Redmi 13C 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Apr 2024 17:56:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-discount-know-full-details/ Tue, 09 Apr 2024 17:56:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=11011 Xiaomi సబ్-బ్రాండ్ Redmi గతేడాది భారతీయ మార్కెట్ లో తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ Redmi 13C 5G ‌ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్స్ లో వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ని ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం Xiaomi Fan Festival 2024 లో భాగంగా Redmi 5G డివైజ్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు. Redmi 13C 5G […]

The post Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రారంభమైన Xiaomi ఫ్యాన్ ఫెస్టివల్
  • తగ్గిన Redmi 13C 5G ధర
  • ప్రస్తుత ధర రూ.9,499

Xiaomi సబ్-బ్రాండ్ Redmi గతేడాది భారతీయ మార్కెట్ లో తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ Redmi 13C 5G ‌ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్స్ లో వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ని ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం Xiaomi Fan Festival 2024 లో భాగంగా Redmi 5G డివైజ్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.

Redmi 13C 5G ధర

Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ మోడల్ రూ.10,999 ధరతో లాంచ్ అయ్యింది. కానీ, షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.9,499 కే లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ధర రూ.500 తగ్గించడం జరిగింది. ఇంకా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ 2024 లో భాగంగా అన్ని ఆఫర్లు కలుపుకుని Redmi 13C 5G 4జిబి ర్యామ్ ధర రూ.9,499 కి లభిస్తుంది. ఇతర వేరియంట్స్ విషయానికి వస్తే, 6జిబి ర్యామ్ మోడల్ ని రూ.11,999 కి కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Redmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G https://www.91mobiles.com/telugu/poco-m6-5g-rebrand-version-redmi-13c-5g-leak-key-details/ Sun, 10 Dec 2023 18:26:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=9209 షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO M6 5G డివైజ్ లాంచ్ కానుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi 13C 5G కి POCO M6 5G రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని సమాచారం. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ స్క్రిజిపెక్ X పై POCO M6 5G యొక్క వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా POCO M6 5G డివైజ్ రెడ్మీ 13సీ 5జీ కి రీబ్రాండ్ అని […]

The post Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 5G
  • Redmi 13C 5G కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO M6 5G
  • POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I

షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO M6 5G డివైజ్ లాంచ్ కానుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi 13C 5G కి POCO M6 5G రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని సమాచారం. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ స్క్రిజిపెక్ X పై POCO M6 5G యొక్క వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా POCO M6 5G డివైజ్ రెడ్మీ 13సీ 5జీ కి రీబ్రాండ్ అని తెలుస్తోంది. సరే, ఓసారి POCO M6 5G కి సంబంధించి రివీలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G లీకైన వివరాలు

  • క్యాస్పర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే, అందులో ఎంఐయూఐ కోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే POCO M6 5G కోడ్ నేమ్ air_p అని ఉంది.
  • ఇక స్క్రీన్ షాట్ లో POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I గా ఉంది. ఇందులో ఐ అంటే ఇండియన్ వేరియంట్ అని అర్థం.
  • POCO సంస్థ M5 సిరీస్ లో కేవలం ఒకే ఒక ఫోన్ POCO M5 ని మాత్రమే లాంచ్ చేసింది. ఇది 5జీ డివైజ్ కాదు. కాబట్టి, త్వరలో రాబోవు POCO M6 5G డివైజ్ 2022 ఏప్రిల్ లో లాంచైన POCO M4 5G కి సక్సెసర్ గా వస్తోంది.
  • POCO M6 5G తో పాటు కంపెనీ POCO M6 Pro (4G) ని కూడా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ 4జీ మోడల్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. 64ఎంపి ప్రైమరీ కెమెరాతో POCO M6 Pro 4G లాంచ్ కానుంది.
  • అయితే కంపెనీ నుంచి ఈ రెండు డివైజెస్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G first appeared on 91Mobiles Telugu.

]]>
90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్‌ 3 తో భారత్‌లో లాంచైన Redmi 13C 5G https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-launched-india-price-specs-availability/ Wed, 06 Dec 2023 10:05:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=9142 షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 13C సిరీస్ లో 5జీ మరియు 4జీ మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: Redmi 13C 5G, Redmi 13C 4G. ఈ ఆర్టికల్ లో మనం Redmi 13C 5G గురించి తెలుసుకుందాం. Redmi 13C 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Redmi […]

The post 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్‌ 3 తో భారత్‌లో లాంచైన Redmi 13C 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Redmi 13C 5G
  • హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Redmi 13C 5G ప్రారంభ ధర రూ.10,999

షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 13C సిరీస్ లో 5జీ మరియు 4జీ మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: Redmi 13C 5G, Redmi 13C 4G. ఈ ఆర్టికల్ లో మనం Redmi 13C 5G గురించి తెలుసుకుందాం. Redmi 13C 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G ధర

  • Redmi 13C 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.
  • Redmi 13C 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.
  • Redmi 13C 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా Redmi 13C 5G డివైజ్ ని కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 16 నుంచి Redmi 13C 5G సేల్ ప్రారంభమవుతుంది. స్టార్‌ట్రెయిల్ సిల్వర్, స్టార్‌ట్రెయిల్ గ్రీన్ మరియు స్టార్‌ట్రెయిల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్‌ 3 తో భారత్‌లో లాంచైన Redmi 13C 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న Redmi 13C 5G https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-launch-date-december-6th-2023/ Wed, 29 Nov 2023 16:38:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=9045 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ Redmi 13C 5G అమెజాన్ ఇండియా వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. అయితే వెంటనే దీన్ని తొలగించారు. కానీ, ఈలోపే MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 6 న […]

The post డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న Redmi 13C 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ పై లిస్టైన Redmi 13C 5G
  • డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న డివైజ్
  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వస్తోన్న Redmi 13C 5G

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ Redmi 13C 5G అమెజాన్ ఇండియా వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. అయితే వెంటనే దీన్ని తొలగించారు. కానీ, ఈలోపే MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 6 న ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G అమెజాన్ లిస్టింగ్

  • సీ-సిరీస్ లో వస్తోన్న మొదటి 5జీ ఫోన్ Redmi 13C 5G. డిసెంబర్ 6 వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • అదే రోజున Redmi 13C 4G కూడా లాంచ్ కానుంది. ఇది కూడా అమెజాన్ లో లిస్ట్ అయ్యింది.
  • రెడ్మీ నుంచి అత్యంత చవకైన 5జీ ఫోన్ గా Redmi 13C 5G మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది.
  • భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా Redmi 13C 5G లాంచ్ కానుంది.
  • అమెజాన్ సైట్ లో Redmi 13C 5G డివైజ్ 3 విభిన్న రంగుల్లో దర్శనమిచ్చింది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi 13C 5G లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Redmi 13C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

The post డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న Redmi 13C 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! https://www.91mobiles.com/telugu/redmi-13c-officially-teased-price-leaked/ Mon, 06 Nov 2023 15:24:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=8722 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే […]

The post Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • కలర్ ఆప్షన్స్: గ్రీన్, బ్లూ, బ్లాక్, వైట్
  • Redmi 13C ప్రారంభ ధర 130 యూరోలు

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు Redmi 13C ఇండియా లాంచ్ వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

తన పోస్ట్ లో షావోమి నైజీరియా Redmi 13C యొక్క రెండర్ ఇమేజెస్ ని షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ పూర్తిగా రివీల్ అయ్యింది. ఇక మరొక లీక్ ద్వారా Redmi 13C ధర, రెండర్స్ బయటకు వచ్చాయి. Appuals ద్వారా ఈ విషయాలు తెలిసాయి.

Redmi 13C టీజర్ విశేషాలు

  • Redmi 13C టీజర్ పోస్టర్ ద్వారా గ్రీన్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.
  • Redmi 13C లో వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంది. ఇంకా ఫ్లాట్ ఎడ్జెస్, మందపాటి చిన్ కనిపిస్తున్నాయి.
  • లీకైన హ్యాండ్సాన్ ఇమేజెస్ ద్వారా Redmi 13C లో రెండు సర్క్యులర్ రింగ్స్ లో కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • రెడ్మీ బ్రాండ్ ఇంకా Redmi 13C లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.

Redmi 13C ధర (అంచనా)

  • Redmi 13C డివైజ్ 4జిబి + 128జిబి వేరియంట్ ధర 130 యూరోలు (సుమారు రూ.11,600) గా ఉండే అవకాశం ఉంది.
  • మరోవైపు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 150 యూరోలు (సుమారు రూ.13,400) గా ఉంటుందని సమాచారం.

Redmi 13C 4G, Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: Redmi 13C 4G వర్షన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉండే అవకాశం ఉంది. 5జీ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ఉండవచ్చు.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Redmi 13C లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-3c-certification-listing-key-details/ Fri, 03 Nov 2023 14:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8686 Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్స్ లో రానుంది. రీసెంట్ గా Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా Redmi 13C 5G వేరియంట్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన కీలక విషయాలు తెలిసాయి. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క స్పెసిఫికేషన్స్, 3సీ […]

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3సీ వెబ్‌సైట్ పై లిస్టైన Redmi 13C 5G
  • భారత్‌తో సహా గ్లోబల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న డివైజ్
  • డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో వస్తోన్న హ్యాండ్సెట్

Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్స్ లో రానుంది. రీసెంట్ గా Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా Redmi 13C 5G వేరియంట్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన కీలక విషయాలు తెలిసాయి. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క స్పెసిఫికేషన్స్, 3సీ లిస్టింద్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G 3C లిస్టింగ్

  • కొత్త Redmi ఫోన్ మోడల్ నంబర్ 23124RN87Cతో 3C సైట్ లో గుర్తించబడింది. ఈ మోడల్ చైనాకు చెందినదని అర్థమవుతోంది.
  • లిస్టింగ్‌లో, ఫోన్ 10W ఛార్జింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది.
  • ఇది చైనీస్ జాబితా అయినప్పటికీ, త్వరలోనే Redmi 13C 5G డివైజ్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • 3C వెబ్‌సైట్‌లో కనిపించడానికి ముందు, ఈ మొబైల్ IMEI ప్లాట్‌ఫారమ్‌లో మోడల్ నంబర్లు 23124RN87C, 23124RN87G మరియు 23124RN87Iతో గుర్తించబడింది.
  • ఈ ఫోన్ యొక్క మోడల్ నంబర్లు భారతదేశంతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ ఉంటుందని తెలియజేస్తున్నాయి.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడనున్నారు.
  • మెమొరీ: Redmi 13C 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Redmi 13C 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 13C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>