Realme GT Neo 6 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Apr 2024 06:40:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన GT Neo 6 SE https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-se-launched-in-china-with-100w-fast-charging/ Thu, 11 Apr 2024 06:40:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=11034 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన సొంత మార్కెట్ చైనాలో GT Neo 6 SE డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఇంకా భారత్ లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Realme GT Neo 6 SE లో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఓసారి జీటీ నియో 6 ఎస్ఈ […]

The post Realme: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన GT Neo 6 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Realme GT Neo 6 SE లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన సొంత మార్కెట్ చైనాలో GT Neo 6 SE డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఇంకా భారత్ లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Realme GT Neo 6 SE లో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఓసారి జీటీ నియో 6 ఎస్ఈ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 SE ధర

Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.19,500) గా ఉంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,900) గా ఉంది.

16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,000) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2399 యువాన్లు (సుమారు రూ.27,500) గా ఉంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ 1.5కే రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.8GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ ఉపయోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE డివైజ్ చైనాలో నాలుగు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి/512జిబి.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఐఎంఎక్స్315 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 SE లో ఐపీ65 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Realme: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన GT Neo 6 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-se-launch-date-confirmed-know-the-specs/ Mon, 08 Apr 2024 16:21:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=10982 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 SE పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ డివైజ్ ఏప్రిల్ 11న చైనాలో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటి ద్వారా స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ ద్వారా ఎన్నో విషయాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Realme […]

The post Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 11న Realme GT Neo 6 SE లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ కానుంది. Realme GT Neo 6 SE పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ డివైజ్ ఏప్రిల్ 11న చైనాలో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటి ద్వారా స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ ద్వారా ఎన్నో విషయాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు

Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.

Realme GT Neo 6 SE డివైజ్ ఏప్రిల్ 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది.

కొత్త టీజర్ ద్వారా సిల్వర్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Realme GT Neo 6 SE ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT Neo 6 SE లో కాస్త కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ (2780*1264 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. ఈ చిప్సెట్ ఇటీవలె లాంచ్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని ఇప్పటికే ఖరారైంది. అయితే ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Realme GT Neo 6 SE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Realme GT Neo 6 SE లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT Neo 6 SE లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-se-launch-officially-confirmed-via-teaser/ Mon, 01 Apr 2024 13:45:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=10924 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జీటీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో వస్తోన్న ఈ ఫోన్ వచ్చే వారం చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా రియల్మీ సంస్థ అఫీషియల్ గా Realme GT Neo 6 SE లాంచ్ ని కొత్త టీజర్ ద్వారా వెల్లడించింది. ఓసారి Realme GT Neo 6 […]

The post Realme GT Neo 6 SE లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT Neo 6 SE లాంచ్ టైమ్‌లైన్ ఖరారు
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • బీవోఈ 8టీ ఎల్టీపీవో 1.5కే ప్యానెల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జీటీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో వస్తోన్న ఈ ఫోన్ వచ్చే వారం చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా రియల్మీ సంస్థ అఫీషియల్ గా Realme GT Neo 6 SE లాంచ్ ని కొత్త టీజర్ ద్వారా వెల్లడించింది. ఓసారి Realme GT Neo 6 SE టీజర్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 SE టీజర్

Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ వివరాలు చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమయ్యాయి.

Realme GT Neo 6 SE టీజర్ ఇమేజ్ ని గమనిస్తే, అందులో డివైజ్ వచ్చే వారం లాంచ్ అవుతోందని పేర్కొనబడి ఉంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో ఈ డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ బీఓఈ 8టీ ఎల్టీపీవో 1.5కే స్క్రీన్ ఉంటుంది. ఇది 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తోంది.
  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వస్తోంది. అయితే ఎన్నో మోడల్స్ లాంచ్ అవుతాయో ఇంకా స్పష్టత లేదు.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme GT Neo 6 SE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme GT Neo 6 SE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Realme GT Neo 6 SE లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లాంచ్‌కి ముందు లీకైన GT Neo 6 SE డిజైన్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-6-se-design-leaked-before-launch/ Mon, 25 Mar 2024 17:49:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=10802 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇటీవలె OnePlus Ace 3V స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme GT Neo 6 SE డిజైన్ వివరాలు […]

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన GT Neo 6 SE డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT Neo 6 SE లాంచ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇటీవలె OnePlus Ace 3V స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme GT Neo 6 SE డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

లీకైన Realme GT Neo 6 SE డిజైన్

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై Realme GT Neo 6 SE ఇమేజ్ షేర్ అయ్యిందని Gizmochina వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. లీకైన ఇమేజ్ ద్వారా Realme GT Neo 6 SE యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

లీకైన ఇమేజ్ ప్రకారం, Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కెమెరాలు మరియు ఫ్లాష్ లైట్ కెమెరా మాడ్యూల్ లో ఉన్నాయి.

అయితే తాజాగా లీకైన ఇమేజ్ Realme GT Neo 6 SE డివైజ్‌దేనని కచ్చితంగా చెప్పలేం. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని రియల్మీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
  • డిస్ప్లే: Realme GT Neo 6 SE లో 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్ ఉంటుందని సమాచారం. ఇది ఉత్తమమైన అనుభూతిని అందిస్తుంది.
  • బ్యాటరీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో ఈ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన GT Neo 6 SE డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>