Realme - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 29 Aug 2024 08:05:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/#respond Thu, 29 Aug 2024 08:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13234 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా? Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్ త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ […]

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ RMX3987

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్

త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై RMX3987 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Realme P2 Pro అని అంచనా వేస్తున్నారు.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది.

Realme P2 Pro వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/feed/ 0
Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-transparent-phone-to-launch-soon/ Thu, 08 Feb 2024 16:07:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=10164 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme 12 Pro+ 5G డివైజ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని షేర్ చేశారు. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme 12 Pro+ 5G ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ టీజర్ రియల్మీ యూరప్ […]

The post Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్
  • తాజాగా టీజర్ ని విడుదల చేసిన కంపెనీ
  • Realme 12 Pro+ 5G కొత్త ఎడిషన్ అని సమాచారం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Realme 12 Pro+ 5G డివైజ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ ని షేర్ చేశారు. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్ టీజర్

  • రియల్మీ యూరప్ సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై కొత్త ట్రాన్స్‌పరెంట్ ఫోన్‌ని టీజ్ చేశారు.
  • అయితే రియల్మీ బ్రాండ్ హెడ్ తాను షేర్ చేసిన ఫోన్ పేరుని రివీల్ చేయలేదు. కానీ, దాని డిజైన్ చూస్తే Realme 12 Pro+ 5G గా కనిపిస్తోంది.
  • Realme 12 Pro+ 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఒక పెరిస్కోప్ లెన్స్ మరియు గోల్డెన్ డయల్ కనిపిస్తున్నాయి.
  • రియల్మీ నుంచి రాబోవు ట్రాన్స్‌పరెంట్ ఫోన్ తొలుత గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ స్క్రీన్, పుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% పర్సెంట్ డీసీఐ-పీ3, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: Realme 12 Pro+ 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro+ 5G లో ఐపీ65, 3డీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ ట్రాన్స్‌పరెంట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 https://www.91mobiles.com/telugu/realme-note-50-launched-in-philippines/ Fri, 19 Jan 2024 10:10:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9806 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన Note సిరీస్ ని పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme Note 50 డివైజ్ ని ముందుగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిలిప్పైన్స్ దేశంలో Realme Note 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. జనవరి 23న ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో Realme Note 50 లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే Realme Note 50 ని ఫిలిప్పైన్స్ […]

The post Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిలిప్పైన్స్ లో లాంచైన Realme Note 50
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో వచ్చిన ఫోన్
  • Note 50 ధర 3,599 PHP (సుమారు రూ.5,400)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన Note సిరీస్ ని పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme Note 50 డివైజ్ ని ముందుగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిలిప్పైన్స్ దేశంలో Realme Note 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. జనవరి 23న ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో Realme Note 50 లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే Realme Note 50 ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసింది. సరే, ఓసారి Realme Note 50 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.82 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Note 50 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme Note 50 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Note 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటాయి.
  • బరువు: Realme Note 50 డివైజ్ బరువు 186 గ్రాములు ఉంటుంది.

Realme Note 50 ధర

  • Realme Note 50 డివైజ్ సింగిల్ స్టోరేజీలో మాత్రమే లాంచ్ అయ్యింది. ఓసారి ధర వివరాలు చూద్దాం.
  • Realme Note 50 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,599 PHP (సుమారు రూ.5,400) గా ఉంది.
  • Realme Note 50 స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-listed-on-geekbench/ Thu, 18 Jan 2024 11:29:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9786 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారత్ తో పాటు గ్లోబల్ గా ఈ సిరీస్ జనవరి 29న లాంచ్ కానుంది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus 5G డివైజెస్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Realme 12 […]

The post Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 29న లాంచ్ కానున్న Realme 12 Pro Plus 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Realme 12 Pro Plus 5G
  • కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారత్ తో పాటు గ్లోబల్ గా ఈ సిరీస్ జనవరి 29న లాంచ్ కానుంది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus 5G డివైజెస్ లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro Plus 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme 12 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై RMX3840 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Realme 12 Pro Plus 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1025 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2915 పాయింట్లు స్కోర్ చేసింది.
  • లిస్టింగ్ ప్రకారం, Realme 12 Pro Plus 5G డివైజ్ ఆక్టాకోర్ సీపీయూ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • Realme 12 Pro Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయని లిస్టింగ్ లో ఉన్న వివరాల ఆధారంగా తెలుస్తోంది.
  • Realme 12 Pro Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై 12జిబి వరకు ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • అలాగే Realme 12 Pro Plus 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme 12 Pro Plus 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme 12 Pro Plus 5G లో కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 10-బిట్ కలర్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro Plus 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro Plus 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా.
  • కెమెరా: Realme 12 Pro Plus 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro Plus 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12 Pro Plus 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Realme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India https://www.91mobiles.com/telugu/realme-india-teased-periscope-camera-phone/ Fri, 29 Dec 2023 15:17:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=9497 కొత్త సంవత్సరం 2024 లో ఎన్నో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ విషయంలో Realme వెనకాలేమీ లేదు. ఈ బ్రాండ్ తాజాగా సోషల్ మీడియాలో పెరిస్కోప్ జూమ్ కెమెరాను టీజ్ చేసింది. ఇది తన తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన అప్డేట్ అని స్పష్టమవుతోంది. కానీ, రియల్మీ సంస్థ ఫోన్ పేరును వెల్లడించలేదు. అయితే, పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే డివైజ్ Realme 12 Pro+ అయ్యుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి […]

The post పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పెరిస్కోప్ కెమెరా ఫోన్ లాంచ్ చేయనున్న రియల్మీ
  • 2024 లో లాంచ్ కానున్న రియల్మీ పెరిస్కోప్ లెన్స్ డివైజ్
  • Realme 12 Pro+ పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్

కొత్త సంవత్సరం 2024 లో ఎన్నో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ విషయంలో Realme వెనకాలేమీ లేదు. ఈ బ్రాండ్ తాజాగా సోషల్ మీడియాలో పెరిస్కోప్ జూమ్ కెమెరాను టీజ్ చేసింది. ఇది తన తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన అప్డేట్ అని స్పష్టమవుతోంది. కానీ, రియల్మీ సంస్థ ఫోన్ పేరును వెల్లడించలేదు. అయితే, పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే డివైజ్ Realme 12 Pro+ అయ్యుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Realme పెరిస్కోప్ జూమ్ కెమెరా ఫోన్ యొక్క టీజర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ వివరాలు

  • Realme సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై విడుదల చేసింది.
  • రియల్మీ తన టీజర్ కి ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని క్యాప్షన్ ని జత చేసింది.
  • 2024 జనవరి నెల మూడో వారం లేదా చివరి వారంలో Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • టీజర్ ఇమేజ్ లో డివైజ్ పేరుని రియల్మీ వెల్లడించలేదు. కానీ, అది Realme 12 Pro+ అని అంతా అంచనా వేస్తున్నారు.
  • ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
  • రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/realme-5g-sale-discounts-on-5g-smartphones/ Tue, 12 Sep 2023 12:17:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=7977 Realme తన Realme 5G సేల్‌ను ప్రకటించింది, ఇక్కడ కంపెనీ తన 5G పరికరాలపై రూ. 20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. సేల్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. Realme యొక్క 5G సేల్ దాని 5G పరికరాల కోసం తక్షణ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలను అందిస్తోంది. Realme 5G విక్రయం సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 17 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కంపెనీ అందించే […]

The post Realme 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 11 రకాల 5జీ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన రియల్మీ
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రియల్మీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్
  • రియల్మీ 5జీ సేల్ లో రూ.20,000 వరకు డిస్కౌంట్స్

Realme తన Realme 5G సేల్‌ను ప్రకటించింది, ఇక్కడ కంపెనీ తన 5G పరికరాలపై రూ. 20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. సేల్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. Realme యొక్క 5G సేల్ దాని 5G పరికరాల కోసం తక్షణ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలను అందిస్తోంది.

Realme 5G విక్రయం సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 17 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కంపెనీ అందించే తగ్గింపులు Amazon, Flipkart, Realme యొక్క ఆన్‌లైన్ స్టోర్ మరియు Realme యొక్క భాగస్వామి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా చెల్లుబాటు అవుతాయి.

Realme ఇటీవలే భారత మార్కెట్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీ యొక్క మొదటి పరికరం, Realme 1 మే 2018లో ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి Realme దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈరోజు నుండి మీరు పొందగలిగే Realme 5G సేల్ నుండి అన్ని డీల్‌లు ఇక్కడ ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్, రియల్మీ స్టోర్స్ లో Realme 5G సేల్

Flipkart మరియు Realme స్టోర్‌లో Realme 5G సేల్‌లో 9 Realme పరికరాలు ఉన్నాయి. Realme 11 సిరీస్, Realme C55, Realme C53, Realme C51, Realme GT నియో 3, మరియు Realme GT 2 ప్రోలు Realme 5G సేల్‌లో భాగం.

అమెజాన్, రియల్మీ స్టోర్ పై Realme 5G సేల్ డిస్కౌంట్స్

Realme యొక్క 5G విక్రయంలో అమెజాన్‌లో విక్రయించబడే నార్జో 60 సిరీస్ కూడా ఉంది. Realme Narzo 60 మరియు Narzo 60 Pro అనేవి Realme 5G సేల్ నుండి వచ్చిన రెండు పరికరాలు, వీటిని Amazon మరియు Realme స్టోర్ నుండి తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఈ రెండు పరికరాలను Realme అధికారికంగా ఆఫ్‌లైన్‌లో విక్రయించలేదని గమనించండి. కాబట్టి, మీరు ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే, ఈ తగ్గింపులు Narzo 60 సిరీస్‌కి వర్తించవు.

Realme 5G సేల్ వివిధ బడ్జెట్‌లలో రూ. 8500 నుండి రూ. 30,000 మధ్య 5G పరికరాలను అందిస్తోంది. భారతీయ మార్కెట్‌లోని అన్ని ధరల విభాగాలలో అత్యుత్తమ ఎంపికను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని Realme తెలిపింది.

తాజా IDC నివేదిక ప్రకారం, Realme ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 12.6% మార్కెట్ వాటాను కలిగి ఉంది, ఇది దేశంలో మూడవ అతిపెద్ద ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. కంపెనీ “స్పైర్ స్ట్రాటజీ”ని అనుసరిస్తోందని, అక్కడ వారు సాధ్యమయ్యే ప్రతి విభాగంలో పరికరాన్ని అందిస్తున్నారని రియల్‌మే తెలిపింది.

ప్రస్తుతానికి, Realme భారతదేశంలో నాలుగు విభిన్న సిరీస్‌లను కలిగి ఉంది. Realme C-Series బడ్జెట్-ఆధారిత పరికరాలపై దృష్టి పెడుతుంది, అయితే Realme Narzo సిరీస్ మధ్య-శ్రేణి విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. Realme యొక్క నంబర్ సిరీస్, Realme 11 మరియు Realme 11 Pro+ వంటివి రూ. 20,000 – రూ. 30,000 మధ్య ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి సారించాయి. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ స్పెసిఫికేషన్‌లతో, Realme GT సిరీస్ కంపెనీ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్ సిరీస్.

The post Realme 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 https://www.91mobiles.com/telugu/realme-gt-3-launched-globally-price-specs-mwc-2023/ Tue, 28 Feb 2023 17:25:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5152 బార్సిలోనా లో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Realme GT 3 స్మార్ట్ ఫోన్ లాంచైంది. Realme GT 2 కి సక్సెసర్ గా Realme GT 3 మార్కెట్ లోకి వచ్చింది. జీటీ రేసింగ్ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, Realme GT 3 బ్యాక్ ప్యానెల్ పై రేసింగ్ స్ట్రైప్ తో వచ్చింది. రీసెంట్ గా లాంచైన GT Neo 5 మాదిరిగా ఈ హ్యాండ్సెట్ ట్రాన్స్‌పరెంట్ ఆర్జీబీ ప్యానెల్ తో వచ్చింది. పల్స్ […]

The post 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Realme GT 3 స్మార్ట్ ఫోన్
  • 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Realme GT 3
  • Pulse Interface అనే ఆర్జీబీ లైటింగ్ తో వచ్చిన Realme GT 3

బార్సిలోనా లో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Realme GT 3 స్మార్ట్ ఫోన్ లాంచైంది. Realme GT 2 కి సక్సెసర్ గా Realme GT 3 మార్కెట్ లోకి వచ్చింది. జీటీ రేసింగ్ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, Realme GT 3 బ్యాక్ ప్యానెల్ పై రేసింగ్ స్ట్రైప్ తో వచ్చింది. రీసెంట్ గా లాంచైన GT Neo 5 మాదిరిగా ఈ హ్యాండ్సెట్ ట్రాన్స్‌పరెంట్ ఆర్జీబీ ప్యానెల్ తో వచ్చింది. పల్స్ ఇంటర్ఫేస్ అని పిలవబడే ఆర్జీబీ సిస్టమ్ 25 రకాల కలర్స్, 5-స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ మరియు కస్టమ్ సెట్టింగ్స్ ని ఆఫర్ చేస్తుంది.

Realme GT 3 డివైజ్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Realme GT 3 ధర, సేల్ వివరాలు

Realme GT 3 ధర 649 డాలర్ల (సుమారు రూ.53,700) తో ప్రారంభమవుతుంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర. Realme GT 3 డివైజ్ పల్స్ వైట్, బూస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Realme GT 3 ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. Realme GT 3 డివైజ్ పల్స్ వైట్, బూస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇతర వేరియంట్ల ధరలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లాట్ బెజెల్స్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ పై తయారైన చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు. ఈ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది.

Realme GT 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme GT 3 స్మార్ట్ ఫోన్ 163.85 మిల్లీ మీటర్ల పొడవు, 75.75 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Realme GT 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT 3 లో స్టెయిన్ లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ మ్యాక్స్ 2.0, పల్స్ ఇంటర్ఫేస్ డిజైన్, డెడికేటెడ్ డిస్ప్లే చిప్సెట్, టాక్టైల్ ఇంజిన్, జీటీ మోడ్ 4.0, ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme https://www.91mobiles.com/telugu/realme-partners-with-jio-airtel-vi-qualcomm-mediatek-5g-india/ Mon, 03 Oct 2022 08:31:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2704 హైలైట్స్: భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే […]

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme
  • కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో
  • 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ

అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే ఎయిర్టెల్, జియో సంస్థలు తమ రోలౌట్ ప్లాన్స్ ని రివీల్ చేశాయి. లాంచ్ సమయంలో రియల్మీ సంస్థ తాను ఎయిర్టెల్, జియో, వీఐ లతో పాటు మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో చేతులు కలిపి 5జీ ప్లాన్స్ ని భారత్ లో అందిస్తామని తెలిపింది. 5జీ ఫోన్ల డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. గత 5 రోజుల్లో రియల్మీ కంపెనీ పది లక్షలకు పైగా 5జీ ఫోన్లను అమ్మినట్లు సమాచారం. రియల్మీ 5జీ ఫోన్ల అమ్మకాలు 45 శాతం గా నమోదైనట్లు సదరు కంపెనీ తెలిపింది.

2020 లో Realme కంపెనీ భారత్ లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు 23 5జీ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా 5 మిలియన్ల 5జీ యూజర్లు తమకు ఉన్నారని రియల్మీ తెలిపింది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ వంటి డివైజెస్ కి కూడా రియల్మీ తన 5జీ టెక్నాలజీని విస్తరించింది.

భారతీయ టెలీకామ్ సంస్థలతో జట్టుకట్టిన Realme

భారత్ లో 5జీ సేవలు లాంచ్ అవ్వడంతో, రియల్మీ కంపెనీ ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీలతో పాటు, మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో కలిసి దేశంలో 5జీ సేవలను విస్తరించేందుకు జట్టు కట్టింది. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బండిల్ ఆఫర్లు ఉన్నాయని రియల్మీ కంపెనీ సీఈవో మాధవ్ సేత్ అన్నారు. 85 శాతం రియల్మీ ఫోన్లు స్టాండలోన్ (SA) 5జీ కి సపోర్ట్ చేస్తాయని ఆయన అన్నారు. జియో రోలౌట్ చేసే 5జీ సేవలు స్టాండలోన్ ఆధారితంగానే రూపొందినవి. ఈ నెల నుంచి తమ డివైజెస్ 100 శాతం సపోర్ట్ ని పొందబోతున్నాయని మాధవ్ చెప్పారు.

తమ యూజర్లు 5జీ సేవలు వినియోగించుకునే విధంగా డివైజెస్ కు ఓటీఏ అప్డేట్ ని పంపిస్తున్నామని మాధవ్ సేత్ వెల్లడించారు. 2024 కల్లా 100 మిలియన్ 5జీ యూజర్ల మార్కుని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాధవ్ తెలిపారు. ఇకపోతే 2023 లో రియల్మీ సంస్థ 100 శాతం 5జీ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే, రియల్మీ కంపెనీ భారత్ లో మరింతగా పాతుకుపోయేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన టెలీకామ్ సంస్థలైన జియో, ఎయిర్టెల్, వీఐ లతో జట్టు కట్టడం, చిప్సెట్ తయారీ సంస్థలు మీడియాటెక్, క్వాల్కమ్ లతో చేతులు కలపడం వంటివి రియల్మీ సంస్థకు మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలను అమాంతం పెంచనున్నాయి. జనాల్లో రియల్మీ ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 5జీ బండిల్ ఆఫర్లతో ఆ సేల్స్ మరింత పెరగనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme https://www.91mobiles.com/telugu/realme-beats-samsung-smartphones-shipments-june-quarter-report/ Wed, 10 Aug 2022 14:22:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=1620 హైలైట్స్: జూన్ త్రైమాసికంలో 6.1 మిలియన్ ఫోన్లని అమ్మిన రియల్ మీ, 23శాతం YoY (Year-Over-Year) వృద్ధి రేటు నమోదు 2.7 శాతం వైఓవై గ్రోత్ ని నమోదు చేసినప్పటికీ 4 వ స్థానానికే పరిమితమైన శాంసంగ్ మూడో త్రైమాసికంలో కూడా ప్రభావం చూపిన భారత్ లో నెలకొన్న స్మార్ట్ ఫోన్ గిరాకీ లేమి భారతదేశపు రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా రియల్ మీ అవతరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, రియల్ […]

The post భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జూన్ త్రైమాసికంలో 6.1 మిలియన్ ఫోన్లని అమ్మిన రియల్ మీ, 23శాతం YoY (Year-Over-Year) వృద్ధి రేటు నమోదు
  • 2.7 శాతం వైఓవై గ్రోత్ ని నమోదు చేసినప్పటికీ 4 వ స్థానానికే పరిమితమైన శాంసంగ్
  • మూడో త్రైమాసికంలో కూడా ప్రభావం చూపిన భారత్ లో నెలకొన్న స్మార్ట్ ఫోన్ గిరాకీ లేమి

భారతదేశపు రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా రియల్ మీ అవతరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ, రియల్ మీ దూసుకెళ్తుండటం విశేషం. జూన్ త్రైమాసికం లో కూడా భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆశావాహంగా కనిపించలేదు. మార్కెట్ పై తీవ్ర ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ వెలువరించిన తాజా నివేదికను బట్టి ఇది స్పష్టమవుతోంది. 2.9 ఇయర్ ఓవర్ ఇయర్ వృద్ధిని రేటుని నమోదు చేసినప్పటికీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి 5 శాతం దిగజారింది.

భారత్ లో Smartphone తయారీదారుల వృద్ధి రేటు

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారులు రియల్ మీ, వివో మార్కెట్ క్షీణతతో సంబంధం లేకుండా వృద్ధిని సాధించాయి. 2022 రెండో త్రైమాసికంలో 6.1 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ అమ్మిన రియల్ మీ సంస్థ 23.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు 5.9 మిలియన్ డివైజెస్ అమ్మి వివో 17.4 శాతం ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ ని సాధించింది. దీంతో రియల్ మీ భారత్ లో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయదారుగా నిలిచింది. యథావిధిగా మరో చైనా కంపెనీ షావోమీ భారత్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మొదటి స్థానానికి, రెండో స్థానానికి అంతరం చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.

ఐడీసీ ప్రకారం, 2022 రెండో త్రైమాసికంలో షావోమీ అమ్మకాలు 28.2 శాతానికి తగ్గి, 7.1 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. రెండేళ్ళ క్రితం, అంటే 2020 రెండో త్రైమాసికంలో షావోమీ, రియల్ మీ కంటే మూడింతలు ఎక్కువగా ఫోన్లను విక్రయించింది. ఇక అప్పట్లో షావోమీ, రియల్ మీ కంపెనీలకు మధ్య అంతరం 20 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 3 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ గణాంకాలు భారత్ లో రియల్ మీ యొక్క బలమైన వృద్ధిని తెలియజేస్తున్నాయి.

ఆశ్చర్యకరంగా కొరియన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో నాల్గవ స్థానానికి పడిపోయింది. 2.7 శాతం మేర ఫోన్ల అమ్మకాలు పెరిగినప్పటికీ, రియల్ మీ, వివో వృద్ధి ముందు శాంసంగ్ తాళలేకపోయింది. ఐడీసీ నివేదిక ప్రకారం, శాంసంగ్ యొక్క హయ్యస్ట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.20,000 గా ఉంది. ఇక భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రస్తుత త్రైమాసికం యొక్క యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.16,800 గా ఉంది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్లో శాంసంగ్ మరిన్ని నాణ్యమైన, ఫీచర్ రిచ్ ఫోన్లను లాంచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది.

మరో దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఒప్పో ర్యాంకింగ్స్ లో 5 వ స్థానానికి పరిమితమైంది. 2.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఒప్పో కంపెనీ, జూన్ త్రైమాసికంలో 4 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ ని అమ్మింది.

The post భారత్ లో Samsung ని వెనక్కి నెట్టేసిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.15,000 లోపు ధరలో Realme నుంచి 5జీ ఫోన్ – మాధవ్ సేత్ https://www.91mobiles.com/telugu/realme-to-launch-sub-15k-5g-phone-says-ceo-madhavseth/ Mon, 01 Aug 2022 14:32:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=1408 హైలైట్స్: 2022 ద్వితీయార్థంలో కొత్త కన్స్యూమర్ కేటగిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న రియల్ మీ, కనీసం నాలుగు ఉత్పత్తుల్ని లాంచ్ చేసే అవకాశం రూ.15,000 ధరలో ఒక 5జీ ఫోన్ ని లాంచ్ చేయనున్న రియల్ మీ అక్టోబర్ 2022, లోపు రియల్ మీ నుంచి రియల్ మీ 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం జీఎస్ఎమ్ ఎరీనా తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్, 2022 ద్వితీయార్థంలో […]

The post రూ.15,000 లోపు ధరలో Realme నుంచి 5జీ ఫోన్ – మాధవ్ సేత్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2022 ద్వితీయార్థంలో కొత్త కన్స్యూమర్ కేటగిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న రియల్ మీ, కనీసం నాలుగు ఉత్పత్తుల్ని లాంచ్ చేసే అవకాశం
  • రూ.15,000 ధరలో ఒక 5జీ ఫోన్ ని లాంచ్ చేయనున్న రియల్ మీ
  • అక్టోబర్ 2022, లోపు రియల్ మీ నుంచి రియల్ మీ 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

జీఎస్ఎమ్ ఎరీనా తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్, 2022 ద్వితీయార్థంలో కొత్త కన్సూమర్ కెటగిరీలోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు వెల్లడించారు. అలాగే కనీసం 4 కొత్త ఉత్పత్తలను భారత్ లో లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో రూ.15,000 లోపు ధరలో ఒక 5జీ ఫోన్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ లో 5జీ సేవలు లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ కేటగిరీలో ఓ 5జీ ఫోన్ రావడమనేది ఎంతో అవసరమని మాధవ్ సేత్ అభిప్రాయపడ్డారు. అందుకే తాము కచ్చితంగా సరసమైన ధరలో ఓ 5జీ ఫోన్ తీసుకొస్తామని అన్నారు.

కన్సూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ లో కనీసం రెండు నుంచి మూడు కొత్త కేటగిరీల్లోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. చిప్స్ లభ్యత క్రమేపీ పెరుగుతుండటంతో, 2022 ద్వితీయార్థంలో రియల్ మీ హ్యాండ్సెట్స్ యొక్క చేరవేత మరింత సజావుగా సాగనుందని మాధవ్ సేత్ చెప్పారు.

Chips కొరతే అందుకు ప్రధాన కారణం: మాధవ్ సేత్

రియల్ మీ 9 సిరీస్ సమయంలో చిప్సెట్ కొరత కంపెనీని తీవ్రంగా వేధించిందని, దీంతో 2021 లో లాంచ్ కావాల్సిన ఫోన్ 2022 లో లాంచ్ అయినట్లు తెలిపారు. 2022 ద్వితీయార్థంలో రియల్ మీ హ్యాండ్సెట్స్ యొక్క చేరవేత మరింత సజావుగా సాగనుందని మాధవ్ సేత్ చెప్పారు. అక్టోబర్ 2022 లోపు లేదా దీపావళి పండుగ సీజన్ సేల్స్ సమయంలో రియల్ మీ 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశముంది. ఆ సమయంలో మార్కెట్ లోకి ఫోన్ ని వదిలితే సేల్స్ బాగా వస్తాయని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రియల్ మీ మాంచి స్కెచ్ తోనే రంగంలోకి దిగితున్నట్లు అర్థమవుతోంది.

రియల్ మీ రీసెంట్ గా రియల్ మీ ఫ్లాట్ మానిటర్ అనే పేరుతో తొలి మానిటర్ ను లాంచ్ చేసింది. దీంతో పాటు రియల్ మీ ప్యాడ్ ఎక్స్, అలాగే రియల్ మీ వాచ్ 3 స్మార్ట్ వాచ్, రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 నియో టీడబ్ల్యూఎస్, రియల్ మీ వైర్లెస్ 2ఎస్ నెక్ బ్యాండ్ వంటి ఉత్పత్తులను రియల్ మీ లాంచ్ చేసింది. ఇప్పుడు రియల్ మీ బ్రాండ్ మరో 2-3 కొత్త కన్సూమర్ కేటగిరీల్లోకి అడుగు పెట్టబోతోంది. 2022 ద్వితీయార్థంలో రూ.15,000 లోపు ధరలో ఒక 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. అలాగే రియల్ మీ 10 సిరీస్ ను కూడా లాంచ్ చేయాలని రియల్ మీ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి రియల్ మీ కంపెనీ 2022 లో ఎంతో బలంగా కనిపిస్తోంది. మరి 2022 ద్వితీయార్థంలో రియల్ మీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

The post రూ.15,000 లోపు ధరలో Realme నుంచి 5జీ ఫోన్ – మాధవ్ సేత్ first appeared on 91Mobiles Telugu.

]]>