Realme C67 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 19 Dec 2023 17:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme C67 4G https://www.91mobiles.com/telugu/realme-c67-4g-launched-indonesia-price-specs-availability/ Tue, 19 Dec 2023 17:56:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=9374 Realme C67 4G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. Realme C67 4G ప్రారంభ ధరను IDR 25,99,000 గా నిర్ణయించారు. ఈ డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme C67 4G డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Realme C67 4G స్పెసిఫికేషన్స్ స్క్రీన్: Realme C67 […]

The post 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme C67 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో లాంచైన Realme C67 4G
  • 8జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Realme C67 4G ప్రారంభ ధర IDR 25,99,000

Realme C67 4G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. Realme C67 4G ప్రారంభ ధరను IDR 25,99,000 గా నిర్ణయించారు. ఈ డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme C67 4G డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C67 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme C67 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme C67 4G లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Realme C67 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C67 4G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. అలాగే మెమొరీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme C67 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C67 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme C67 4G ధర

  • Realme C67 4G డివైజ్ ఇండోనేషియాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 25,99,000 (సుమారు రూ.13,999) గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను IDR 29,99,000 (సుమారు రూ.15,999) గా నిర్ణయించారు.
  • Realme C67 4G స్మార్ట్‌ఫోన్ సన్నీ ఒయాసిస్ మరియు బ్లాక్ రాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme C67 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench లిస్టింగ్ ద్వారా రివీలైన Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-c67-4g-geekbench-listing-key-specs/ Wed, 13 Dec 2023 09:41:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=9255 Realme C67 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మరోవైపు Realme C67 4G వేరియంట్ ని ఇండోనేషియాలో లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమైంది. తాజాగా Realme C67 4G డివైజ్ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. ఇక, గీక్‌బెంచ్ లిస్ట్ ద్వారా Realme C67 4G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ […]

The post Geekbench లిస్టింగ్ ద్వారా రివీలైన Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో లాంచ్ కానున్న Realme C67 4G
  • తాజాగా గీక్‌బెంచ్ పై లిస్టైన Realme C67 4G
  • డిసెంబర్ 14 న Realme C67 5G ఇండియా లాంచ్

Realme C67 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మరోవైపు Realme C67 4G వేరియంట్ ని ఇండోనేషియాలో లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమైంది. తాజాగా Realme C67 4G డివైజ్ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. ఇక, గీక్‌బెంచ్ లిస్ట్ ద్వారా Realme C67 4G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

గీక్‌బెంచ్ పై Realme C67 4G డివైజ్ RMX3890 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో Realme C65 4G వేరియంట్ ని రియల్మీ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇదో ఫోన్ మలేషియా మరియు ఇండోనేషియాల్లో Realme C67 4G పేరుతో లాంచ్ కానుంది. అయితే ఈ సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది.

Realme C67 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme C67 4G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ Realme C67 4G ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Realme C67 4G స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 466 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,393 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది. ఇవి కాకుండా మరే ఇతర వివరాలు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ (లీక్)

Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ ని ఒక ఫేస్బుక్ యూజర్ పోస్ట్ చేశారు. అలాగే, రియల్మీ ఇండోనేషియా కూడా X పై ఒక టీజర్ ఇమేజ్ పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే అక్కడ ఈ ఫోన్ లాంచ్ కానుందని స్పష్టత వచ్చింది. అలాగే ఫోన్ డిజైన్ కూడా రివీల్ అయ్యింది.

  • డిస్ప్లే: Realme C67 4G లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme C67 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్, అడ్రెనో 610 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C67 4G లో 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme C67 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ యు కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C67 4G లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Realme C67 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme C67 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Realme C67 4G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • ఆడియో: Realme C67 4G లో స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

The post Geekbench లిస్టింగ్ ద్వారా రివీలైన Realme C67 4G ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>