Realme GT Neo 5 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Jun 2023 08:53:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 144Hz OLED డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో రానున్న Realme GT Neo 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-5g-to-feature-snapdragon-8-gen-2-chip-144hz-display/ Fri, 16 Jun 2023 08:53:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=6802 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ ఈ ఏడాది ఆరంభంలో GT Neo 5 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ గ్లోబల్ గా GT 3 5G పేరుతో వచ్చింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. తాజాగా Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సోని […]

The post 144Hz OLED డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో రానున్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 Pro
  • 5200ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న డివైజ్
  • ప్రత్యేకాకర్షణగా నిలవనున్న సోని ఐఎంఎక్స్890 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ ఈ ఏడాది ఆరంభంలో GT Neo 5 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ గ్లోబల్ గా GT 3 5G పేరుతో వచ్చింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. తాజాగా Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్890 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని సమాచారం.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా GT 3 Pro అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Realme GT Neo 5 Pro డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్

రానున్న కొన్ని వారాల్లో రియల్మీ సంస్థ Realme GT Neo 5 Pro డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు నెట్టింట్లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ స్టేషన్ ద్వారా స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. దాని ప్రకారం, Realme GT Neo 5 Pro డివైజ్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో రానుందని తెలుస్తోంది.

  • డిస్ప్లే: Realme GT Neo 5 Pro లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.
  • చిప్సెట్: ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 5 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 100 వాట్ లేదా 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme GT Neo 5 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

The post 144Hz OLED డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో రానున్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Realme GT Neo 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-to-feature-150w-fast-charging-technology/ Thu, 15 Jun 2023 14:59:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6796 Realme GT Neo 5 Pro త్వరలో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. లీక్ ప్రకారం, Realme GT Neo 5 Pro డివైజ్ గత మోడల్ Realme GT Neo 3 కి సక్సెసర్ గా రానుందని తెలుస్తోంది. రీసెంట్ లీక్ ద్వారా Realme GT Neo 5 Pro డివైజ్ ప్రధాన హార్డ్‌వేర్ వివరాలు తెలిసాయి. ప్రముఖ టిప్‌స్టర్ DigitalChatStation తాజాగా Realme […]

The post 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 Pro
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో రానున్న డివైజ్
  • ఇంకా అనౌన్స్ కావాల్సియున్న లాంచ్ తేదీ

Realme GT Neo 5 Pro త్వరలో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. లీక్ ప్రకారం, Realme GT Neo 5 Pro డివైజ్ గత మోడల్ Realme GT Neo 3 కి సక్సెసర్ గా రానుందని తెలుస్తోంది. రీసెంట్ లీక్ ద్వారా Realme GT Neo 5 Pro డివైజ్ ప్రధాన హార్డ్‌వేర్ వివరాలు తెలిసాయి. ప్రముఖ టిప్‌స్టర్ DigitalChatStation తాజాగా Realme GT Neo 5 Pro బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్స్ వివరాలను బయటపెట్టింది.

Realme GT Neo 5 Pro బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు

  • Realme GT Neo 5 Pro డివైజ్ రెండు 2540mAh సెల్స్ కలిగిన 5000mAh బ్యాటరీతో వస్తోందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
  • 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Realme GT Neo 5 Pro డివైజ్.
  • గత లీక్ లో డిజిటల్ చాట్ స్టేషన్.. ఈ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని తెలిపింది. అంటే, రెండు చార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది.
  • గత మోడల్ Realme GT Neo 5 కూడా 240W మరియు 150W చార్జింగ్స్ ఆప్షన్స్ తో చైనాలో లాంచ్ అయ్యింది. ఇదే విధంగా Realme GT Neo 5 Pro కూడా రెండు చార్జింగ్ ఆప్షన్స్ ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT Neo 5 Pro లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.
  • చిప్సెట్: ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 5 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 100 వాట్ లేదా 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme GT Neo 5 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఒక రియల్మీ ఫోన్ RMX3820, RMX3823 అనే మోడల్ నంబర్స్ తో చైనాకు చెందిన MIIT సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఈ ఫోన్ Realme GT Neo 5 Pro అయ్యుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ హ్యాండ్సెట్ 2023 జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-specs-leaked-via-digital-chat-station/ Mon, 12 Jun 2023 06:38:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=6721 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇటీవలె ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లపై కనిపించింది. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT Neo 5 Pro డివైజ్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. Realme GT Neo […]

The post లీకైన Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro
  • 1.5కే 144 హెర్ట్జ్ డిస్ప్లే Realme GT Neo 5 Pro లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇటీవలె ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లపై కనిపించింది. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT Neo 5 Pro డివైజ్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని సమాచారం.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉన్నాయి.
  • చిప్సెట్, ర్యామ్: Realme GT Neo 5 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం.
  • బ్యాటరీ: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, ఉంటాయి. మెయిన్ కెమెరాలో కొత్త ఫ్యూజన్ ఆల్గారిథమ్ ఫీచర్ ఉండనుంది.
  • ఓఎస్: Realme GT Neo 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లీకైన Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
చైనాలో MIIT సర్టిఫికేషన్ పొందిన Realme GT Neo 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-miit-certification-expected-specs/ Mon, 05 Jun 2023 08:22:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=6618 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్ స్టర్, రియల్మీ తదుపరి ఫోన్ Realme GT Neo 5 Pro అని వెల్లడించింది. త్వరలోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుందని సదరు టిప్‌స్టర్ తెలిపారు. రెండు రియల్మీ డివైజెస్ చైనాకు చెందిన MIIT సర్టిఫికేషన్ పొందాయి. వీటిలో ఒకటి Realme GT Neo 5 […]

The post చైనాలో MIIT సర్టిఫికేషన్ పొందిన Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Realme GT Neo 5 Pro
  • Realme GT Neo 5 Pro లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 ఉండే అవకాశం
  • 2023 మూడో త్రైమాసికంలో లాంచ్ కానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్ స్టర్, రియల్మీ తదుపరి ఫోన్ Realme GT Neo 5 Pro అని వెల్లడించింది. త్వరలోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుందని సదరు టిప్‌స్టర్ తెలిపారు. రెండు రియల్మీ డివైజెస్ చైనాకు చెందిన MIIT సర్టిఫికేషన్ పొందాయి. వీటిలో ఒకటి Realme GT Neo 5 Pro అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

MIIT సర్టిఫికేషన్ పొందిన రెండు స్మార్ట్ ఫోన్లు RMX3820, RMX3823 అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర సర్టిఫికేషన్స్ లేదా బెంచ్‌మార్క్స్ వెబ్‌సైట్స్ పై ఈ ఫోన్లు కనిపిస్తే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • ఓఎల్ఈడీ
  • 1.5కే రెజుల్యూషన్

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉంటాయని భావిస్తున్నారు. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది.

ఓఎస్

  • ఆండ్రాయిడ్ 13
  • రియల్మీ యూఐ 4.0

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2
  • ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • ఓఐఎస్

Realme GT Neo 5 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు.

చార్జింగ్

  • 100వాట్

Realme GT Neo 5 Pro లో భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇకపోతే 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. బ్యాటరీ కెపాసిటీ గురించి ఇంకా తెలియదు. అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా వేయవచ్చు. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

The post చైనాలో MIIT సర్టిఫికేషన్ పొందిన Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-240w-fast-charging-launch-timeline/ Fri, 06 Jan 2023 12:20:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4369 హైలైట్స్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ డివైజ్ ని తీసుకురానున్న రియల్మీ సంస్థ 4,600mAh బ్యాటరీతో వస్తోన్న Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Realme GT Neo 5 Pro లో అందుబాటులో ఉండే అవకాశం Realme సంస్థ త్వరలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ […]

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ డివైజ్ ని తీసుకురానున్న రియల్మీ సంస్థ
  • 4,600mAh బ్యాటరీతో వస్తోన్న Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Realme GT Neo 5 Pro లో అందుబాటులో ఉండే అవకాశం

Realme సంస్థ త్వరలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఈ 240 వాట్ చార్జింగ్ ఆర్కిటెక్చర్ లో-ఓల్టేజీ చార్జింగ్ సొల్యూషన్ గా రానుందని తెలుస్తోంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేందుకు కేవలం 9 నిమిషాల సమయమే తీసుకుంటుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.

2021 లో రియల్మీ 67 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్, 2022 లో 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్ (Realme GT Neo 3) ని లాంచ్ చేసింది. ఇది 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఏంటో మనం ఊహించుకోవచ్చు. Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ మాత్రం 150 వాట్ చార్జింగ్ కెపాసిటీతో లాంచ్ అవుతుంది.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 240 వాట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం. ఇక బేస్ మోడల్ అయిన Realme GT Neo 5 ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే Realme GT Neo 5 Pro ఫోన్ 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, బేస్ వేరియంట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోంది. Realme GT Neo 5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, ఓఐఎస్ సపోర్ట్ తో రానుంది.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, ప్లాస్టిక్ ఫ్రేమ్, ఆర్బీజీ లైటింగ్ తో వస్తోంది. Realme GT Neo 5 Pro ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

అయితే కంపెనీ ఇంకా ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయలేదు. అలాగే ఎటువంటి స్పెసిఫికేషన్స్ ని కూడా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ కానుందని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, Realme 10 4G డివైజ్ 2023 జనవరి 9 న లాంచ్ కానుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>