realme సంస్థ నేడు భారత్ లో Realme C55 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో రియల్మీ పోర్ట్‌ఫోలియో భారత్ లో మరింత పెరిగినట్లైంది. ఈ ఫోన్ లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి వచ్చింది. Realme C55 లో 64ఎంపి రియర్ కెమెరా, 16జిబి డైనమిక్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Realme C55 స్పెసిఫికేషన్స్ 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ […]

The post 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 16జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చిన Realme C55 డివైజ్
  • 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ సూపర్‌వూక్ చార్జింగ్ తో లాంచైన Realme C55
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో లభించనున్న Realme C55

Realme సంస్థ నేడు భారత్ లో Realme C55 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో రియల్మీ పోర్ట్‌ఫోలియో భారత్ లో మరింత పెరిగినట్లైంది. ఈ ఫోన్ లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి వచ్చింది. Realme C55 లో 64ఎంపి రియర్ కెమెరా, 16జిబి డైనమిక్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Realme C55 స్పెసిఫికేషన్స్

  • 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్
  • 64ఎంపి రియర్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్

Realme C55 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ తో లాంచైంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో వచ్చింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Realme C55 లో 8జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో ఫోన్ 16జిబి వరకు ర్యామ్ తో పని చేస్తుంది.

Realme C55 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియల్మీ అధికార వెబ్ సైట్ ప్రకారం, Realme C55 డివైజ్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ తో కనిపిస్తోంది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme C55 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్‌ఎఫ్‌సీ ఉంటాయి. ఈ ఫోన్ మందం 7.89 మిల్లీ మీటర్లుగా ఉంటుంది. Realme C55 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Realme C55 ధర; మార్చి 21న భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/realme-c55-india-price-leaked-before-launch/ Wed, 15 Mar 2023 09:57:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5510 మార్చి 21 న భారత్ లో Realme C55 లాంచ్ కానుంది. తరచూ రియల్మీ సంస్థ ఈ ఫోన్ ని టీజ్ చేస్తూ పలు స్పెసిఫికేషన్స్, ఫీచర్లను రివీల్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఫోన్ ఇంకా మార్కెట్ లోకి రాకముందే, Realme C55 ఇండియా ధర లీకైంది. ఈ ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. Realme C55 ఫోన్ ప్రారంభ ధర రూ.10,000 లకు కంటే కాస్త ఎక్కువ ఉండే అవకాశం […]

The post లాంచ్‌కి ముందు లీకైన Realme C55 ధర; మార్చి 21న భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్న Realme C55 డివైజ్
  • రూ.10,000 లకు కాస్త పైన ఉండనున్న Realme C55 ధర
  • 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం

మార్చి 21 న భారత్ లో Realme C55 లాంచ్ కానుంది. తరచూ రియల్మీ సంస్థ ఈ ఫోన్ ని టీజ్ చేస్తూ పలు స్పెసిఫికేషన్స్, ఫీచర్లను రివీల్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఫోన్ ఇంకా మార్కెట్ లోకి రాకముందే, Realme C55 ఇండియా ధర లీకైంది. ఈ ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. Realme C55 ఫోన్ ప్రారంభ ధర రూ.10,000 లకు కంటే కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లీకైన Realme C55 ఇండియా ధర

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు Realme C55 ధరకు సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశాడు. భారత్ లో Realme C55 మూడు వేరియంట్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. బేస్ వేరియంట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో రానుంది. లీక్ ప్రకారం, Realme C55 ధర రూ.10,000 కంటే కాస్త ఎక్కువ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Realme C55 యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ కూడా మార్కెట్ లోకి రానున్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.20,000 ల కంటే కాస్త తక్కువ ఉంటుందని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. Realme C55 భారత మార్కెట్ ధర రూ.11,999 నుంచి రూ.18,999 కి మధ్యలో ఉంటుందని అంచనా వేయవచ్చు.

భారత్ లో Realme C55 లాంచ్

Realme C55 స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ ని అఫీషియల్ గా అన్నీ రియల్మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో Realme C55 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది.

Realme C55 స్పెసిఫికేషన్స్

  • 8జిబి + 8జిబి (డైనమిక్ ర్యామ్)
  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme C55 స్మార్ట్ ఫోన్ 8జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ అత్యధికంగా 16జిబి ర్యామ్ పవర్ తో పని చేయనుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లాంచ్ కానుంది.

Realme C55 స్మార్ట్ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 27 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 6.52-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Realme C55 ధర; మార్చి 21న భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 7 న లాంచ్ కానున్న Realme C55 https://www.91mobiles.com/telugu/realme-c55-launching-march-7th-indonesia-website-confirmation/ Thu, 02 Mar 2023 13:05:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=5194 Realme సంస్థ త్వరలో లాంచ్ కాబోయే Realme C55 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. రియల్మీ ఇండోనేషియా వెబ్‌సైట్ లో Realme C55 ప్రోమో పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీని ప్రకారం, Realme C55 డివైజ్ మార్చి 7 న లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. లాంచ్ తేదీ తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి Realme C55 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా […]

The post మార్చి 7 న లాంచ్ కానున్న Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైనమిక్ ఐల్యాండ్ వంటి మినీ క్యాప్సూల్ ఫీచర్ తో వస్తోన్న Realme C55 డివైజ్
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 64ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • మార్చి 7 న లాంచ్ కానున్నట్లు రియల్మీ ఇండోనేషియా వెబ్‌సైట్ లో సమాచారం

Realme సంస్థ త్వరలో లాంచ్ కాబోయే Realme C55 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. రియల్మీ ఇండోనేషియా వెబ్‌సైట్ లో Realme C55 ప్రోమో పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీని ప్రకారం, Realme C55 డివైజ్ మార్చి 7 న లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. లాంచ్ తేదీ తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి Realme C55 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

Realme C55 స్పెసిఫికేషన్స్

  • 6.72-inch FHD+ డిస్ప్లే
  • 90Hz రిఫ్రెష్ రేట్
  • MediaTek Helio G88
  • Android 13, Realme UI 4.0
  • 6GB/8GB, 128GB/256GB
  • 64MP మెయిన్ కెమెరా
  • 8MP సెల్ఫీ కెమెరా
  • 5000mAh బ్యాటరీ
  • 33W ఫాస్ట్ చార్జింగ్

Realme C55 స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ డిజైన్, మినీ క్యాప్సూల్ ఫీచర్, ఆండ్రాయిడ్ 13, రియల్మీ యూఐ 4.0 ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ ఉంటుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

Realme C55 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.

Realme C55 హ్యాండ్సెట్ లో NFC, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ 7.89 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Realme C55 డివైజ్ రెయినీ నైట్, సన్‌షవర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో మార్చి 7 న ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే రియల్మీ ఇండియా ఇంకా అధికార ప్రకటన చేయలేదు.

త్వరలోనే రియల్మీ నుంచి Realme C55 లాంచ్ కి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇండోనేషియాలో మార్చి 7 న Realme C55 లాంచ్ సమయంలో ఇండియా లాంచ్ కి సంబంధించి స్పష్టత వచ్చే చాన్సెస్ ఉన్నాయి. లేదంటే అదే రోజున భారత్ లో కూడా లాంచ్ కావొచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 7 న లాంచ్ కానున్న Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme C55 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-c55-india-launch-timeline-specifications-leaked-before-launch/ Mon, 27 Feb 2023 14:19:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=5120 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C55 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్‌మెంట్ వస్తుందనగా, Realme C55 దే అని చెప్పబడుతోన్న ఒక అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా Realme C55 యొక్క లాంచ్ టైమ్ లైన్ వివరాలు లీకైయ్యాయి. iPhone 14 Pro […]

The post Realme C55 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme C55 స్మార్ట్ ఫోన్
  • ఈ ఫోన్‌దే అని భావిస్తోన్న అన్-బాక్సింగ్ వీడియో ద్వారా రివీల్ అయిన ఫుల్ ఫోన్ లుక్
  • 6.72-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme C55

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C55 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్‌మెంట్ వస్తుందనగా, Realme C55 దే అని చెప్పబడుతోన్న ఒక అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా Realme C55 యొక్క లాంచ్ టైమ్ లైన్ వివరాలు లీకైయ్యాయి.

iPhone 14 Pro లో మనకు కనిపించే డైనమిక్ ఐల్యాండ్ మాదిరి డిజైన్ ని Realme C55 లో మనం చూడవచ్చు. నోటిఫికేషన్స్, చార్జింగ్ అలర్ట్స్ ఈ డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ ద్వారా చూపబడతాయి.

Realme C55 అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చింది. ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.

Realme C55 లాంచ్ టైమ్‌లైన్

Realme C55 స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి నెలలో లాంచ్ కాబోతున్నట్లు టిప్ స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు. ఇతడు ఒక టీజర్ వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ఫుల్ లుక్ బయటకు వచ్చింది.

Realme C55 డిజైన్

Realme C55 స్మార్ట్ ఫోన్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్ ఉన్నాయి. ఈ ఫోన్ బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్, కంఫర్టబుల్ గ్రిప్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది. ఫోన్ కి ఎడమవైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంటుంది.

Realme C55 లో బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ రింగ్స్ లో కెమెరా యూనిట్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లిట్టరీ డిజైన్ ని కలిగి ఉంది. ఈ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Realme C55 స్పెసిఫికేషన్స్

Realme C55 స్మార్ట్ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ బెజెల్స్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

Realme C55 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. త్వరలోనే Realme C55 కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Realme C55 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme C55 https://www.91mobiles.com/telugu/realme-c55-india-launch-bis-certification/ Mon, 02 Jan 2023 13:46:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4289 హైలైట్స్ బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందిన Realme C55 స్మార్ట్ ఫోన్, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్ 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme C55 రీసెంట్ గా భారత్ లో Realme C33 ఫోన్ ని లాంచ్ చేసిన Realme కంపెనీ రియల్మీ సంస్థ త్వరలో భారత్ లో సీ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆ ఫోన్ పేరు […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందిన Realme C55 స్మార్ట్ ఫోన్, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్
  • 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme C55
  • రీసెంట్ గా భారత్ లో Realme C33 ఫోన్ ని లాంచ్ చేసిన Realme కంపెనీ

రియల్మీ సంస్థ త్వరలో భారత్ లో సీ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆ ఫోన్ పేరు Realme C55. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. Realme C35 కి Realme C55 సక్సెసర్ గా వస్తోంది. థాయిలాండ్ ఎన్బీటీసీ వెబ్ సైట్, అమెరికన్ ఎఫ్‌సీసీ, యూరోపియన్ ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C55 కనిపించింది. Realme C55 యొక్క లాంచ్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Realme C55 స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Realme C55 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు.

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme C55

Realme C55 ని బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ RMX3710 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా ఫోన్ పేరేంటో కన్ఫర్మ్ కాగా, ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ కెపాసిటీ గురించి తెలిసింది. లిస్టింగ్ ని బట్టి, Realme C55 స్మార్ట్ ఫోన్ లో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme C33 స్పెసిఫికేషన్స్

Realme C33 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ టీ612 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ, 3జిబి + 32జిబి, 4జిబి + 64జిబి మోడల్స్, ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రియల్మీ యూఐ ఎస్ ఎడిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్మీ సీ33 లో డ్యూయల్ రియర్ కెమెరాలున్నాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండోది 0.3ఎంపి సెకండరీ సెన్సర్. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ఉంది. రియర్ కెమెరాలు సీహెచ్డీఆర్ ఆల్గొరిథమ్, హెచ్డీఆర్ మోడ్, పనోరమిక్ వ్యూ, పొట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు.

ఈ హ్యాండ్సెట్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డిరాక్ 3.0 టెక్నాలజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. ఇక రియల్మీ సీ33 కనెక్టివిటీ ఫీచర్లను చూస్తే, ఇది 4జి కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme C55 first appeared on 91Mobiles Telugu.

]]>