Redmi 12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Jul 2023 16:02:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఆగస్టు 1 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Redmi 12 https://www.91mobiles.com/telugu/redmi-12-india-launch-august-1st-key-details/ Tue, 18 Jul 2023 16:02:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=7230 ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి త్వరలోనే Redmi 12 ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 1 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్ కి ముందు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో లిస్ట్ అయిన Redmi 12 మైక్రోసైట్. ఫ్లిప్‌కార్ట్ తో పాటు అమెజాన్, ఎంఐ స్టోర్ ద్వారా Redmi 12 ని కొనుగోలు చేయవచ్చు. Redmi 12 స్మార్ట్ ఫోన్ మూన్‌స్టోన్ సిల్వర్, జేడ్ బ్లాక్, […]

The post ఆగస్టు 1 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Redmi 12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్‌తో వస్తోన్న Redmi 12
  • కలర్ ఆప్షన్స్: మూన్‌స్టోన్ సిల్వర్, జేడ్ బ్లాక్, పేస్టల్ బ్లూ
  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్ ద్వారా అమ్మకాలు

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి త్వరలోనే Redmi 12 ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 1 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్ కి ముందు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో లిస్ట్ అయిన Redmi 12 మైక్రోసైట్. ఫ్లిప్‌కార్ట్ తో పాటు అమెజాన్, ఎంఐ స్టోర్ ద్వారా Redmi 12 ని కొనుగోలు చేయవచ్చు. Redmi 12 స్మార్ట్ ఫోన్ మూన్‌స్టోన్ సిల్వర్, జేడ్ బ్లాక్, పేస్టల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ రానుంది.

Redmi 12 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందని తెలిసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫుల్-స్క్రీన్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్-హోల్ డిస్ప్లే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో రానుంది.

Redmi 12 ఇండియన్ వేరియంట్ అచ్చంగా గత నెలలో థాయిల్యాండ్ లో లాంచ్ అయిన గ్లోబల్ వేరియంట్ మాదిరే ఉంది. సరే, ఓసారి Redmi 12 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఎస్‌జీఎస్ లో-బ్లూ లైట్ సర్టిఫికెట్, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ, స్టోరేజీ: Redmi 12 లో 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi 12 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: Redmi 12 డివైజ్ 168.60 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 198.5 గ్రాముల బరువు ఉంటుంది.
  • సెక్యూరిటీ: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ ‌అన్‌లాక్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Redmi 12 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి.
  • ఆడియో: Redmi 12 లో 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు.
  • ఐపీ రేటింగ్: Redmi 12 డివైజ్ ఐపీ53 స్ప్లాష్ ప్రూఫ్ బాడీని కలిగి ఉంది.

The post ఆగస్టు 1 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Redmi 12 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 12 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; అంచనా ధర, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-12-india-launch-date-official-august-1st-market-entry/ Tue, 11 Jul 2023 04:24:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7150 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమికి సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Redmi 12 పేరుతో వచ్చే ఈ ఫోన్ ఆగస్టు 1 న భారత్ లో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Redmi 12 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా […]

The post Redmi 12 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; అంచనా ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఆగస్టు 1 న లాంచ్ అవుతోన్న Redmi 12
  • ఇప్పటికే థాయిలాండ్ లో లాంచైన హ్యాండ్సెట్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమికి సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Redmi 12 పేరుతో వచ్చే ఈ ఫోన్ ఆగస్టు 1 న భారత్ లో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

Redmi 12 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు సమాచారం. డిజైన్ విషయానికి వస్తే, Redmi 12 క్రిస్టల్-గ్లాస్ డిజైన్ తో వస్తోంది. రెడ్మీ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా Redmi 12 డివైజ్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది. దీంతో రియర్ ప్యానెల్ డిజైన్ కనిపించింది. భారత్ లో Redmi 12 ధర రూ.12,000 గా ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి Redmi 12 ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Redmi 12 ధర

భారత్ లో 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో Redmi 12 లభిస్తుందని భావిస్తున్నారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుందని అంచనా. థాయిలాండ్ లో ఈ ఫోన్ TBH 5,299 (సుమారు రూ.12,400) ధరతో లాంచ్ అయ్యింది. భారత్ లో దాదాపుగా ఇదే రేంజ్ లో రెడ్మీ 12 డివైజ్ ధర ఉంటుందని భావించవచ్చు. త్వరలోనే ధరకు సంబంధించి ఏదైనా సమాచారం కంపెనీ నుంచి బయటకు రావొచ్చు.

Redmi 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, 70 పర్సెంట్ కలర్ గేముత్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi 12 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్, మాలి-జీ52 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ కలిగి ఉంటుందని అంచనా.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • రియర్ కెమెరా: Redmi 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Redmi 12 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించనున్నారు.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ53 రేటింగ్, ఏఐ ఫేస్ అన్‌లాక్, 3.5మి.మీ హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

The post Redmi 12 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ; అంచనా ధర, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
90Hz డిస్ప్లే, Helio G88 చిప్సెట్‌తో లాంచైన Redmi 12 https://www.91mobiles.com/telugu/redmi-12-launched-thailand-price-specs-availability/ Fri, 16 Jun 2023 06:00:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=6799 ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ థాయిలాండ్ లో లాంచ్ అయ్యింది. Redmi 12 డివైజ్ 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 550 నిట్స్ బ్రైట్నెస్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ తయారు చేసిన ఆక్టాకోర్ చిప్సెట్ వాడారు. Redmi 12 ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post 90Hz డిస్ప్లే, Helio G88 చిప్సెట్‌తో లాంచైన Redmi 12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • థాయిలాండ్ లో లాంచైన Redmi 12
  • 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • 3 కలర్ వేరియంట్స్ లో లభించనున్న హ్యాండ్సెట్

ఎన్నో లీక్స్, రూమర్ల అనంతరం, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ థాయిలాండ్ లో లాంచ్ అయ్యింది. Redmi 12 డివైజ్ 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 550 నిట్స్ బ్రైట్నెస్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ తయారు చేసిన ఆక్టాకోర్ చిప్సెట్ వాడారు. Redmi 12 ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 12 ధర, లభ్యత

Redmi 12 స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ, పోలార్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Redmi 12 హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర TBH 5,299 (సుమారు రూ.12,516) గా ఉంది. 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరల ప్రకటన రావాల్సి ఉంది. ఈ హ్యాండ్సెట్ ని థాయిలాండ్ లో షాపీ, లజ్దా ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ గ్లోబల్ లభ్యత గురించి ఇంకా సమాచారం రాలేదు.

Redmi 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Redmi 12 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ ఉంటుంది.
  • కెమెరా: Redmi 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం Redmi 12 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 12 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, బ్లూటూత్, ఏఐ ఫేస్ అన్‌లాక్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post 90Hz డిస్ప్లే, Helio G88 చిప్సెట్‌తో లాంచైన Redmi 12 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi 12 ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత వివరాలు! https://www.91mobiles.com/telugu/redmi-12-global-price-color-options-availability-info-leaked/ Thu, 08 Jun 2023 06:15:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=6672 షావోమి సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రీసెంట్ గా Redmi 12 ఫోన్ పోర్చుగల్ అధికార వెబ్ సైట్ పై కనిపించింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన లీక్ ద్వారా Redmi 12 డివైజ్ జూన్ 2 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. అయితే అది […]

The post లీకైన Redmi 12 ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెడ్మీ పోర్చుగల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయిన Redmi 12
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్‌తో వస్తోన్న Redmi 12
  • Redmi 12 లో 90Hz రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరా ఉండే అవకాశం

షావోమి సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రీసెంట్ గా Redmi 12 ఫోన్ పోర్చుగల్ అధికార వెబ్ సైట్ పై కనిపించింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన లీక్ ద్వారా Redmi 12 డివైజ్ జూన్ 2 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. అయితే అది జరగలేదు. ఇప్పుడు, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని NewzOnly ద్వారా Redmi 12 సేల్ తేదీని రివీల్ చేశారు.

Redmi 12 ధర, లభ్యత (అంచనా)

Redmi 12 స్మార్ట్ ఫోన్ ధర 155 డాలర్లు (సుమారు రూ.12,790) గా ఉంటుందని సమాచారం. ఇది 4జిబి+128జిబి బేస్ వేరియంట్ ధర. టిప్‌స్టర్ ప్రకారం, రెడ్మీ 12 సేల్ రానున్న 10 రోజుల్లోపే ఉండనుందని తెలుస్తోంది.

కలర్ ఆప్షన్స్

Redmi 12 కలర్ ఆప్షన్స్ ని కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. స్కై బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు పోలార్ సిల్వర్ అనే అఫీషియల్ మార్కెటింగ్ పేర్లను ఈ కలర్స్ కలిగి ఉండనున్నాయి.

Redmi 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్డ్ పంచ్-హోల్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ని వాడారు.
  • మెమొరీ, స్టోరేజీ: Redmi 12 డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 12 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్ ఉంటాయి. భద్రత కోసం సైడ్ మైంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post లీకైన Redmi 12 ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi 12 గ్లోబల్ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్; జూన్ 2 న లాంచ్ అవుతుందని అంచనా! https://www.91mobiles.com/telugu/redmi-note-12-global-price-key-specs-leaked/ Thu, 25 May 2023 05:45:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6472 షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ త్వరలోనే Redmi 12 ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చవకైన ఫోన్ Redmi 10 కి సక్సెసర్ గా రానుందని సమాచారం. అయితే రెడ్మీ సంస్థ ఇంకా Redmi 12 డివైజ్ లాంచ్ తేదీని ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈలోపు Redmi 12 లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. డీల్యాబ్స్ రిపోర్ట్ ద్వారా Redmi 12 యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు ధర వివరాలు రివీల్ […]

The post లీకైన Redmi 12 గ్లోబల్ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్; జూన్ 2 న లాంచ్ అవుతుందని అంచనా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Redmi 12
  • Redmi 10 కి సక్సెసర్ గా వస్తోన్న Redmi 12
  • లాంచ్ కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్

షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ త్వరలోనే Redmi 12 ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చవకైన ఫోన్ Redmi 10 కి సక్సెసర్ గా రానుందని సమాచారం. అయితే రెడ్మీ సంస్థ ఇంకా Redmi 12 డివైజ్ లాంచ్ తేదీని ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈలోపు Redmi 12 లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

డీల్యాబ్స్ రిపోర్ట్ ద్వారా Redmi 12 యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు ధర వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Redmi 12 డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 12 ధర (లీక్)

Redmi 12 స్మార్ట్ ఫోన్ జూన్ 2 న యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,700). రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ బ్లూ, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని తెలుస్తోంది.

Redmi 12 స్పెసిఫికేషన్స్ (లీక్)

ర్యామ్, స్టోరేజీ

  • 4జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

Redmi 12 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచ్ అవుతుందని సమాచారం.

డిస్ప్లే

  • ఐపీఎస్ టీఎఫ్‌టీ
  • ఫుల్ హెచ్డీ+

Redmi 12 స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఐపీఎస్ టీఎఫ్‌టీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సీటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi 12 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్, ఓఎస్, బ్యాటరీ

  • హీలియో జీ88
  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Redmi 12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు.

The post లీకైన Redmi 12 గ్లోబల్ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్; జూన్ 2 న లాంచ్ అవుతుందని అంచనా! first appeared on 91Mobiles Telugu.

]]>