Redmi 13 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 10:42:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 13 5G: 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రెడ్మీ 13 5జీ https://www.91mobiles.com/telugu/redmi-13-5g-launched-in-india-with-8gb-ram/ https://www.91mobiles.com/telugu/redmi-13-5g-launched-in-india-with-8gb-ram/#respond Tue, 09 Jul 2024 08:27:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=12420 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Redmi 13 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. రెడ్మీ 13 5జీ ఫోన్‌లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999 గా ఉంది. ఓసారి రెడ్మీ 13 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post Redmi 13 5G: 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రెడ్మీ 13 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Redmi 13 5G లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Redmi 13 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. రెడ్మీ 13 5జీ ఫోన్‌లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999 గా ఉంది. ఓసారి రెడ్మీ 13 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందామా?

Redmi 13 5G ధర, ఆఫర్లు

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా పెట్టారు. మరోవైపు, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది.

జులై 12వ తేదీ నుంచి కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ సేల్‌లో భాగంగా Redmi 13 5G పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ యూజర్‌కి రూ.12,999 మరియు రూ.14,999 కే లభించనుంది.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 5G లో పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ప్యానెల్, 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వెట్ ఫింగర్ టచ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi 13 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటీ: Redmi 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 13 5G లో ఐఆర్ బ్లాస్టర్, సింగిల్ స్పీకర్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi 13 5G: 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రెడ్మీ 13 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-13-5g-launched-in-india-with-8gb-ram/feed/ 0
Redmi 13 5G: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ 13 5జీ ఇండియా ధర https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-leaked-before-launch/#respond Sun, 07 Jul 2024 12:43:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12394 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 9వ తేదీన రెడ్మీ 13 5జీ భారత్ లో విడుదలవుతోంది. ఈలోపు డివైజ్ యొక్క ధర లీక్ అయ్యింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లీకైన ధర మరియు ఇతర వివరాలను […]

The post Redmi 13 5G: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ 13 5జీ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 9న Redmi 13 5G లాంచ్
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • 5030 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 9వ తేదీన రెడ్మీ 13 5జీ భారత్ లో విడుదలవుతోంది. ఈలోపు డివైజ్ యొక్క ధర లీక్ అయ్యింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లీకైన ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13 5G భారత మార్కెట్ ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Redmi 13 5G యొక్క ధర వివరాలను రివీల్ చేశారు. లీక్ ప్రకారం, 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.15,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సేల్ ప్రారంభంలో రూ.1,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని లీక్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ వేరియంట్స్ రూ.12,999 మరియు రూ.14,999 కి లభిస్తాయి.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 5G క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ పంచ్-హోల్ ఫ్లాట్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటాయి.

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

కెమెరా: Redmi 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Redmi 13 5G: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ 13 5జీ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-leaked-before-launch/feed/ 0
Redmi 13 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-range-specs-know-full-details/ https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-range-specs-know-full-details/#respond Wed, 03 Jul 2024 08:29:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12348 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13 5జీ అనే ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G డివైజ్ భారత్ లో జులై 9వ తేదీన లాంచ్ అవుతోంది. తక్కువ ధరలో ఎన్నో ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ప్రొడక్ట్ పేజీ ద్వారా డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి లాంచ్ వివరాలు, ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi 13 5G ధర, లాంచ్ తేదీ […]

The post Redmi 13 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 9న భారత్‌లో Redmi 13 5G లాంచ్
  • ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13 5జీ అనే ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G డివైజ్ భారత్ లో జులై 9వ తేదీన లాంచ్ అవుతోంది. తక్కువ ధరలో ఎన్నో ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ప్రొడక్ట్ పేజీ ద్వారా డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి లాంచ్ వివరాలు, ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 5G ధర, లాంచ్ తేదీ

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫర్స్, డీల్స్ కూడా అందించే అవకాశం ఉంది. దీంతో డివైజ్ రూ.10,000 కంటే తక్కువకే లభించవచ్చు.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జులై 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ తో పాటు, షాపింట్ సైట్ అమెజాన్ పై ప్రొడక్ట్ పేజీ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 5G లో 6.6-ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Redmi 13 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Redmi 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Redmi 13 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-price-range-specs-know-full-details/feed/ 0
Redmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-launch-date-confirmed/#respond Fri, 21 Jun 2024 06:55:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12156 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Redmi 13 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఈ ఫోన్ జులై 9వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి Redmi 13 5G లాంచ్ వివరాలు మరియు […]

The post Redmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 9న Redmi 13 5G లాంచ్
  • క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వస్తోన్న ఫోన్
  • 5030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Redmi 13 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఈ ఫోన్ జులై 9వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి Redmi 13 5G లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 13 5G లాంచ్ వివరాలు

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జులై 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు లాంచ్ కి ముందు షావోమి సంస్థ Redmi 13 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వస్తోంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తోంది.

Redmi 13 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా మరియు సెకండరీ లెన్స్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi 13 5G డివైజ్ సరసమైన ధరలోనే లాంచ్ కానుంది. ధర రూ.15,000 వద్ద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

The post Redmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-13-5g-india-launch-date-confirmed/feed/ 0
Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-13-5g-google-play-console-listing-details/ Thu, 06 Jun 2024 05:44:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11936 Xiaomi సబ్-బ్రాండ్ Redmi ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Redmi 13 4G ని లాంచ్ చేసింది. ఇప్పుడు 5జీ వేరియంట్ Redmi 13 5G ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో సదరు కంపెనీ ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ 5జీ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ […]

The post Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • మోడల్ నంబర్ 2406ERN9CC

Xiaomi సబ్-బ్రాండ్ Redmi ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Redmi 13 4G ని లాంచ్ చేసింది. ఇప్పుడు 5జీ వేరియంట్ Redmi 13 5G ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో సదరు కంపెనీ ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ 5జీ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 2406ERN9CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ లోని C అక్షరం చైనా వేరియంట్ ను సూచిస్తోంది. 2406 నంబర్లు జూన్ నెలలో ఫోన్ లాంచ్ ఉంటుందని తెలియజేస్తోంది.

Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇంకా అడ్రెనో 612 జీపీయూ లిస్టింగ్ పై కనిపించింది.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది.

గతంలో Redmi 13 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా పంచ్ హోల్ కటౌట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యాయి.

Redmi 13 5G లాంచ్ వివరాలను షావోమి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ (1800*2400 పిక్సెల్స్), ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 396పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 13 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 13 4G లో ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్కేడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Redmi 13 4G లో 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 198.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>